...

తెలంగాణ ఉద్యమ చరిత్ర (1956-1968) జీకే ప్రశ్నలు- జవాబులు | Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Written by lsrupdates.com

Published on:

తెలంగాణ ఉద్యమ చరిత్ర (1956-1968) జీకే ప్రశ్నలు- జవాబులు | Telangana Movement History GK Questions with Answers in Telugu

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. GK Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc… వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని దేశాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాల్డ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే GK Questions in Telugu పోటీ పరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.

Telangana Movement History GK Questions with Answers in Telugu

Question No.1
ఈ క్రిందివాటిలో పెద్దమనుషుల ఒప్పందంకు సంబందించి సరైన వ్యాధ్యాలను గుర్తించండి ?
1). ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ ల్లో 20 ఫిబ్రవరి 1956న ఆంధ్ర మరియు తెలంగాణ నాయకుల మధ్య విద్దమనుషుల ఒప్పందం
జరిగింది.
2) విశాలాంధ్ర ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రజల భయాలను పోగొట్టడానిర్, వారికి రక్షణలు కల్పించే ఉద్దేశ్యంతో పెద్దమనుసుల ఒప్పందం జరిగింది.
3) ఇది అప్పటి హోంమంత్రి వై.బి చోహన్ సమక్షంలో జరిగింది.
ఎ) 1, 2 మరియు 3.
బి) 1 మరియు 3 మాత్రను
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే

Answer : సి) 1 మరియు 2 మాత్రమే

Question No.2
ఈ క్రిందివాటిలో పెద్దమనుషుల ఒప్పందానికి హజరుకాని వ్యక్తిని గుర్తించండి?
ఎ) జీ.వి నర్సింగరావు
బి) అల్లూరి సత్యనారాయణరాఞ
సి) ప్రకాశం పంతులు
డి) బెవాడ గోపాలరెడ్డి

Answer : సి) ప్రకాశం పంతులు

Question No.3
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి?
1) పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన అంశాలపై 8 మంది సంతకాలు చేశారు
2) ఈ ఒప్పందంలో సంతకం చేసిన వారందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు

Answer : సి) 1 మరియు 2

Question No.4.
పెద్దమనుషుల ఒప్పందంలో లేని ఈ క్రింది అంశం ఏది ?
ఎ) తెలంగాణ మద్యపాన నిషేదాన్ని తెలంగాణ ప్రాంత విధాన సభ సభ్యులు నిర్ణయించిన ప్రకారం కొనసాగిస్తారు..

బి) రాబోయ్ కాలంలోని ఉద్యోగాలలో తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ అవకాశాలు ఇన్చార్.

సి) తెలంగాణలో అప్పటికి ఉన్న విద్యా సౌకర్యాలను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి.

డి) ప్రభుత్వ సర్వీసు నియామకానికి సంబంధించి ఉద్యోగుల్లో తెలంగాణ వారికి తెలుగు నిర్మిందం చేయరాదు.

Answer : బి) రాబోయే కాలంలోని ఉమ్మేశాలలో తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.

Question No.5
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ప్రాంతీయ మండలిలో ఎంతమంది సభ్యులు ఉండాలి?

ఎ) 15
బి) 20
సి) 35
డి) 25

Answer : బి) 20

Question No.6
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం మంత్రివర్గంలో ఆంధ్రప్రాంతం వారు 60% తెలంగాణ ప్రాంతం వారు 40% ఉండాలి.
2) ఈ ఒప్పందం ప్రకారం 1961 వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కవింటీ ఉండాలి.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు

Answer : ఎ) 1 మాత్రమే

Question No.7.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ మండలి ఒక..?
ఎ) రాజ్యాంగ సంస్థ
బి) చట్టబద్ద సంస్థ
సి) రాజ్యాంగేతర సంస్థ
డి) సలహా సంఘం

Answer : బి) చట్టబద్ద సంస్థ

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Question No.8
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఏ రోజున ఆమోదించడం జరిగింది ?
ఎ) 20 ఫిబ్రవరి 1956
బి) 10  ఆగష్టు 1956
సి) 01 నవంబర్ 1956
డి) 31 ఆగస్టు 1956

Answer : డి) 31 ఆగస్టు 1956

Question No.9
01 నవంబర్ 1956న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సరికాని దాని గుర్తించండి?
ఎ) తొలి గవర్నర్ – సి.ఎం త్రివేది
బి) తొలి ప్రతిపక్ష నేత పుచ్చలపల్లి సుందరయ్య
సి) శాసనమండలి తొలి చైర్మన్ కొండా లక్ష్మణ్ బాపూజీ
డి) తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి

Answer : సి) శాసనమండలి తొలి చైర్మన్ కొండా లక్ష్మణ్ బాహజీ
శాసనమండలి తొలి చైర్మన్- మాడపాటి హన్మంతరావు

Question No.10
తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించి ఈ క్రిందవాటిలో సరైన వ్యాక్యాన్ని గుర్తించందీ ?
1) దీనిని మొదటగా ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేసి తర్వాత తెలంగాణ ప్రాంతీయ కమిటీగా మార్చి అధికారాలను కుదించారు.
2) 01 ఫిబ్రవరి 1958న భారత రాష్ట్రపతి జారీచేసిన ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ అర్డర్ 1958 ఉత్తర్వుల ద్వారా ఏర్పడినది. 3) తెలంగాణ ప్రాంతీయ కమిటీ తెలంగాణ ఆర్థిక విద్యాపర అంశాల రక్షణకు ఏర్పాటు చేసిన చట్టబడ్డ సంస్థ
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2 మాత్రమే

సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే

Answer : ఎ) 1, 2 మరియు 3

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Question No.11
ఈ క్రిందివాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పడిరది ?
ఎ) 1వ రాజ్యాంగ సవరలు
బి) 3వ రాజ్యాంగ సవరణ
సి) 5వ రాజ్యాంగ సవరణ
డి) 7వ రాజ్యాంగ సవరణ.

Answer : డి) 7వ రాజ్యాంగ సవరణ

Question No.12
తెలంగాణ రీజనల్ కమిటీకి జరిగిన మొదటి చైర్మన్ ఎన్నికలో అచ్యుత్ రెడ్డి ఈ క్రింది ఎవరిపై గెలువు సాధించాడు ?
ఎ) బి.వి గురుమూర్తి
బి) రావి నారాయణరెడ్డి
సి) చెన్నారెడ్డి
డి) హయగ్రీవ చారి

Answer : బి) రావి నారాయణరెడ్డి

Question No.13
తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధికారాలలో లేని అంశాన్ని గుర్తించండి ?
ఎ) తెలంగాణ ప్రాంతంలో మవసాయ భూముల అమ్మతులకు కమిటీ ఆమోదం అవసరం
బి) ప్రాంతీయ బిలును శాసనసభలో ప్రవేశపెటే ముందు ఈ కమిటీ ఆమోదాన్ని పొండా
సి) ద్రవ్య బిల్లు కూడా ప్రాంతీయ కమిటీ పరిధిలోకి వస్తుంది.
డి) మధ్యపాన నిషేద విషయాన్ని పరిశీలించి సలహాలు ఇస్తుంది.

Answer : సి) ధవ్య బిల్లు కూడా ప్రాంతీయ కమిటీ పరిధిలోకి వస్తుంది

Question No.14
తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణ మిగులు నిధుల నుండి ఉపాధ్యాయుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి ఏ సంవత్సరంలో నివేదించింది?
ఎ) 1962
బి) 1963
సి) 1964
డి) 1965

Answer : సి) 1964

Question No.15
తెలంగాణ ప్రాంతీయ కమిటీ చేపట్టిన ఈ క్రింది కార్యక్రమాలలో సరైనవి గుర్తించండి?
1) అమీర్‌పేట్ లో గల ప్రకృతి చికిత్స ఆసుపత్రికి ప్రాంతీయ కమిటీ గ్రాంటులను మంజూరు చేసింది.
2) ఉస్మానియా యూనివర్సిటీ మూడు కోట్ల నిధుల గ్రాంటును మంజూరు చేసింది.
ఎ) 1 మరియు 2            బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే               డి) రెండూ కాదు

Answer : ఎ) 1 మరియు 2   

Question No.16
తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షులను వరసు క్రమంలో అమర్చండీ ?
1) కోదాటి రాజమల్లు
2) జే. చుక్కారావ్
3) హయగ్రీవచారి
4) అచ్చుత్ రెడ్డి

ఎ) 1, 2, 3, 4
బి) 4, 3, 2, 1
సి) 4, 3, 1, 2
డి) 4, 2, 3, 1

Answer : డి) 4, 2, 3, 1

Question No.15
తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్ర ప్రదేశకు ఎన్నికైన తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు ?
ఎ) జేవి సర్సింగారావు
బి) కె.వి.రంగారెడ్డి
సి) మర్రి చెన్నారెడ్డి
డి) కొండా లక్ష్మణ్ బాపూజీ

