...

పార్ట్-4 ఇండియన్ హిస్టరి ప్రాక్టీస్ బిట్స్ | Indian History Practice Bits in Telugu Part-4

Written by lsrupdates.com

Published on:

పార్ట్-4 ఇండియన్ హిస్టరి ప్రాక్టీస్ బిట్స్ | Indian History Practice Bits in Telugu Part-4

Indian History Practice Bits in Telugu Part-4: వివిధ పోటీ పరీక్షలలో “భారతీయ చరిత్ర” ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీము భారతీయ చరిత్ర ప్రశ్నలు & సమాధానాల పూర్తి ప్రాక్టీస్ బిట్స్ పార్ట్స్ రూపంలో అందిస్తున్నాం.
పురాతన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్రతో సహా భారతీయ చరిత్రపై(Indian History) ప్రతి పార్ట్ లో 220+ ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను క్రింద ఇవ్వడం జరిగింది .
అన్ని పోటీ పరీక్షలలో భారతీయ చరిత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు ఈ అభ్యాస సెట్లు IAS,TSPSC, APPSC, స్టేట్ PSC, SSC, UPSC మరియు ఇతర సారూప్య పోటీ పరీక్షల వంటి పరీక్షలకు సిద్ధం కావడానికి మీకు సహాయపడతాయి.

Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4

Indian History Practice Bits in Telugu Download PDF 4 Now

  1. ఎంపిలోని సాంచి స్తూపాణి నిర్మించనది ఎవరు -అశోకుడు
  2. ఆర్యులు మధ్య ఆసియాకు చెందిన వారని తెలిపింది ఎవరు -మ్యాక్స్ ముల్లర్
  3. అమీర్ ఖుస్రా కనుగొన్న వాద్యమేది – సితార్
  4. అర్ధశాస్త్రంలో పెరెనికరన్న ఇండియా గ్రంథాన్ని రచించింది ఎవరు -కౌటిల్యుడు
  5. మధ్యయుగ భారతదేశ చరిత్రలో, చోళులు. పటిష్ట మైన నావికాదళాన్ని కల్గి ఉన్నందువల్ల దేనిని చోళ సముద్రంగా పేర్కొంటారు – బంగాళాఖాతం
  6. అక్బర్ ఆస్తానంలో ఉన్న హిందీ కవి -అబ్దుల్ రహీంఖాన్-ఖాసన్
  7. ప్రిన్స్ ఆఫ్ బిల్డర్స్ అన్న బిరుదు గల మొగలాయి చక్రవర్తి – షాజహాన్
  8. అల్ హిలాల్ పత్రిక ద్వారా జాతీయోధ్యమ భావా లను ప్రచారం చేసిందిఎవరు – అబ్దుల్ కలాంఆజాద్
  9. భక్తి ఉద్యమ సన్యాసులలో ఎవరు ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య అనుసంధానం వంటి వారు ఎవరు -చైతన్యుడు
  10. ముస్లీం పరిపాలన కాలంలో జకత్ పన్ను ఎవరిపై విధించారు – ముస్లీం
  11. బొంబాయిలో మిల్లు కార్మికులు అసొసియేషన్ ఎవరు స్థాపించారు -ఎన్.ఎం. లోకాండి
  12. హరప్పా నాగరికతల కాలంలో ముఖ్యమైన వ్యాపార వస్తువైన దాపిన్ లాజులి ఎక్కడి నుండి దిగుమతి అయ్యేది -బెలుచిస్తాన్
  13. నాగపట్టణంలో బౌద్ధ విహారాన్ని స్తాపించింది. ఎవరు -శ్రీవిజయ రాజు
  14. చోళ రాజులు నిర్మించిన ఖజురహెూ దేవాలయాలు ఏ దేవతలకు అంకమిచ్చారు – విష్నువు, శివుడు
  15. ప్రాచీన నౌకా కేంద్రమైన సుర్పారకా ఎక్కడ ఉండేది – అవరాంత
  16. హెరిడోటన్ వేయించిన బేస్నగర్ శాసనం ఎవరి గురించి వివరిస్తుంది – వాసుదేవుడు
  17. అశోకుని శాసనాలలో పేర్కొన్నవారు ఎవరు – చోళులు, సత్యపుత్రులు, చేరలు, పాండ్యులు
  18. పశ్చిమ తీరంలోని ఆంగ్లేయుల స్థావరం కానిది ఏది -మాస్కే గుజ్జరా
  19. కాకతీయుల కాలంలో వ్యవసాయ భూములను ఏ పేరుతో పిలిచేవారు – మెట్టభూమి
  20. దేవాలయంలో విమాన నిర్మాణం ఏ రాజుల కాలం లో ప్రారంభమైంది -గుప్తులు.
