Latest Current Affairs with Answers in Telugu-2024
Latest Current Affairs with Answers in Telugu-2024: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పకుండా సమకాలీన అంశాల మీద(GK & Current Affairs )అవగాహన కలిగి ఉండాలి. ఈ వ్యాసంలో, మేము UPSC, APPSC, TSPSC, Groups , రైల్వే, SSC మరియు బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించిన అంశాలను పరిచయం చేస్తున్నాము.
1) కొంకన్ రైల్వే కార్పొరేషన్ సీఎండీగా ఎవరు నియమితులయ్యారు.?
Answer: సంతోష్ కుమార్ ఘా
2) వరళ్ ప్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 కు యూఏఈ లోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది.?
Answer: MASDAR
3) పారిస్ ఒలంపిక్స్ జూరీ మెంబర్ గా ఎంపికైన తొలి భారతీయ మహిళగా ఎవరు నిలిచారు.?
Answer: బిలిక్వీస్ మిర్
4) రాష్ట్ర ప్రభుత్వం హిందూ మతం నుండి బౌద్ధ, సిక్కు, జైన మతాలలోకి మారాలంటే అనుమతి తప్పనిసరి ?
Answer: గుజరాత్
5) వరళ్ హేరిటేజ్ డే 2024 థీమ్ ఏమిటి.?
Answer: డిస్కవర్ & ఎక్రపీరియన్స్ డైవర్శిటీ
6) జాతీయ మహిళల ఆగి కోచుగా ఎవరు నియమితులయ్యారు.?
Answer: హరేందర్ సింగ్
7) The Idea of Democracy?
Answer: శ్యాం పిట్రోడా
8) సితార్, తాన్పుర ఇటీవల జిఐ ట్యాగ్ పొందాయి. ఇవి ఏ రాష్ట్రానికి చెందిన వస్తువులు?
Answer: మహారాష్ట్ర
9) చంద్రుని మీదకు యాత్రకు, గూడచార రాకెట్ల ప్రయోగానికి ఉపయోగపడే ఏ అతి భారీ రాకెట్ను రష్యా విజయవంతంగా ప్రయోగించింది.?
Answer: అంగారా – AS
10) ప్రపంచ సైబర్ నేరాల నివేదిక 2024లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
Answer: పదవ స్థానం
11) బ్యాంకులకు లక్ష కోట్ల మేర మోసం చేసిందనే అభియోగాలతో వియత్నం రియల్ ఎస్టేట్ దిగజ వ్యాపారవేత్త కు మరణశిక్ష విధించారు. ఆమె పేరు ఏమిటి?
Answer: ట్రూంగ్ మై లాన్
12) తెలంగాణ రాష్ట్రంలో వయోజనులు అక్షరాస్యత పెంపొందించడానికి చేపట్టనున్న కార్యక్రమం పేరు ఏమిటి?
Answer: న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం
13) దేశీ పారిశ్రామిక వృద్ధిరేటు 2024 ఫిబ్రవరిలో ఎంతగా నమోదయింది.?
Answer: 5.7%
14) రిటైల్ ద్రవ్యోల్బణం 2024 మార్చి లో ఎంతగా నమోదు అయింది.?
Answer: 4.85%
15) వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2024 మార్చి లో ఎంతగా నమోదు అయింది.?
Answer: 5.66%
16) భూమి మీద 60 శాతం ప్లాస్టిక్ కాలుష్యానికి ఎన్ని దేశాలు కారణమని ‘ఈఎ ఎర్త్ యాక్షన్’ సంస్థ వెల్లడించింది.?
Answer: 12 దేశాలు
17) చిస్కో మరియు సర్వోదయ ఉద్యమాల నేత మరణించారు అతని పేరు ఏమిటి?
Answer: మురారి లాల్
18) తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా రికార్డ్ సృష్టించనున్న వ్యక్తి ఎవరు.?
Answer: తోటకూర గోపీచంద్.