Answer : బి) కె.వి.రంగారెడ్డి 

Question No.16

ఈ క్రిందివాటిలో సరైనవి గుర్తించండి ?
1) ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1957 డిసెంబర్ 7న కేంద్రం “ద పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 1957″ ను తీసుకువచ్చింది.
2) ఈ చట్టం దేశంలో ఉద్యోగరంగానికి సంబంధించిన పలు చట్టాలను రద్దు చేస్తూ జాడీ చేయబడినది.
3) కేంద్ర ప్రభుత్వం ” ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రూల్ 1959″ ను ప్రవేశపెట్టారు.
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే

Answer : సి) 1 మరియు 2 మాత్రమే

Question No.17
1968లో ఈ క్రింది ఏ టిఆర్సి మాజీ చైర్మన్ స్థానికేతర్లను తెలంగాణ ప్రాంత ఉద్యోగాలలో భర్తీ చేయడాన్ని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది ఎవరు ?
ఎ) హయగ్రీవ చారి
బి) చొక్కారావు
సి) కోదాటి రాజమల్లు
డి) అచ్చుత్ రెడ్డి

Answer : డి) అచ్బుత్ రెడ్డి

Question No.18
తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనపై 1958 మార్చి 8న హైదరాబాద్లో ఎవరి అధ్యక్షతన తెలంగాణ మహాసభ సమావేశం జరిగింది ?
ఎ) హరిచంద్ర హోడ
బి) ఎస్. వెంకటస్వామి
సి) మాడపాటి హనుమంతరామరావు
డి) గోపాల్రావు ఎక్పోటీ

Answer : బి) ఎస్. వెంకటస్వామి.

Question No.19
1960లో రాజ్యసభ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అన్యాయాల గురించి ప్రస్తావించిన ఈ క్రింది వ్యక్తులు ఎవరు ?
1) వి.కే. దాగే
2) హరిచంద్ర హోదా
3) బొజ్జం నరసింహులు
4) వరకాంత గోపాల్ రెడ్డి .
ఎ) పైవన్నీ
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3

Answer : సి) 1 మరియు 2 మాత్రమే

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 #Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Question No.20
తెలంగా1967-68 లో ఓయూ వైస్ చాన్స్ లర్లను తొలగించడంతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈ క్రింది ఎవరి నాయకత్వంలో సమ్మె జరిగింది ?
ఏ) పిన్నమనేని నరసింహరావు
బి) జైపాల్ రెడ్డి
సి) వెంకట్ రెడ్డి
డి) మల్లిఖార్జున్

Answer : బి) జైపాల్ రెడ్డి

Question No.21
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?

1) 1964-65లో కె.ఆర్ అమోస్ హైదరాబాద్ ఎన్జీవోస్ యూనియన్ను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ యూనియస్గా మార్చాడు.
2) దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఆర్ అమోస్
3) దీనికి అసోసియేటివ్ ప్రసేనంట్ గా ఎస్.ఎల్.ఎన్. చారి చేశారు.
ఏ) 1 ,2, 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి 1 మరియు 3

Answer : ఏ) 1 ,2, 3

Question No.22
తెలంగాణ రక్షణ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది ?
ఎ) వరంగల్
బి) కరీంనగర్
సి) పాల్వంచ
డి) హైదరాబాద్

Answer :  సి) పాల్వంచ

Question No.23
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1968లో ప్రజాప్రతినిధుల సమావేశంలో లచ్చన్న ఆంధ్రప్రాంతంలో సూపర్ న్యూమరి ఉద్యోగాలను ఏర్పాటు చేసి ముల్కీ నియమాలకు విరుద్ధంగా ఉన్న వారిని వెనక్కు పంపాలని సూచించాడు.
2) ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రితో సహా అందరూ అంగీకరించారు.
3) దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అప్పటి ఆంధ్ర రాష్ట్ర సభ్యుడు – నీలం సంజీవరెడ్డి
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 2 మాత్రమే
డి) 1,2 మరియు 3

Answer : ఎ) 1 మరియు 2

Question No.24
ఈ క్రిందవాటిలో సరైనవి గుర్తించండి ?
1) 1960లో ప్రాంతీయ సంఘ అధ్యక్షుడు అచ్యుత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణకు జరిగిన అన్యాయాలపైన ప్రకటన చేసిన ప్రభుత్వాన్ని విమర్శించారు.
2) తెలంగాణకు జరిగిన అన్యాయాలను అర్ధం చేసుకొని రామోదర్ సంజీవయ్య ప్రభుత్వం 1961లో శ్వేతవతము విడుదల చేసింది
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) రెండూ కావు

