పార్ట్-1 ఇండియన్ హిస్టరిప్రాక్టీస్ బిట్స్ | Indian History Practice Bits in Telugu Part-1

Written by lsrupdates.com

Published on:

పార్ట్-1 ఇండియన్ హిస్టరిప్రాక్టీస్ బిట్స్ | Indian History Practice Bits in Telugu Part-1

Indian History Practice Bits in Telugu Part-1: వివిధ పోటీ పరీక్షలలో “భారతీయ చరిత్ర” ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీము భారతీయ చరిత్ర ప్రశ్నలు & సమాధానాల పూర్తి ప్రాక్టీస్ బిట్స్ పార్ట్స్ రూపంలో అందిస్తున్నాం.
పురాతన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్రతో సహా భారతీయ చరిత్రపై(Indian History) ప్రతి పార్ట్ లో 320+ ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను క్రింద ఇవ్వడం జరిగింది .
అన్ని పోటీ పరీక్షలలో భారతీయ చరిత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు ఈ అభ్యాస సెట్లు IAS,TSPSC, APPSC, స్టేట్ PSC, SSC, UPSC మరియు ఇతర సారూప్య పోటీ పరీక్షల వంటి పరీక్షలకు సిద్ధం కావడానికి మీకు సహాయపడతాయి.

Indian History Practice Bits in Telugu Download PDF Now

ప్రపంచ చరిత్రలో పురాతనమైన మరియు అత్యంత ముఖ్యమైన నాగరికతలలో ఒకటి భారత ఉపఖండంలో ఉద్భవించింది, దక్షిణాసియాలో ఒక పెద్ద భూభాగం, భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, ఇది సామాజిక-ఆర్థిక పురోగతిని సాధించింది. భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి మానవ నాగరికత ప్రారంభం నుండి చైతన్యవంతమైనవి.ఇప్పుడు మనం ఈ పేజీలో ఇండియన్ హిస్టరీ లోని కొన్ని అబ్యాసాల ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం రాండి.

Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1

  1. సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్లబండ్లను ఏమంటారు ? – ఎక్కా
  2. వాయువ్య భారతంలో రైల్వేలైన్లు నిర్మిస్తున్నప్పుడు 1920లో బయటపడిన నాగరికత ? – సింధు
  3. సింధు నాగరికతను హరప్పా నాగరికత అని నామకరణం చేసింది ?– సర్ జాన్ మార్షల్
  4. హిందూ మత తాత్విక పుస్తకాలు ? – ఉపనిషత్తులు
  5. ఎడ్మండ్ లీచ్ మరియు ఎ.సి.దాస్ ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారు ? – సప్తసింధు
  6. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నది ఎవరు ? – బాలగంగాధరతిలక్
  7. పల్లవసామ్రాజ్యాన్ని స్థాపించిందెవరు – సింహవిష్ణువు
  8. హర్షవర్ధనుడు దేనిని రాజధానిగా చేసుకొని పాలించారు– స్థానేశ్వర్
  9. శీలాదైల్యే అనే బిరుదు ఎవరికి కలదు -హర్షవర్ధనుడు
  10. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని నాటకాలను రాసినటువంటి చక్రవర్తి ఎవరు-హర్షవర్ధనుడు
  11. హర్షచరిత్ర, పార్వతి పరిణయం, కాదంబరి రాసిన కవి ఎవరు -బాణాభట్టుడు
  12.  భారతదేశ చరిత్రలో అశోకుడిగా పిలువ బడిన చక్రవర్తి ఎవరు-హర్షవర్ధనుడు
  13.  శుంగ వంస స్థాపకుడు ఎవరు -పుష్టమిత్రశుంగుడు
  14. భారతదేశ మొట్టమొదటి వైశ్రాయ్ – లార్ట్ కానింగ్
  15. సతీసహగమనాన్ని ఎప్పుడు నిషేధించారు – 1829
  16. అజంతా చిత్ర శిల్పలేఖనం ఎవరి కాలం నాటిది -గుప్తులు
  17. 1923లో స్వరాజ్య పార్టీని ఎక్కడ స్థాపించారు – అలహాబాద్
  18. భారతదేశ చరిత్రలో గర్భగృహ దేవాలయవిధమును ప్రారంభించినది ఎవరు – గుప్తులు
  19. సింధూ నాగరికతకు సంబంధించి అవశేషాలున్న ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రాంతమేది-క్వెట్టా
  20. సింధూ నాగరికతల్లో తొలిసారిగా బయల్పడిన ప్రాంతమేది– హరప్పా
  21. బాబర్ కుమార్తె గుల్బదన్ బేగమ్ రచించినగ్రంథం -హుమయినా నామా
  22.  తారిఖ్-ఇ-హుమాయునీ గ్రంథ రచయిత ఎవరు -అబుల్ ఫజల్
  23. దిన్-ఇ-ఇలాహీ ముఖ్యపురోహితుడు – అబుల్ఫజల్
  24.  ఔరంగజేబు కాలంలో మనదేశానికి మొదటసారిగా విచ్చేసిన ఇటలీ యాత్రికుడు -చెర్నియర్