19) ఇటీవల మరణించిన అమెరికా దిగ్గజ వివాదాస్పద పుట్బాల్ క్రీడాకారుడు ఎవరు?
Answer: ఓజే సింప్సన్
20) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 202425 లో భారత వృద్ధిరేటు 6.7% నుండి ఎంతకు పెంచింది ?
Answer: 7%
21) 2023 – 24 లో SIP పెట్టుబడులు ఎంత?
Answer: 2 లక్షల కోట్లు
22) ఇండిగో విమానయాన సంస్థ ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద అతి పెద్ద విమానయాన సంస్థగా నిలిచింది.?
Answer: మూడోవ
23) ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 లో రజతం సాధించిన భారత రెజ్లర్ ఎవరు.?
Answer: నిషా దహియా
24) మూడీస్ సంస్థ తాజా అంచనాల ప్రకారం 2024-25 లో భారత వృద్ధి రేటు ఎంత.?
Answer:6.1%
25) పారిస్ ఒలింపిక్స్ చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి ఎవరు తప్పుకున్నారు..?
Answer: మేరీ కోమ్
26) ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
Answer: ఏప్రిల్ 12
27) బొగ్గు కార్మికుల కనీసం పెన్షన్ కేంద్రం ఎంతకు పెంచింది.?
Answer:వెయ్యి రూపాయలు
28) భారత్ లో బ్రిటిష్ హై కమిషనర్ ఎవరు నియమితులయ్యారు.?
Answer: లిండే కామెరూన్
29) ది ఇంటర్నేషనల్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి.?
Answer: ఎంకరేజింగ్ సైంటిఫిక్ క్యూరియాసిటీ
30) అటామిక్ ఎనర్జీ కమిషన్ అంచనాల ప్రకారం భారత్ ఏ సంవత్సరం నాటికి 100 గిగావాట్ల అటామిక్ ఎనర్జీ తయారీని లక్ష్యంగా పెట్టుకుంది.?
Answer: 2047
Latest Current Affairs with Answers in Telugu-2024
31) 6 బంతుల్లో 6 సిక్సర్ లు కొట్టిన నేపాల్ క్రికెటర్ లు ఎవరు?
Answer: దీపేంద్ర సింగ్
32) ఏ డ్రింక్ ని హెల్త్ డ్రింక్ కాదంటూ కేంద్రం ప్రకటించింది.?
Answer: బోర్న్ విటా
33) డైనోసార్ల కన్నా పురాతనమైనవి ఏవో అని అంతర్జాతీయ శాస్త్రవేతలు ఇటీవల కనిపెట్టారు.?
Answer: పూల మొక్కలు
34) ప్రపంచంలో అతి వృద్ధ అవిభక్త కవలలు మరణించారు. వారి పేర్లు ఏమిటి?
Answer: లోరీ & జార్జ్ షా పెల్
35) ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్స్ పిష్ 2024 రజతం సాధించిన భారత మహిళ రెజ్లర్ ఎవరు.?
Answer: రాధిక
36) IMF మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
Answer: క్రిష్ణాలినా జార్జీవా
37) నేషనల్ జ్యుడీషియరీ అకాడమీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు.?
Answer: జఫీస్ అనిరుద్ బోస్
38) బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ 2024- 2028 నివేదికలో భారత్ 82 దేశాలకు గాను ఎన్నో స్థానంలో నిలిచింది.?
Answer: 51
39) బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ 2024- 2028 నివేదికలో మొదటి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
Answer: సింగపూర్, డెన్మార్క్, అమెరికా
40) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 19వ భద్రతా మండలి కార్యదర్శుల సమావేశం ఏ నగరంలో నిర్వహించారు.?
Answer: ఆస్తానా – కజకిస్తాన్
41) సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
Answer: అనురాగ్ కుమార్
42) అంతర్జాతీయ లిటిరేచర్ ప్రైజ్ ను గెలుచుకున్న కన్నడ రచయిత్రి ఎవరు.?
