చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

Written by lsrupdates.com

Published on:

చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2- ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. GK Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc… వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని దేశాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాల్డ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే GK Questions in Telugu పోటీ పరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.

Telangana Movement Study Material with Answers in Telugu 

1) ఎ వి కాలేజి, మహిళ వసతి గృహాన్ని స్థాపించినది ఎవరు? 

1) కొండా వెంకటరెడ్డి

2) బూర్గుల రామకృష్ణారావు

3) మందుముల నరసింగరావు

4) కొండా లక్ష్మణ్ బాపూజీ

Answer: 1) కొండా వెంకటరెడ్డి 

2) కొండా వెంకటరంగారెడ్డి జీవిత చరిత్ర పేరు ఏమిటి? 

1) My Life by Konda Venkata Ranga Reddy

2) My Life Struggled by KV Ranga Reddy

3) My Autography by KV Ranga Reddy

4) My Life Autography by KV Ranga Reddy

Answer: 3) My Autography by KV Ranga Reddy

3) కె వి రంగారెడ్డి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాను ఏ ముఖ్యమంత్రి కాలంలో ఏర్పాటు చేసారు ?

1) బూర్గుల రామకృష్ణారావు

2) మర్రి చెన్నారెడ్డి

3) అంజయ్య

4) నీలం సంజీవ రెడ్డి

Answer: 2) మర్రి చెన్నారెడ్డి 

4) 1969 లో తెలంగాణ కొరకు మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఎవరు? 

1) బూర్గుల రామకృష్ణారావు

2) కె వి రంగారెడ్డి

3) కొండా లక్ష్మణ్ బాపూజీ

4) మర్రి చెన్నారెడ్డి

Answer: 3) కొండా లక్ష్మణ్ బాపూజీ 

5) కొండలక్ష్మణ్ బాపూజీ పాల్గొనని ఉద్యమం ఏది ?

1) 1952 నాన్ ముల్కీ

2) 1942 క్విట్ ఇండియా

3) తెలంగాణ తొలి  మలి దశ ఉద్యమాలు

4) శాసనోల్లంఘన ఉద్యమం

Answer: 4) శాసనోల్లంఘన ఉద్యమం 

6) 1952 ఎన్నికలలో కొండలక్ష్మణ్ బాపూజీ ఏ నియోజక వర్గం నుండి MLA గా గెలుపొందాడు? 

1) ఆదిలాబాద్

2) ఆసిఫాబాద్

3) మంచిర్యాల

4) భైం సా

Answer: 2) ఆసిఫాబాద్ 

7) 1957 – 1960 మధ్య కాలంలో డిప్యూటీ స్పీకెర్ గా పనిచేసినది ఎవరు ?

1) కొండా లక్ష్మణ్ బాపూజీ

2) కె వి రంగారెడ్డి

3) మర్రి చెన్నారెడ్డి

4) నర్సింగరావు

Answer: 1) కొండా లక్ష్మణ్ బాపూజీ 

8) కొండా లక్ష్మణ్ బాపూజీ 1967, 1972 ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుండి రెండు సార్లు MLA గా గెలుపొందారు 

1) ఆసిఫాబాద్

2) అచ్ఛం పేట

3) భువనగిరి

4) భద్రాచలం

Answer: 3) భువనగిరి 

9) మండల్ కమిషన్ సిఫారసులను రాజీవ్ గాంధీ వ్యతిరేకించి నందుకు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంది ఎవరు ?

1) కె వి రంగారెడ్డి

2) కె లక్ష్మణ్ బాపూజీ

3) మర్రి చెన్నారెడ్డి

4) పి వి నరసింహారావు

Answer: 2) కె లక్ష్మణ్ బాపూజీ 

10) కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసానికి ఏమని పేరు కలదు 

1) జల కళ

2) జలజాలం

3) జలదృశ్యం

4) జలజీవం

Answer:  3) జలదృశ్యం 

11) ఈ క్రింది ఏ సంవత్సరంలో శ్రీశైలం కుడి కాలువతో తెలుగు గంగను జోడించారు

1) 1980

2) 1981

3) 1982

4) 1983

Answer: 4) 1983

12) 1వ సాలార్ జంగ్ ఎప్పుడు మరణించాడు 

1) 1882

2) 1883

3) 1884

4) 1881

Answer: 2) 1883

13) జె ఎన్ చౌదరి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి 

1) కేరళ

2) మద్రాసు

3) బెంగాల్

4) గుజరాత్

Answer: 3) బెంగాల్ 

14) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణాలో అధిక జనసాంద్రత కల జిల్లా ఏది ?

1) రంగారెడ్డి

2) ఆదిలాబాద్

3) నల్గొండ

4) హైదరాబాద్

Answer: 4) హైదరాబాద్

15) 1969 జనవరి 13 న ఏర్పడిన తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి కార్యదర్శి ఎవరు? 

1) రావాడ సత్యనారాయణ

2) కవిరాజమూర్తి

3) రవీంద్రనాథ్

4) మల్లికార్జున్

Answer: 4) మల్లికార్జున్ 

Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2 # Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

16) సిక్కుల పవిత్ర గ్రంధం ఏది ?

1) ఆది గ్రంథ్

2) వుయ్

3) గురు గ్రంథ్ సాహెబ్

4) జెండా అవెస్తా

Answer: 3) గురు గ్రంథ్ సాహెబ్

17) తెలంగాణ రాష్ట్రంలో సిల్క్ సిటీ అఫ్ ఇండియా గ పేర్కొనబడే ప్రాంతం ఏది? 