  25.  బుద్ధచరిత్ర, సౌందర్యనందం, శారిపుత్ర ప్రకరణాల ను రచించినది ఎవరు– అశ్వఘోశుదు
  26. హతి గుంపా శాసనంను వేయించిన చక్రవర్తి పేరేమిటి -ఖారవేలుడు
  27. సముద్రగుప్తుని సేనాని హరిసేనుడు వేయించిన శాసనం పేరేమిటి-అలహాబాద్ సంభ శాసనం
  28. గణితసార సంగ్రహాన్ని రచించిన పావులూరి మల్లన ఎవరి ఆస్థాన కవి-రాజరాజ నరేంద్రుడు
  29. హాలుడు రచించిన గాథ సప్తసతిలోని ప్రధానాంశం ఏది – శృంగారం
  30.  సత్యార్థ ప్రకాశిక రచించిన భారతీయ ఆధ్యాత్మీక వేత్త ఎవరు – స్వామిదయానంద సరస్వతి
  31. ఆర్యుల గురించి తెలిపే శాసనాధారాలు ఏవి -కపటోషయాలోని భోగజ్కోయిశాసనం
  32. తులసీదాస్ రామచరితమాసన్ ఏ భాషలో రాశారు -హిందీ
  33. మూడు యుద్దాలు జరిగిన పానిపట్టు ఏ రాష్ట్రంలో ఉంది– ఉత్తరప్రదేశ్
  34. భారతదేశ ఆశాకిరణం సామాన్య ప్రజలే, ఉన్నత వర్గాల వారు భౌతికంగా, నైతికంగా మరణించారని ఎవరు పేర్కొన్నారు – స్వామి వివేకానంద
  35. 1946లో భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ క్యాబినేట్ సుమార్ సభ్యుడు కానిది ఎవరు – క్యాంప్బెల్ జాన్షన్
  36. ఆగస్ట్ 1, 1920 రోజున సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైన రోజున మృతి చెందిన అతివాద నాయకుడు ఎవరు – బాలగంగాధర్ తిలక్
  37.  దేశంలో న్యూస్ ప్రింట్ రకం కాగితం కర్మాగారాన్ని మొదట ఎక్కడ స్థాపించారు – నేపానగర్
  38.  అక్బర్ ఆస్థానకవిగా విరజిల్లినవారు -అబుల్ ఫజల్
  39. హింది రామాయణ కర్త తులసీదాస్కు సమకాలీకు డైన మొగల్ రాజు-అక్బర్
  40. నిర్మల్ బొమ్మల తయారీ పరిశ్రమ ఏ యుగం నుండి ప్రాచుర్యంలో ఉంది-కాకతీయుల యుగం
  41.  తెనుగుతల్లి పత్రిక వెలుబడిన సం॥ -1938
  42.  భారతదేశంలో స్పష్టంగా కనిపించే సాంఘిక నిర్మితి అయిన అంశం సామాజిక అంతరాలకు కారణంగా ఉన్నది – కులం
  43. మనదేశంలో వరకట్న నిషేద చట్టం సరిగా అమలు జరగక పోవడానికి గల కారణం ఏమిటి -వరకట్న నిషేధానికి సామాజిక ఆమోదం లేదు కాబట్టి
  44.  బంగారు నాణాలను ముద్రించిన భారతీయ రాజ వంశం – మౌర్యులు
  45.  భారతదేశ చరిత్రలో కనబడే మొట్టమొదటి శాస నాలు ఎవరివి – అశోకుడు
  46.  త్రిపిఠకాలు ఏ మతానికి చెందిన గ్రంథాలు -బౌద్ధం
  47. అరబ్బులు భారతదేశంపై దండయాత్ర చేసిన సం॥ -712 ఎ.డి.  
  48. 1851లో మొదటి టెలిగ్రాఫ్ లైన్ను ఎక్కడి నుండి ఎక్కడికి వేశారు -కలకత్తా-డైమండ్ హర్బర్
  49. శ్రీకృష్ణదేవరాయలు విజయ స్థంభాన్ని స్థాపించినది. -పొన్నూరు
  50.  వర్ణ వ్యవస్థ ఎవరి కాలంలో బలపడింది – ఆర్యులు
  51. వైశ్రాయ్ మింటో ప్రోత్సాహంతో ముస్లింలీగ్ ఏ సమయంలో ఏర్పడింది –1906
  52. భారత జాతీయ కాంగ్రెస్ను ఏ సం॥లో స్థాపించారు. -1885
  53. మనదేశంలో ఎన్నికలు మొదటిసారిగా వేటి విష యంలో ప్రారంభించబడ్డాయి-స్థానిక సంస్థల విషయంలో
  54.  గాంధార కళను అభివృద్ధి పరిచిన రాజులు ఎవరు – కుషానులు
  55. ఖల్సాను స్థాపించిన సిక్కు గురువు ఎవరు – గురు గోవిందసింగ్
  56.  3 రౌండు టేబుల్ సమావేశాలకు హాజరు అయినది -అంబేద్కర్
  57.  బ్రిటీష్ పాలన భారతీదేశం మీద నిరంతరం సాగు తున్న విదేశీ దండయాత్ర అది క్రమంగా దేశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది అని అన్నదెవరు -దాదాబాయి నౌరోజి
  58.  ఈ క్రింది వానిలో సరైన అంశం ఏది -ఇంక్విలాబ్ జిందాబాద్ – భగత్ సింగ్ స్వరాజ్యం నా జన్మ హక్కు – తిలక్ దేశబంధు – చిత్త రంజన్ దాస్
  59. అతివాద యుగం ఆరంభం కావడానికి ఈ క్రింది వానిలో కారణాలు ఏది-1892 భారత్ కౌన్సిల్ చట్టం తృప్తిని ఇవ్వకపోవడం, భారతీయుల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యం, 1905 బెంగాల్ విభజన/మితవాద పోరాట వైఫల్యం
  60. కనౌజ్ పాలకుడైన జయసింహుదు భారతదేశంపై దండెత్తమని కింది వారిలో ఎవరిని ఆహ్వానించారు. -మహ్మద్ ఘోరి