  21. అజంతాలోని చిత్రాలలో అధికశాతం ఏ దేవునిపై చిత్రీకరించారు -బుద్ద
  22. ఋగేద్వకాలంలో ప్రజల జీవనం ముఖ్యంగా ఏ విధంగా ఉండేది -గ్రామీణ
  23. ఏ నది ఋగ్వేదంలో పలుమార్లు ప్రస్తావించారు. –సరస్వతి
  24. పూర్తిగా పాలరాతితో నిర్మితమైన మొగలాయి భవనం –  తాజ్ మహల్
  25. ప్రాచీన విశ్వవిద్యాలయం ఏది – తక్షశిల
  26. శాతవాహన శిలాశాసనాలు ఏ భాషలో ఉన్నాయి -ప్రాకృతల
  27. భారతదేశంలో తొలి ఇండోపర్సియన్ రచయిత ఎవరు – ఫిరదాసి
  28. బయ్యారం చెరువు నిర్మించింది ఎవరు -మైలాయి
  29. సంగీత విద్యాంసుడైన భారతీయ చక్రవర్తి -సముద్రగుప్తుడు
  30. 1857 తిరుగుబాటుకు కాన్పూర్ నుండి ఎవరు నాయకత్వం వహించారు – నానాసాహెబ్
  31. ప్రాంతీయ వార్తా పత్రికలపై ఆంక్షలను ఎత్తివేసిన గవర్నర్ జనరల్ ఎవరు – చార్లెస్ మేట కాప్
  32. జైనమత గురువు అయిన జీవ చంసూరికి యుగ ప్రధాన్ బిరుదు ఇచ్చిన మొఘలు పాలకుడు ఎవరు – అక్బర్
  33. ఏ కుతుబ్షాహి రాజు మల్కిభిరాముడిగా పిలిచారు. -ఇబ్రహీం కుతుబ్షా
  34. మహమ్మద్ ఘోరిని ఓడించిన తొలి భారతీయ రాజు ఎవరు -పృద్వీరాజ్
  35. వివిధ రకాల స్తంభాలలో అక్బర్ నిర్మించిన పంచ మహల్ భవనం ఎక్కడ ఉంది – ఫతేపూర్ సిక్రీ
  36. ద్వైతాద్వైతంను ఎవరు ప్రబోధించారు – సంబార్కుడు
  37. బ్రిటీష్కు అధికారాన్ని సుస్థిరం చేసిన ప్లాసీయుద్ధం ఏ సం॥లో జరిగింది – 1757
  38. ఆధునిక భారతదేశంలో మొదటి వార్తా పత్రిక ఏది -బెంగాల్ గెజిట్
  39. భారతదేశ విభజనను డిమాండ్ చేస్తూ ముస్లీం లీగ్ ఎప్పుడు తీర్మాణం చేసింది –1940
  40. పాపర్టీ అండ్ ఆన్ బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు –  దాదాబాయి నౌరోజి
  41. రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్జంగ్ ఎవరిని నియమించారు -ముఖరం-ఉద్-దౌలా-బహద్దుర్
  42. నిజాం చివరి కాలంలో నిర్మించినది – హుస్సేన్ సాగర్
  43. హైదరాబాద్లో ప్రచురించిన రహబర్-ఇ- దక్కన్ పత్రిక ఎడిటర్ ఎవరు – అహమ్మద్ మొయినుద్దిన్ అండ్ అబ్దుల్లాఖాన్
  44. ఏ నిర్మాణం ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్మహల్ కు మాతృత నమునాగా చెప్తారు -ఇదిముద్దాలా
  45. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన బ్రిటీష్ గవర్నర్ ఎవరు -లార్డ్ బెంటింగ్
  46. విజయనగర సామ్రాజ్య కాలం వివిధ ఉత్పత్తులకు ప్రసిద్ది చెందింది, ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్న ప్రముఖ పరిశ్రమ కానిది – మందుగుందు సామాగ్రి
  47. లుంబిని గ్రామం బలి(కప్పం)ని చెల్లించవలసిన అవసరం లేదని అశోకుడు ఏ శాసనంలో ప్రకటించాడు -రుమేండై స్తంభాశాసనం
  48. మధ్యయుగంలో బాగా ప్రాచుర్యం పొందిన బీదర్ లోని మదారసనునిర్మించిందిఎవరు – మహ్మద్ వాన్
  49. సత్యశోధక్ సమాజ్ ఏ కార్యక్రమాలను నిర్వహిం చింది -మహారాష్ట్రలో కుల వ్యతిరేక ఉద్యమాలను ప్రచారం చేసేది
  50. క్విట్ ఇండియా ఉద్యమ ముసాయిదాను రూపొంది ంచినది ఎవరు -జవహర్లాల్ నెహ్రు
  51. రాజారామోహన్రాయై సంబంధం ఉన్న అంశా లను గుర్తించండి -బ్రహ్మసమాజాలను స్తాపించారు. సతి నిర్మూలనకు కృషి చేశారు, కలకత్తాలో వేదాంత కాలేజ్ ప్రారంభించారు.