1) ఇచంపల్లి

2) గద్వాల

3) బోధన్

4) పోచంపల్లి

Answer: 4) పోచంపల్లి 

18) పాల్వంచలో రవీంద్రనాథ్ తో పాటుగా నిరాహార దీక్ష చేసిన బాలిక ఎవరు ?

1) అరుణ

2) అనుపమ

3) అనురాధ

4) రేణుక

Answer: 3) అనురాధ 

19) తెలంగాణ రాష్ట్రంలో జరిగే కొమురెల్లి మల్లన్న జాతర ఏ జిల్లాల్లో జరుగుతుంది 

1) నిజామాబాద్

2) సిద్ధిపేట

3) వరంగల్

4) నల్గొండ

Answer: 2) సిద్ధిపేట

20) ముస్లింలు మొహ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా జరుపుకునే పండుగ ఏది? 

1) ఈదుల్ జుహా

2) ఈదుల్ ఫితర్

3) మిలాద్ ఉన్ నబీ

4) ఈద్ మిలాది అలీ

Answer: 3) మిలాద్ ఉన్ నబీ 

21) రామచంద్రరావు పై మర్రి చెన్నారెడ్డి ఎన్నిక/ గెలుపు చెల్లదని హైకోర్టు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఏ రోజు తీర్పు ఇచ్చింది ?

1) 1968 ఏప్రిల్ 26

2) 1968 ఫిబ్రవరి 26

3) 1968 నవంబర్ 26

4) 1968 జులై 26

Answer: 1) 1968 ఏప్రిల్ 26

22) కొండా లక్ష్మణ్ బాపూజీ ఎప్పుడు మరణించాడు

1) 2012 సెప్టెంబర్ 15

2) 2012 సెప్టెంబర్ 17

3) 2012 సెప్టెంబర్ 19

4) 2012 సెప్టెంబర్ 21

Answer: 4) 2012 సెప్టెంబర్ 2

23) ఏ సంవత్సరంలో నిర్మల్ కోటను నిర్మించారు ?

1) 1715

2) 1735

3) 1725

4) 1745

Answer: 3) 1725

24) వందేమాతరం రామచంద్రరావు కు వందేమాతరం అనే బిరుదు ఇచ్చింది ఎవరు? 

1) కొండా లక్ష్మణ్ బాపూజీ

2) గాంధీ

3) వీడి సావర్కార్

4) నెహ్రు

Answer: 3) వీడి సావర్కార్ 

25) నిజాం పై బాంబు దాడి కేసులో మరణ శిక్షను జీవిత ఖైదీగా ఎవరికీ మార్చబడింది ?

1) కొండా లక్ష్మణ్ బాపూజీ

2) జగదీశ్ ఆర్య

3) నారాయణరావు పవార్

4) గండయ్య ఆర్య

Answer: 3) నారాయణరావు పవార్ 

చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2
 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

26) సిడ్నీ కాటన్ నిజాం అక్రమ ఆయుధాల సరఫరా ఒప్పంద సమాచారాన్ని భారత ఏజెంట్ జనరల్ కె ఎమ్ మున్షికి తెలిపినది ఎవరు? 

1) కె వి రంగారెడ్డి

2) కొండా లక్ష్మణ్ బాపూజీ

3) వందేమాతరం శ్రీనివాస్

4) మర్రి చెన్నారెడ్డి

Answer: 3) వందేమాతరం శ్రీనివాస్ 

27) క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు వందేమాతరం శ్రీనివాస్ ను ఏ జైలులో ఉంచారు? 

1) తీహార్

2) భగత్పార్

3) ఢిల్లీ

4) అండమాన్

Answer: 2) భగత్పార్ 

28) ఇటీవల తెలంగాణ ముఖ్యమంతిరి కెసిర్ టెంపుల్ సిటీ గా ప్రకటించిన పుణ్యక్షేత్రం ఏది ?

1) కీసరగుట్ట

2) వేములవాడ రాజన్న

3) నవ బ్రహ్మ ఆలయం

4) యాదగిరిగుట్ట

Answer: 4) యాదగిరిగుట్ట

29) వందేమాతరం రామచంద్రరావు రచన  ఏది? 

1) పెట్టుబడి శ్రమ

2) మదర్

3) హిందూ సంఘటన్

4) హిందూ వాహిని

Answer: 3) హిందూ సంఘటన్ 

30) జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ లో ఎప్పుడు పర్యటించారు? 
1) 1947 మే 7
2) 1947 ఏప్రిల్ 7
3) 1947 జూలై 7
4) 1947 జూన్ 7
Answer:1) 1947 మే 7

31) బ్రతికితే స్వరాజ్యం లేకపోతె వీర స్వర్గం అన్న సంకల్పంతో పోరాడినది ఎవరు ?

1) వందేమాతరం రామచంద్రరావు

2) కె వి రంగారెడ్డి

3) నారాయణరావు పవార్

4) కొండా లక్ష్మణ్ బాపూజీ

Answer: 3) నారాయణరావు పవార్ 

32) కింగ్ కోఠి  ప్యాలస్ వద్ద 7వ నిజాంపై బాంబు దాడి చేసినవారిలో లేనిది ఎవరు? 

1) కొండా లక్ష్మణ్ బాపూజీ

2) జగదీశ్ ఆర్య

3) గండయ్య ఆర్య

4) నారాయణరావు పవార్

Answer: 1) కొండా లక్ష్మణ్ బాపూజీ

33) 7వ నిజాం పై బాంబు దాడి ఎప్పుడు జరిగింది? 

