...

పార్ట్-1: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్  | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

Written by lsrupdates.com

Published on:

1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్  | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1: ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించిన GK Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, APPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc… వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని దేశాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాల్డ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే GK Questions in Telugu పోటీ పరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.

1. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత?

1) 382

2) 412

3) 315

4) 312

జవాబు: 4) 312

2. ఉర్దూ అనే పేరు “ఓర్జు అనే ఏ భాషాపదం నుండి వచ్చింది? 

1) అరబిక్‌

2) పర్షియా

3) ప్రాకృతం

4) టర్కీ

జవాబు: 4) టర్కీ

3. సమ్మక్క-సారక్క జాతర తరువాత తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అతి పెద్ద జాతరగా ఏ జాతరను పరిగణిస్తారు?

1) కొండగట్టు జాతర

2) గొల్లగట్టు జాతర

3) ఏడుపాయల జాతర

4) మైసమ్మ జాతర

జవాబు:  2) గొల్లగట్టు జాతర

4. రాజ్యాంగంలోని నిబంధన 35(బి) ప్రకారం ముల్కీ నిబంధనలు సక్రమమైనవని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది?

1) 1971

2) 1973

3) 1974

4) 1972

జవాబు: 4) 1972

5. 1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీగా అర్హత పొందుటకు ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలని పేర్కొన్నారు?

1) 5 సంవత్సరాలు

2) 10 సంవత్సరాలు

3) 12 సంవత్సరాలు

4) 6 సంవత్సరాలు

జవాబు: 3) 12 సంవత్సరాలు  

6. నిజాం సబ్జెక్ట్స్‌ లీగ్‌తో క్రింది వారిలో ఎవరికి సంబంధం లేదు? 

1) మీర్‌ లాయక్‌ అలీ

2) రామచంద్ర నాయక్‌

3) సర్‌ నిజామత్‌ జంగ్‌

4) శ్రీనివాసరావు శర్మ

జవాబు: 1) మీర్‌ లాయక్‌ అలీ

7. నిజాం సబ్జెక్ట్‌లీగ్‌ స్థాపించబడిన సంవత్సరం?

1) 1934

2) 1938

3) 1935

4) 1937

జవాబు: 1) 1934

8. హైదరాబాద్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ సభ్యులను ఈ క్రిందివారిలో ఎవరు నియమించేవారు?

1) నిజాం ప్రభువు

2) నిజాం ప్రధాని

3) ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సిఫారుల మేరకు నిజాం ప్రభువు

4) ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సిఫారసుల మేరకు నిజాం ప్రధాని

జవాబు: 3) ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సిఫారుల మేరకు నిజాం ప్రభువు

9. ఈ క్రింది వానిలో ముల్కీలకు సంబంధం లేనిది ఏది?

1) 1948 ఫర్మానా

2) 1933 ఫర్మానా

3) 1888 జరీదా

4) 1919 ఫర్మానా

జవాబు: 1) 1948 ఫర్మానా 

10. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? 

జిల్లా                      కొండలు

1) ఆదిలాబాద్‌ – నిర్మల్‌ గుట్టలు

2) రంగారెడ్డి – అనంతగిరి గుట్టలు

3) కరీంనగర్‌ – నల్లమల కొండలు

4) వరంగల్‌ – కందికల్‌ గుట్టలు

జవాబు: 3) కరీంనగర్‌ – నల్లమల కొండలు

11. 1969 జనవరి 6న పాల్వంచలోని గాంధీ చౌక్‌ వద్గ రవీంద్రనాథ్‌తో పాటు నిరాహార దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు ఎవరు? 

1) కృష్ణ

2) కవి రాజమూర్తి

3) శివ రామ మూర్తి

4) శ్రీనివాస మూర్తి

జవాబు: 2) కవి రాజమూర్తి

12. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు?

1) కాళోజీ నారాయణరావు

2) కొండా లక్ష్మణ్‌ బాపూజీ

3) ప్రొఫెసర్‌ జయశంకర్‌

4) రావి నారాయణ రెడ్డి

జవాబు: 3) ప్రొఫెసర్‌ జయశంకర్‌ 

13. అహింస గొప్పదే కానీ నేను పిరికతనం కన్నా నేను హింసనే సమర్థిస్తాను అన్న సూక్తిని ఇచ్చింది ఎవరు? 

1) బాల గంగాధర్‌ తిలక్‌

2) సుభాష్‌ చంద్రబోస్‌

3) భగత్‌ సింగ్‌

4) గాంధీ

జవాబు: 4) గాంధీ

14. ప్రముఖ కవి దాశరథి రంగాచార్యులు ఎవరి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు?

1) సురవరం ప్రతాపరెడ్డి

2) రావి నారాయణరెడ్డి

3)కాటం లక్ష్మీనారాయణ

4) ప్రొ॥ జయశంకర్‌

జవాబు: 2) రావి నారాయణరెడ్డి

15. క్రింది వానిలో “భూ పరివేష్టిత రాష్ట్రం” కానిది ఏది?

1) తెలంగాణ

2) మధ్యప్రదేశ్‌

3) జార్ఖండ్

4) ఆంధ్రప్రదేశ్‌

జవాబు: 4) ఆంధ్రప్రదేశ్‌

16. 1966 సంవత్సరంలో ఉర్దూ స్థానంలో తెలుగును అధికార భాషగా ప్రకటించినప్పటి ముఖ్యమంత్రి ఎవరు? 