  61. భారతదేశ రాజ్య చిహ్నంలోని సత్యమేవ జయతే అన్న పదాలు దేని నుండి స్వీకరింబడ్డాయి– ముంద కేపనిషత్
  62. ఈ కింది వాటిలో సరియగు అంశం ఏది అష్టాద్యాలు -పాణిని శిలప్పాధికారం- ఇలాంగే అడిగల్ తాల్కాప్సియం-లాలోప్పియర్
  63. ఈ క్రింది వానిలో సరికానిది ఏది – గజని ఫిరోజ్ తుగ్లక్
  64. సముద్ర గుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని అభివర్ణించిన చరిత్రవేత్త ఎవరు -బి.ఎ. స్మిత్
  65. భారతదేశంలో దేవాలయ శిల్పకళ ఎవరి కాలంలో ప్రారంభమైనట్లు గుర్తించారు– గుప్తులు
  66. గుప్త సామ్రాజ్యం గురించి సరి అగు అంశం ఏది – గుప్తుల అధికార భాష-సంస్కృతంగుప్తులకాలంలో కాలములో ప్రముఖ గ్రంథం – భగవద్గీత మొట్ట మొదటి రాజు – గుప్తుడు
  67.  ఈ కింది వాని సరి అగు అంశం నీల మందు విప్లవం-1859-60 పాట్నా తిరుగుబాటు -1872-76 మోప్లా తిరుగుబాటు- 1920-21
  68. ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 గ్రంథ రచయిత ఎవరు-వి.డి.సావర్కర్
  69.  బ్రిటిష్ ఇండియాకు ఆఖరి వైశ్రాయి మరియ స్వతంత్ర ఇండియాకి మొదటి గవర్నర్ జనరల్ –లార్జ్ మౌంట్ బాటన్
  70.  భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళ అధ్యక్షు రాలైన అనిబిసెంట్ 1917లో ఎక్కడ జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించినవారు -కలకత్తా
  71. సింధులోయ ప్రజలు ఎవరితో వర్తకము నిర్వహించే వారు -మోసపటామియన్లు
  72. సంస్కృత వ్యాకరణమును రచించిన వారు – పాణిని
  73. పురుష సూక్తం కనిపించే గ్రంథం ఏది – ఋగ్వేదం
  74. ఉపనిషత్తులు అనే గ్రంథం కింది వాటిలో దేని గురించి తెలియచేస్తుంది– తత్వం
  75. క్రీ॥పూ॥ 6వ శతాబ్దపు ప్రపంచపు తొలి గణతంత్ర రాజ్యం ఏది– వైశాలి
  76.  గోదావరి నదిపై ఉన్న మహాజన పదం ఏది– ఆస్మక
  77. మహాబోధి ఆలయంను బోధిగయాలో ఎక్కడ నిర్మిం చారు-జ్ఞానోదయం పొందిన స్థలం రావిచెట్టు
  78. నాల్గవ బౌద్ధ సంగీత ఏ రాజు కాలంలో జరిగింది. -కనిష్కుడు
  79. దక్షిణ భారతదేశంలో దిగంబర జైనవాదాన్ని వ్యాప్తి చేసినవారు-భద్రబాహు
  80.  చంద్రగుప్త మౌర్యుని గురువు ఎవరు – చాణుక్యుడు
  81. అశోకుడు ఎవరి నుండి బౌద్ధమతదీక్ష తీసుకున్నాడు. -ఉపగుప్తుడు
  82.  గౌతమి బాలశ్రీ జారీ చేసిన శాసనం ఏది – నాసిక్ శాసనం
  83.  నవ నగరాలు అను పట్టణాలను నిర్మించిన శాతావా హన రాజు ఎవరు -రెండవ పులోమావి
  84.  సింధూ ప్రాంతానికి చెందిన ముద్రల్లో మనకు కనబడే బొమ్మలేవి -రుషభం
  85. మొహంజోదారో పట్టణాన్ని కనుగొన్న నుగొన్న పురవాస్తు పురవాస్తు శాస్త్రవేత్త ఎవరు-ఆర్.డి. బెనర్జీ
  86.  భారతీయ చక్రవర్తుల కాల క్రమణికను వివరించిన పీఠకం -విషయ పీఠికం
  87. మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథం ఏ భాషలో రాయబడి ఉంది -గ్రీకు
  88. సింధూనాగరికత కాలంలో ఓదదేవుడా వెలుగొందిన లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది – గుజరాత్
  89. మౌర్య సామ్రాజ్యం ఏదు తరగతులుగా విభజితమై ఉందని పేర్కొన్నది – మెగస్తనీస్ ఇండికా
  90. రుగ్వేదంలో ఎన్ని శ్లోకాలున్నాయి -1028
  91. ఆర్యుల సాంఘీక-ఆర్థిక రాజకీయ అంశాలు వివరించేంది – వేదాలు
  92.  పంచతంత్రం ఎవరికాలంలో రాయబడింది. -గుప్తులు
  93. పురంధర్ సంధి జరిగిన సం॥-1665
  94.  1668 లో సూరత్లో ఫ్రెంచ్వారి ఫ్యాక్టరీలను అనుమతినిచ్చినది -శివాజీ
  95. శివాజీ అష్ట ప్రధానులలో అంతరంగిక వ్యవహారాల మంత్రి – సచివ
  96.  పోలో ఆటఅదుతూ 1210లో మరణించిన బానిస వంశ చక్రవర్తి-కుతుబుద్దీన్ ఐబక్
  97. చిట్టగాంగ్ ఆయుధ కేంద్రం ముట్టడి ఎవరు నాయకత్వంలో జరిగింది– సూర్యదేవ్
  98.  హెూమ్ూల్ ఉద్యమం ప్రధాన ఉద్దేశం ఏమిటి -స్థానిక ప్రభుత్వ ఏర్పాటుకు
  99. గుప్త వంశములు పురుషుడు ఎవరు – గుప్తుడు
  100. అక్బర్పై ప్రభావం చూపిన జైన బోధకుడెవరు -హరి విజయ