1) 1947 డిసెంబర్ 1

2) 1947 డిసెంబర్ 2

3) 1947 డిసెంబర్ 3

4) 1947 డిసెంబర్ 4

Answer: 4) 1947 డిసెంబర్ 4

34) నిజాం పై బాంబు దాడి చేసిన వారిని అరెస్టు చేసిన పోలీస్ SI ఎవరు? 

1) కొమరయ్య

2) ఫెర్నాండేజ్

3 )జోసెఫ్

4) వహీద్

Answer: 3 )జోసెఫ్ 

35) 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఏ రోజున ఆమోదించారు? 

1) ఆగష్టు 11

2) ఆగష్టు 21

3) ఆగష్టు 1

4) ఆగష్టు 31

Answer: 4) ఆగష్టు 31

36) తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం మరియు కొనటం ప్రాంతీయ కమిటీకి లోఅది ఉండాలి అనేది పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన ఎన్నవ అంశం ?

1) 6వ

2) 8వ

3) 10వ

4) 12వ

Answer: 2) 8వ 

37) ప్రస్తుతం ఉర్దూ అధికార భాషగా లేని రాష్ట్రాన్ని గుర్తించండి ?

1) తెలంగాణ

2) ఉత్తరప్రదేశ్

3) ఆంధ్రప్రదేశ్

4) బీహార్

Answer: 3) ఆంధ్రప్రదేశ్ 

38) శ్రీశైలం ప్రాజెక్ట్ కు సంబంధించి 1981లో జరిగిన అఖిలపక్షం ఒప్పందం ప్రకారం తెలంగాణకు ఎన్ని టీఎంసి ల నీటిని కేటాయించారు ?

1) 48

2) 50

3) 62

4) 38

Answer: 2) 50

39) 1950 హైద్రాబాద్ కౌలుదారు మరియు వ్యవసాయ భూముల చట్టంలోని ఈ క్రినీడి ఎన్ని సెక్షన్ లను పూర్తిగా రద్దు చేసారు? 

1) 47 – 50

2) 37 – 40

3) 57 – 60

4) 27 – 30

Answer: 1) 47 – 50

40) బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా బేసిన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాటాగా 811 టీఎంసి నికర జలాలను కేటాయిస్తూ తీర్పు నిచ్చిన సంవత్సరం ఏది? 

1) 1971

2) 1972

3) 1973

4) 1974

Answer: 3) 1973

41) గుస్సాడీ నృత్యం తెలంగాణలో ఎక్కడ ప్రసిద్ధి చెందినది ?

1) ఆదిలాబాద్

2) ఖమ్మం

3) మహబూబ్ నగర్

4) వరంగల్

Answer: 1) ఆదిలాబాద్ 

42) 21 నెలల జైలుశిక్ష అనంతరం నారాయణరావు పవార్ ఎప్పుడు విడుదలయ్యారు?

1) 1949 ఆగష్టు 5

2) 1949 ఆగష్టు 10

3) 1949 ఆగష్టు 15

4) 1949 ఆగష్టు 20

Answer: 1949 ఆగష్టు 10

43) కొత్తపల్లి జయశంకర్ బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఏ  పట్టా  పొందారు?

1) MA Political Science

2) MA history

3) MA Economics

4) MA Sociology

Answer: MA Economics

44) కొత్తపల్లి జయశంకర్ స్వీయ చరిత్ర ను రచించింది ఎవరు?

1) కొంపల్లి వెంకట గౌడ్

2) రాయల గౌడ్

3) మోహన్ గౌడ్

4) రాములు గౌడ్

Answer: కొంపల్లి వెంకట గౌడ్

45) తెలంగాణ పరిరక్షణాల సమితికి అధ్యక్షత వహించింది ఎవరు 

1) సంగం లక్ష్మీబాయ్యమ్మ

2) కాటం లక్ష్మీనారాయణ

3) వెంకట రామా రెడ్డి

4) రావి నారాయణ రెడ్డి

Answer: 3) వెంకట రామా రెడ్డి 

46) తీజ్ పండుగను ఎక్కువగా ఎవరు నిర్వహిస్తారు ?

1) చెంచులు

2) ఎరుకల

3) లంబాడీలు

4) యానాదులు

Answer: 3) లంబాడీలు 

47)2012 నాటికీ ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగం అయినా తెలంగాణలో సుమారుగా ఎంతశాతం బీడు భూములున్నాయి? 

1) 60%

2) 80%

3) 50%

4) 70%

Answer: 3) 50%

48) హైదరాబాద్ నగర నిర్మాత  ఎవరు?

1) సుల్తాన్ మొహ్మద్ కూలీ కుతుబ్ షా

2) జంషీద్ కూలి కుతుబ్ షా

3) తానిషా

4) మొహ్మద్ కూలీ కుతుబ్ షా

Answer: 4) మొహ్మద్ కూలీ కుతుబ్ షా

49) తెలంగాణ సిద్ధాంత కర్త అని ఎవరిని అంటారు?

1) కొండా లక్ష్మణ్ బాపూజీ

2) ప్రో. జయశంకర్

3) కోదండరాం

4) కెసిర్

Answer: 2) ప్రో. జయశంకర్

50) కొత్తపల్లి జయశంకర్ ఎకనామిక్స్ లో Phd  ఏ విశ్వవిద్యాలయం నుండి పొందారు?