Answer : ఎ) 1 మరియు 2

Question No.25
ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ర్ ఉర్దూ స్థానంలో తెలుగును అధికార భాషగా సకటించారు ?
ఎ) 1965
బి) 1966
సి) 1967
డి) 1968

Answer : 1966

Question No.26

1969 ఉద్యమ కారణాలను గుర్తించండి?
1) రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగులందరిని తొలగించడం, దీనిలో ఎక్కువమంది తెలంగాణ వాళ్లు ఉండడం.
2) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నివాస అర్హత నిబంధనలను మరొక ఐదేళ్లు పొడగించకపోవడం
3) ఉపాధ్యాయులలో, విద్యార్థులలో ఆ సంతృప్తి
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే

Answer : ఎ) 1, 2 మరియు 3

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 #Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Question No.27

కొలిశెట్టి రామదాసు తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
ఎ) 1966
బి) 1967
సి) 1968
డి) 1969

Answer : సి) 1968

Question No.28
1969 ఉద్యమంలో రవీంద్రనాథ్ దీక్ష కు సంబంధించి ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 08 జనవరి 1969న ఆలంగాణ రక్షణల అమలు కోసం ఖమ్మం పట్టణంలోని గాంధీచౌక్ వద్ద అరను దీక్షను ప్రారంభించాడు.
2) దీక్షలో భాగంగా రవీంద్రనాద్ పాటు తొలిరోజు నిరాహారదీక్షలో కూర్చున్న వ్యక్తి కవిరాజు మూర్త
3) దీనికి మద్దతు తెలిపిన అప్పటి వర్ణన్నపేట శాసనసభ్యులు టి. పురుషోత్తం రావు
ఎ) 1, 2, 3
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమ్నే
డి) 1 మరియు 3 మాత్రమే

Answer : 1 1,2,3

Question No. 29
రవీంద్రనాథ్ దీక్షకు మద్దకుగా తెలంగాణ రక్షణ ఉద్యమ సమితి పురుషోత్తమరావు అధ్యక్షతన ఎక్కడ బహిరంగ సభను నిర్వహించారు 7.
ఎ) ఖమ్మం
బి) వరంగల్
సి) హైదరాబాద్
డి) నల్గొండ

Answer : బి) వరంగల్

Question No.30
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?

1) కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ముల్కీలను తొలగించాలని డిమాండ్లతో పోటు కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు
2) పోటు కృష్ణమూర్తి దీక్షకు సానుభూతిగా పాల్వంచ శాసనసభ్యుడు పానుగంటి పిచ్చయ్య 24 గంటల పాటు నిరాహార దీక్షను చేపట్టారు.
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కావు

Answer : ఎ) 1 మరియు 2

Question No.31
ఈ క్రింది ఎవరి అధ్యక్షతన తెలంగాణ విద్యార్థి హక్కుల రక్షణ కార్యచరణ సంఘం ఏర్పడినది ?
ఎ) సురేందర్ రెడ్డి
బి) టి.సిద్ధులు
సి) వెంకట్రామిరెడ్డి
డి) మురళిధర్ రెడ్డి

Answer : డి) మురళిధర్ రెడ్డి

Question No.32
రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా మూడు రోజుల నిరసన దీక్షను చేసింది ఎవరు ?
ఎ) సత్యనారాయణ
బి) వెంకట్రామిరెడ్డి
సి) సురేందర్ రెడ్డి
డి) జైపాల్ రెడ్డి

Answer : ఎ) సత్యనారాయణ

Question No.33
ఈ నాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి మల్లికార్జున్
బి) తెలంగాణ పరిరక్షణ సమితి-వెంకట్రామిరెడ్డి
సి) తెలంగాణ పరిరక్షణల కమిటీ -కె ఆర్ ఆమెస్
డి) తెలంగాణ హక్కుల రక్షణ సమితి-డీ. రామస్వామి

Answer : తెలంగాణ పరిరక్షణల కమిటీ -కెఆర్ ఆమెస్

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 #Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Question No.34
1969 అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు కోసం జారీ చేసిన జీవో ఏది ?
ఎ) జీవో నెం.38
బి) జీవో నెం.36
సి) జీవో నెం.30
డి) జీవో నెం. 32

Answer : బి) జీవో నెం.36

Question No.35

జీవో నెం.36 ప్రకారం ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించంది ?
ఎ) దీని ప్రకారం నాన్ ముల్కీలను అందరిని వెనక్కు పంపాలి.
బి) దీని ఆదేశాలను అమలు పపరిచే బాధ్యత ఎంటి రాజుకు అప్పగించారు.
సి) ఈ జీవో తెలంగాణ రక్షణల అమలు కోసం ప్రకటించబడినది.
డి) ఈ జీవోపై సంతకం చేసి జారీ చేసిన అప్పటి ప్రభుత్వ కార్యదర్శి ఎంటి రాజు

Answer : బి) దీని ఆదేశాలను అమలు పరిచే బాధ్యత ఎంటి రాజుకు అప్పగించారు.