  52. 1916లో ఉదయ్పూర్ను పరిపాలించే మహరాగా కు వ్యతిరేకంగా జరిగిన రైతుల తిరుగుబాటు ఎవ రు నాయకత్వం వహించారు  – విజయ్ సింగ్పాథక్
  53. బ్రిటీష్ పరిపాలన కాలంలో పంజాబ్లో ఏ విధ మైన భూమిశిస్తు ప్రవేశపెట్టారు – మహల్వారీ
  54. బెల్గాంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు -గాంధీజి
  55. ఢిల్లీ సుల్తానుల కాలంలో బానిసల సౌకర్యార్ధం ప్రత్యేక శాఖను ఎవరు నెలకొల్పారు -ఫిరోజ్ షా తుగ్లక్
  56. కుతుబ్ షాహీల పరిపాలనలో హైదరాబాద్లో మక్కా మసీద్ నిర్మాణాన్ని ప్రారంభించినది ఎవరు -మహమ్మద్ కుతుబ్షా
  57. వేమభూపాల చరిత్రను రాసిన కవి ఎవరు – నామ భట్టు బాణుడు
  58. నైజాం, భారత ప్రభుత్వం మధ్య యధాస్తితి ఒడంబ డిక ఎప్పుడు జరిగింది – 1947, సెప్టెంబర్ 29
  59. సిక్కుల గురుముఖ లిపిని తయారు చేసినది -గురు అంగడ్
  60. భారతదేశంలో వెండి రూపాయి నాణేమును ప్రవేశ పెట్టిన వారు -షేర్సా
  61. దశబోధ గ్రంథకర్త – సమర్ధ రామదాసు
  62. భారతదేశంలో అతి ప్రాచీన శైవమత శాఖ ఏది -పశుపతులు
  63. 1887లో అశోకుని కాలపు లిపిని మొదటిసారి విడమర్చి అర్ధం చెప్పింది ఎవరు -జేమ్స్ ప్రిన్సిమ్
  64. ప్రాచీన భారతదేశంలోని ఏ వర్నాలు బౌద్ధ, జైన మతాలకు మద్దతు ఇవ్వలేదు -బ్రాహ్మణులు
  65. రామా చరిత్మానస్ రచించినది -తులసీదాస్
  66. భారతదేశంలో మధ్యయుగ కాలంలో ప్రసిద్ది చెందిన రచయిత ఎవరు – అమీర్ ఖుస్రో
  67. బెంగాల్ లోని చిన్నుర ఏ ఐరోపా వారి అధీనంలో ఉండేది -డచ్
  68. జహంగీర్ కాలంలో కాందాహార్ను పర్సియన్లు ఎప్పుడు ఆక్రమించారు – 1622
  69. మధ్యయుగ భక్తి సన్యాసిని మీరాబాయి ఏ రాజ వంశపు రాణి -సిసోడియా
  70. భారతదేశంలో ఫ్రెంచి వారి అధికారాన్ని అంతం చేసిన యుద్ధం ఏది -వాంటేవాష్ యుద్ధం
  71. సికింద్రాబాద్లోని అక్బర్ సమాధిని నిర్మించినది -జహంగీర్
  72. రామ్చరిత్మానస్ రచించినది -తులసీదాస్
  73. పరిపాలనా విషయంలో శివాజీ ఎవరిని ఆదర్సం గా తీసుకున్నాడు -మాలిక్ అంబర్
  74. 1631లో హుగ్లీలో పోర్చుగీసు ప్రాబల్యమును అంతమొందించిన మొగల్ చక్రవర్తి ఎవరు -షాజహాన్
  75. బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశంలోని ఏ ప్రాంతం నాణ్యమైన ఓపియంకు ప్రసిద్ది -బీహార్
  76. మూడో పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది -1761, జనవరి14
  77. బహుమనీ సుల్తానుల కాలంలో బీదర్ విద్యాసార స్వతకు ప్రసిద్ది చెందింది. బీదర్ పాఠశాలను నిర్మించినది ఎవరు -మహ్మద్ గావాన్
  78. భారతదేశంలో బ్రిటీష్ కాలంలో అభివృద్ది చెందిన పరిశ్రమలు ఏవి -జనపనార పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, చక్కర పరిశ్రమ
