...

పార్ట్-2: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్ | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

Written by lsrupdates.com

Published on:

పార్ట్-2: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్ | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2: ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించిన GK Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, APPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc… వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని దేశాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాల్డ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే GK Questions in Telugu పోటీ పరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

1. అస్మక రాజధాని అయిన భోదన్‌ తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది?

1) ఆదిలాబాద్‌

2) నిజామాబాద్‌

3) వరంగల్‌

4) కరీంనగర్‌

జవాబు: 2) నిజామాబాద్‌

2. ఈ క్రింది తెగలలో కుర్రు అని పిలవబడేది ఏది?

1) ధోటి

2) యానాది

౩) పరధాన్‌

4) ఎరుకల

జవాబు: 4) ఎరుకల

3. థేర/అంత్యాజ/ పంచమ అని ఏ కులం వారిని పిలుస్తారు?

1) మాదిగ

2) మాల

3) వెలమ

4) కాపు

జవాబు: 2) మాల

4. తెలంగాణ రాష్ట్రంలో పాపికొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?

1) ఆదిలాబాద్‌

2) ఖమ్మం

3) నల్గొండ

4) మహబూబ్‌నగర్‌

జవాబు: 2) ఖమ్మం

5. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన సదస్సులో “డాక్టర్‌ కె.ఎల్‌.రావు నాగార్జున సాగర్‌ అనే ఆర్టికల్‌ను ప్రచురించిన వారు ఎవరు?

1) ప్రొఫెసర్‌ జయశంకర్‌

2) కొండ లక్ష్మణ్‌ బాపూజీ

3) మర్రి చెన్నారెడ్డి

4) కాళోజీ నారాయణరావు

జవాబు: 1) ప్రొఫెసర్‌ జయశంకర్‌

పార్ట్-1: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్  | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 – LSR Updates

6. రఘు వీర్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాస రావు అనే అసలు పేరు ఈ క్రింది వారిలో ఎవరిది?

1) కొండా లక్ష్మణ్‌ బాపూజీ

2) ప్రొఫెసర్‌ జయశంకర్‌

3) కాళోజీ నారాయణరావు

4) హైగ్రీవాచారి

జవాబు: 3) కాళోజీ నారాయణరావు

7. నిజాం సాగర్‌ డ్యాం ఏ నదిపై నిర్మించబడింది?

1) కృష్ణా

2) గోదావరి

3) మంజీరా

4) తుంగభద్ర

జవాబు: 3) మంజీరా

8. మేఘ సందేశం ను రచించిన వారు ఎవరు?

1) కాళిదాసు

2) ఆచార్యనాగార్హునుడు

3) గోవింద వర్మ

4) మాధవ వర్మ

జవాబు: 1) కాళిదాసు

9. ఈ క్రింది వారిలో భైరవుడున్ని ఎవరు ఆరాధ్య దైవంగా కొలుస్తారు ?

1) కోయలు

2) యానాదులు

3) చెంచులు

4) కోలామలు

జవాబు: 3) చెంచులు

10. అమరవీరుల స్థూపం రూపకర్త?

1) శ్రీధర్‌రెడ్డి

2) మల్లికార్జున్‌

3) ఎక్కా యాదగిరిరావు

4) గూడ అంజయ్య

జవాబు: 3) ఎక్కా యాదగిరిరావు

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

11. ఈ క్రింది వానిలో సరికానిది ఏది?

1) పార్ఫీ మత స్టాపకుడు- జొరాస్టర్‌

2) జైన మత నిజమైన స్థాపకుడు- 4వ ఋషభనాథుడు

3) సిక్కు మత స్థాపకుడు-గురు నానక్‌

4) జైన మత స్థాపకుడు- ఋషభనాథుడు

జవాబు: 2) జైన మత నిజమైన స్థాపకుడు- 4వ ఋషభనాథుడు

12. పీస్‌టవర్‌ అని దేనిని అంటారు?

1) పార్శీల ప్రార్ధనా మందిరం

2) పార్శీల నివాస స్థలం

3) పార్శీల స్మశాన వాటిక

4) పార్శీ మత పెద్ద నివాస స్థలం

జవాబు: 3) పార్శీల స్మశాన వాటిక

13. తెలంగాణ రాష్ట్రంలో నృత్యం కళకు పుట్టినిల్లుగా దేనిని పేర్కొంటారు?

1) ఆదిలాబాద్‌

2) కరీంనగర్‌

3) వరంగల్‌

4) నిజామాబాద్‌

జవాబు: 4) నిజామాబాద్‌

14. చిందుభాగవతంను ఏ కులం వారు చెపుతారు?

1) ఎరుకుల

2) యానాది

3) లంబాడీ

4) చెంచు

జవాబు: 2) యానాది

15. ఈ క్రింది వానిలో సరియైనది ఏది?

1) వరంగల్‌ – రాఖీ గుట్టలు

2) ఖమ్మం -. పాపికొండలు

3) ఆదిలాబాద్‌ – అనంతగిరి గుట్టలు

4) మహబూబ్‌నగర్‌ – రాచకొండ గుట్టలు

జవాబు: 2) ఖమ్మం -. పాపికొండలు

16. హైదరాబాద్‌ పత్రికను స్థాపించినది ఎవరు?

1) సురవరం ప్రతాపరెడ్డి

2) రాజ్యలక్ష్మీదేవి

3) షోయబుల్లాఖాన్‌

4) మర్రిచెన్నారెడ్డి

జవాబు: 4) మర్రిచెన్నారెడ్డి

17. హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి వద్ద నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌పై బాంబు దాడి చేసిన ఆర్యసమాజ్‌లోని క్రాంతికార్‌దళ్‌కు చెందినవారు ఎవరు?