1) నీలం సంజీవరెడ్డి

2) కాసు బ్రహ్మానంద రెడ్డి

3) భవనం వెంకట్రావ్‌

4) మర్రి చెన్నారెడ్డి

జవాబు: 2) కాసు బ్రహ్మానంద రెడ్డి

17. 1వ సాలార్జంగ్ నిజాం రాష్ట్ర ప్రధానిగా పదవిని ఎప్పుడుచేపట్టారు? 

1) 1857

2) 1853

3) 1855

4) 1861

జవాబు: 2) 1853 

18. “వైతాళిక సమితి” అనే సంస్థను స్థాపించినవారు?

1) రావినారాయణరెడ్డి

2) సురవరం ప్రతాపరెడ్డి

3) కాళోజీ నారాయణరావు

4) కొమర్రాజు లక్ష్మణరావు

జవాబు: 3) కాళోజీ నారాయణరావు 

19. జమాబందీ/ జిల్లాబందీ విధానం అనగా ఏమి?

1) 1వ సాలార్‌జంగ్‌ యొక్క న్యాయ సంస్కరణలు

2) 1వ సాలార్‌జంగ్‌ యొక్క రెవెన్యూ సంస్కరణలు

3) 1వ సాలార్‌జంగ్‌ యొక్క పోలీసు సంస్కరణలు

4)1వ సాలార్‌జంగ్‌ యొక్క ప్రజాపనుల సంస్కరణలు

జవాబు: 2) 1వ సాలార్‌జంగ్‌ యొక్క రెవెన్యూ సంస్కరణలు

20. ఏ నిజాం కాలంలో పార్శీ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది?

1) 1వ నిజాం

2) 6వ నిజాం

3) 7వ నిజాం

4) 4వ నిజాం

జవాబు: 2) 6వ నిజాం

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

21. ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ బోధనా భాషగా ఎప్పుడు ప్రారంభమైంది?

1) 1920

2) 1919

3) 1917

4) 1918

జవాబు: 4) 1918

22. విశాలాంధ్ర భావనను సమర్ధిస్తూ కమ్యూనిస్టులు ఈ క్రింది ఏవిధంగా ప్రచారం చేశారు?

1) ఒకే జాతి, ఒకే భాష, ఒకే రంగు

2) ఒకే జాతి, ఒకే రాష్ట్రం, ఒకే భావన

3) ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రం

4) ఒకే జాతి, ఒకే భావన, ఒకే మతం

జవాబు: 3) ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రం

23. ఈ క్రిందివానిలో సరైనది కానిది ఏది?

1) వావిలాల గోపాల కృష్ణయ్య విశాలాంధ్ర పుస్తకాన్ని (1940) రాశారు

2) మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్‌లో 1950లో జరిగింది

3) అయ్యదేవర కాళేశ్వరరావు గుంటూరులో ఒక సభను నిర్వహించి (1949) విశాలాంధ్ర మహాసభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు

4) 1937లో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఆంధ్ర యూనివర్సిటీ వార్షికోత్సవ సంచికలో ఒక వ్యాసం రాశారు

జవాబు: 3) అయ్యదేవర కాళేశ్వరరావు గుంటూరులో ఒక సభను నిర్వహించి (1949) విశాలాంధ్ర మహాసభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు

24. 1958లో ఏర్పడిన రాష్ట్ర పునఃవ్యవస్థీకరణ కమిషన్‌లోని మొత్తం సభ్యుల సంఖ్య? 

1) 3

2) 5

3) 4

4) 2

జవాబు: 1) 3 

25. స్టేట్‌-రీ ఆర్గనైజేషన్‌ కమిషన్‌ హైదరాబాద్‌లో ఎప్పుడు పర్యటించింది?

1) 1954 జులై

2) 1954 జూన్‌

3) 1954 డిసెంబర్‌

4) 1954 నవంబర్‌

జవాబు: 1) 1954 జులై 

26. హైదరాబాద్‌ శాసననభలో విశాలాంధ్ర అంశానికి అనుకూలంగా ఓటింగ్‌ వేసిన సభ్యులు ఎంత మంది?

1) 147

2) 174

3) 153

4) 103

జవాబు: 4) 103

27. ఈ క్రింది వారిలో పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొనని వారు?

1) నీలం సంజీవరెడ్డి

2) బి.గోపాల్‌రెడ్డి

3) ఎస్‌.గౌతులచ్చన్న

4) అల్లూరి సూర్యనారాయణ రాజు

జవాబు: 4) అల్లూరి సూర్యనారాయణ రాజు

28. పెద్దమనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది?  

1) 9

2) 14

3) 11

4) 10

జవాబు: 2) 14

29. సాధారణంగా తెలంగాణ రీజనల్‌ కమిటీలోని ఉపసంఘంలో ఎంత మంది సభ్యులుంటారు?

1) 27

2) 9

3) 12

4) 11

జవాబు: 2) 9

30. తెలంగాణ ప్రాంతీయ సంఘం సమావేశం నిర్వహించటానికి హాజరు అవ్వాల్సిన సభ్యులు ఎంత మంది?