Answer: మమత జీ సాగర్
43) జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
Answer: ఏప్రిల్ 13
44) తీర ప్రాంత భద్రతను పెంపొందించడం కోసం లక్ష్యద్వీప్ లో భారత కోస్ట్ గార్డ్స్ ఏ పేరుతో విన్యాసాలు నిర్వహించారు.?
Answer: సాగర్ కవచ్
45) సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) సేవలను ఆన్లైన్లో పొందడానికి ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి.?
Answer: MyCGHS
46) 2023లో భారత్ లో ప్రతి పదివేల మందికి ఎంతమందికి కాలా బజార్ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటించింది.?
Answer: ఒకటి కంటే తక్కువ
47) ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా నిలిచిన తెలుగు చిత్రం ఏది?
Answer: హాయ్ నాన్న
48) న్యూయార్క్’ది ఓనిరోస్ ఫిల్మ్ అవార్డులు’ లలో 11 అవార్డులు గెలుచుకున్న తెలుగు చిత్రం ఏది?
Answer: హాయ్ నాన్న
49) ఇటీవల మరణించిన పీటర్ హిగ్స్ ఏ పరిశోధనకు గానూ 2013లో నోబెల్ బహుమతి భౌతిక శాస్త్రంలో దక్కింది.?
Answer: ద్రవ్యరాశి కణ సిద్ధాంతం.
50) దేశంలో తొలి పర్యావరణహీత సిమెంట్ యూనిట్ ను శ్రీ సిమెంట్ సంస్థ ఎక్కడ ప్రారంభించింది.?
Answer: దాచేపల్లి – ఆంధ్ర ప్రదేశ్
51) ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ 2022 రిపోర్టు ప్రకారం ఎక్కువ మంది డోపీలు ఏ దేశంలో ఉన్నారు.?
Answer: భారత్
52) ఐపీఎల్ లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు పొందిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
Answer: బట్లర్
53) ఏ సంవత్సరం నాటికి యూరియా దిగుమతులను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది.?
Answer: 2025
54) ఐపీఎల్ లో 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్ లు అందుకున్న తొలి ఆటగాడు ఎవరు.?
Answer: రవీంద్ర జడేజా
55) ఒక టీట్వంటీ మ్యాచ్ లో నమోదు అయినా అత్యధిక స్కోర్ ఎంత.?
Answer: 549 (SRH VS RCB)
56) స్పేష్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
Answer: సంజనా సంఘీ
57) సల్మాన్ రషీద్ తాజా పుస్తకం పేరు ఏమిటి?
Answer: Knife
58) సహజీవనం చేసి విడిపోయిన మహిళకు భరణం చెల్లించాల్సిందేనని ఏ హైకోర్టు తీర్పు చెప్పింది.?
Answer: మధ్యప్రదేశ్ హైకోర్టు
59) సీబీఎస్ఈ ఏ విద్యా సంవత్సరం నుండి 10,12వ తరగతి పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.?
Answer: 2025-26
60) మెరెలోస్ ఏటీపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత జోడీ ఏది.?
Answer: జీవన్- అర్జున్
61) రాజీనామా చేసిన బైజూస్ సీఈఓ ఎవరు?
Answer: అర్జున్ మోహన్
62) ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ చేసిన జట్టు ఏది.?
Answer: SRH (287/3)
63) ఐపీఎల్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యదిక సిక్సర్ లు కొట్టిన జట్టు ఏది?
Answer: SRH (22)
64) 2024 మార్చి నెలలు టోకు ధరలు ద్రవ్యోల్బణం (WPI) ఎంతగా నమోదయింది.?
Answer: 0.58%
65) ప్రపంచంలో పదో అతి పెద్ద విమానాశ్రయంగా నిలిచిన భారత విమానాశ్రయం ఏది.?
Answer: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం- డిల్లీ
66) అమెరికా అధ్యక్ష గోళ్ వాలంటీర్ సర్వీస్ అవార్డు అందుకున్న ప్రవాస భారతీయుడు ఎవరు?