1) కొండా లక్ష్మణ్‌ బాపూజీ

2) నారాయణరావ్‌ పవార్‌

3) దయానంద సరస్వతి

4) కమతాప్రసాద్‌జీ మిశ్రా

జవాబు: 2) నారాయణరావ్‌ పవార్‌

18. అప్పట్లో పీపుల్స్‌ మెడికల్‌ కాలేజ్‌గా పిలువబడిన గాంధీ మెడికల్‌ కాలేజ్‌ను మొదట ఏ ప్రాంతంలో ప్రారంభించారు?

1) బషీర్‌బాగ్‌

2) ముషీరాబాద్‌

3) హుమయూన్‌నగర్‌

4) హయత్‌నగర్‌

జవాబు: 3) హుమయూన్‌నగర్‌

19. ఏడుపాయల జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?

1) మెదక్‌

2) నల్గొండ

3) కరీంనగర్‌

4) రంగారెడ్డి

జవాబు: 1) మెదక్‌

20. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది?

1) నల్గొండ

2) వరంగల్‌

3) మహబూబ్‌నగర్‌

4) మెదక్‌

జవాబు: 4) మెదక్‌

21. హైదరాబాద్‌ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేయాలని మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ను కోరింది ఎవరు?

1) రెహమత్‌ అలీ

2) మీర్‌ లాయక్‌ అలీ

3) మహ్మద్‌ ఇక్బాల్‌

4) మహమ్మద్‌ అలీజిన్నా

జవాబు: 4) మహమ్మద్‌ అలీజిన్నా

22. నిజాం ఛారిటబుల్‌ ట్రస్టును ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొన్నది?

1) 1977

2) 1978

3) 1967

4) 1976

జవాబు: 4) 1976

23. నాగార్జునసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని జవహర్‌లాల్‌నెహ్రూ ఏ సం॥లో జాతికి అంకితం చేశారు?

1) 1976

2) 1986

3) 1967

4) 1977

జవాబు: 3) 1967

24. 1955 జూన్‌ 25న గాంధీ మెడికల్‌ కాలేజ్‌ను ఎవరు ప్రారంభించారు?

1) డా॥ సయ్యద్‌ నిజాముద్దీన్‌ అహ్మద్‌

2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) కింగ్‌ ఎడ్వర్డ్‌ – VII

4) డా॥ రాజేంద్రప్రసాద్‌

జవాబు: 4) డా॥ రాజేంద్రప్రసాద్‌

25. గాంధీ మెడికల్‌ కాలేజ్‌ మొదటి ప్రిన్సిపల్‌గా వ్యవహరించింది ఎవరు?

1) కింగ్‌ ఎడ్వర్డ్ – VII

2) డా॥ సయ్యద్‌ నిజాముద్దీన్‌ అహ్మద్‌

3) డా॥ సయ్యద్‌ వికారుద్దీన్‌

4) మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌

జవాబు: 2) డా॥ సయ్యద్‌ నిజాముద్దీన్‌ అహ్మద్‌

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

26. 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు ఎంతశాతం ఉంది?

1) 68.77

2) 58.77

3) 55.77

4) 54.77

జవాబు: 2) 58.77

27. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అంతరించిపోతున్న తెగ  ఏది?

1) గోండులు

2) థోటి

3) బిల్లులు

4) ఎరుకల

జవాబు: 2) థోటి

28. ఈ క్రింది వానిలో సరిగా లేనిది గుర్తించండి?

ప్రదేశం                         ప్రసిద్ధి చెందినవి

1) గద్వాల్‌ నారాయణపేట – చేనేత వస్త్రాలు

2) నిర్మల్‌ పట్టణం – బొమ్మలు, ఆటవస్తువులు

3) మెదక్‌ – లేసు అల్లికల పరిశ్రమ

4) కరీంనగర్‌ – వెండి నగిషీ

జవాబు: 3) మెదక్‌ – లేసు అల్లికల పరిశ్రమ

29. కోరంటి ఫీవర్‌ హాస్పిటల్‌ స్థాపించబడి ఏ సం. రానికి 100 సం॥రాలు పూర్తయింది?

1) 2013

2) 2015

3) 2014

4) 2012

జవాబు: 2) 2015

30. డా॥ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను ఎప్పుడు స్థాపించబడింది?

1) 1945

2) 1935

3) 1941

4) 1936

జవాబు: 3) 1941

31. గులాంకి జిందగీసే మౌత్‌ అచ్చీ హై*(బానిస జీవితం కంటే మరణం మంచిది) అని పేర్కొన్న వారు ఎవరు?

1) కె.అచ్యుతా రెడ్డి

2) కొండ లక్ష్మణ్‌ బాపూజీ

౩) జె. చొక్కారావు

4) కె.వి.రంగా రెడ్డి

జవాబు: 4) కె.వి.రంగా రెడ్డి

32. తెలంగాణ మాండలిక దినోత్సవంగా ఎవరి జన్మదినాన్ని జరుపుకుంటారు?

1) ప్రొఫెసర్‌ జయశంకర్‌

2) కాళోజీ నారాయణరావు

3) కొండా లక్ష్మణ్‌ బాపూజీ

4) దాశరథి రంగాచార్య

జవాబు: 2) కాళోజీ నారాయణరావు

33. కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఏ కాలంలో పని చేశారు?

1) 1991-94

2) 1990-93

3) 1991-96

4) 1991-98

జవాబు: 1) 1991-94

34. 1969 జనవరి 28న ఏర్పడిన తెలంగాణ విమోచనోద్యమ సమితి అధ్యక్షుడు ఎవరు?