  101. విజయనగర సామ్రాజ్యం గురించి రాసిన ఇటలీ యాత్రికుడెవరు-నికోలో కాంటి
  102. శంకరాచార్యుడు ఎక్కడ జన్మించారు– కల్హడి
  103.  రామప్ప చెరువుని త్రవ్వించిన వారు– రేచర్ల రుద్రుదు
  104.  హనుమకొండలో వేయిస్తంభాల గుడిని నిర్మించినది ఎవరు – రుద్రదేవుడు
  105.  బానిస వంశ స్థాపకుడు -కుతుబుద్దీన్ ఐబక్
  106. మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెట్టిన చక్రవర్తి ఎవరు – అల్లావుద్దిన్ ఖిల్జీ
  107. ఖిల్జీవంశ స్థాపకుడు -జలాలుద్దీన్ ఖిల్జీ
  108. కుతుబుద్దీన్ ఐబక్కు ఉన్న బిరుదు -లాల్ ఐక్షే
  109.  రాజ తరంగిణి అనే గ్రంథాన్ని రాసినది ఎవరు -కల్హణుడు
  110. రాష్ట్రకూటముల సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు -దంతి దుర్గుడు
  111.  ఈ క్రింది వానిలో సరిగా జతపరిచినది ఎవరు -అమరావతి బౌద్ధస్తూపం ఆంధ్రప్రదేశ్
  112.  చౌళుల సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు -విజయలయుడు
  113. ప్రస్తుతం పోలీస్ వ్యవస్థకు ఆధారమైన పోలీస్ చట్టం ఎప్పుడు ఏర్పడింది–1861
  114.  పరమేశ్వర అనే బిరుదు ఎవరికి కలదు-రెండో పులికేశి
  115. షేరా షా అసలు పేరేమిటి-ఫరిద్
  116.  భారతదేశానికి గాంధీజి ఏ తేదిన దక్షిణాఫ్రికా నుండి వచ్చారు-1915 జనవరి 9
  117. ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు– రాజారామ్ మోహన్రాయ్
  118. స్వామి వివేకానంద ప్రపంచ ధార్మిక మహాసభకు అమెరికా లోని ఏ సం॥లో ఉపన్యసించారు-1893
  119.  మొట్టమొదటి రౌండు టేబుల్ సమావేశాన్ని ఏ కమీషన్ నివేదికపై చర్చించేందుకు నిర్వహించారు -సైమన్ కమీషన్
  120. గాంధీ – ఇర్షిన్ ఒడంబడిక ఎప్పుడు జరిగింది -1931 మార్చి
  121. యంగ్ ఇండియా అనే ప్రసిద్ద వార్తపత్రిక ప్రారంభం చినది – మహాత్మగాంధీ
  122. గాంధీజి సబర్మతి ఆశ్రమాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు – అహ్మదాబాద్
  123. అనిబిసెంట్ స్థాపించిన పత్రిక ఏది – న్యూఇండియా
  124. ప్రార్ధన సమాజాన్ని స్థాపించినది ఎవరు – ఆత్మారాం పాండురంగన్
  125. కాకతీయ కాలంలో పన్నులను వసూలు చేసే అధికారి-సుంకరులు
  126.  వీరగల్లులు అనగా -యుద్ధంలో చనిపోయిన వీరుల స్మారక చిహ్నాలు
  127. సల్లేఖనం ఈ మతానికి సంబంధించినది -జైనం
  128.  సింధూ నాగరితకత కాలం దాదాపు 2500 –1750 క్రీ పూ
  129.  లోథాల్ ప్రాంతమును కనుగొనబడిన నాగరికత ఏది – సింధు
  130. హరప్పా సంస్కృతికి చెందిన చాణ్యాలు టెర్రాకాట్ చిత్రకళల్లో కనిపించే జంతువులేవి -ఏనుగు, పులి, ఖడ్గమృగం
  131. మొహంజాదారో త్రవ్వకాల్లో బయల్పడిన నాట్యం చేస్తున్న బాలిక బొమ్మ దేనితో తయారుబడింది. – ఇత్తడి
  132. ప్రత్తిపంట మొదటిసారిగా సాగుచేసిన ప్రాంతం -భారతదేశం
  133. హరప్పా నాగరికత కనుగొనబడిన సం॥ -1921
  134. సింధు నాగరికతకు చెందిన రేవు పట్టణము ఏది -లోథాల్
  135. నంది రాజ్య స్థాపకుడెవరు – మహా పద్మనందుడు
  136. ప్రాచీన భారతదేశంలో మగధరాజ్యం తొలి రాజధాని ఏది -రాజగృహ
  137. ఋగేద్వంలో ప్రాధాన్యం గల దైవం ఎవరు—ఇంద్ర
  138.  అలెగ్జాండర్ను ఎదురించిన భారతీయ రాజుఎవరు -ఫారన్
  139. అశోకుడు మత ప్రచారం కోసం ఏ దేశానికి ప్రతినిధులను పంపారు -శ్రీలంక
  140. హర్ణంక వంశస్థాపకుడెవరు–బింబిసారుడు
  141. అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు-శాసనాల ద్వారా, ప్రాకృతిని ఉపయోగిం చడం, విదేశాలకు బిక్షువులను పంచడం ద్వారా
  142. హరప్పా నాగరికతను ఏమని పిలుస్తారు– కంచు యుగ నాగరికత
  143. బ్రిటీష్ వారు ఢిల్లీని ఆక్రమించిన సం॥ -1803
  144. ఔరంగజేబు మరణానంతరం మొఘల్ సింహాసా నాన్ని అధిష్టించినది-బహుదూర్ షా
  145.  నాదిర్షా భారతదేశంపై మొదటిసారి దండయాత్ర జరిపిన సం|| –1738
  146.  నూర్జహాన్ అసలు పేరు– మెహరున్నీసా
  147.  మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది -1526