Answer: లోకేశ్ ముని
67) విప్రో నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
Answer: మాలే జోషి
68) సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
Answer: అనురాగ్ కుమార్
69) ఐపీఎల్ లో 100 వికెట్లు, సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు ఎవరు?
Answer: సునీల్ నరైన్
70) డిస్కస్ త్రో లో 74.35 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన లిథ్వెనియా ఆటగాడు ఎవరు.?
Answer: మికొలాస అలెక్నా
71) 2023 సంవత్సరానికి అంతర్జాతీయంగా మొత్తం విమాన ప్రయాణికుల సంఖ్య ఎంతకు చేరింది.?
Answer: 850 కోట్లు
72) OECD అంచనాల ప్రకారం 2024లో భారత జిడిపి వృద్ధిరేటు ఎంత?
Answer: 6.1 శాతం
73) స్వయం సహాయక సంఘాల నుండి లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
Answer: కర్ణాటక
74) నేషనల్ ఉమెన్స్ క్యారమ్స్ టైటిల్ 2024 ఎవరు గెలుచుకున్నారు.?
Answer: రష్మీ కుమారి
75) లక్ష్యద్వీప్ లో బ్రాంచ్ ఓపెన్ చేసిన తొలి ప్రైవేటు బ్యాంకు ఏది.?
Answer: HDFC
76) ప్రపంచంలోనే తొలిసారిగా మేనింజైటీస్ వ్యాక్సిన్ ను ప్రవేశ పెట్టిన దేశం ఏది.?
Answer: నైజీరియా
77) పారిస్ ఒలింపిక్స్ 2024 జ్యోతి ని ప్రజ్వలన చేసినది ఎవరు?
Answer: గ్రీక్ నటి మరియా మినా
78) పారిస్ ఒలింపిక్స్ 2024 జ్యోతి ని ప్రజ్వలన అనంతరం మొదటగా ఎవరికి అందించారు.?
Answer: ప్రెషనోస్ డూస్కస్ (రోయింగ్ ఆటగాడు)
79) IMF అంచనాల ప్రకారం 2024లో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు అని పేర్కొంది.?
Answer: 6.8% (1໖໐໖ 6.5%)
80) 2023 – 24 లో భారతదేశం నుంచి ఎన్ని కోట్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి?
Answer: లక్ష కోట్లు
81) లాన్సెట్ నివేదిక ప్రకారం 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కారణంగా ఎంత మంది. మరణించనున్నారు.?
Answer: 100 లక్షలు
82) సింగపూర్ ప్రధానమంత్రి మే 15న రాజీనామా చేయనున్నారు. అతని పేరు.?
Answer: లీ సేన్ లూంగ్
83) సింగపూర్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.?
Answer: వాంగ్
84) ఆర్యభట్ట అవార్డును ఎవరికి అందజేశారు.?
Answer: డా. పావులూరి సుబ్బారావు
85) యూపీఐ లావాదేవీల్లో గూగుల్ పే & పోన్ పే వాటా ఎంత శాతం?
Answer: 86%
86) ఐరాస నివేదిక ప్రకారం 2024 లో భారత వృద్ధి రేటు ఎంత.?
Answer: 6.5%
87) కృత్రిమ మేధాతో పని చేసే టీవీలను ఏ సంస్థ విడుదల చేసింది.?
Answer: శామ్సంగ్
88) లాన్సెట్ నివేదిక ప్రకారం 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కారణంగా ఎంత మంది మరణించారు.?
Answer: 6,85,000
89) ఒలంపిక్స్ కు మూడుసార్లు ఆతిధ్యం ఇచ్చిన నగరాలు ఏవి?
Answer: లండన్ మరియు పారిస్
90) EPFO వైద్య ఖర్చుల కోసం ఎంత మొత్తం విత్ డ్రా అవకాశం కల్పించింది.?