1) కాళోజి నారాయణరావు

2) కొండాలక్ష్మణ్‌ బాపూజీ

3) మల్లిఖార్జున్

4) మదన్‌మోహన్‌

జవాబు: 1) కాళోజి నారాయణరావు

35. తెలంగాణ ఉద్యమంలో శంషాబాద్‌లో తొలి పోలీస్‌ కాల్పులు ఎప్పుడు జరిగాయి?

1) 1969 జనవరి 20

2) 1979 జనవరి 20

3) 1967 జనవరి 20

4) 1965 జనవరి 20

జవాబు: 1) 1969 జనవరి 20

36. అష్టసూత్రాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?

1) 1979 ఏప్రిల్‌ 11

2) 1969 ఏప్రిల్‌ 11

3) 1959 ఏప్రిల్‌ 11

4) 1975 ఏప్రిల్‌ 11

జవాబు: 2) 1969 ఏప్రిల్‌ 11

37. తెలంగాణలో మిగులు నిధులు ఉన్నట్లు తేల్చిచెప్పిన కమిటీలు ఏవి?

1) లలిత్‌ కుమార్‌, శ్రీకృష్ణ కమిటీలు

2) భార్గవ కమిటీ, వాంఛూ కమిటీలు

3) లలిత్‌కుమార్‌, భార్గవ కమిటీలు

4) శ్రీకృష్ణ కమిటీ, వాంఛూ కమిటీ

జవాబు: 3) లలిత్‌కుమార్‌, భార్గవ కమిటీలు

38. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో ఎవరు నిరాహారదీక్షను చేపట్టారు?

1) రవీంద్రనాథ్‌

2) మదన్‌మోహన్‌

3) కృష్ణ

4) శంకర్‌

జవాబు: 3) కృష్ణ

39. దార్‌-ఉల్‌- షిఫా ఆసుపత్రిని ఎవరు కట్టించారు?

1) మహ్మద్‌ కులీ కుతుబ్‌షా

2) జంషీద్‌ కులీ కుతుబ్‌షా

3) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా

4) సుల్తాన్‌ మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా

జవాబు: 1) మహ్మద్‌ కులీ కుతుబ్‌షా

40. 1857 తిరుగుబాటు కాలంలో నిజాం రాజ్య సుల్తాన్‌?

1) నాసీరుద్దాలా

2) అప్టల్‌ ఉద్దౌలా

3) మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌

4) సికిందర్‌ జా

జవాబు: 2) అప్టల్‌ ఉద్దౌలా

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

41. నిజాం రాజ్యస్తాపన జరిగిన సంవత్సరం?

1) 1722.

2) 1721

3) 1724

4) 1723

జవాబు: 3) 1724

42. బతుకమ్మ పండగను చివరి రోజు ఈ విధంగా జరుపుకుంటారు?

1) అలిగిన బతుకమ్మ

2) అట్ల బతుకమ్మ

3) సద్దుల బతుకమ్మ

4) ఎంగిలిపూల బతుకమ్మ

జవాబు: 3) సద్దుల బతుకమ్మ

43. జానపద సాహిత్యంపైన పరిశోధన చేసిన ఆంగ్లేయుడు?

1) జె.ఎ.బోయన్‌

2) బ్రౌన్‌

3) కిర్క్‌ పాట్రిక్‌

4) వెల్లోడి

జవాబు: 1) జె.ఎ.బోయన్‌

44. సిటీ కాలేజ్‌ సంఘటన జరిగిన తేది?

1) 1952 సెప్టెంబర్‌ 7

2) 1952 సెప్టెంబర్‌ 4

3) 1952 ఆగస్టు 29

4) 1952 జూన్‌ 26

జవాబు: 2) 1952 సెప్టెంబర్‌ 4

45. దామ్రి మసీదు అని పిలవబడే మసీదు ఏది?

1) మక్కామసీద్‌

2) ఖైరతాబాద్‌ మసీదు

3) టోలీ మసీదు

4) హయత్‌ బక్షీ మసీద్‌

జవాబు: 3) టోలీ మసీదు

46. శ్రీరాంసాగర్‌ యొక్క సామర్దాన్ని 330 టి.యం.సిల నుండి ఎన్ని టియం.సిలకు కుదించబడింది?

1) 145 టి.యం.సి

2) 144 టియం.సి

3) 135 టి.యం.సి

4) 133 టి.యం.సి

జవాబు: 1) 145 టి.యం.సి

47. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌ “ఎ” విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభమైన సంవత్సరం ఏది?

1) 1977

2) 1965

4) 1978

4) 1966

జవాబు: 4) 1978

48. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌ ఎ కేంద్రంలో అవసరమయిన టర్చైెన్‌లు, బాయిలర్లు ఎక్కడ నుండి దిగుమతి చేసుకొన్నారు ?

1) బిహెచ్‌ఇఎల్‌

2) అమెరికా

3) జపాన్‌

4) రష్యా

జవాబు: 3) జపాన్‌

49. రామప్ప దేవాలయ ముఖ్య వాస్తుశిల్పి ఎవరు?

1) రామచంద్రుడు

2) చంద్రభూషణుడు

3) సోమనాథుడు

4) రుద్రుడు

జవాబు: 2) చంద్రభూషణుడు

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

50. ప్రపంచబ్యాంకు మరియు సౌదీ అరేబియా దేశ ఆర్థిక సహాయంతో ప్రారంభించిన విద్యుత్‌కేంద్రం ఏది?