  79. అక్బర్ ఆస్తానంలో సంగీత విద్యాంసుడు తాన్సేన్ అసలు పేరు -రామ్ తనుపాండే
  80. అక్బర్ కాలంలో కట్టడాలు నిర్మాణానికి వినియోగి ంచిన ముడి పదార్ధం – ఎర్రరాయి
  81. తాజ్మహల్ నిర్మాణాన్ని పోలి ఉన్న కట్టడం -బిబి-కా-మకారా
  82. వివిధ రకాల స్తంభాలతో అక్బర్ నిర్మించిన పంచ మహల్ భవనం ఎక్కడ లభించింది – ఫతేపూర్సక్రి
  83. మౌర్యుల కాలం నందు నిర్మించిన సుదర్సన సరస్సును ఏ గుప్తరాజు కాలమందు మరమ్మత్తు చేయించారు – స్కందగుప్తుడు
  84. గుప్తుల కాలానికి చెందిన నవనీతికం దేనికి సంబంధించినదిగా పరిగణించబదును –వైద్యశాస్త్రం
  85. లాలా హరదయాల్ సంపాదకత్వంలో వెలుబడిన హిందుస్తాన్ గద్దర్ పత్రిక ఏ భాషల్లో ప్రచురితం అయింది –ఉర్దూ, మరాఠీ, పంజాబి
  86. వ్యవసాయ కార్యాకలపాల గురించి ఏ వేదం తెలుపుతుంది – అధ్వరణ వేదం
  87. విజయనగర రాజుల పరిపాలనా విధానంలో కర అనే పరిపాలనా వ్యవస్త ఉండేది ఈ క్రింది వాటిలో ఈ వ్యవస్త గురించి ఏది నిజం
  88. కరులు చక్రవర్తికి విశ్వాస పాత్రు లైన నామంతర నాయకులు
  89. ఇక్ష్వాకు రాజులలో చివరి ప్రముఖ రాజు ఎవరు -రుద్రపురుషదత్తుడు
  90. జాతీయ కాంగ్రెస్ ప్రథమ మహిళా అధ్యక్షురాలు -1917
  91. భారతదేశంలో ఏ చార్టర్ ప్రకారం విద్యా వ్యాప్తికి బ్రిటీష్ ప్రభుత్వం లక్షరూ|| కేటాయించింది –1813
  92. ఆర్.బి. భండార్కర్ ప్రకారం శాతావాహనుల తొలి రాజధాని ఏది -ధాన్యకటకం
  93. మౌర్యుల శిల్పశైలిని ప్రతిబింబించే శిల్పం -స్తంభాలు
  94. 1915-16 హెూంరూల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు – అనిబిసెంట్, తిలక్ వేరువేరుగా ప్రారంభించారు
  95. శాతవాహన ఉత్తర సరిహద్దులపై దండయాత్రలు చేసిన వారు ఎవరు -శకులు
  96. నల్గొండ జిల్లాలో 1960లో పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా గుర్తించి పరిరక్షిస్తున్న ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం ఏది – ఫణిగిరి
  97. వేములవాడలో శుభదాయ జనాలయంను నిర్మిం చిన రాజు -రెండవ బద్దెదుడు
  98. వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని ఏది -బోధన్
  99. కాకతీయ రాజ్య వ్యవస్తాపకుడు ఎవరు -మొదటి బేతరాజు
  100. గోల్కోండ చరిత్రలో ఎవరికాలంలో స్వర్నయుగంగా థావిస్తారు – మహ్మద్ కులీ కుతుబ్ షా
  101. నిజాం -ఇ-ముల్క్ అనే బిరుదు ఎవరికి కలదు -ఖయుద్దీన్
  102. వహాబీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు -సయ్యద్ సయ్యద్
  103. చార్మినార్ను నిర్మించినది – కులీకుతుబ్షా
  104. వేయిస్తంభాల గుడిని నిర్మించినది – కాకతీరుద్రుడు.