1) బెనారస్ యూనివర్సిటీ

2) ఉస్మానియా యూనివర్సిటీ

3) ఢిల్లీ యూనివర్సిటీ

4) మద్రాసు యూనివర్సిటీ

Answer: 2) ఉస్మానియా యూనివర్సిటీ

చాప్టర్-3 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-3
 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

51) వరంగల్ జిల్లా అయినా అయినవోలు లోని ఐ రేని మల్లన్న, కరీంనగర్ జిల్లాలోని కొమరవేల్లి మల్లన్న ఉత్సవాల సందర్భంగా నిర్వహించే నృత్యం ఏది? 

1) గరగ నృత్యం

2) గురవయ్య నృత్యం

3) సిద్దీ నృత్యం

4) గుసది నృత్యం

Answer: 2) గురవయ్య నృత్యం 

52) మమ్లకత్ ఉర్దూ పత్రిక సంపాదకుడు ?

1) మీర్ హాసనొద్దీన్

2) నవాజ్ షంషీద్ జంగ్

3) రాజదొందేరాజు

4) మందముల నరసింగరావు

Answer: 1) మీర్ హాసనొద్దీన్ 

53) కొత్తపల్లి జయశంకర్ జననం ఎప్పుడు?

1) 1934 ఆగష్టు 6

2) 1934 ఆగష్టు 5

3) 1934 ఆగష్టు 4

4) 1934 ఆగష్టు 3

Answer: 1) 1934 ఆగష్టు 6

54) కొత్తపల్లి జయశంకర్ స్వీయ చరిత్ర ఏది?

1) తెలియని ముచ్చట్లు

2) మనసులోని ముచ్చట్లు

3) వొడవని ముచ్చట్లు

4) మనోతరంగం

Answer: 3) వొడవని ముచ్చట్లు

55) నారాయణరావు పవార్ ఎప్పుడు మరణించారు?

1) 2010 డిసెంబర్ 3
2) 2010 డిసెంబర్ 6
3) 2010 డిసెంబర్ 9
4) 2010 డిసెంబర్ 12

Answer: 4) 2010 డిసెంబర్ 12

56) జూరాల ప్రాజెక్టుకు ప్రధానంగా ఈ క్రింది ఏ జిల్లా క్షామ నివారణకు ప్రారంభించారు? 

1) మహబూబ్ నగర్

2) మెదక్

3) నల్గొండ

4) రంగారెడ్డి

Answer: 1) మహబూబ్ నగర్ 

57) తెలంగాణాలో రామప్ప దేవాలయాలపై గల కుడ్య చిత్రాలలో ఏ జానపడ్డ ఆట ప్రధానంగా కనిపిస్తుంది? 

1) చిరుతల భజన

2) యక్షగానం

3) పులివేషం

4) కోలాటం

Answer: 3) పులివేషం 

58) ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి తెలంగాణాలో ఏ జిల్లాలో కలదు? 

1) రంగారెడ్డి

2) నల్గొండ

3)వరంగల్

4) మహబూబ్ నగర్

Answer: 2) నల్గొండ

59) కొత్తపల్లి జయశంకర్ స్వగ్రామం ఏది?

1) నర్సంపేట

2) అక్కంపేట

3) ఆత్మకూరు

4) ఖాజీపేట

Answer: 2) అక్కంపేట

60) కొత్తపల్లి జయశంకర్ విద్యాభ్యాసం జరిగిన పాఠశాల పేరు?

1) మర్కజీ హైస్కూల్

2) చాదర్ పింట్ హైస్కూల్

3) కీ హైస్కూల్

4) అలియా హై స్కూల్

Answer: 1) మర్కజీ హైస్కూల్

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

61) తన పేరు చివర హైదెరాబాదీ అని రాసుకున్న కేశవరావు జాదవ్ తండ్రి పేరు ఏమిటి?

1) శంకర్రావు జాదవ్

2) గోపాలరావు జాదవ్

3) రాజేష్ రావు జాదవ్

4) శివరావు జాదవ్

Answer: 1) శంకర్రావు జాదవ్

62) ఎంకె వెల్లోడి మంత్రి వర్గంలో సభ్యుల సంఖ్య? 

1) 9 గురు

2) 7 గురు

3) 8 గురు

4) 5 గురు

Answer: 2) 7 గురు

63) మిస్టర్ తెలంగాణ గా ఎవరిని పేర్కొంటారు?

జయశంకర్

కంచె వెలయ్య

కేశవరావు జాదవ్

కోదండరాం

Answer: కేశవరావు జాదవ్

64) లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశ గవర్నర్ జనరల్ గ పదవీ విరమణ ఎప్పుడు చేసారు 

1) 1948 జూన్ 21

2) 1948 సెప్టెంబర్ 17

3) 1948 సెప్టెంబర్ 12

4) 1948 జులై 25

Answer: 1948 జూన్ 21

65) కడుపు కాన్సర్ తో కొత్తపల్లి జయశంకర్ ఎప్పుడు మరణించారు?

1) 2011 జూన్ 21

2) 2011 జూలై 21

3) 2011 జూన్ 11

4) 2011 జూన్ 1

Answer: 2011 జూలై 21

66) ప్రొఫెసర్ కోదండరాం స్వస్థలం ఎక్కడ ?

1) నాగర్ కర్నూల్

2) వికారాబాద్

3) మంచిర్యాల

4) కోరుట్ల

Answer: 3) మంచిర్యాల 

67) ముల్కీలకి సంబందించి హైదరాబాద్ సంస్థానంలో అతి  ముఖ్యమైన ఫర్మానా గా పిలవబడేది ?

1) 1919

2) 1933

3) 1949

4) 1888

Answer: 2) 1933

68) 1985 లో కెసిఆర్ ఏ పార్టీ నుండి ఎన్నికయ్యారు? 