1) కొత్తగూడెం విద్యుత్‌కేంద్రం

2) రామగుండం విద్యుత్‌కేంద్రం

3) శ్రీరాంసాగర్‌ విద్యుత్‌కేంద్రం

4) నాగార్జునసాగర్‌ విద్యుత్‌కేంద్రం

జవాబు: 2) రామగుండం విద్యుత్‌కేంద్రం

51. దేశంలో మొట్టమొదటిసారిగా రివర్సబుల్‌ టర్పైన్‌లను వినియోగించిన జలవిద్యుత్‌ కేంద్రం ఏది?

1) శ్రీరాంసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రం

2) సింగూరు జలవిద్యుత్‌ కేంద్రం

3) నాగార్జునసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రం

4) శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం

జవాబు: 3) నాగార్జునసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రం

52. 1921 సం॥లో స్థాపించబడిన జలవిద్యుత్‌ కేంద్రం ఏది?

1) శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం

2) శ్రీరాంసాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రం

3) నాగార్జునస్తాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రం

4) హుస్సేన్‌సాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రం

జవాబు: 4) హుస్సేన్‌సాగర్‌ జలవిద్యుత్‌ కేంద్రం

53. దిగువ సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభి చింది?

1) 1986

2) 1967

3) 1976

4) 1963

జవాబు: 3) 1976

54. తెలంగాణ ప్రభుత్వం సౌరవిద్యుత్‌ విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది?

1) 2015 ఆగస్టు 15

2) 2015 సెప్టెంబర్‌ 15

3) 2015 మే 18

4) 2015 జూన్‌ 18

జవాబు: 3) 2015 మే 18

55 అఫ్జల్గంజ్‌ ఆసుపత్రి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?

1) 1863

2) 1836

3) 1846

4) 1856

జవాబు: 2) 1836

56. ఈ క్రింది వానిలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ రచించిన గ్రంథాలలో సరికానిది ఏది?

1) తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌

2) వొడువని ముచ్చట

3) తల్లడిల్లుతున్న తెలంగాణ

4) తెలంగాణ రాష్ట్రం విసృత అంగీకారం -నిజానిజాలు

జవాబు: 2) వొడువని ముచ్చట

57. తెలంగాణ ఉద్యమ కవితలు” రచించినది ఎవరు?

1) డాక్టర్‌ జయశంకర్‌

2) కొండా లక్ష్మణ్‌ రావు

3) కాళోజీ నారాయణరావు

4) హైగ్రీవాచారీ

జవాబు: 3) కాళోజీ నారాయణరావు

58. నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజ్‌కు ఎవరు పునాది వేశారు?

1) మొరార్దీ దేశాయ్‌

2) జవహర్‌లాల్‌ నెహ్రూ

3) ఇందిరాగాంధీ

4) బాబూ రాజేంద్రప్రసాద్‌

జవాబు: 1) మొరార్దీ దేశాయ్‌

59. హైదరాబాద్‌లో ‘సర్‌ రొనాల్డ్‌ రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టోపికల్‌ అండ్‌ కమ్యూనికల్‌ డిసీజ్ జొగా పేరు మార్చబడిన ఆసుపత్రి ఏది?

1) యునాని హాస్పిటల్‌

2) ఎస్రా హాస్పిటల్‌

3) కోరంటి ఫీవర్‌ హాస్పిటల్‌

4) దుర్రు షెహవార్‌ హాస్పిటల్‌

జవాబు: 3) కోరంటి ఫీవర్‌ హాస్పిటల్‌

60. తనను తాను మిస్టర్‌ తెలంగాణ అని పేర్కొన్న వ్యక్తి ఎవరు?

1) చంద్ర శేఖర్‌ రావు

2) ప్రొఫెసర్‌ కోదండ రామ్‌

3) ప్రొఫెసర్‌ జయశంకర్‌

4) కేశవరావు జాదవ్‌

జవాబు: 4) కేశవరావు జాదవ్‌

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

61. రవీంద్రనాథ్‌ తన 17 రోజుల నిరవధిక నిరాహార దీక్షను ఎవరి చొరవతో విరమించారు?

1) కొండాలక్ష్మణ్‌ బాపూజీ

2) జలగం వెంగళరావు

3) నాదెండ్ల భాస్కర్‌

4) రావి నారాయణరెడ్డి

జవాబు: 2) జలగం వెంగళరావు

62. రెడ్డి హాస్టల్‌లో జరిగిన తెలంగాణ సదస్సులో తెలంగాణ పటాన్ని ఆవిష్కరించింది ఎవరు?

1). టి.పురుషోత్తమ రావు

2) మనోహర్‌

3) మదన్‌మోహన్ న

4) పోశెట్టి

జవాబు: 1). టి.పురుషోత్తమ రావు

63. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌ సమితిని ఎవరు ఏర్పాటు చేశారు?

1) రావి నారాయణరెడ్డి.

2) మర్రి చెన్నారెడ్డి

3) కొండా లక్ష్మణ్‌ బాపూజీ

4) కొర్రపాటి పట్టాభి రామయ్య

జవాబు: 3) కొండా లక్ష్మణ్‌ బాపూజీ

64. తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ ఎవరు?

1) అనురాధ

2) శ్రీమతి సదాలక్ష్మీ

3) సంగం లక్ష్మీబాయమ్మ

4) మసూమాబేగం

జవాబు: 2) శ్రీమతి సదాలక్ష్మీ

65. అష్టసూత్ర పథకాన్ని రూపొందించిన ప్రధానమంత్రి ఎవరు?

1) మొరార్డీ దేశాయ్‌

2) పి.వి. నరసింహరావు

3) ఇందిరాగాంధీ

4) జవహర్‌లాల్‌ నెహ్రూ

జవాబు: 3) ఇందిరాగాంధీ

66. సిటీ కాలేజ్‌ సంఘటనలో జరిగిన కాల్పులపై నియమించిన న్యాయ విచారణం సంఘం అధ్యక్షుడు?