Answer: లక్ష రూపాయలు
91) టైమ్ 100 మంది ప్రభావశీలుర జాబితా 2024లో చోటు పొందిన భారతీయులు ఎవరు?
Answer: అజయ్ బంగా, సత్య నాదెళ్ల, అలియా భట్, సాక్షి మాలిక్, దేవ్ పటేల్
92) యూనైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత జనాభా ఎంత?
Answer: 144.17 5
93) తెలంగాణ లో తాజా గణాంకాల ప్రకారం రాబందుల సంఖ్య ఎంత?
Answer: 33
94) జైపూర్ మ్యూజియం లో ఏ క్రికెటర్ మైనపు విగ్రహం ఆవిష్కరించారు?
Answer: విరాట్ కోహ్లి
95) 10 వేల టన్నుల ఉల్లిగడ్తలను ఏ దేశానికి ఎగుమతి చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.?
Answer: శ్రీలంక
96) అంతర్జాతీయ మహిళల వన్డేలో మూడో అత్యధిక స్కోర్ చేసిన క్రీడాకారిణి ఎవరు.?:
Answer: చమీరా ఆటపట్టు (195)
97) అంతర్జాతీయ మహిళల వన్డే డబుల్ సంచరీలు చేసిన క్రీడాకారిణిలు ఎవరు.?
Answer: అమెలియాకేర్ -232, బెలిండా క్లార్క్-229
98) ప్రపంచంలోనే 2024 లో అత్యుత్తమ విమానాశ్రయం గా ఏది నిలిచింది.?
Answer: దోహ విమానాశ్రయం (ఐజార్)
99) కువైట్ నూతన ప్రధానమంత్రి గా ఎవరు నియమితులయ్యారు.?
Answer: షేక్ అహ్మద్ అబ్దుల్లా
100) ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
Answer: ఎప్రిల్ 17
Latest Current Affairs with Answers in Telugu-2024 ##Latest Current Affairs with Answers in Telugu-2024
Latest Current Affairs with Answers in Telugu-2024 Latest Current Affairs with Answers in Telugu-2024 Latest Current Affairs with Answers in Telugu-2024
101) పీన్లాండ్ నూతన అధ్యక్షుడు ఎవరు.?
Answer: అలగ్జాండర్ సైట్
102) అంతర్జాతీయ మహిళలలో అతి పెద్ద లక్ష్యం చేసినను (302) ఏ జట్టు చేసింది.?
Answer: శ్రీలంక
103) ప్రపంచంలోనే 2024 లో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో టాప్ -100 లో నిలిచిన భారత విమానాశ్రయాలు ఏమి?
Answer: డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై
104) 71 ఏ సంస్థ తయారుచేసిన స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణిని విజయవంతంగా చాందీపూర్ నుంచి ప్రయోగించారు.
Answer: DRDO
105) ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయం 2023 గా ఏది నిలిచింది.?
Answer: అట్లాంటా (అమెరికా)
106) ఏ సంస్థ యొక్క బేబీ ఉత్పత్తులలో అధిక చక్కెర మోతాదుల విషయంలో విచారణ చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.?
Answer: నెస్లే
107) నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
Answer: నళిని ప్రభాత్
108) భారత నావికాదళం నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు.?
Answer: దినేశ్ కుమార్ త్రిపాఠి
109) ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఈయూ బయాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన ఏ కలర్ టీకా వాడకానికి అనుమతి ఇచ్చింది.?
Answer: యూవిచోల్ ఎస్
110) భారత మాజీ ఎయిర్ ఫోర్స్ ఫ్రంట్ తన్ 102 సంవత్సరాల వయసులో ఇటీవల మరణించారు. అతని పేరు.
Answer: దిలీప్ మజితీయా
111) భారత్- ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య 2024లో జరిగిన సంయుక్త సైనిక విన్యాసాల పేరు ఏమిటి?
Answer: DUSTLIK 2024
112) ZERO PE app ను ఎవరు విడుదల చేశారు.?