  105. హైదరాబాద్ నగరాన్ని నిర్మించినది – కులీకుతుబ్షా
  106. అశోకుని కాలం నాటి 14 శిలాశాసనాలు ఎక్కడ బయటపడ్డాయి – గిర్నార్
  107. అజ్మీర్లో ఉన్న సుఫీ ప్రవక్త దర్గా ఏది -మొయినుద్దీన్ చిస్తి
  108. గాంధార చిత్రకళ ఎవరి పాలనాకాలంలో అభివృద్ది చెందింది -కుషాణులు
  109. బులందర్ దర్వాజా ఏ పట్టణంలో ఉంది -ఫతేపూర్ సిక్రి
  110. దేవాలయాలలో ద్రావిడ వాస్తురీతి దేనిలో కనిపి స్తుంది –మామల్లపురంలోని ధర్మరాజు రథం
  111. ప్రాచీన భారతదేశంలో ఘటికలు అంటే -విద్యా సంస్థలు
  112. గాంధార శిల్పకళలో బుద్ధుడు సారానాథ్ ప్రవచనం చేస్తున్నట్లు ఉన్న మద్రాసు చిత్రికరించాడు. ఈ మద్రాసు ఏమని పిలుస్తారు – ధ్యాన
  113. మొగలాయి చిత్రకళకు చెందినది ఏది – రాజా స్తానాలు, కళలకు చెందిన చిత్రాలు
  114. విజయనగర సామ్రాజ్యంలో సామాజిక పరిస్తితు లను వివరించే గ్రంథమేది – మనుచరిత్ర 
  115. కర్నాటక సంగీత త్రిమూర్తి అని ఎవరిని అంటారు. -ముత్తుస్వామి దీక్షిలు
  116. తన పాటల ద్వారా రాజస్తాన్లో కృపు ఉపాససను ప్రచారం చేసిన భక్తిసన్యాసులు ఎవరు – మీరాబాయి
  117. ఆత్మారామ్ పాండురంగ 1867లో ప్రార్ధనా సమాజాన్ని ఎక్కడ స్థాపించారు -బొంబాయి
  118. భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్తాపనకు మూల పురుషుడైన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు -కారన్ వారీస్
  119. 1918 గుజరాత్లోని ఖేరా జిల్లాలో గాంధీజితో పాటు సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకుడు ఎవరు -వల్లభాయ్ పటేల్
  120. లాహోర్లో సైమన్ కమీషన్కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో లాఠీ చార్జికి గురై మరణిం చిన ప్రముఖ నాయకుడు – లాలలజపతిరాయ్
  121. అంతర్జాతీయ ఇంధన ధనస్సు ఊర్జాసంగమ్ 2015 ఎక్కడ జరిగింది – న్యూఢిల్లీ
  122. సరిహద్దు రాష్ట్రంలో ఖురయి ఖిదమత్నగర్ ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు – ఖాన్అబుల్ గఫర్ ఖాన్
  123. కింగ్ఫోర్ట్ అనే మేజిస్ట్రేట్ను చంపడానికి ప్రయత్ని ంచిన విప్లవకారుడు ఎవరు – ఖుదీరామ్ జోన్, ప్రపుల్లాచారి
  124. 1921 కరాచిలో జరిగిన ఖిలాపూర్ మహాసభకు అధ్యక్షుడు – మహ్మద్ అలీ
  125. బయ్యారం చెరువు నిర్మించనదిఎవరు-మైలాయి
  126. 1857 తిరుగుబాటుకు కాన్పూర్ నుంచి ఎవరు నాయకత్వం వహించారు – నానాసాహెబ్
  127. ప్రాంతీయ వార్తా పత్రికలపై ఆంక్షలను ఎత్తివేసిన గవర్నర్ జనరల్ ఎవరు – చార్లెస్ మెట్కావ్
  128. ఏ కుతుబ్షాహి రాజును మల్కిభిరామునిగా పిలిచారు -ఇబ్రహీంకుతుబ్షా
  129. మహమ్మద్ ఘోరిని ఓడించిన తొలి భారతీయ రాజు ఎవరు -పృద్వీరాజ్
  130. మహమ్మద్ ఘోరిని ఓడించిన తొలి భారతీయ రాజు ఎవరు -పృధ్వీరాజ్
  131. వివిధ రకాల స్తంభాలతో అక్బర్ నిర్మించిన పంచ మహల్ భవనం ఎక్కడ ఉంది – ఫతేపూర్ సిక్రి
  132. ద్వైతాద్వైతంను ఎవరు ప్రబోధించారు – నింబార్కుడు
  133. బ్రిటీష్కు అధికారాన్ని సుస్తిరం చేసిన ప్లాసీయుద్ధం ఏ సం॥లో జరిగింది – 1757
  134. ఆధునిక భారతదేశంలో మొదటి వార్తా పత్రిక ఏది -బెంగాల్ గెజిట్
  135. భారతదేశ విభజనను డిమాండ్ చేస్తూ ముస్లీం లీగ్ ఎప్పుడు తీర్మాణం చేసింది –1940