1) కె.వి.రంగా రెడ్డి

2) డా॥మేల్కోటీ

3) పింగళి జగన్‌ మోహన్‌రెడ్డి.

4) పూల్‌చంద్‌గాందీ

జవాబు: 3) పింగళి జగన్‌ మోహన్‌రెడ్డి.

67. హైదరాబాద్‌ హిత రక్షణ సమితి స్థాపించబడిన సంవత్సరం?

1) 1952

2) 1954

3) 1953

4) 1951

జవాబు: 1) 1952

68. మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ నియమిచబడిన సంవత్సరం?

1) 1952 డిసెంబర్‌ 20

2) 1958 డిసెంబర్‌ 29

3) 1953 నవంబర్‌ 20

4) 1954 డిసెంబర్‌ 29

జవాబు: 2) 1958 డిసెంబర్‌ 29

69. పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన వారి సంఖ్య?

1) 8

2) 9

3) 10

4) 11

జవాబు: 1) 8

70. పంపన్నగౌడ ఏ ప్రాంతానికి చెందిన వాడు?

1) మరాఠా

2) కన్నడ

3) తెలంగాణ

4) తమిళం

జవాబు: 2) కన్నడ

71. అవామ్‌ పత్రిక సంపాదకుడు?

1) షేక్‌ ముక్తార్‌

2) మహ్మద్ ఖాన్‌

3) సయ్యద్‌ అక్షర్‌ హుస్సేన్‌

4) సయ్యద్‌ అలీ

జవాబు: 3) సయ్యద్‌ అక్షర్‌ హుస్సేన్‌

72. పెద్దమనుషుల ఒప్పందానికి హాజరైన సభ్యుల సంఖ్య?

1) 7

2) 9

3)  8

4) 10

జవాబు: 3)  8

73. విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తక రచయిత?

1) ఎన్‌.జి.రంగా

2) అయ్యదేవర కాళేశ్వర రావు

3) శ్రీశ్రీ

4) పుచ్చలపల్లి సుందరయ్య

జవాబు: 4) పుచ్చలపల్లి సుందరయ్య

74.  1947 డిసెంబర్‌ 4న నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌పై కోఠి వద్ద జరిగిన బాంబు దాడిలో 7వ నిందితుడు?

1) నారాయణరావ్‌ పవార్‌

2) కొండాలక్ష్మణ్‌ బాపూజీ

3) జగదీష్‌

4) అంజన్న

జవాబు: 2) కొండాలక్ష్మణ్‌ బాపూజీ

75. ఉస్మాన్‌ అలీఖాన్‌ భారతదేశంతో స్టాండ్‌స్టిల్‌ ఒప్పందాన్ని ఎప్పుడు కుదుర్చుకొన్నాడు ?

1) 1947 నవంబర్‌ 29

2) 1947 ఆగస్టు 15

3) 1947 సెప్టెంబర్‌ 29

4) 1947 అక్టోబర్‌ 15

జవాబు: 1) 1947 నవంబర్‌ 29

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

76. ఏ విశ్వవిద్యాలయం ఏర్పాటు వల్ల స్థానికంగా ఉన్న లోకల్‌ కోటా 85 శాతం రద్దు చేసి ఓపెన్‌ కోటాగా మార్చారు?

1) ఆయుర్వేద మెడికల్‌ కాలేజ్‌

2) ఎన్‌టి వైద్య విశ్వవిద్యాలయం

3) పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం

4) ఉస్మానియా మెడికల్‌ కాలేజి

జవాబు: 2) ఎన్‌టి వైద్య విశ్వవిద్యాలయం

77. ఆంధ్ర ఫైనాన్స్‌ కంపెనీలు – సరికాని జత

1) నాగార్జున ఫైనాన్స్‌ – రాజు

2) డిసిఎల్‌ ఫైనాన్స్‌ – రాజు

3) మార్గదర్శి – మురళీ మోహన్‌

4) జనచైతన్య ఫైనాన్స్‌ – మాదల సుధాకర్‌

జవాబు: 3) మార్గదర్శి – మురళీ మోహన్‌

78. 1969 తెలంగాణ ఉద్యమంలో నిష్పాక్షికంగా వ్యవహరించిన పత్రికలు

1) ఆంధ్రభూమి

2) దక్కన్‌ క్రానికల్‌

3) 1 మరియు 2

4) ఏదీకాదు

జవాబు: 3) 1 మరియు 2

79. నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్‌?

1) కట్టా శేఖర్‌రెడ్డి

2) అల్లం నారాయణ

3) స్వామి

4) మురళి

జవాబు: 1) కట్టా శేఖర్‌రెడ్డి

80. ఉర్జూలో దక్కని ఆదికవిగా ప్రసిద్ధి చెందినవాడు?

1) ఇబ్రహీం కులీకుతుబ్‌షా

2) కులీకుతుబ్‌షా

3) తానీషా

4) ఏదీకాదు

జవాబు: 2) కులీకుతుబ్‌షా

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

81. ఏ సంవత్సరంలో ఆదివాసీ ప్రాంతాల క్రమబద్ధీకరణ-1359 ఫస్లి నోటిఫైడ్‌ ట్రైబల్‌ ఏరియా రూల్స్‌ రూపొందించారు?

1) 1949

2) 1948

3) 1947

4) 1972

జవాబు: 1) 1949

82. తెలుగు జాతి భావన పేరుతో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయి?