1) 1/4

2) 3/4

3) 1/3

4) 1/2

జవాబు: 3) 1/3

31. 1962-1967 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఉపాధ్యక్షులు ఎవరు?

1) టి.రంగారెడ్డి

2) చొక్కారావ్‌

3) కోదారి రాజమల్లు

4) హయగ్రీవాచారి

జవాబు: 1) టి.రంగారెడ్డి

32. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహ రావు సుమారుగా ఎన్ని నెలలు పని చేశారు?

1) 15 నెలలు

2) 18 నెలలు

3) 13 నెలలు

4) 17 నెలలు

జవాబు: 1) 15 నెలలు 

33. తెలంగాణ రాష్ట్రంలో చెంచులు ప్రధానంగా ఏ జిల్లాలో కనిపిస్తారు?

1) ఖమ్మం

2) ఆదిలాబాద్‌

3) మహబూబ్‌నగర్‌

4) కరీంనగర్‌

జవాబు: 3) మహబూబ్‌నగర్‌ 

34. తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రసిద్ధి చెందినవ్యక్తి ఎవరు? 

1) ప్రా॥ కోదండరాం

2) కె.చంద్రశేఖర్‌రావు

3) కొండా లక్ష్మణ్‌ బాపూజీ

4) ప్రొ. జయశంకర్‌

జవాబు: 4) ప్రొ. జయశంకర్‌

35. రవీంద్రనాథ్‌ చేపట్టిన దీక్షకు మొదటిగా మద్ధతు పలికిన వ్యక్తి ఎవరు?

1) ప్రొ. జయశంకర్‌

2) కవి రాజమూర్తి

3) కాటం లక్ష్మీనారాయణ

4) మదన్‌మోహన్‌

జవాబు: 2) కవి రాజమూర్తి

36. భారతదేశంలో మంత్రి పదవిని చేపట్టిన మొట్టమొదటి ముస్లింగా పేరుగాంచిన తెలంగాణ వనిత ఎవరు?

1) మసూమా బేగం

2) రజియా బేగం

3) రెహమత్‌ బేగం

4) నజ్మా హెప్తుల్లా

జవాబు: 1) మసూమా బేగం 

37. తెలంగాణ రాష్ట్ర వ్రభుత్వం ఏ రోజున బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది? 

1) 2014 ఆగస్టు 15

2) 2014 జూన్‌ 16

3) 2014 సెప్టెంబర్‌ 16

4) 2014 అక్టోబర్‌ 16

జవాబు: 2) 2014 జూన్‌ 16

38. తెలుగుభాషను “ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌” అని పేర్కొన్నది ఎవరు?

1) శ్రీ కృష్ణదేవరాయలు

2) హుయాన్‌త్సాంగ్‌

3) నికోలకొంటి

4) తిక్కన

జవాబు: 3) నికోలకొంటి 

39. బోనాల పండుగ సందర్భంగా ఎవరిని ఆరాధించడం జరుగుతుంది?

1) తుల్జా భవాని

2) సరస్వతి మాత

3) మహాంకాళి దేవత

4) పోలేరమ్మ దేవత

జవాబు: 3) మహాంకాళి దేవత 

40. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏ తేదీన బోనాల పండగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది? 

1) 2015 జూన్‌ 16

2) 2014 జూన్‌ 16

3) 2015 ఆగస్టు 16

4) 2014 సెప్టెంబర్‌ 16

జవాబు: 2) 2014 జూన్‌ 16

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

41. “హుస్సేన్‌ సాగర్ ను త్రవ్వించినవారు ఎవరు? 

1) ఇబ్రహీం కులీకుతుబ్‌ షా

2) మహ్మద్‌ కులీకుతుబ్‌ షా

3) అఫ్జలుద్దాలా

4) హుస్సేన్‌ షా

జవాబు: 4) హుస్సేన్‌ షా

42. తెలంగాణ తిరుపతిగా పేర్కొనబడే ప్రాంతం ఏది?

1) చిలుకూరు

2) యాదగిరిగుట్ట

3) జమలాపురం

4) కీసరగుట్ట

జవాబు: 3) జమలాపురం 

43. అత్యంత ప్రసిద్ధి చెందిన నవబ్రహ్మ ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కలవు?

1) మహబూబ్‌నగర్‌

2) ఖమ్మం

3) నల్గొండ

4) రంగారెడ్డి

జవాబు: 1) మహబూబ్‌నగర్‌ 

44. 1969 జనవరి 6న పాల్వంచలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినవారు ఎవరు? 

1) ప్రొ॥ జయశంకర్‌

2) మదన్‌మోహన్‌

3) రవీంద్రనాథ్‌

4) సత్యనారాయణ

జవాబు: 1) ప్రొ॥ జయశంకర్‌ 

45. హైదరాబాద్‌ సంస్థానంలో ఉర్దూను అధికార భాషగా చేసిన సంవత్సరం?

1) 1888

2) 1882

3) 1884

4) 1880

జవాబు: 4) 1880

46. హైదరాబాద్‌ సివిల్‌ సర్వీస్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తి?

1) మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌

2) నర్‌ నిజామత్‌జంగ్‌

3) సాలార్‌ జంగ్‌-1

4) మహారాజా కిషన్‌ పెర్షాద్‌

జవాబు: 3) సాలార్‌ జంగ్‌-1

47. భారత దేశంలో హైదరాబాద్‌ విలీన సమయంలో సంస్థానాల కార్యదర్శి?