Answer: BHARAT PE
113) ఇరాన్ దేశం ఇజ్రాయిల్ మీద చేస్తున్న దాడులకు పెట్టిన పేరు ఏమిటీ?
Answer: TRUE PROMISE
114) బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను భారత్ ఏ దేశానికి అందజేసింది.?
Answer: ఫిలిపిన్స్
115) ఏ దేశం తమ సైన్యంలో సైబర్ యుధాలను ఎదుర్కొనేందుకు ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ పేరుతో కీలక విభాగాన్ని అభివృద్ధి చేసింది.?
Answer: చైనా
116) భారత్ తరపున టీట్వంటీలలో అత్యంత వేగంగా అర్థ సెంచరీ నమోదు చేసిన ఆటగాడు ఎవరు.?
Answer: అశుతోష్ శర్మ – 11 బంతుల్లో
117) ప్రపంచంలో మూడో అతి పెద్ద సిల్వర్ ఉత్పత్తి సంస్థగా భారత్ కు చెందిన ఏ సంస్థ నిలిచింది.?
Answer: హిందుస్థాన్ జింక్
118) భారత నావికాదళం కోసం SPACE అనే సాంకేతిక కేంద్రాన్ని డిఆర్డిఓ ఎక్కడ స్థాపించింది.?
Answer: ఇడుక్కి – కేరళ
119) కేవలం క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే ఇమ్యూనోథెరఫీ ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
Answer: అమెరికా
120) వరళ్ హేరిటేజ్ డే ను ఏ రోజు జరుపుకుంటారు?
Answer: ఎప్రిల్ 18
121) ఐపీఎల్ కెరిర్లో 20వ ఓవర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
Answer: మహేంద్రసింగ్ ధోని
122) 4.5 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న పాము శిలాజం గుజరాత్ లోనే కచ్ ప్రాంతంలో లభించింది. దీనికి ఏమని పేరు పెట్టారు.?
Answer: వాసుకి ఇండికస్
123) ఐపీఎల్ లో పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసిన గట్టిగా ఏ జట్టు రికార్డు సృష్టించింది.?
Answer: సన్ రైజర్స్ హైదరాబాద్ (125)
124) ఏ మూడు మతాలను కలిపి “అబ్రహామిక్ మతం”గా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది.?
Answer: క్రైస్తవం, ఇస్లాం, జూడాయిజం
125) తూర్పు తీరం వెంబడి భారత నావికాదళం తాజాగా చేపట్టిన భారీ యుద్ధ విన్యాసాల పేరు ఏమిటి?
Answer: పూర్వీ లెహర్
126) ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యంత వేగవంతంమైన అర్థ సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు.?
Answer: ఫ్రీజర్ మెక్ గ్రూక్ (15 బంతుల్లో)
127) హై జంప్ లో ప్రపంచ రికార్డు (6.24 మీటర్ల ఎత్తు) నెలకొల్పిన ఆటగాడు ఎవరు.?
Answer: ఆర్మాండ్ డుప్లాంటీస్
128) సెల్ ఫోన్ ల రికవరీలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
Answer: తెలంగాణ
129) ఎన్నికల సమయంలో ఉపయోగించే సిరా చుక్క లో ఉండే రసాయనం ఏమిటి.?
Answer: సీల్వర్ నైట్రేట్
130) ఎన్నికలలో ఉపయోగించే సిరా చుక్కను ఏ నగరంలో తయారుచేస్తారు.?
Answer: మైసూర్
131) భారత్ లో తొలి హైబ్రిడ్ క్రికెట్ పిచ్ ను ఏ స్టేడియంలో ఏర్పాటు చేశారు.?
Answer: దర్మశాల
132) ఐపీఎల్ లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తిగా వేసుకున్న భారత ఆటగడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
Answer: రుతురాజ్ గైక్వాడ్
133) భూ కక్షలో సైనిక విన్యాసాలు నిర్వహించడానికి ఏ దేశం సన్నాహాలు చేస్తుంది.?