1) 1975 ఏప్రిల్‌ 12-19

2) 1975 మే 12-19

3) 1975 ఏప్రిల్‌ 19-26

4) 1975 మే 19-26

జవాబు: 1) 1975 ఏప్రిల్‌ 12-19

83. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా మొదటిసారిగా భాధ్యతలు ఎప్పుడు స్వీకరించారు?

1) 1978 మార్చి 6

2) 1976 మార్చి 6

3) 1978 మార్చి7

4) 1983 మార్చి 20

జవాబు: 1) 1978 మార్చి 6

84. “వారుణి వాహిని” పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి?

1) ఎన్‌.టి రామారావు

2) నారా చంద్రబాబు నాయుడు

3) కాసు బ్రహ్మానందరెడ్డి

4) జలగం వెంగళరావు

జవాబు: 1) ఎన్‌.టి రామారావు

85. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ముఖ్యమంత్రి కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వల్ల తెలంగాణ భూములను కొల్లగొట్టడం జరిగింది?

1) నారా చంద్రబాబు నాయుడు

2) ఎన్‌.టి రామారావు

3) కాసు బ్రహ్మానందరెడ్డి

4) 2 మరియు 3

జవాబు: 2) ఎన్‌.టి రామారావు

86. గోల్కొండ కవుల సంచికి వరంగల్‌ నుండి ఏ సంవత్సరంలో వెలువడింది?

1) 1933

2) 1934

3) 1935

4) 1936

జవాబు: 2) 1934

87. ఈ క్రిందివానిలో సరికాని జత ఏది?

1) సోమసుందర్‌ – వజ్రాయుధం

2) వట్టికోట అళ్వార్‌సామి – ప్రజల మనిషి, గంగు

3) భీంరెడ్డి నర్సింహారెడ్డి – ఆయువుపట్టు

4) మాడపాటి హన్మంతరావు – తెలంగాణ

జవాబు: 4) మాడపాటి హన్మంతరావు – తెలంగాణ

88. ఈ క్రిందివానిలో సరికాని కథాసంపుటి జత?

1) దాశరథి – మహాంద్రోదయం

2) నెల్లూరు కేశవస్వామి – చార్మినార్‌

3) హీరాలాల్‌ మోరియా – బతుకు బాటలు

4) వరద రాజేశ్వర్‌ – ఉదయ గంటలు

జవాబు: 3) హీరాలాల్‌ మోరియా – బతుకు బాటలు

89. జతపర్చుము

1) తెలంగాణ తొలి కావ్య

2) ఉర్జూ దక్కని ఆది కవి

3) తెలంగాణ ఆది కవి

4) తెలుగులో తొలి వృత్త పద్యశాసనం

ఎ) పోల్కురికి సోమన

బి) గాధాసప్తశతి

సి) కులీకుతుబ్‌షా

డి) గూడురు విరియాల వల్లభూపతి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

2) 1-బి, 2-సి, ౩-ఎ, 4-డి

3) 1-బి, 2-డి, ౩-సి, 4-ఎ

4) 1-డి, 2-సి, ౩-బి, 4-ఎ

జవాబు: 2) 1-బి, 2-సి, ౩-ఎ, 4-డి

90. జీవో 610 ఎప్పుడు వెలువడింది?

1) 1985 డిసెంబర్‌ 30

2) 1986 మార్చి 21

3) 1986 డిసెంబర్‌ 10

4) 1986 మే 30

జవాబు: 1) 1985 డిసెంబర్‌ 30

91. సరళీకృత ఆర్థిక విధానాల సమయంలో గమనించదగిన విషయాలు?

1) పేద ప్రజలకు ఉవయోగవడే సంక్షేమ, కార్యక్రమాలను ప్రోత్సహించారు

2) ప్రభుత్వ వనరులనుప్రైవేట్‌పరం చేయడం జరిగింది

1) 1, 2 లు రెండూ సరైనవి కావు

2) 1, 2 లు సరైనవి

3) 2 మాత్రమే సరైనది

4) 1 మాత్రమే సరైనది

జవాబు: 3) 2 మాత్రమే సరైనది

92. 90వ దశకంలోస్వర్ణాంధ్రవ్రదేశ్‌లో భాగంగా క్రిందివాటిలో వేటిని నిర్లక్ష్యం చేశారు?

1) గ్రామీణ రంగాన్ని

2) వ్యవసాయ రంగాన్ని

3) నీటిపారుదల

4) 1 మరియు 2

జవాబు: 4) 1 మరియు 2

93. విద్యుత్‌ సంస్కరణలకు ప్రపంచ బ్యాంకు నుండి ఎన్ని మిలియన్‌ డాలర్ల అప్పును తీసుకుంది?

1) 4460

2) 4470

3) 4480

4) 4490

జవాబు: 1) 4460

94. 1956లో తెలంగాణలోని మొత్తం భూమి(ఎకరాలలో) ఎంత?

1) 2,86,93,250

2) 2,88,93,250

3) 2,68,93,250

4) 2,89,93,250

జవాబు: 2) 2,88,93,250

95. రైతుల బలవస్మరణాలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించిన కమిటీ?

1) కె. రంగారావు

2) రామకృష్ణన్‌

3) జయతీఘోష్‌

4) పైవారందరూ

జవాబు: 2) రామకృష్ణన్‌

96. 1988లో జరిగిన హిమాయత్‌నగర్‌ ఉప ఎన్నికలలో టిడిపి అభ్యర్థి ఉపేంద్రను ఓడించింది?