1) వి.పి.మీనన్‌

2) కె.యం.మున్నీ

3) బ్యూషర్‌

4) ఆండ్రూస్‌

జవాబు: 1) వి.పి.మీనన్‌

48. హైదరాబాద్‌ సంస్థానం భారత దేశంలో విలీనమైనప్పుడుహైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ఎవరు? 

1) అలీయావర్‌ జంగ్‌

2) మొయిన్‌ నవాజ్‌ జంగ్‌

3) మెహదీ హసన్‌

4) దీన్‌యార్‌ జంగ్‌

జవాబు: 1) అలీయావర్‌ జంగ్‌ 

49. తెలంగాణ యొక్క తొలి కవిగా పరిగణించే పాల్కురికి సోమనాథుడు ఎవరి సమకాలికుడు? 

1) యజ్ఞశ్రీ శాతకర్ణి

2) కుంతల శాతకర్ణి

3) వేదశ్రీ శాతకర్ణి

4) వీరపురుష దత్తుడు

జవాబు: 2) కుంతల శాతకర్ణి

50. వెలమరాజు 2వ సింగభూపాలుడు రచించిన గ్రంథంఏది? 

1) శబ్ధరత్నాకరం

2) శబ్ధ చింతామణి

3) సంగీత సుధాకరం

4) సంగీత రత్నాకరం

జవాబు: 3) సంగీత సుధాకరం 

51. ఈ క్రింది ఏ సంవత్సరంలో శ్రీశైలం కుడి కాలువలతో తెలుగుగంగను జోడించారు?

1) 1980

2) 1981

3) 1982

4) 1983

జవాబు: 4) 1983

52. 1వ సాలార్‌జంగ్‌ ఎప్పుడు మరణించారు? 

1) 1882

2) 1883

3) 1884

4) 1881

జవాబు: 2) 1883

53. జె.ఎన్‌.చౌదరి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? 

1) కేరళ

2) మద్రాసు

3) బెంగాల్‌

4) ముంబాయి

జవాబు: 3) బెంగాల్‌ 

54. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్టంలో అధిక జనసాంద్రత గల జిల్లా ఏది?

1) రంగారెడ్డి

2) ఆదిలాబాద్‌

3) నల్గొండ

4) హైదరాబాద్‌

జవాబు: 4) హైదరాబాద్‌

55) 1969 జనవరి 13న ఏర్పడిన తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి కార్యదర్శి ఎవరు?

1) రావాడ సత్యనారాయణ

2) కవిరాజమూర్తి

3) రవీంద్రనాథ్‌

4) మల్లికార్జున్‌

జవాబు: 4) మల్లికార్జున్‌

56) సిక్కుల పవిత్ర గ్రంథం ఏది?

1) ఆదిగ్రంథ్‌

2) వుయ్‌

3) గురుగ్రంథ్‌ సాహెబ్‌

4) జెండా అవెస్తా

జవాబు: 3) గురుగ్రంథ్‌ సాహెబ్‌

57. తెలంగాణ రాష్ట్రంలో ఫిల్మ్‌సిటీ ఆఫ్‌ ఇండియాగా పేర్కొనబదే ప్రాంతం ఏది?

1) ఇచ్చంపల్లి

2) గద్వాల

3) బోధన్‌

4) పోచంపల్లి

జవాబు: 4) పోచంపల్లి

58. పాల్వంచలో రవీంద్రనాథ్‌తో పాటు నిరాహార దీక్ష చేసిన బాలిక ఎవరు?

1) అరుణ

2) అనుపమ

3) అనురాధ

4) రేణుక

జవాబు: 3) అనురాధ 

59. తెలంగాణ రాష్ట్రంలో జరిగే కొమురెల్లి మల్లన్న జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? 

1) నిజామాబాద్‌

2) మెదక్‌

3) వరంగల్‌

4) నల్గొండ

జవాబు: 2) మెదక్‌

60. ముస్లింలు మహమ్మద్‌ ప్రవక్త జన్మదిన సందర్భంగా జరుపుకొనే పండగ ఏది?

1) ఈదుల్‌-జుహ

2) ఈదుల్‌-ఫితర్‌

3) మిలాద్‌-ఉన్‌-నబీ

4) ఈద్‌ మిలాది- అలీ

జవాబు: 3) మిలాద్‌-ఉన్‌-నబీ 

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

61. ఏ సం॥లో నిర్మల్‌ కోటను నిర్మించారు?

1) క్రీశ 1715

2) క్రీశ 1735

3) క్రీశ 1725

4) క్రీశ 1745

జవాబు: 3) క్రీశ 1725 

62. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిల్లును అప్పటి రాష్ట్రపతి డా॥ బాబు రాజేంద్రప్రసాద్‌ ఏ రోజున ఆమోదించారు?

1) ఆగస్టు 11

2) ఆగస్టు 21

3) ఆగస్టు 1

4) ఆగస్టు 31

జవాబు: 4) ఆగస్టు 31

63. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ టెంపుల్‌ సిటిగా ప్రకటించిన పుణ్యక్షేత్రం ఏది? 