1) టి డి పి

2 కాంగ్రెస్

3) సి పి ఐ (ఎం)

4) పీపుల్స్ డెమొక్రాటిక్

Answer: 1) టి డి పి 

69) 1985 – 2004 మధ్యకాలంలో కెసిఆర్ ఎన్నిసార్లు MLA గ ఎన్నికయ్యారు ?

1) 5

2) 6

3) 4

4) 3

Answer: 3) 4

70) కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకరుగా ఏ మధ్యకాలంలో పనిచేసారు ?

1) 1985-1995

2) 1995-2001

3) 1999-2001

4) 1997-2001

Answer: 3) 1999-2001

Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2 # Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

71) 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన జరిగే నాటికి తెలంగాణాలో సాగైన మొత్తం భూమి నికర విస్తీర్ణం ఎంత? 

1) 56 లక్షల హెక్టార్లు

2) 36 లక్షల హెక్టార్లు

3) 46 లక్షల హెక్టార్లు

4) 26 లక్షల హెక్టార్లు

Answer: 3) 46 లక్షల హెక్టార్లు 

72) తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలిగా పనిచేసిన మహిళా ఎవరు ?

1) అనురాధ

2) టి యస్ సదాలక్ష్మి

3) లక్ష్మమ్మ

4) సంగం లక్ష్మీబాయి

Answer: 2) టి యస్ సదాలక్ష్మి 

73) 2009 డిసెంబర్ 4 న ఏర్పాటైన తెలంగాణ తాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఎవరు ?

1) కొత్తపల్లి జయశంకర్

2) కెసిఆర్

3) కోదండరాం

4) కేశవరావు జాదవ్

Answer: 3) కోదండరాం 

74) హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయిన సమయంలో హైద్రాబాద్ లోని ఎన్ని జిల్లాలు కలవు ?

1) 17

2) 16

3) 15

4) 18

Answer: 2) 16

75) తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘జాన్ పహాడ్ దర్గా’ ఏ జిల్లాలో కలదు ?

1) హైదరాబాద్

2) రంగారెడ్డి

3) మెదక్

4) నల్గొండ

Answer: 4) నల్గొండ

76) రవీంద్రనాథ్ తన 17 రోజుల నిరాహార దీక్షను విరమించడంతో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎవరు? 

1) వెంకట్రామిరెడ్డి

2) మల్లికార్జునరావు

3) సదానంద్

4) రమాకాంత్ రెడ్డి

Answer: 1) వెంకట్రామిరెడ్డి 

77) నిజాం ముల్కీ లీగ్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు ?

1) నవాబ్ యార్ జంగ్

2) సాలార్ జంగ్ 1

3) నవాబ్ సర్ నిజామత్ జంగ్

4) మీర్ మొహ్మద్ అలీ

Answer: 3) నవాబ్ సర్ నిజామత్ జంగ్ 

78) హైదరాబాద్ నిర్మాణ సమయంలోనే నిర్మించబడిన కట్టడము ఏది ?

1) మక్కా మసీదు

2) హుస్సేన్ సాగర్

3) జామా మసీద్

4) చౌమహల్లా ప్యాలస్

Answer: 2) హుస్సేన్ సాగర్ 

79) ప్రో!! కేశవరావు జాదవ్ ఏ పార్టీని స్థాపించారు? 

1) తెలంగాణ ప్రజాసమితి

2) సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి

3) స్వతంత్ర తెలంగాణ సమితి

4) విశాల తెలంగాణ ప్రజాసమితి

Answer: 2) సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి 

80) ప్రో!! కేశవరావు జాదవ్ తెలంగాణ ప్రజా సమితికి ఎప్పుడు రాజీనామా చేసారు? 

1) 1969 మే 21

2) 1969 మే 19

3) 1969 మే 17

4) 1969 మే 11

Answer: 1) 1969 మే 21

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

81) నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ముందున్న పేరు ఏంటి? 

1) నంది కొట్టూరు

2) నంది కట్ట ప్రాజెక్టు

3) నందికోట ప్రాజెక్టు

4) నందికొండ ప్రాజెక్టు

Answer: 4) నందికొండ ప్రాజెక్టు

82) దక్కనీ చిత్రకళకు సుప్రసిద్ధుడు ?

1) మీర్ హసీం

2) మీర్ జుమ్లా

3) అబూ హషీమ్

4) అబుల్ హాసన్

Answer: 1) మీర్ హసీం 

83) ప్రో!! కేశవరావు జాదవ్ ఏ శాఖలో ప్రొఫెసర్ గ పనిచేసారు? 

1) ఇంగ్లీష్ 

2) ఫిజిక్స్

3) కెమిస్ట్రీ

4) పొలిటికల్ సైన్స్

Answer: 1) ఇంగ్లీష్ 

84) ప్రొఫెసర్ కోదండరాం ఏ శాఖ ప్రొఫెసర్ గా పనిచేసారు? 

1) ఎకనామిక్స్

2) పొలిటికల్ సైన్స్

3) ఇంగ్లీష్

4) హిస్టరీ

Answer: 4) హిస్టరీ

85) కెసిఆర్ యొక్క స్వస్థలం ఏది ?

1) చింతమడక

2) జోగిపేట

3) సిద్ధిపేట

4) రామయం పేట

Answer: 1) చింతమడక 

86. చరిత్ర పరిశోధకుడైన రాబర్ట్ బ్రూస్ పూట్ తెలంగాణాలో ఈ క్రింది వాటిలో ఏ యుగం గురుంచి పరిశోదనలు ప్రారంభించిన తొలి వ్యక్తిగా చెప్పబడ్డాడు ?