1) డా. లక్ష్మణ్‌

2) బి. దత్తాత్రేయ

3) ఆలె నరేంద్ర

4) కిషన్‌రెడ్డి

జవాబు: 3) ఆలె నరేంద్ర

97. తెలంగాణలో నీటివసతి గల మొత్తం భూమి 1956లో 54శాతం చెరవుల కింద సాగైతే 1997 వరకు చెరువుల కింద సాగయ్యే భూమి ఎంత?

1) 25%

2) 20%

3) 18%

4) 14%

జవాబు: 1) 25%

98. నక్సల్‌బరి ఉద్యమానికి మూలకారకుడిగా ఎవరిని పేర్కొంటారు?

1) చారుమజుందార్‌

2) కానుసన్యాల్‌

3) కొండపల్లి సీతారామయ్య

4) పంచాదికృష్ణమూర్తి

జవాబు: 1) చారుమజుందార్‌

99. జూరాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సంవత్సరం

1) 1980

2) 1981

3) 1982

4) 1983

జవాబు: 2) 1981

100. ఎ.పి.ఇ.ఆర్‌.సిలో లేని సంస్మరణ?

1) జిల్లా ప్రాథమిక విద్య

2) ప్రాథమిక ఆరోగ్యం

3) సమీకృత శిశు అభివృద్ధి

4) ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు

జవాబు: 4) ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

101. విజన్‌ 202 అమలులోకి వచ్చిన సంవత్సరం?

1) జనవరి 1998

2) జనవరి 1999

3) జనవరి 2000

4) జనవరి 2001

జవాబు: 1) జనవరి 1998

102. జయభారత్‌రెడ్డి కమిటీ నిర్మాణం?

1) 1+2 సభ్యులు

2) 1+3 సభ్యులు

3) 1+5 సభ్యులు

4) 1+4 సభ్యులు

జవాబు: 1) 1+2 సభ్యులు

103. తెలంగాణ పోరాటం పాటల పేరుతో సంకలనం వెలువరించిన వారు ఎవరు?

1) మేర మల్లేశం

2) జి. యాదగిరి

3) రుక్బద్దీన్‌

4) యశోదారెడ్డి

జవాబు: 1) మేర మల్లేశం

104. తెలంగాణ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది?

1) 1953

2) 1954

3) 1955

4) 1952

జవాబు: 4) 1952

105. “టేల్స్‌ ఆఫ్‌ తెలంగాణ” గ్రంథ రచయిత ఎవరు?

1) అఘోరనాథ చటోపాధ్యాయ

2) హరింద్రనాథ్‌ చటోపాధ్యాయ

3) సయ్యద్‌ బిన్‌ అహ్మద్‌

4) సయ్యద్‌ బిల్‌గ్రామీ

జవాబు: 2) హరింద్రనాథ్‌ చటోపాధ్యాయ

106. సంస్లలు-స్తాపకుల జతలలో సరికానిది ఏది?

1) హైదరాబాద్‌ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం- వట్టికోట అళ్వారుస్వామి

2) అంజుమన్‌ – ఉర్దూ – అరాబియత్‌ సంస్థ – ముగ్ధం మొహియుద్దీన్‌

3) ఆంధ్ర సారస్వత మండలి – దేవులవల్లి వెంకటేశ్వరరావు

4) పీపుల్స్‌ కన్వెన్షన్‌ – బూర్గుల రామకృష్ణారావు

జవాబు: 3) ఆంధ్ర సారస్వత మండలి – దేవులవల్లి వెంకటేశ్వరరావు

107. తొలి వృత్త పద్యశాసనం?

1) గూడూరు విరాయాల వల్లభూపతి శాసనం

2) కొరివి శాసనం

3) శనిగరం శాసనం

4) ఖాజీపేట శాసనం

జవాబు: 1) గూడూరు విరాయాల వల్లభూపతి శాసనం

108. ఎర్లీ హిస్టరీ ఆఫ్‌ దక్కన్‌ గ్రంథ రచయిత?

1) డి. రాజారెడ్డి

2) పి.వి పరబ్రహ్మశాస్త్రి

3) ఆర్‌.జి భండార్కర్‌

4) కె.ఎ నీలకంఠశాస్త్రి

జవాబు: 3) ఆర్‌.జి భండార్కర్‌

109. తెలంగాణలో ఆంధ్ర ప్రాంతంవారి యాజమాన్యంలో ఉన్న కార్చ్పొరేటు విద్యాసంస్థలు ఏవి?

1) శ్రీ చైతన్య

2) విజ్ఞాన్‌

3) కేశవరెడ్డి

4) పైవన్నీ

జవాబు: 4) పైవన్నీ

110. నిజాం కాలం నాటి తెలంగాణ స్టూడియలోకు సంబంధించి సరికానిది?

1) అజంతా(పాతబస్తీ)

2) భాగ్యనగర్‌ స్టూడియో (బాదం రామస్వామి)

3) గోల్నాక స్టూడియో

4) పద్మాలయ స్టూడియో

జవాబు: 4) పద్మాలయ స్టూడియో

111. సార్వదేశిక్‌ ప్రతినిధి సభ యొక్క నివేదిక ఏ సంవత్సరంలో వెలువరించింది?

1) 1985

2) 1986

3) 1987

4) 1988

జవాబు: 1) 1985

112. ఏ రియల్‌ ఎస్టేట్‌కు వ్యతిరేకంగా రంగాపురం రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి రావుల అంజయ్య పోరాటం చేసాడు?