1) కీసరగుట్ట

2) వేములవాడ రాజన్న

3) నవబ్రహ్మ ఆలయం

4) యాదగిరిగుట్ట

జవాబు: 4) యాదగిరిగుట్ట

64. జయప్రకాశ్‌ నారాయణ్‌ హైదరాబాద్‌లో ఎప్పుడు పర్యటించారు? 

1) 1947మే 7

2)1947 ఏప్రిల్ 7

3) 1947 జులై 7

4) 1947 జూన్ 7

జవాబు: 3) 1947 జులై 7 

65. తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం మరియు కొనటం ప్రాంతీయ కమిటీకి లోబడి ఉండాలి అనేది పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన అంశం?

1) 6వ

2) 8వ

3) 10వ

4) 12వ

జవాబు: 1) 6వ 

66. ప్రస్తుతం ఉర్దూ అధికార భాషగా లేని రాష్ట్రాన్ని గుర్తించండి? 

1) తెలంగాణ

2) ఉత్తరప్రదేశ్‌

3) ఆంధ్రప్రదేశ్‌

4) బీహార్‌

జవాబు: 3) ఆంధ్రప్రదేశ్‌ 

67. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 1981లో జరిగిన అఖిలపక్షం ఒప్పందం ప్రకారం తెలంగాణకు ఎన్ని  టి.ఎమ్‌.సి.ల నీళ్ళను కేటాయించారు?

1) 48 టి.యం.సిలు

2) 50 టి.యం.సిలు

3) 62 టి.యం.సిలు

4) 38 టి.యం.సిలు

జవాబు: 2) 50 టి.యం.సిలు 

68. 1950 హైదరాబాద్‌ కౌల్దారీ మరియు వ్యవసాయ భూముల చట్టంలోని ఈ క్రింది ఎన్ని సెక్షన్లను 1968లో పూర్తిగా  రద్దు చేశారు? 

1) 47-50

2) 37-40

3) 57-60

4) 27-30

జవాబు: 1) 47-50

69. బచావత్‌ ట్రిబ్యునల్‌ కృష్ణాబేసిన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు వాటాగా 811 టి.ఎమ్‌.సి. నికర జలాలను కేటాయిస్తూ తీర్పునిచ్చిన సంవత్సరం ఏది? 

1) 1971

2) 1972

3) 1973

4) 1974

జవాబు: 3) 1973 

70. రామచంద్రరావుపై మర్రిచెన్నారెడ్డి ఎన్నిక / గెలుపు చెల్లదని హైకోర్టు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఏ రోజు తీర్పునిచ్చింది? 

1) 1968 ఏప్రిల్‌ 26

2) 1968 ఫిబ్రవరి 26

3) 1968 నవంబర్‌ 26

4) 1968 జులై 26

జవాబు: 1) 1968 ఏప్రిల్‌ 26 

71. తెలంగాణ పరిరక్షణల సమితికి అధ్యక్షత వహించింది ఎవరు?

1) కాటం లక్ష్మీనారాయణ

2) సంగం లక్ష్మీబాయమ్మ

3) రావి నారాయణరెడ్డి

4) వెంకట రామారెడ్డి

జవాబు: 4) వెంకట రామారెడ్డి

72. 2002 నాటికి ఒకప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్భాగం  అయిన తెలంగాణలో సుమారుగా ఎంతశాతం మేర  భీడుభూములున్నాయి?

1) 50%

2) 60%

3) 70%

4) 80%

జవాబు: 1) 50% 

73. “గుసది నృత్యం” తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ప్రసిద్ధి చెందింది?

1) వరంగల్‌

2) ఖమ్మం

3) ఆదిలాబాద్‌

4) మహబూబ్‌నగర్‌

జవాబు:  3) ఆదిలాబాద్‌ 

74 వరంగల్‌ జిల్లా అయినవోలులోని ఐరేని మల్లన్న కరీంనగర్‌ జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న ఉత్సవాల సందర్భంగా నిర్వహించే నృత్యం ఏది?

1) సిద్ధీ నృత్యం

2) గుసది నృత్యం

3) గరగ నృత్యం

4) గొరవయ్య నృత్యం

జవాబు: 4) గొరవయ్య నృత్యం

75. ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది?

1) రంగారెడ్డి

2) మహబూబ్‌నగర్‌

3) వరంగల్‌

4) నల్గొండ

జవాబు: 4) నల్గొండ 

76 తీజ్‌ పండగను ప్రధానంగా ఎవరు నిర్వహిస్తారు? 

1) ఎరుకలు

2) చెంచులు

3) లంబాడీలు

4) యానాదులు

జవాబు: 3) లంబాడీలు

77. తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయాలపై గల కుడ్య చిత్రాలలో ఏ జానపద ఆట ప్రధానంగా కనిపిస్తుంది?

1) పులివేషం

2) కోలాటం

3) చిరతల భజన

4) యక్షగానం

జవాబు: 2) కోలాటం

78. “మమ్లకత్‌ ఉర్దూ” పత్రిక సంపాదకుడు? 

1) మీర్‌ హసనోద్దిన్‌

2) మందవముల నరసింగరావు

3) రాజదొందెరాజు

4) నవాజ్‌ షంషీద్‌ జంగ్‌

జవాబు: 1) మీర్‌ హసనోద్దిన్‌ 

79. హైదరాబాద్‌ నగర నిర్మాత? 