  136. పాపర్టీ అండ్ ఆన్ బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు – దాదాబాయి నౌరోజీ
  137. రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్జంగ్ ఎవరిని నియమించారు -ముఖరం-ఉద్-దౌలా-బహద్దుర్
  138. హైదరాబాద్లో ప్రచురించిన రహబర్-ఇ-దక్కన్ పత్రిక ఎడిటర్ ఎవరు – అహమ్మద్ మొయినుద్దిన్ అబ్దుల్లాఖాన్
  139. ఏ నిర్మాణం ప్రపంచ ప్రసిద్ది చెందిన తాజ్ మహల్ కు మాతృకగా చెప్తారు – ఇదిముద్దాలా
  140. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన బ్రిటీష్ గవర్నర్ ఎవరు – లార్డ్ బెంటింగ్
  141. లుంబిని గ్రామం బలి(కప్పం)ని చెల్లించవలసిన అవసరం లేదని అశోకుడు ఏ శాసనంలో ప్రకటించారు -రుమేండై స్తంభశాసనం
  142. రాజారామోహరాయ్ సంబంధంఉన్న అంశాలను గుర్తించండి -బ్రహ్మసమాజాలను స్థాపించారు,నిర్మూలనను కృషి చేశారు, కలకత్తాలో వేదాంత  కాలేజీ ప్రారంభించారు
  143. 1916లో ఉదయ్పూర్ను పరిపాలించే మహరాగా కు వ్యతిరేకంగా జరిగిన రైతుల తిరుగుబాటు ఎవరు నాయకత్వం వహించారు – విజయ్ సింగ్ సాథక్
  144. బ్రిటీష్ పరిపాలనాకాలంలో పంజాబ్లో ఏ విధం అయిన భూమిశిస్తును ప్రవేశపెట్టారు -మహల్వారీ
  145. బెల్గాంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు. – గాంధీజి
  146. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో బానిసల సౌకార్యర్ధం ప్రత్యేక శాఖను ఎవరు నెలకొల్పారు -ఫిరోజ్ షా తుగ్లక్
  147. మేమభూపాల చరిత్రను రాసిన కవి ఎవరు -వామనభట్టు బాణుడు
  148. నైజాం, భారత ప్రభుత్వం మధ్య యథాస్తితికి ఒడం బడిక ఎప్పుడు జరిగింది –1947, అక్టోబర్ 29
  149. సిక్కుల గురుముఖ లిపిని తయారు చేసినది -గురు అంగద్
  150. భారతదేశంలో వెండి రూపాయి నాణెమును ప్రవేశ పెట్టిన వారు -షేర్సా
  151. దశబోధ గ్రంధకర్త ఎవరు – సువర్న రామదాసు
  152. భారతదేశంలో అతి ప్రాచీన శైవమత శాఖ ఏది -పశుపతులు
  153. 1887లో అశోకుని కాలపు లిపిని మొదటిసారి విడమర్చి అర్ధం చెప్పింది. ఎవరు -జేమ్స్ ప్రిన్సిమ్
  154. ప్రాచీన భారతదేశంలో ఏ వర్నాలు బౌద్ధ, జైన మతాలకు మద్దతు ఇవ్వలేదు –బ్రాహ్మణులు
  155. రామచరిత్మానస్ను రచించినది – తులసీదాస్
  156. భారతదేశంలో మధ్యయుగ కాలంలో ప్రసిద్ది చెందిన రచయిత ఎవరు – అమీరు ఖుస్రో
  157. మధ్యయుగ భక్తి సన్యాసిని మీరాబాయి ఏ రాజ వంశపు రాణి -సిసోడియా
  158. భారతదేశంలో ఫ్రెంచి వారి అధికారాన్ని అంతం చేసిన యుద్ధం ఏది -వాంటేవాష్ యుద్ధం
  159. పరిపాలనా విషయంలో శివాజీ ఎవరిని ఆదర్భంగా తీసుకున్నాడు -మాలిక్ అంబర్
  160. బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశంలో ఏ ప్రాంతం నాణ్యమైన ఓపియంకు ప్రసిద్ది -బీహార్
  161. మూడో పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది -1761, జనవరి14
  162. బహుమనీ సుల్తానుల కాలంలో బీదర్ విద్యా సారస్వతకు ప్రసిద్ది చెందింది. బీదర్ పాఠశాల నిర్మించినది ఎవరు -మహ్మద్ గావాన్
  163. భారతదేశంలో బ్రిటీష్ కాలంలో అభివృద్ది చెందిన పరిశ్రమలు ఏవి -జనపనార పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, చక్కర పరిశ్రమ