  148. 142 సోమనాథ దేవాలయంపై దాడులు చేసిన వారు ఎవరు-మహమ్మద్ గజిని, అల్లా ఉద్దీన్ ఖిల్జీ, మా లక్ష్యం ఔరగంజేబు
  149. ఆల్ ఇండియా ముస్లీంలీగ్ను ఎప్పుడు ఏర్పాటు చేసారు -1906
  150.  లోడి వంశ స్థాపకుడు ఎవరు బషలాల్ లోడి
  151.  సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు -ఖిబిరిఖాన్ సయ్యద్
  152. ఢిల్లీ సింహాసానాన్ని అధిష్టించిన మొట్టమొదటి మహిళ ఎవరు-రజియా సుల్తానా
  153. మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు జునాఖాన్
  154. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు-బాబార్
  155.  కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఎక్కడ ఆమోదించెను  – బొంబాయి
  156. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను ఎక్కడఏర్పాటు చేశారు-సింగపూర్
  157. అతి పురాతనమైన మతం– హిందూమతం
  158. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు అనుస రిస్తున్న మతం ఏది -క్రైస్తవ మతం
  159. గ్రీకులు హైదస్సన్ అని పిలిచిన భారతనది – జీలం
  160. శూన్యవాదమును ప్రతిపాదించినది ఎవరు -నాగార్జునుడు
  161.  శిలాదిత్యుడు అన్న బిరుదుకలవారు– హర్షవర్ధనుడు
  162. శంకరాచార్యుడు బోదించిన తాత్విక శాఖ -అద్వైతము
  163. బహ్మనీ రాజ్యం నెలకొల్పబడిన సం॥ -1347
  164.  1857 తిరుగుబాటు సమయంలో బోల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు– తురుబాజీఖాన్
  165. శివాజీ ఆధ్యాత్మిక గురువు -రామదాసు
  166.  భారతదేవ సంపద తరలిపోవడం దాదాపు ఏ సం॥ తరువాత ప్రారంభమైంది–క్రీ॥శ॥1757
  167. షాజహాన్ అసలు పేరు -ఖుర్రం
  168. ఎవరిని లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు – లాలజ పతిరాయ్, బాలగంగాధర్ తిలక్,బిఫిన్చంద్రపాల్
  169. గాంధీజి పుట్టిన సం॥ – 1869
  170. రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన చోటు-లండన్
  171. ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసింది – సుభాష్ చంద్రబోస్
  172. గంగైకొండ బిరుదు పొందిన చోళరాజు– రాజేంద్ర చోళ-1
  173. చైనా సామ్రాజ్యానికి రాయబారిని పంపిన విజయ నగర రాజు ఎవరు-బుక్క రాయలు
  174.  శ్రీకృష్ణ దేవరాయల తరువాత విజయనగర రాజు ఎవరు -అచ్యుత దేవరాయలు
  175. ఆంధ్రా కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు – అల్లసాని పెద్దన
  176.  బహుమని రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు -1847
  177.  తన ప్రవచనాలను తెలియచేడానికి హిందిని ఉపయోగించుకున్న తొలి భక్తి ప్రభోధకుడు ఎవరు -రామానందుడు
  178. బాబర్ మరియు రానా సంగ్రామ్సంగ్ మధ్య జరిగిన యుద్ద పేరేమి-కాన్వాయుద్ధం-1527
  179. ఇ బాదత్ ఖాని ని ఫతేపూర్ సిక్రిలో ఎవరు నిర్మించారు– అక్బర్
  180. తమిళ రామాయణంను రచించినది ఎవరు -కంబన్
  181.  చోళులల పరిపాలన కాలంలో భూమి శిస్తు ఎంత ఉండేది -1/6
  182. సి.యు.కి ని రచించినది ఎవరు -హయున్త్సాంగ్
  183. సముద్ర గుప్తుని చేతిలో ఓడిపోయిన పల్లవరావు ఎవరు – విష్ణు గోపవర్మ
  184.  గుప్తుల యొక్క అధికార భాష ఏది – సంస్కృతం
  185.  బుద్దుడు జన్మించిన స్థలం ఏది – లుంబిని
  186. గోండులు అనుసరించిన నృత్యం -కర్మనృత్యం
  187.  జామా మసీదును ఎవరి హాయాంలో నిర్మించారు -మహమ్మద్ కులీకుతుబ్షా
  188.  యక్షగానం అనే కళ యొక్క పుట్టినిల్లుగా పేరొందిన రాష్ట్రం – కర్ణాటక
  189. ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుదల కాలువ ఏది -ఇందిరాగాంధీ కాలువ
  190. భారతదేశంలో కాలువల ద్వారా అత్యధికంగా సాగు చేస్తున్న భూమి ఏ రాష్ట్రంలో ఉంది – ఉత్తర ప్రదేశ్
  191. గోదావరిపై ఎక్కడ అనకట్ట నిర్మించారు. – ధవళేశ్వరం
  192. ఉపగ్రహం లేని గ్రహం ఏది -బుధుడు
  193. మిస్టల్ ఒక -స్థానిక పొడిపవనం