Question No.36
ఈ క్రింది వాటిలో సరిదాని ఇతను గుర్తించండి ?
2) రవీంద్రనాథ్ దీక్ష విరమణ – 22 జనవరి 1969
బి) పోటు కృష్ణమూర్తి దీక్ష విరమణ 23 జనవరి 1969
సి) 1969 ఉద్యమంలో తొలి మరణం – కృష్ణ
డి) 1969 జనవరి 30న గణ్యేల్ కాల్పులలో మరణించినది- నరసింహులు

Answer :  సి) 1969 ఉద్యమంలో తొలి మరణం – కృష్ణ

Question No.37
తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సదస్సు జనవరి 28న ఎవరి అధ్యక్షతన జరిగింది ?
ఎ) కె.ఆర్ అనూస్
బి) కాళోజీ నారాయణరావు
సి) కొండా లక్ష్మణ్ బాపూజీ
డి) మల్లిఖార్జున్

Answer :  బి) కాళోజీ నారాయణరావు

Question No.38
19 జనవరి 1969న తీసుకున్న అఖిలపక్ష నిర్ణయాల మేరకు తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి వేసిన ఈ క్రింది కమిటీ ఏది ?
ఎ) వశిష్ఠ భార్గవ కమిటీ
బి) వాంఛూ కమిటీ
సి) కుమార్ లలిత్ కమిటీ
డి) జగన్మోహన్ రెడ్డి కమిటీ

Answer :  కుమార్ లలిత్ కమిటీ

Question No.39
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 01 ఫిబ్రవరి 1969న తెలంగాణ ఉద్యోగులు నివసించే ఈగల పెంటపై ఆంధ్రప్రాంతం వారు చాడి చేశారు
2) ఈ దాడి గురించి స్వయంగా తెలుసుకొనుటకు ఈగలపెంట వద్దకు వెళ్లిన మంత్రి పి.వి నరసింహరావు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కాదు

Answer : ఎ) 1 మాత్రమే

Question No.40
పీపుల్స్ కన్వేన్షన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడినది ?
ఎ) సత్యనారయణ
బి) కె .ఆర్ అమాస్
సి) మల్లిఖార్జున్
డి) మదన్ మోహన్

Answer : డి) మదన్ మోహన్

Question No.41
1969 రెడ్డిహస్టల్ సదస్సుకు సంబంధించి సరైనవి గుర్తించండి ?
1) దీనికి అధ్యక్షత వహించింది సదాలక్ష్మి
2) ఈ సదస్సులో క్విట్ ఆలంగాణ అనే నినాదాన్ని ఇచ్చింది- మల్లిఖార్జున్
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమ్
సి) 1 మరియు 2
డి) రెండూ కాదు

Answer : ఎ) 1 మాత్రమే

Question No.42
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసెంబ్లీ ముందు నిరాహార దీక్ష చేపట్టిన ఆంధ్ర వ్యక్తి ఎవరు ?
ఎ) ఎన్.జి. రంగా
బి) గౌతు లచ్చన్న
సి) కొర్రపాటి పట్టాభిరామయ్య
డి) నరసింహారెడ్డి

Answer : సి) కొర్రపాటి పట్టాభిరామయ్య

Telangana Movement History GK Questions with Answers in Telugu

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 #Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Also Read 👇👇

మార్చి 10th to 15th 2024 కరెంట్ అఫైర్స్, సమాధానాలతో వన్-లైన్ బిట్స్ | March 10th to 15th 2024 Current Affairs one-line Bits with Answers

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 #Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-3

మార్చి 1st to 9th 2024 కరెంట్ అఫైర్స్, సమాధానాలతో వన్-లైన్ బిట్స్ | March 1st to 9th 2024 Current Affairs one-line Bits with Answers

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

మార్చి 7th – 12th 2024 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు & సమాధానాలు | Current Affairs Quiz with Answers of March 7th – 12th 2024

జనవరి 2024 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు & సమాధానాలు | Current Affairs Quiz with Answers of January Month 2024 

Current Affairs Multiple Choice Questions (Quiz) – March 2024 Part-1

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 #Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 #Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 #Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Telangana Movement History GK Questions with Answers in Telugu-2024 #Telangana Movement History GK Questions with Answers in Telugu-2024

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.