  164. అక్బర్ ఆస్తానంలో సంగీత విద్యాంసుదు తాన్సేన్ అసలు పేరు -రామ్ తనుపాండే
  165. అక్బర్ కాలంలో కట్టడాలు నిర్మాణానికి వినియో గించిన ముడి పదార్థం-ఎర్రరాయి
  166. తాజ్మహల్ నిర్మాణాన్ని పోలీ ఉన్న కట్టడం – బిబి -కా-మక్బారా
  167. వివిధ రకాల స్తంథాలతో అక్బర్ నిర్మించిన పంచ మహల్ భవనం ఎక్కడ లభించింది – ఫతేపూర్సక్రి
  168. గుప్తుల కాలానికి చెందిన నవనీతికం దేనికి చెందిన నదిగా పరిగణించబడును -వైద్యశాస్త్రం
  169. లాల హరదయాల్ సంపాదకత్వంలో వెలుబడి న హిందూస్తాన్ గద్దర్ పత్రిక ఏ భాషల్లో ప్రచురితం అయింది -ఉర్దూ, మరాఠి, పంజాబి
  170. వ్యవసాయం కార్యకలాపాల గురించి ఏ వేదం తెలుపుతుంది – అధ్వరణ వేదం
  171. ఇక్ష్వాకు రాజులలో చివరి ప్రముఖ రాజు ఎవరు -వీర పురుషదత్తుడు
  172. జాతీయ కాంగ్రెస్ ప్రథమ మహిళ అధ్యక్షురాలు అనిబిసెంట్, అయితే ఆమె ఏ సభకు అధ్యక్షత వహించారు – కలకత్తా-1917
  173. భారతదేశంలో ఏ చార్టర్ ప్రకారం విద్యావ్యాప్తికి బ్రిటీష్ ప్రభుత్వం లక్ష రూ॥కేటాయించింది – 1813
  174. ఆర్.బి. భండర్కార్ ప్రకారం శాతావాహనుల తొలి రాజధాని ఏది -ధాన్యకటకం
  175. మౌర్యుల శిల్పశైలిని ప్రతిబింబించే శిల్పం -స్తంభాలు
  176. వివిధ రకాల స్తంభాలతో అక్బర్ నిర్మించిన పంచ మహల్ భవనం ఎక్కడ లభించింది – ఫతేపూర్సక్రీ
  177. మౌర్యుల కాలంనందు నిర్మించిన సుదర్సన సరస్సును ఏ గుప్తరాజు కాలమందు మరమ్మత్తు చేయించారు – స్కందగుప్తుడు
  178. గుప్తుల కాలానికి చెందిన నవనీతికం దేనికి చెందిన నదిగా పరిగణింపబడును -వైద్యశాస్త్రం
  179. లాలా హరదయాల్ సంపాదకత్వంలో వెలుబడిన హిందూస్తాన్ గద్దర్ పత్రిక ఏ భాషల్లో ప్రచురితం అయింది –ఉర్దూ, మరాఠి, పంజాబి
  180. వ్యవసాయ కార్యకలాపాల గురించి ఏ వేదం తెలుపుతుంది –ఆధ్వరణ వేదం
  181. ఇక్ష్వాకు రాజులలో చివరి ప్రముఖ రాజు ఎవరు -వీర పురుషదత్తుడు
  182. జాతీయ కాంగ్రెస్ ప్రథమ మహిళా అధ్యక్షురాలు అనిబిసెంట్, అయితే ఆమె ఏ సభకు అధ్యక్షత వహించారు -కలకత్తా-1917
  183. భారతదేశంలో ఏ చార్టర్ ప్రకారం విద్యావ్యాప్తిక్ బ్రిటీష్ ప్రభుత్వం లక్ష రూ॥ కేటాయించింది -1813
  184. ఆర్.బి. భండార్కర్ ప్రకారం శాతావాహనుల తొలి రాజధాని ఏది – ధాన్యకటకం
  185. మౌర్యుల శిల్పశైలిని ప్రతిబింబించే శిల్పం -స్తంభాలు
  186. 1915-16 హెూంరూల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు – అనిబిసెంట్, తిలక్ వేరువేరుగా ప్రారంభించారు
  187. జయంతిసేన, రామానందం అనే కొత్త రాగాలను సృష్టించిన విజయనగర రాజు -శ్రీకృష్ణదేవరాయలు
  188. శాతావాహన ఉత్తర సరిహద్దులపై దండయాత్రలు చేసిన వారు ఎవరు -పార్దియన్లు  
  189. నల్గొండ జిల్లాలో 1960లో పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా గుర్తించి పరిరక్షిస్తున్న ప్రసిద్ది బౌద్ధక్షేత్రం ఏది –  ఫణిగిరి
  190. వేములవాడలో శుభదాయ జనాలయంను నిర్మిం చిన రాజు -రెండవ బుద్దెదుడు
  191. వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని ఏది -బోధన్
  192. కాకతీయ రాజ్య వ్యవస్తాపకుడు ఎవరు -మొదటి బేతరాజు
  193. గోల్కోండ చరిత్రలో స్వర్నయుగంగా భావిస్తారు. -మహ్మద్ కులీ కుతుబ్షా