1) సుల్తాన్‌ మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా

2) జంషీద్‌ కులీ కుతుబ్‌షా

3) తానీషా

4) మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా

జవాబు: 4) మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా

80. జూరాల ప్రాజెక్టును ప్రధానంగా ఈ క్రింది ఏ జిల్లా క్షామ నివారణకు ప్రారంభించారు?

1) నల్గొండ

2) మహబూబ్‌నగర్‌

3) మెదక్‌

4) రంగారెడ్డి

జవాబు: 2) మహబూబ్‌నగర్‌

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

81. ‘బచావత్‌ కమిటీ తీర్పు ప్రకారం రాజోలిబండ మళ్ళింపు పథకానికి ఎన్ని టి.యం.సిల నికర జలాలు కేటాయింపు జరిగింది?

1) 14.9 టియం.సి

2) 15.9 టి.యం.సి

3) 16.9 టి.యం.ఐ

4) 15.9 టి.యం.సి

జవాబు: 2) 15.9 టి.యం.సి

82. 1969లో ఎవరి అధ్యక్షతన తెలంగాణ రచయితల సంఘం సదస్సు జరిగింది?

1) కాటం లక్ష్మీనారాయణ

2) కాళోజీ నారాయణ రావు

3) దాశరధి రంగాచార్యులు

4) వేణు సంకోజు

జవాబు: 2) కాళోజీ నారాయణ రావు

83. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేసిన రోజు జరిగిన అల్లర్లలో చనిపోయిన వ్యక్తి ఎవరు?

1) మహమ్మద్‌ షఫీక్‌ అహ్మద్‌

2) శంకర్‌

3) బుద్ధలాల్‌

4) నర్సింగ్‌ రావు

జవాబు: 2) శంకర్‌

84. 1969 జూన్‌లో జరిగిన పోలీసు కాల్పులను ఖండిస్తూ రెండున్నర లక్షల మంది కార్మికులతో సమ్మె చేపట్టిన కార్మిక నాయకుడు ఎవరు? 

1) మంజూర్‌ ఆలం

2) మహాదేవ సింగ్‌

3) రాములు

4) గోవింద్‌ సింగ్‌

జవాబు: 4) గోవింద్‌ సింగ్‌

85. భారతదేశంలో పి.డి యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేయబడిన గోపాల కిషన్‌ ఒక ? 

1) ప్రొఫెసర్‌

2) లాయర్‌

3) డాక్టర్‌

4) రాజకీయ వేత్త

జవాబు: 3) డాక్టర్‌

86. 1969 ఉద్యమకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ ఎవరు?

1) కాటం లక్ష్మీనారాయణ

2) రావాడ సత్యనారాయణ

3) రవీంద్రనాథ్‌

4) ప్రొ॥ కోదండరాం

జవాబు: 2) రావాడ సత్యనారాయణ

87. హైదరాబాద్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఎప్పుడు స్థాపించబడింది? 

1) 1947

2) 1948

3) 1949

4) 1946

జవాబు: 1) 1947 

88. “హైదరాబాద్‌ ఫర్‌ హైదరాబాద్‌ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?

1) నిజాం ప్రజల సంఘం

2) ఆంధ్రమహాసభ

3) ఆంధ్ర మహిళాసభ

4) ఆర్యసమాజ్‌

జవాబు: 1) నిజాం ప్రజల సంఘం

89. లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా పదవీవిరమణ ఎప్పుడు చేశారు? 

1) 1948 సెప్టెంబర్‌ 17

2) 1948 జులై 25

3) 1948 సెప్టెంబర్‌ 12

4) 1948 జూన్‌ 21

జవాబు: 4) 1948 జూన్‌ 21

90. ఎం.కె. వెల్లోడి మంత్రి వర్గంలోని సభ్యుల సంఖ్య? 

1) 7

2) 6

3) 9

4) 8

జవాబు: 1) 7

91. ముల్కీలకి సంబంధించి హైదరాబాద్‌ సంస్థానంలో అతి ముఖ్యమైన ఫర్మానాగా పిలవబడేది ? 

1) 1919

2) 1949

3) 1888

4) 1933

జవాబు: 4) 1933

92. 1956 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాపన జరిగేనాటికి తెలంగాణలో సాగైన మొత్తం భూమి నికర విస్తీర్ణం సుమారుగా?

1) 46 లక్షల హెక్టార్లు

2) 56 లక్షల హెక్టార్లు

3) 36 లక్షల హెక్టార్లు

4) 26 లక్షల హెక్టార్లు

జవాబు: 1) 46 లక్షల హెక్టార్లు

93. తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలిగా పనిచేసిన మహిళ ఎవరు?

1) సంగం లక్ష్మీబాయమ్మ

2) అనురాధ

3) టి.ఎస్‌. సదాలక్ష్మీ

4) లక్ష్మమ్మ

జవాబు: 3) టి.ఎస్‌. సదాలక్ష్మీ 

94. హైదరాబాద్‌ భారత దేశంలో విలీనం అయిన సమయంలో హైదరాబాద్‌లోని జిల్లాల సంఖ్య?

1) 17

2) 16

3) 15

4) 18

జవాబు: 2) 16

95. తెలంగాణ రాష్టంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘జాన్‌ పహాడ్‌ దర్గా’ ఏ జిల్లాలో ఉంది?