1) హిస్టారిక్ పీరియడ్

2) ప్రీ హిస్టారిక్ పీరియడ్

3) ప్రోటో హిస్టారిక్ పీరియడ్

4) పైవన్నియూ

Answer: 2) ప్రీ హిస్టారిక్ పీరియడ్ 

87. సాంచీ స్థూపానికి రెండవ శాతకర్ణి ఏ దిక్కు తోరణాన్ని నిర్మించాడు ?

1) ఉత్తరం

2) దక్షిణం

3) తూర్పు

4) పడమర

Answer: 2) దక్షిణం 

88) అజంతా గుహల్లో శాతవాహనులు సంబందించిన గుహలు ఏవి?

1) 10, 11

2) 8, 11

3) 9, 11

4) 9, 10

Answer: 4) 9, 10

89) మేనత్త కుమార్తెలను వివాహమాడి సంప్రదాయం ప్రవేశపెట్టిన రాజవంశం ఏది? 

1) వాకాటకులు

2) శాతవాహనులు

3) ఇక్ష్వాకులు

4) విష్ణుకుండినులు

Answer: 3) ఇక్ష్వాకులు 

90) జతపరచండి 

(a) ఫలక్ నామా ప్యాలస్   (1) 1890

(b) చంచలగూడ               (2) 1874

(c) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  (3) 1882

(d) నిజామీయ అబ్సర్వేటరీ (4) 1884

1) a-4  b-3  c-2  d-1

2) d-4  c-2  a-1  b-3

3) b-4  a-3  c-1  d-2

4) c-4  d-1  b-2  a-3

Answer: 1) a-4  b-3  c-2  d-1

Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2 # Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

91) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు మరణించాడు 

1) 1967 మే 24

2) 1967 ఫిబ్రవరి 24

3) 1967 నవంబర్  24

4) 1967 మార్చ్ 24

Answer: 2) 1967 ఫిబ్రవరి 24

92) రామతీర్థ శాసనమును వేయించింది ఎవరు 

1) రెండవ మాధవవర్మ

2) ఇంద్రభట్టారకవర్మ

3) మహా రాజేంద్రవర్మ

4) రెండవ విక్రమేంద్ర వర్మ

Answer: 3) మహా రాజేంద్రవర్మ 

93) విష్ణుకుండినుల కాలంలో గజదళాధిపతిని ఏమని పిలిచేవారు 

1) వీరకోశ

2) రజ్జక

3) హస్తికోశ

4) ఫలదార

Answer: 3) హస్తికోశ 

94) రెండవ బేతరాజు ఎవరికీ సంబందించిన దండయాత్రలో పాల్గొని సబ్సి మండలంలోని 1000 గ్రామాలను, ముదిగొండ రాజ్యంలోని కొంతభాగాన్ని బహుమానంగా పొందాడు 

1) 4వ విక్రమాదిత్య

2) 6వ విక్రమాదిత్య

3) 1వ ప్రోలరాజు

4) 2వ విక్రమాదిత్య

Answer: 2) 6వ విక్రమాదిత్య 

95) కాకతీయరాజు దుర్గరాజుకు చలమర్తిగండ అనే బిరుదు ఉంది. ఈ బిరుదు  గల మరొకరు ఎవరు 

1) 2వ ప్రోలరాజు

2) 1వ బేతరాజు

3) 1వ ప్రోలరాజు

4) 2వ బేతరాజు

Answer: 4) 2వ బేతరాజు 

96) కాకతీయ రాజ్యం అంతమయ్యే నాటికీ ఢిల్లీలో ఎవరు చక్రవర్తిగా ఉన్నారు 

1) మహ్మద్ బీన్ తుగ్లక్

2) గియాజుద్దీన్ తుగ్లక్

3) అల్లాఉద్దీన్ ఖిల్జీ

4) ఫిరోజ్ షా తుగ్లక్

Answer: 2) గియాజుద్దీన్ తుగ్లక్ 

97) రేకపల్లిని రాజధానిగా చేసుకొని పాలించిన రాజవంశం 

1) ముసునూరి వంశం

2) వెలమ వంశం

3) రెడ్డి రాజులు

4) కాపయ వంశం

Answer: 1) ముసునూరి వంశం 

98) మొహ్మద్ కూలీ కుతుబ్ షా భార్య భాగ్యమతికి హైదర్ మహల్ అనే పేరు ఇచ్చిన వ్యక్తి 

1) ఫెరిస్తా

2) బరౌనీ

3) ట్రావెర్నియర్

4) మార్క్ పోలో

Answer: 1) ఫెరిస్తా 

99) పుష్కర సంత ప్రధానంగా దీనికి సంబందించినది 

1) అన్ని జంతువులు

2) మతపరమైంది

3) ఒంటెలు

4) గొర్రెలు

Answer: 3) ఒంటెలు 

100) నవీనపేట వారం సంత తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది 

1) నిజామాబాద్

2) వరంగల్

3) రంగారెడ్డి

4) మెదక్

Answer: 1) నిజామాబాద్ 

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

101) స్వామి దయానంద సరస్వతి శిష్యుడు స్వామి నిత్యానంద సరస్వతి ఆర్య సమాజం వ్యాప్తికి ఏ సంవత్సరంలో హైదరాబాద్ ను సందర్శించాడు 