  194. పర్వతాంతర పీఠభూమికి ఉదాహరణ– టిబెట్ పీఠభూమి
  195. మహారాష్ట్ర సరిహద్దుల నుండి 7వ నెం జాతీయ రహదారిని దాటుతూ ఆదిలాబాద్ లో నిర్మల్ వరకు గల జాతీయ రహదారి ఏది – 222
  196.  గంగా సింధు మైదానంలోని శుష్క ప్రదేశంలో విస్తరించి ఉన్న లవణ మరియు చవుడు మృత్తిక లను ఇలా పిలుస్తారు-రే
  197. లిఫూలేఖ్ కనుముగల రాష్ట్రం – ఉత్తరాంచల్
  198.  భారీ ఉక్క కర్మాగారం ఎక్కడ లేదు-సేలం
  199. శివాలిక్స్ అనగా – హిమాలయాల బాహ్యపర్వత పంక్తులు
  200. సింధునది జన్మస్థలం—మానససరోవరం
  201.  దృవాలకు వెళ్లే కొలది ఉష్ణోగ్రతలు తగ్గడానికి కారణం– దృవాలలో ప్రతియూనిట్ ప్రాంతాలలో పడే సూర్యకిరణాలు చాలాతక్కువగా ఉండటంవల్ల
  202. గంగానదికి ఉపనది కానిది – సోన్
  203. భారతదేశపు తూర్పు తీరాన్ని ఏమని పిలుస్తారు -సైక్లోన్ తీరం
  204.  దాద్రానగర్ హవేలి రాజధాని ఏది – సిల్వస్సా
  205. సన్ డిగ్రీ ఛానెల్ వేటిని వేరు చేస్తుంది -లక్షదీవులు మరియు మినికాయ్
  206.  అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ ఏ దీవిలో ఉంది-దక్షిణ అండమాన్
  207.  హిమాలయ పర్వతాలు ఏరకం పర్వతాలు– ముడత పర్వతాలు
  208. తూర్పు కనుమలను, పశ్చిమ కనుమలను కలిపే పర్వతాలు – నీలగిరి కొండలు
  209. భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య-247
  210. బందిపూర్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది -కర్ణాటక
  211. గ్రీన్ గోల్డ్ (ఆకుపచ్చ బంగారం) అనిదేనిని అంటారు. -తేయాకు
  212. భారతీయ సంస్కృతికి, రాజధానికి అశోకుడు అశోకుడు అందించిన అంశం ఏది – పరమత సహనం, సాంస్కృతిక రాజకీయ ఏకీకరణ, రాజ్యాల మధ్య పరస్పర గౌరవం, ఒకరి రాజ్యం విషయాల్లో మరొకరుజోక్యం చేసుకోవడం లాంటిలక్షణాలతో కూడిన విదేశాంగ విధానం
  213. అతి ప్రాచీనమైన వేదం – రుగ్వేదం
  214.  మొగలుల కాలం నాటి శిల్పకలలో కనిపించిన అంశం ఏది-లేఖనాలు
  215. అశోకుని స్తంభాలన్నింటిలో అతి సుందరమైనది ఏది – సౌరనాథ్
  216. రాజా రామ్మోహన్ రాయ్ 1826లో స్థాపించిన బ్రహ్మసభను తరువాత ఆధ్యాత్మిక సోదర సంఘం తీర్చిదిద్దింది ఎవరు-కేశవ చంద్రసేన్
  217. అల్లా ఉద్దిన్ ఖిల్జీ సార్వభౌమాధికారాన్ని అంగీకరించని ఒకే ఒక దక్షిణ భారత రాజ్యం -పాంద్య
  218. గోల్కోండను ఔరంగజేబు ఎప్పుడు ఆక్రమించారు -1687
  219. రైతు బాంధవుడు అని పేరుగాంచిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు-ఫిరోజ్ తుగ్లక్
  220. శివాజి పరిపాలన సంస్కరణలలో ప్రధాన ఆధారం ఏది- మాలిక్ అంబర్ సంస్కరణలు
  221.  శివాజీ ఎక్కడ పట్టాభిషేకం పొందారు– రాయఘడ్
  222. చరాయ్ పన్నును వేటిపై విధించేవారు – పాలిచ్చే పశువులు
  223. ఇత్లుబ్మష్ సమాధి ఎక్కడ ఉంది – ఢిల్లీ
  224.  ఖల్సా పద్దతిని పెట్టింది ఎవరు – గురుగోవింద్ సింగ్
  225.  ఉద్యాన వనరాజు అని ఎవరిని అంటారు -బాబర్
  226. మౌర్య చక్రవర్తులలో పల్లేఖన వ్రతం ద్వారా ప్రాణ త్యాగం చేసినది ఎవరు -చంద్రగుప్త మౌర్యుడు
  227.  108 శివాలయాలను నిర్మించి చరిత్రకెక్కిన వేంగీ చాళుక్య చక్రవర్తి ఎవరు – రెండవ విజయాదిత్యుడు
  228.  వేదకాలం నాటి ప్రజలకు తెలిసిన జంతువు ఏది -సింహం
  229. చోళుల రేవు పట్టనం ఏది – తంజావూర్
  230.  సత్యార్థ ప్రకాశిక రచించిన భారతీయ ఆధ్యాత్మిక వేత్త ఎవరు-స్వామి దయానంద సరస్వతి
  231. ఆర్యుల గురించి తెలిపే శాసనాధారాలు ఏవి -కపటోషియాలోని భోగజ్కోయి శాసనం
  232. ప్రపంచంలోనే తొలిసారిగా పత్తిని పండించినది -సింధువాసులు
  233. అశోకుని శాసనాలను తొలిగా చదివినది ఎవరు, అది ఏ సం॥లో జరిగినది-జేమ్స్ ప్రిన్సెస్-1837
  234.  మౌర్యుల కాలం నాటి ముఖ్య విశ్వవిద్యాలం -తక్షశీల
  235. 1857 తిరుగుబాటు అనంతరం నేపాల్కు పారి పోయిన నాయకుడు ఎవరు-నానాసాహెబ్
  236. స్వాతంత్ర్యానంతరం కరాచికి ప్రత్యామ్నాయంగా ఏరేపు పట్టణాన్ని అభివృద్ధి చేశారు-కాండ్లా