Answer: అమెరికా (అమెరికా వింగ్ స్పేస్ ఫోర్స్)
134) టి20 లలో ఎక్కువసార్లు 250కి పైగా పరుగులు చేసిన జట్టుగా, ఏ జట్టు రికార్డును హైదరాబాద్ జట్లు సమం .?
Answer: సర్రే (3 సార్లు)
135) విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 గా ఎవరు నిలిచారు.?
Answer: పాట్ కమ్మిన్స్
136) ప్లాస్టిక్ దుర్వినియోగంలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
Answer: రెండవ స్థానం
137) న్యూస్ వీక్ కవర్ పేజీ మీద చోటు సంపాదించుకున్న రెండవ భారత ప్రధాన మంత్రి ఎవరు.?
Answer: నరేంద్ర మోడీ
138) గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ నివేదిక ప్రకారం 2001-2023 మధ్య ఏ రాష్ట్రంలో అత్యధికంగా చెట్లు నరికి వేయబడ్డాయి.?
Answer: అస్సాం
139) టాలీవుడ్ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ అందజేసిన యూనివర్సిటీ ఏది.?
Answer: వేల్స్ యూనివర్సిటీ తమిళనాడు
140) మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో మయిజ్ఞు నేతృత్వంలోని ఏ పార్టీ విజయం సాధించింది.?
Answer: వీపుల్స్ నేషనల్ కాంగ్రెస్
141) జీఎన్సీ సెగోరస్ ఓపెన్ ఏటీవీ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత జోడీ ఏది.?
Answer: రిత్విక్ – నిక్కీ పునాచా
142) చైనీస్ గ్రాండ్ ఫ్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
Answer: మ్యాక్స్ వెర్ఫెన్ (రెడ్బుల్)
143) తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఎవరిని సుప్రీంకోర్టు నియమించింది.?
Answer: జప్టిస్ శ్రీనివాసరావు మరియు జఫిస్ రాజేశ్వర్ రావు
144) తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని టన్నుల పారా బాయిళ్ రైస్ ను సేకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
Answer: 30 లక్షల టన్నులు
145) గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ నివేదిక ప్రకారం భారత్ లో 2000 సంవత్సరం నుండి ఎన్ని ఎకరాల అటవీ భూమిని కోల్పోయాము.?
Answer: 2.33 మిలియన్ హెక్టార్లు.
146) టెన్నిస్ కు వీడ్కోలు పలికిన స్పెయిన్ మహిళ క్రీడాకారిణి ఎవరు.?
Answer: గార్బైన్ ముగురుజా
147) బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీవీ 250 టోర్నీ పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన భారత ఆటగాడు ఎవరు?
Answer: యూకీ బాంబ్రీ- అల్చానో జోడీ
148) ప్రపంచంలోనే తొలిసారిగా మేనింజైటీస్ వ్యాక్సిన్ ను ప్రవేశ పెట్టిన దేశం ఏది.?
Answer: నైజీరియా
149) దక్షిణ కాశీ (దక్షిణ బనారస్) అని పిలువబడే ప్రదేశం ఏది?
Answer: వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా
150) నల్ల బంగారు నగరం (city of black gold) అని పిలువబడే ప్రదేశం ఏది?
Answer: గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా
Latest Current Affairs with Answers in Telugu-2024 ##Latest Current Affairs with Answers in Telugu-2024
Latest Current Affairs with Answers in Telugu-2024 Latest Current Affairs with Answers in Telugu-2024 Latest Current Affairs with Answers in Telugu-2024
Latest Current Affairs with Answers in Telugu-2024 ##Latest Current Affairs with Answers in Telugu-2024
Latest Current Affairs with Answers in Telugu-2024 Latest Current Affairs with Answers in Telugu-2024 Latest Current Affairs with Answers in Telugu-2024
1 thought on “Latest Current Affairs with Answers in Telugu-2024”