1) 1891

2) 1892

3) 1893

4) 1894

Answer: 2) 1892

102) 13 వ మహిళా ఆంద్రసభ ఎక్కడ నిర్వహించ బడింది 

1) చిలుకూరు

2) హైదరాబాద్

3) కంది

4) నిజామాబాద్

Answer: 3) కంది 

103) 1922 లో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించినది ఎవరు 

1) పి యస్ వెంకట్రావ్

2) యస్ బి వెంకట్రావ్

3) బి యస్ వెంకట్రావ్

4) యస్ పి వెంకట్రావ్

Answer: 3) బి యస్ వెంకట్రావ్

104) ఆంధ్రుల చరిత్ర పుస్తకాన్ని విజ్ఞాచంద్రిక మండలి తెలుగులో ఏ సంవత్సరంలో ప్రచురించింది 

1) 1905

2) 1906

3) 1910

4) 1911

Answer: 3) 1910

105) గాంధీ లైబ్రరీ ఏ సంవత్సరంలో నిర్మించారు 

1) 1920

2) 1930

3) 1940

4) 1950

Answer: 3) 1940

106) ఏ రోజున తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది 

1) 2014 జులై 16

2) 2014 జూన్ 16

3) 2015 జులై 16

4) 2015 జూన్ 16

Answer: 2) 2014 జూన్ 16

107) “ప్రతి వంటకత్తె ఒక రాజకీయ వేత్త కావలి” అని ఎవరు చెప్పారు 

1) కార్ల్ మార్క్స్

2) లెనిన్

3) స్టాలిన్

4) హిట్లర్

Answer: 2) లెనిన్ 

108) ‘సుజాత’ పత్రిక సంపాదకుడు 

1) ముదిగొండ వీరిశిలింగం

2) రామానుజాచార్యులు

3) పసుడూముల నృసింహవర్మ

4) వెల్దుర్తి మాణిక్యరావు

Answer: 3) పసుడూముల నృసింహవర్మ 

109) తెలంగాణాలో మొట్టమొదటి కార్మికుల సమ్మె ఏ సంవత్సరంలో జరిగింది 

1) 1929

2) 1928

3) 1927

4) 1926

Answer: 2) 1928

110) తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ స్వతంత్రంగా ఏర్పడిన తొలి పత్రిక ఏది 

1) భాగ్యనగర్

2) దక్కన్ కేసరి

3) దివ్యవాణి

4) హితబోధిని

Answer: 4) హితబోధిని 

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

111. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడ బయల్పడని ప్రత్యకమైన సమాధి ఒక కళేబరంపై మరొక కళేబరం తెలంగాణలోని ఏ ప్రాంతంలో బయటపడింది? 

1) నార్కెట్ పల్లి

2) జానంపేట

3) శేరుపల్లి

4) ఏలేశ్వరం

Answer: 4) ఏలేశ్వరం 

112) శాతవాహనులు హీన జాతికి చెందినవారు అని చెప్పటానికి ఆధారం 

1) బౌద్ధ గ్రంధాలు

2) నాసిక్ శాసనం

3) జైన గ్రంధాలు

4) పురాణాలు

Answer: 4) పురాణాలు 

113) కల్నన్ క్యాలిన్ మెకంజీ అమరావతి స్తూపాన్ని ఎప్పుడు కనుగొన్నాడు 

1) 1877

2) 1787

3) 1797

4) 1897

Answer: 3) 1797

114) వడ్డాయన కొండపై జైన బసదిని నిర్మించినది ఎవరు ?

1) భట్టారిక మహాదేవి

2) సంప్రాతి

3) ఉపాశిక బోధిశ్రీ

4) మఠరశ్రీ

Answer: 2) సంప్రాతి 

115) 1వ సాలార్ జంగ్ తోలి నాణెములను ఏ రాజు పేరు మీదుగా ముద్రించాడు 

1) నసీరుద్దౌలా

2) అఫ్జల్ ఉద్దౌలా

3) సిరాజ్ ఉద్దౌలా

4) ముజఫర్ ఉద్దౌలా

Answer: 2) అఫ్జల్ ఉద్దౌలా 

116) మీర్ మెహబూబ్ అలీ ఖాన్ మైనర్ అవటం వల్లన 1వ సాలార్ జంగ్ తో పాటు పాలనా బాధ్యతలు నిర్వహించింది ఎవరు 