1) హైదరాబాద్‌

2) రంగారెడ్డి

3) వరంగల్‌

4) నల్గొండ

జవాబు: 4) నల్గొండ

96. రవీంద్రనాథ్‌ తన 17 రోజుల నిరాహార దీక్ష విరమించడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షడు ఎవరు? 

1) వెంకట్రామరెడ్డి

2) మల్లికార్జున రావు

3) సదానంద్‌

4) రమా కాంత్‌ రెడ్డి

జవాబు: 1) వెంకట్రామరెడ్డి 

97. నిజాం ముల్మీలీగ్‌ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు?

1) నిజాముల్‌ ముల్క్‌

2) సాలార్‌జంగ్‌ 1

3) నవాబ్‌ సర్‌ నిజామత్‌ జంగ్‌

4) మీర్‌ మహమ్మద్‌ అలీ

జవాబు: 3) నవాబ్‌ సర్‌ నిజామత్‌ జంగ్‌

98. హైదరాబాద్‌ నిర్మాణ సమయంలోనే నిర్మించబడిన కట్టడము? 

1) మక్కా మసీదు

2) హుస్సేన్‌ సాగర్‌

3) జామా మసీదు

4) చౌమొహల్లా ప్యాలెస్‌

జవాబు: 2) హుస్సేన్‌ సాగర్‌

99. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ముందున్న పాతపేరు ఏంటి?

1) నందికొట్టూరు ప్రాజెక్టు

2) నందికట్ట ప్రాజెక్టు

3) నందికోట ప్రాజెక్టు

4) నందికొండ ప్రాజెక్టు

జవాబు: 4) నందికొండ ప్రాజెక్టు

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

100. దక్కనీ చిత్రకళకు సుప్రసిద్దుడు?

1) మీర్‌ హషీం

2) మీర్‌ జుమ్లా

3) అబూ హషీం

4) అబుల్‌ హసన

జవాబు: 1) మీర్‌ హషీం 

101. “తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ యాక్ట్” ఎప్పుడు చేయబడింది? 

1) 1957

2) 1956

౩) 1960

4) 1954

జవాబు: 1) 1957 

102. తెలంగాణ ప్రాంతీయ సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు?

1) హయగ్రీవాచారి

2) కె.అచ్యుత రెడ్డి

3) హరిశ్చంద్ర మోదీ

4) గులాం పంజాతన్‌

జవాబు: 2) కె.అచ్యుత రెడ్డి

103. హైదరాబాద్‌ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగిన సంవత్సరం?

1) 1950

2) 1952

3) 1955

4) 1956

జవాబు: 2) 1952

104. హైదరాబాద్‌ రాష్ట్ర అసెంబ్లీలో మొట్ట మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?

1) వి.డి. దేశ్‌ పాండే

2) భగవంతరావు

3) పంపన్న గౌడ

4) దిగంబరరావు బిందు

జవాబు: 1) వి.డి. దేశ్‌ పాండే 

105. కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి పట్టణం ఏ నది తీరాన కలదు?

1) కృష్ణా

2) గోదావరి

3) మంజీరా

4) తుంగభద్ర

జవాబు: 2) గోదావరి

106. తెలంగాణ మైసూర్‌ అని దేనిని పేర్కొంటారు? 

1) కొల్లాపూర్‌

2) తాండూరు

3) ధర్మపురి

4) భువనగిరి

జవాబు: 1) కొల్లాపూర్‌ 

107. ఏ అసఫ్‌జాహీ రాజుగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఆపరేషన్‌ పోలోను చేపట్టి, హైదరాబాద్‌ సంస్థానమును భారత యూనియన్‌లో విలీనం చేసింది?

1) నిజాముల్‌ ముల్క్‌

2) మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌

3) మీర్‌ మెహబూబ్‌ అలీఖాన్‌

4) నిజాం అలీ

జవాబు: 2) మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌

108. 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ రాష్ట్ర అక్ష్యరాస్యతా రేటు ఎంత?

1) 67. 45%

2) 66. 54%

3) 60.10%

4) 63.21%

జవాబు: 2) 66. 54%

109. భావరి బౌద్ధ మతాన్ని ఆదిలాబాద్‌లోని ఏ ప్రాంతం నుండి వ్యాప్తి చేశాడు?

1) మంచిర్యాల

2) నిర్మల్‌

3) భోదన్‌కుర్తి

4) బాసర

జవాబు: 3) భోదన్‌కుర్తి 

110. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో రాఖీగుట్టలు వ్యాపించి ఉన్నాయి?

1) కరీంనగర్‌

2) ఖమ్మం

3) ఆదిలాబాద్‌

4) వరంగల్‌

జవాబు: 1) కరీంనగర్‌ 

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

111. “విక్రమార్దున విజయం” గ్రంథ రచయిత ఎవరు?

1) అరికేసరి-1

2) అరికేసరి-2

3) పంపాకవి

4) జీనవల్లభుడు

జవాబు: 3) పంపాకవి 

112. కేంద్ర ప్రభుత్వం చేత తెలంగాణ రాష్టంలో ఏర్పాటు చేయబడిన అతిపెద్ద విద్యుత్‌ కేంద్రం ఏది? 

1) కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌కేంద్రం

2) నాగార్జునసాగర్‌ జల విద్యుత్‌కేంద్రం

3) రామగుండం థర్మల్‌ విద్యుత్‌కేంద్రం

4) శ్రీరాంసాగర్‌ జల విద్యుత్‌కేంద్రం

జవాబు: 3) రామగుండం థర్మల్‌ విద్యుత్‌కేంద్రం

113. “బోనాలు’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విరివిగా కనిపించే నృత్యం?

1) ఉరుముల నృత్యం

2) గుసది నృత్యం

3) వీర నాట్యం

4) గరగ నృత్యం

జవాబు: 4) గరగ నృత్యం

114. 1881లో హిందీని అధికార భాషగా ప్రకటించిన మొదటి రాష్ట్రం వది?

1) గుజరాత్‌

2) బీహార్‌

3) ఒడిశా

4) ఉత్తరప్రదేశ్‌

జవాబు: 2) బీహార్‌

115. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?

1) 1938 జనవరి 29

2) 1938 సెప్టెంబర్‌ వ

3) 1938 మే 8

4) 1938 జులై 8

జవాబు: 1) 1938 జనవరి 29 

116. హైదరాబాద్‌ భారతదేశంలో విలీనం కావాలని 1947 ఆగస్టు 7న జాయిన్‌ ఇండియా ఉద్యమాన్ని చేపట్టిన వారు ఎవరు?

1) స్వామి దయానంద తీర్ధ

2) స్వామి శ్రద్ధానంద తీర్ధ

3) స్వామి విరజానంద తీర్ధ

4) స్వామి రామానంద తీర్థ

జవాబు: 4) స్వామి రామానంద తీర్థ

117. కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద రజాకార్లచే చంపబడిన షోయబుల్లాఖాన్‌ ఏ పత్రికకు సంపాదకత్వం వహించారు?

1) హైదరాబాద్‌

2) స్టేట్‌ కాంగ్రెస్‌

3) ఇమ్రోజ్‌

2) గోల్కొండ

జవాబు: 3) ఇమ్రోజ్‌ 

118. హైదరాబాద్‌లో ఆర్యసమాజ్‌ శాఖను దయానంద సరస్వతి ఏ సం॥లో స్థాపించారు?

1) 1897

2) 1895

3) 1879

4) 1892

జవాబు: 4) 1892

119. గద్వాల్‌ కోటను పెద్ద సోమభూపాలుడు ఏ సం॥|లో నిర్మించాడు?

1) క్రీశ 1772

2) క్రీశ. 1782

3) క్రీ.శ 1662

4) క్రీశ. 1682

జవాబు: 3) క్రీ.శ 1662 

120. తెలంగాణ రాష్ట్రంలోని ఏ చర్చి నిర్మాణంలో గోథిక్‌ వాస్తు కళాళైలి ఉంది?

1) కల్వరి

2) క్యాథెడ్రైల్‌

3) సెయింట్‌ మారిస్‌

4) సెయింట్‌జాన్‌

జవాబు: 2) క్యాథెడ్రైల్‌

121. నిజాంసాగర్‌ రిజర్వాయర్‌లోకి ఇసుక మేటలు రాకుండా ఆపుటకు పైభాగంలో నిర్మించిన ప్రాజెక్టు ఏది?

1) సింగూర్‌ ప్రాజెక్టు

2) శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

3) దేవనూరు ప్రాజెక్టు

4) శ్రీరాంసాగర్‌ వరద కాలువ

జవాబు: 3) దేవనూరు ప్రాజెక్టు 

122. మంజీర నదిపై నిజాంసాగర్‌ పైభాగాన నిర్మించిన ప్రాజెక్టు ఏది?

1) దేవనూరు ప్రాజెక్టు

2) సింగూరు ప్రాజెక్టు

3) శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

4) శ్రీరాంసాగర్‌ వరదకాలువ

జవాబు: 2) సింగూరు ప్రాజెక్టు

123. హైదరాబాద్‌ ఆర్య సమాజ్‌ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు?

1) కమతాప్రసాద్‌జీ మిశ్రా

2) దయానంద సరస్వతి

3) అఘోరనాధ్‌ ఛటోపాధ్యాయ

4) కేశవరావ్‌ కొరాట్కర్‌

జవాబు: 1) కమతాప్రసాద్‌జీ మిశ్రా

124. శ్రీరాంసాగర్‌ వరద కాలువ ఏ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడింది?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ

2) ఇందిరాగాంధీ

3) మొరార్దీ దేశాయ్‌

4) పి.వి.నరసింహారావు

జవాబు: 4) పి.వి.నరసింహారావు

125. నిజాం సాగర్‌ను ఏ సం॥లో నిర్మించారు?

1) 1930

2) 1931

3) 1935

4) 1939

జవాబు: 2) 1931

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

Also Read: 👇👇👇

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

చాప్టర్-4 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-4 – LSR Updates

చాప్టర్-2 తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 Part-2 – LSR Updates

తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం సమాధానాలతో కూడిన ప్రశ్నలు | Telangana State Formation Practice Questions with Answers (Quiz) in Telugu-2024 – LSR Updates

చాప్టర్-5 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-5 – LSR Updates

చాప్టర్-3 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-3 – LSR Updates

చాప్టర్-2 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-2 – LSR Updates

తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu-2024 – LSR Updates

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1 #Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1

2 thoughts on “పార్ట్-1: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్  | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-1”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.