  237. బాబర్ భారతదేశంపైకి దండెత్తి వచ్చేనాటికి ఢిల్లీ పాలకుడు ఎవరు-ఇబ్రహీం లోడి
  238. చందవార్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది – ఘోరీ మహమ్మద్ జయచంద్రుడు
  239. నాసరుద్దీన్ మహ్మద్ కాలంలో చెలరేగినదొంగలను ఏం అంటారు -మేవాటీలు
  240. పంజాబ్ సింహం అని ఎవరికిపేరు – లజపతి రాయ్
  241. బ్రిటీష్ వారు భారతదేశంలో ఏ రంగంపై అత్యధి కంగా పెట్టుబదులు పెట్టారు-రైల్వేలు
  242. నల్గొండ జిల్లాలో బౌద్ధక్షేత్రాన్ని ఎక్కడ ఉంది -ఫణిగిరి
  243. కందూరి చోదులకాలంనాటి స్వయంభూ సోమేశ్వ రాలయం ఎక్కడ ఉంది – పేరుగు
  244. ఎలగందల అనే పూర్వనామం గల ప్రస్తుత జిల్లా -కరీంనగర్
  245. అలెగ్జాందర్ ఇండియాపై ఎప్పుడు దండయాత్ర చేశారు -క్రీ॥పూ॥ 327-26
  246. మౌర్య సామ్రాజ్యం స్థాపించిన రాజు ఎవరు – చంద్ర గుప్త మౌర్యుడు
  247. నలందా విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది -బీహార్
  248. క్రీ॥పూ॥ 6వ శతాబ్దంలో మహావీరుడు ఎక్కడ జన్మించెను -వైశాలి
  249. బుద్ధచరిత్ర గ్రంథాన్ని రాశినది – అశ్వఘోషుడు
  250. ధర్మచక్ర పరివర్తన గా పిలిచే తొలి జ్ఞాన బోధనను బుద్దుడు ఎక్కడ చేశారు — సారనాధ్
  251. సింధులోయ గంగా, యమున మూడింటిపై సుమా మొదటగా రాజ్యాధికారం చేసిన రాజు -చంద్ర గుప్త మౌర్య
  252. కౌటిల్యుని అర్ధశాస్త్రం దేనిని గూర్చి తెలుపుతుంది -పరిపాలనా విధులు
  253. కనిష్కుని ఆస్థాన వైద్యుడు – చరకుడు
  254. నాసిక్ శాసనం ఎవరి విజయాల గురించి తెలుపు తుంది -గౌతమి పుత్ర శాతకర్ణి
  255.  ప్రాచీన భారతదేశంలో ఏ వంశపు రాజులు దేవ పుత్ర అనే బిరుదును ఇచ్చేవారు -కుషాణులు
  256. శాతావాహనుల కాలంలో గ్రామాధికారి ఏమని పిలిచేవారు – గ్రామాణి
  257. కనిష్కుడు ఆచరించిన మతం -బౌద్దమతం
  258. మొహంజోదారో అంటే ఏమిటి -మృతుల దిబ్బ
  259.  బంగారం, వెండి, రాగి నాణేలను ముద్రించిన గుప్త చక్రవర్తి -రామగుప్తుడు
  260. భారతీయ చక్రవర్తులకాల క్రమణికను వివరించిన పీఠిక -మత్త పీఠకం
  261. రుగ్వేద కాలంలో వాణిజ్యం చేసేవారెవరు – ఫణి
  262. సింహం ప్రతిమగల నాణేలను జారీ చేసిన గుప్త చక్రవర్తి ఎవరు -రెండవ చంద్రగుప్తుడు
  263. అక్బర్ తొలిగా పట్టాభిషేకం జరుపుకున్న ప్రాంతం ఏది – కలనేర్
  264. కలంజర్ కోట ముట్టడిలో మరణించింది – షేర్షా
  265. మూడవ పానిపట్టు యుద్దం వల్ల లబ్ది పొందింది -ఆంగ్లేయులు (1761)
  266. శ్రీకృష్ణదేవరాయల కాలంలో శివ సముద్రం వీరి ఆధ్వర్యంలో ఉంది -గాంగులు
  267.  భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు -బహ్రుద్దీన్ త్యాబ్లి
  268. ఇంపీరియల్ లేజిస్ట్రేటివ్ కౌన్సిల్లో నిర్బంధ ప్రాథమిక విద్యపై బిల్లును ప్రవేశపెట్టింది – గోపాల కృష్ణ గోఖలే
  269. స్వదేశీ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనని వారు -రైతులు
  270.  జాతీయవాద మిలిటెంట్ వర్గానికి ముఖ్య ప్రతినిధి ఎవరు -బాలగంగాధర్ తిలక్
  271. 1908 అలీపూర్ క్షేత్ర కేసు నుండి అరబిందో ఘోష్ను రక్షించినది -భులబాయి దేశాయి
  272. స్వదేశీ ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు – బాల గంగాధర్ తిలక్
  273. గాంధీజి 1919లో సత్యాగ్రహం ఉద్యమాన్ని దేనికి నిరసనగా ప్రారంభించారు – రౌలత్ చట్టం
  274. గాంధీ సత్యాగ్రహం ఆయుధాన్ని మొదటిసారిగా ఏ సందర్భంలో ఉపయోగించారు -దక్షిణాఫ్రికాలోని జాతి వైషమ్యాలకు వ్యతిరేకంగా
  275. హెూబ్రూల్ ఉద్యమం ప్రధాన ఉద్దేశం -స్థానిక ప్రభుత్వ ఏర్పాటు
  276.  అలీపూరం కుట్ర కేసు ఊరి శిక్షకు గురైన వారు ఎవరు -బరీంద్రానాద్ ఘోష్
  277.  కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు స్థాపించారు -1934
  278. బెంగాల్ విభజన వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమం -వందేమాతరం ఉద్యమం