1) రేమండ్

2) మీర్ ఆలం

3) షంషాద్ ఉమ్రా

4) నిజాం అలీ

Answer: 3) షంషాద్ ఉమ్రా 

117) తెలంగాణాలో తోలి సంస్కృత శాసనాన్ని వేయించింది ఎవరు 

1) 1వ గోవిందవర్మ

2) 1వ మాధవవర్మ

3) 2వ మాధవవర్మ

4) ఇంద్రభట్టారకవర్మ

Answer: 1) 1వ గోవిందవర్మ 

118) కాకతీయ వంశం పేరుకు సంబంధించి ఈ క్రిందివానిలో సంబంధం లేని అంశం 

1) మాగల్లు శాసనం

2) ప్రతాపరుద్ర యశోభూషణం

3) క్రీడాభిరామం

4) కథాసరిత్సాగరం

Answer: 4) కథాసరిత్సాగరం 

119)నిరువద్యపురం యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది 

1) 1వ బీమునికి – గుండ్యన

2) గుండ్యన — 2వ భీముడు

3) 2వ కృష్ణుడు — 2వ భీముడు

4) 1వ భీముడు — 2వ కృష్ణుడు

Answer: 1) 1వ బీమునికి – గుండ్యన 

120) గణపతి దేవుడు బందీగా ఉన్నప్పుడు అతని విడుదలకు సహకరించింది ఎవరు

1) జైతూగి

2) రేచర్ల రుద్రుడు

3) సింగనుడు

4) మహాదేవుడు

Answer: 3) సింగనుడు 

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

121) రుద్రమదేవి పాలకురాలు కావటాన్ని వ్యతిరేకించింది ఎవరు 

1) మురారి దేవుడు, కుమార దేవుడు

2) హరిహర దేవుడు,  అంబ దేవుడు

3) మురారి దేవుడు, హరిహర దేవుడు

4) జన్నిగ దేవుడు, హరిహర దేవుడు

Answer: 3) మురారి దేవుడు, హరిహర దేవుడు 

122) ప్రతిదండ భైరవ బిరుదు గల వెలమ రాజు ఎవరు 

1) సింగమ నాయుడు

2) 3వ సింగమనాయుడు

3) 2వ సింగ భూపాలుడు

4) 1వ అనపోతా నాయకుడు

Answer: 2) 3వ సింగమనాయుడు 

123) విజయనగరంలో 7 సంవత్సరాలు గడిపిన కుతుబ్ షాహి చక్రవర్తి ఎవరు 

1) సుల్తాన్ కూలీ కుతుబ్ షా

2) జంషీద్ కూలీ కుతుబ్ షా

3) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా

4) మొహమ్మద్ కూలీ కుతుబ్ షా

Answer: 3) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా

124) కందుకూరి రుద్రకవి ఏ కుతుబ్ షాహీ పాలకుడిని శివునితో పోల్చాడు 

1) జంషీద్ కూలీ కుతుబ్ షా

2) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా

3) అబ్దుల్లా కూలీ కుతుబ్ షా

4) మొహమ్మద్ కూలీ కుతుబ్ షా

Answer: 2) ఇబ్రహీం కూలీ కుతుబ్ షా

125) అంబుససి సంత ఏ రాష్ట్రంలో నిర్వహించ బడును 

1) బీహార్

2) అస్సాం

3) రాజస్థాన్

4) పంజాబ్

Answer: 2) అస్సాం 

126) నిజాం పాలనను ఖండిస్తూ స్వపరిపాలన డిమాండ్ చేస్తూ ఆర్య సమాజం హైదరాబాద్ డే ను ఏ సంవత్సరంలో నిర్వహించింది 

1) 1937

2) 1938

3) 1939

4) 1940

Answer: 3) 1939

127) 3వ ఆంధ్ర మహిళా సభకు సుమారు ఎంతమంది వచ్చారు 

1) 1500

2) 2500

3) 3000

4) 3500

Answer: 3) 3000

128) హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని అంటారు 

1) ఆదయ్య

2) బందెల చిత్తరంజన్

3) మాదిరి భాగ్యరెడ్డి వర్మ

4) బి యస్ వెంకట్రావ్

Answer: 4) బి యస్ వెంకట్రావ్ 

129) శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం 1904 లో ఏ నెలలో స్థాపించబడింది 

1) జనవరి

2) ఏప్రిల్

3) నవంబర్

4) ఫిబ్రవరి

Answer: 4) ఫిబ్రవరి 

130) రామిరెడ్డి ఈ క్రింది ఏ ప్రాంతానికి దేశముఖ్ గ ఉండేవాడు 

1) పరిటాల ప్రాంతం

2) మునుగోడు

3) బేతవోలు

4) కొలనుపాక

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

Answer: 2) మునుగోడు 

131) ఈ క్రిందివానిలో దేనికి ‘పంటకోత కాలం పండుగ’ అంటారు 

1) ఉగాది

2) హోలీ

3) దీపావళి

4) సంక్రాతి

Answer: 4) సంక్రాతి 

132) భారతదేశంలో మొట్టమొదటి ఉర్సు గరీబ్ నవాబ్ ఖ్వా జా మొయినుద్దీన్ చిస్తీ పేరు మీదుగా ఎక్కడ నిర్వహిస్తారు 

1) హైదరాబాద్

2) కడప

3) అజ్మీర్

4) ముంబాయి

Answer: 3) అజ్మీర్ 

133) చందా రైల్వే పథకం పునః సమీక్షించాలిసిందిగా లేఖ రాసిన వారిలో లేని వారు 

1) ముల్లా అబ్దుల్లా ఖయ్యిమ్

2) దస్తూర్ ఔసంజి హోషంగ్

3) అఘోరనాథ చటోపాధ్యాయ

4) ముల్లా అహ్మద్

Answer: 4) ముల్లా అహ్మద్ 

134) నిజాం రాష్ట్ర కేంద్ర జన సంఘం తొలి సమావేశ కాలంలో లక్ష్మణయ్య పరిశోధనా మండలి కార్యదర్శిగా ఎవరు ఉన్నారు 

1) గోపరాజు

2) లక్ష్మణరాజు

3) వీరభద్రరాజు

4) రంగరాజు

Answer: 3) వీరభద్రరాజు 

135) ఆంధ్ర మహాసభ 1930 లో ఈ  క్రింది ఏ విధంగా మార్చబడింది 

1) మతపరమైన సంస్థగా

2) ఆర్థికపరమైన సంస్థగా

3) రాజకీయమైన సంస్థగా

4) సామాజిక సంస్థగా

Answer: 3) రాజకీయమైన సంస్థగా 

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

Also Read 👇👇

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 – LSR Updates

చాప్టర్-3 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-3 – LSR Updates

చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-2 – LSR Updates

తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం 1991-2014 | Telangana Movement Between 1991 to 2014 Part-1 – LSR Updates

తెలంగాణ ఉద్యమ చరిత్ర (1956-1968) జీకే ప్రశ్నలు- జవాబులు | Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 – LSR Updates

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2 # Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2 # Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

 Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2  Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2

4 thoughts on “చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2”

Leave a Comment