  194. నిజాం-ఉల్-ముల్క్ అనే బిరుదును ఎవరికికలదు. -ఖుయుద్దీన్
  195. మహాబీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు. -సయ్యద్ సయ్యద్
  196. చార్మినార్ను నిర్మించినది – మహ్మద్ కులీకుతుబ్షా
  197. వేయిస్తంభాల గుడిని నిర్మించినది -కాకతీ రుద్రుడు
  198. హైదరాబాద్ నగరాన్ని నిర్మించినది– కులీకుతుబ్షా
  199. అశోకుని కాలం నాటి 14 శిలాశాసనాలు ఎక్కడ బయటపడ్డాయి – గిర్నార్
  200. అజ్మీర్లో ఉన్న సూఫీ ప్రవక్త దర్గా ఏది -మొయినుద్దిన్ చిస్తి
  201. గాంధార చిత్రకళ ఎవరి పాలనాకాలంలో అభివృద్ది చెందింది  – కుషాణులు
  202. దేవాలయాలలో ద్రావిడ వాస్తురీతి దేనిలో కన్పిస్తుంది -మామల్లపురంలోని ధర్మరాజు రథం
  203. ప్రాచీన భారతదేశంలో ఘటికలు అంటే -విద్యా సంస్తలు
  204. గాంధార శిల్పకళలో బుద్దుడు సారానాథ్ ప్రవ చనం చేస్తున్నట్లు ఉన్న మద్రాసు చిత్రికరించారు. ఈ మద్రాసును ఏమని పిలుస్తారు – ధ్యాన
  205. మొగలాయి చిత్రకళకు చెందినది ఏది -రాజా స్తానాలు,కళలకు చెందిన చిత్రాలు
  206. విజయనగర సామ్రాజ్యంలో సామాజిక పరిస్తితు లను వివరించే గ్రంథేమిది — ఆముక్తమాల్యద
  207. కర్నాటక సంగీత త్రిమూర్తి అని ఎవరిని అంటారు -ముత్తుస్వామి దీక్షిలు
  208. తన పాటల ద్వారా రాజస్తాన్లో కృష్న ఉపాసనను ప్రచారం చేసిన భక్తిసన్యాసులు ఎవరు – మీరాబాయి
  209. లాహోర్లో సైమన్ కమీషన్కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్సనలో పాల్గొని లాఠి చార్జికి గురై మరణించిన ప్రముఖ నాయకుడు ఎవరు – లాల లజిపతిరాయ్
  210. అంతర్జాతీయ ఇంధన సదస్సు ఊర్గాసంగమ్ 2016 ఎక్కడ జరిగింది – న్యూఢిల్లీ
  211. సరిహద్దు రాష్ట్రంలో ఖుదయి ఖిదమత్నగర్ ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు– ఖాన్ అబుల్ గఫర్
  212. కింగ్ ఫోర్ట్ అనే మేజిస్ట్రేట్ను చంపడానికి ప్రయత్ని ంచిన విప్లవకారుడు ఎవరు -ఖుదీరామ్బస్ ప్రపుల్లాచారి
  213. 1921 కరాచిలో జరిగిన ఖిలాపూర్ మహాసభకు అధ్యక్షుడు ఎవరు– ఎమ్.ఎ. జిన్నా
  214. బ్రహ్మ సమాజంను స్తాపించింది ఎవరు – రాజా రామ్మోహన్ రాయ్
  215. ఇన్-ఇ-అక్బరీ వ్రాసిన వారు ఎవరు -అబుల్ ఫజల్
  216. గోల్కోండ పత్రికను స్తాపించినది – సురవరం ప్రతాపరెడ్డి
  217. శాతావాహనుల శాసనాలలో పేర్కొన్న కర్సపణాలు అనగా -బంగారు నాణేలు
  218. భారతదేశ ఐన్స్టీన్, రెండవ బుద్దుడు అని ఎవరిని అంటారు -నాగార్జునుడు
  219. సింధూ ప్రజల ప్రధాన ఆహార వంట – గోధమలు -బార్లీ
  220. చంద్రగుప్త మౌర్యుని సైనిక శక్తిని కీర్తించిన గ్రీకు చరిత్ర కారకుడెవరు – ప్లూటార్క్

Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4

Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4

Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4 Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4 #Indian History Practice Bits in Telugu Part-4

1 thought on “పార్ట్-4 ఇండియన్ హిస్టరి ప్రాక్టీస్ బిట్స్ | Indian History Practice Bits in Telugu Part-4”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.