  279. దయానంద సరస్వతి ఆర్య సమాజం ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు – లక్నో
  280. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ విధంగా పిలుస్తారు -ఆగస్ట్ రెవల్యూషన్
  281. బద్దలి సత్యగ్రాహనికి నాయకత్వం వహించినది -వల్లభాయ్ పటేల్
  282. మరఠాల చివరి పిష్వా ఎవరు -రెండవ బాజీరావు
  283. ఘుటిక అనేది –విద్యకేంద్రం
  284.  వందేమాతరం ఉద్యమం ఉస్మానియా యూనివ ర్సిటిలో జరిగిన సం॥-1938
  285.  మహాభారతానికి గల మరో పేరు ఏమిటి-జమ
  286. సుబెఖేతో పాఖ్యానం ఉన్న ఉపనిషత్తు ఏది కంఠప – నిషత్తు
  287. సింధూ ప్రజలు సౌధాలను వేటితో నిర్మించు కున్నారు-కాల్చిన ఇటుకలు
  288. ఆర్యులు అసలు ప్రాంతమేది – మరెషియా
  289.  సింధూ నాగరికత లో త్రాసు లభించిన పట్టణం ఏది – లోధల్
  290.  రుగ్వేదకాలం నాటి గతిష్టి అంటేఏమిటి -యుద్ధం
  291.  వేదమంత్రంల ఉచ్చరణను తెలిపే వేదం– శిక్ష
  292.  విడిమనగంధిశులకు చిట్ట చివరి రాజధాని ఏది -పెనుకొండ
  293. మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు -డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
  294.  హెూంరూల్ ఉద్యమంతో సంబంధం లేని నాయకుడు – మహమ్మద్ అలీ జిన్నా
  295. ప్రసిద్దమైన పిష్వాలలో కడపడివాడు – నారాయణ రావు
  296. ఫిరోజాబాద్ నగరాన్ని నిర్మించింది – పిరోద్
  297.  క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు -ప్రత్యేక నాయకుడు లేదు
  298. ఏప్రిల్ 18, 1929న సెంట్రల్ లెజిస్టేటిన్అసెంబ్లీ లో బాంబు విసిరిన సంఘటనతో సంబంధం లేని వారు ఎవరు -ఖుదిరామ్
  299. తొలి తెలుగు జంటకవులుగా ప్రసిద్ధి కాచవిఠలులు ఏ కాలానికి చెందినవారు– 14వ శతాబ్దం
  300. మధ్యయుగ భారతదేశంలో మధుర విరికి రాజ ధానిగా వెలగొండింది – చాళిక్యులు
  301.  దతిమ చిహ్నం గల సత్యమేయజయతే ఉపనిషత్తు ఎందులోనిది – మండకోపనిషత్తు
  302.  అదిగ్రంథ్ రాసింది ఎవరు – గురు అర్జున్ సింగ్
  303. భారతదేశానికి సింధూ దేశంగా పిలిచినది-గ్రీకులు
  304. భారతదేశంలో ఉన్న ఒకేఒక ఐలాండ్ మ్యూజియం ఏది– నాగార్జున కొండ
  305. హరప్పా ఉన్న నది తీరం ఏది – రావి
  306.  కనిష్కుని నాణాలపై ఉన్న లిపి ఏమిటి -ఖరోష్టిలిపి
  307.  అశోకుడు నిర్మించిన సాంచి స్తూపం ఏ రాష్ట్రంలో ఉంది –మధ్యప్రదేశ్
  308. రాష్ట్ర కూటుల తొలి రాజధాని ఏది-ఎల్లోరా
  309.  సముద్రగుప్తుడు 18 ఆటవిక రాజ్యాలను జయించి నట్లుగా పేరాంటున్నది శాసనం– ఎరాన్ శాసనం
  310.  దిల్-ఇ-ఇరాహి మిత ముఖ్య పురోహితుడెవరు -అబుల్ ఫజల్
  311. బెంగాల్కు చెందిన మొదటి తిరుగుబాటు సంస్థ ఏది – అనుశిలక్ సమితి
  312. అనుశీలన సమితి నాయకుడు ఎవరు – బరింద్ర కుమార్ ఘోష్
  313. భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ సమయంలో భారత సెక్రటరి ఆఫ్ స్టేట్గా ఎవరున్నారు -లార్ట్ క్రాస్
  314. హంటర్ కమీషన్ ఏ సంఘటన తర్వాత నియమి ంచారు -జలియన్ వాలాబాగ్
  315. బొంబాయి, మద్రాస్, కలకత్తా హైకోర్టులు ఏసం॥లో స్థాపించబడినది-1862
  316. ఏ ఉద్యమ సమయంలో బ్రిటీష్ వైఖరికి నిరసనగా గాంధీజి కై జర్ హింద్ బిరుదును త్యజించారు. -సహాయ నిరాకరణ
  317. ఆలంగిర్ బిరుదున్న ఒకే ఒక మొగల్ చక్రవర్తి ఎవరు -ఔరంగజేబు
  318.  తన రాజధానిని గుల్బర్గా నుండి బీదరు మార్చిన బహుమని సుల్తాన్ ఎవరు – అహ్మద్ షా
  319. మూడవ పానిపట్టు యుద్ధంలో మరణించిన మహా రాష్ట్ర సేనాని ఎవరు -విశ్వాసరావు
  320.  భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు – లార్ట్ డఫ్రిన్

Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1

Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1

Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1 #Indian History Practice Bits in Telugu Part-1

Leave a Comment