1) శివప్రియ ఎస్టేట్స్‌

2) ల్యాంకో హిల్స్‌

3) నార్న ఎస్టేట్స్‌

4) శ్రీ నిధి ఎస్టేట్స్‌

జవాబు: 3) నార్న ఎస్టేట్స్‌

113. శ్రీశైలం కుడి కాలువపై నిర్మించిన ప్రాజెక్ట్‌

1) తెలుగు గంగ

2) లాల్‌ బహదూర్‌శాస్తి

3) జవహర్‌లాల్‌ నెహ్రూ కాలువ

4) 2 మరియు 3

జవాబు: 1) తెలుగు గంగ

114. సిడిఆర్‌ హాస్పిటల్‌ను ప్రారంభించిన సి. దయాకర్‌ తెలంగాణలోని ఏ జిల్లాకు చెందినవాడు?

1) ఖమ్మం

2) వరంగల్‌

3) కరీంనగర్‌

4) హైదరాబాద్‌

జవాబు: 3) కరీంనగర్‌

115. దేశోద్ధారక గ్రంథాలయాలను స్థాపించినదెవరు?

1) వట్టికోట అళ్వారుస్వామి

2) కాళోజీ

3) బూర్జుల రామకృష్ణారావు

4) మాడపాటి హన్మంతరావు

జవాబు: 1) వట్టికోట అళ్వారుస్వామి

116. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినపుడు ముఖ్యమంత్రి?

1 జలగం వెంగళరావు

2) పి.వి నరసింహారావు

3) టి. అంజయ్య

4) మర్రి చెన్నారెడ్డి

జవాబు: 1 జలగం వెంగళరావు

117. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో 15వేల ఎకరాల భూమి గిరిజనేతరుల పరమైందని ఏ కమిటీ నివేదిక పేర్కొన్నది?

1) భార్గవ కమిటీ

2) గిర్‌గ్లానీ కమిటీ

3) కె.ఎన్‌ వాంఛూ కమిటీ

4) పైవేవీ కాదు

జవాబు: 2) గిర్‌గ్లానీ కమిటీ

118. ప్రతాప్‌ కిషోర్‌, షేర్‌ఖాన్‌, సయ్యద్‌ షహబుద్దీన్‌లు ఢిల్లీకి పాదయాత్రను ఏ రోజున ప్రారంభించారు?

1) 1987 జూన్‌ 6

2) 1987 జూన్‌ 7

3) 1987 జూన్‌ 8

4) 1987 జూన్‌ 9

జవాబు: 1) 1987 జూన్‌ 6

119. తెలంగాణ ప్రజాసమితిని ఏ సంవత్సరంలో పున: ప్రారంభించారు?

1) 1987

2) 1988

3) 1989

4) 1990

జవాబు: 1) 1987

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

120. “ఆలిండియా కో-ఆర్దినేషన్‌ కమిటీ ఆఫ్‌ కమ్యూనిస్ట్‌ రెవల్యూషన్‌” అనే సంస్థను స్థాపించినది ఎవరు?

1) చారు మజుందార్‌, పంచాది కృష్ణమూర్తి

2) నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు

3) చారు మజుందార్‌, కాను సన్యాల్‌

4) కానూ సన్యాల్‌, దేవులపల్లి వెంకటేశ్వరరావు

జవాబు: 3) చారు మజుందార్‌, కాను సన్యాల్‌

121. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిజం భావాలను వెదజల్లిన తొలిసంస్థగా గుర్తింపు పొందినది?

1) కామ్రేడ్‌ అసోసియేషన్‌

2) పీపుల్‌ కన్వెన్షన్‌

3) హైదరాబాద్‌ రీఫార్మ్‌ అసోసియేషన్‌

4) పైవన్నీ

జవాబు: 1) కామ్రేడ్‌ అసోసియేషన్‌

122. నోటిఫైడ్‌ ట్రైబల్‌ వరియా రూల్స్‌ షెడ్యూల్స్‌ క్రింద ఏ జిల్లాల్లో తెలంగాణలో అధిక గ్రామాలు ఉన్నాయి?

1) ఆదిలాబాద్‌

2) వరంగల్‌

3) మహబూబ్‌నగర్‌

4) ఖమ్మం

జవాబు: 1) ఆదిలాబాద్‌

123. హైదరాబాద్‌ రాష్ట్రంలో సిపిఐని 1940లో స్థాపించినవారు?

1) సురవరం ప్రతాప్‌రెడ్డి

2) రావి నారాయణరెడ్డి

3) బద్దం ఎల్లారెడ్డి

4) 2 మరియు 3

జవాబు: 4) 2 మరియు 3

124. ఈ క్రిందివాటిని జతపర్చండి?

1) తెలంగాణ రక్షణల దినం

2) అఖిలపక్ష సమావేశం జరిగిన రోజు

3) జీవో 36 జారీచేసిన తేదీ

4) జీవో 36పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన రోజు

ఎ) 1969 జనవరి 21

బి) 1969 ఫిబ్రవరి 14

సి) 1969 జనవరి 19

డి) 1969 జనవరి 10

1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి

2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి

3) 1-బి, 2-సి, ౩-ఎ, 4-డి

4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

జవాబు: 1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి

125. కాపుబిడ్డి రచయిత ఎవరు?

1) గంగుల సాయిరెడ్డి

2) ఆదిరాజు వీరభద్రరావు

3) సురవరం ప్రతాప్‌రెడ్డి

4) షోయబుల్లాఖాన్‌

జవాబు: 1) గంగుల సాయిరెడ్డి

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

Also Read: 👇👇👇

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

పార్ట్-1: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్  | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 – LSR Updates

చాప్టర్-5 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-5 – LSR Updates

చాప్టర్-4 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-4 – LSR Updates

చాప్టర్-3 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-3 – LSR Updates

చాప్టర్-2 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-2 – LSR Updates

తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu-2024 – LSR Updates

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2

3 thoughts on “పార్ట్-2: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్ | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-2”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.