పార్ట్-2 ఇండియన్ జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ | Indian Geography Practice Bits Part-2

Written by lsrupdates.com

Published on:

పార్ట్-2 ఇండియన్ జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ | Indian Geography Practice Bits Part-2

Indian Geography Practice Bits Part-2: పోటీ పరీక్షలలో కనిపించే అత్యంత సాధారణ సబ్జెక్టులలో భూగోళశాస్త్రం ఒకటి. భౌగోళిక శాస్త్రం యొక్క ప్రశ్నలు-భౌగోళిక మరియు సాధారణ అవేర్‌నెస్ విభాగంలో రావచ్చు. అందువల్ల భౌగోళిక శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మరియు విషయాలపై సంభావిత అవగాహనను పెంపొందించడం చాలా ముఖ్యం.
మీ సౌలభ్యం కోసం మేము పనిచేసిన కథనాలు మరియు బ్లాగ్‌ల జాబితాతో టెస్ట్‌బుక్ లెర్న్ మీకు ఆ పనిని సులభతరం చేస్తుంది. మేము భౌగోళిక శాస్త్రం యొక్క అత్యంత సాధారణంగా ఫీచర్ చేయబడిన కొన్ని అంశాలను ఎంచుకున్నాము. ఇది UPSC సివిల్ సర్వీసెస్ , SSC CGL , IBPS PO మరియు రాష్ట్ర PSC , TSPSC, APPSC పరీక్షలతో సహా దాదాపు అన్ని ప్రభుత్వ పరీక్షలలో అంతర్భాగంగా పనిచేస్తుంది .

#Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2

  1. వాతావరణంలో ఎత్తు పెరిగేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గడం ఏ ఆవరణంలో సంభవిస్తుంది-స్ట్రోటోస్పియర్
  2. హేలి తోక చుక్క ఎన్ని సం॥లకు ఒకసారి కనిపి స్తుంది-76 సం||
  3. భూమిపై ఋతువులు ఏర్పడడానికి కారణం– భూ పరిభ్రమణ సమయంలో భూమి అక్షం 66 1/2 కోణం చేస్తు ఉండటం వలన
  4. అశ్వాన్ డ్యాం ఏ దేశంలో నిర్మించారు – ఈజిప్టు
  5. ఈ క్రింది వాటిలో నదులచే ఏర్పడు భూస్వరూపం ఏది-నదీ నక్షత్రాలు
  6. చక్కెర పరిశ్రమలు సాధారణంగా ఏ ప్రాంతాల్లో కేంద్రీకృతమవుతాయి-చెరుకు పండించే ప్రాంతాలు
  7. సుయాజ్-కొలంబో అంతర్జాతీయ మార్గానికి సమీ పంలో ఉన్న రేవు పట్టణం-కొచ్చిన్
  8.  ఈ క్రింది రాష్ట్రాలలో బంగ్లాదేశ్లో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు-పశ్చిమ బెంగాల్, అస్సాం మిజోరాం, మేఘాలయ, త్రిపురా
  9. నిలి మరియు లివురేఖ్ కనుమయి ఈ రాష్ట్రంలో ఉన్నాయి–ఉత్తరాంచల్
  10. ప్రపంచంలో అతి పొడవైన హీరాకుడ్ ప్రాజెక్టు ఈ నదికి అద్దంగా నిర్మించబడింది – మహానది.
  11. భారతదేశంలో ప్రతి చక్రవాతాలు ఈ క్రింది నెలల మధ్య ఏర్పడుతాయి-డిసెంబర్ – ఏప్రిల్ మధ్య
  12. షోలో పేరుతో పిలిచే భారత దేశంలో ప్రధానంగా ఏ ప్రాంతంలో పెరుగుతాయి – అస్సాం కొందలు
  13. హెమ ప్రవాకుల జోన్ల రకాలు-ఎర్రజోన్, నీలం జోన్, పసుపు జోన్
  14. ఇండియాలో సునామీ గురించి లభ్యమైన అతి ప్రాచీన రికార్డు ప్రకారం సునామీ ఎప్పుడు సంభ వించింది -326 2.2.
  15. సునామీ అనే పదం జపనీస్
  16. క్రింది వానిలో పది మానవ నిర్మిత ఆపద/ వైపరిత్యాలు-భూకంపాలు, సునామీ, వరదలు
  17. మనం ఎల్లప్పుడు ఎందుకు చంద్రుని ఒకే ముఖాన్ని చూస్తు ఉంటాము – ఎందుకంటే అది భూమి చుట్టూ భ్రమించడానికి తన ఇరుసుపై తన చుట్టూ తాను తిరగడానికి పట్టేకాలం సమానం కనుక
  18. బేవరేజ్కు సంబంధించిన పంటలు అత్యధికంగా ఎక్కడ పండిస్తారు – అర్ధ- ఎదారి ప్రాంతాలు
  19.  సింథటిక్ రబ్బర్ను అతిచౌకగా ఉత్పత్తి చేయు దేశాలేవి- యుఎస్ఎ, యుఎస్ఎస్ఆర్
  20. వాణిజ్య చేపల పెంపకం ఏ దేశంలో బాగా అభి వృద్ది చెందుతుంది-చైనా
  21. వరదల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒక నమునా బిల్లును తయారు చేయమని ఏ కమీషన్కు సూచించింది-కేంద్ర జల కమీషన్
  22.  శైవ గాధలను వీరావేగంగా ఆలపించే జానపద కళాకారులు-భిక్షుకుంట్లు
  23. రూర్కెలా ఇనుము-ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున ఉంది -బ్రాహ్మాణి
  24. గేట్ వే ఆఫ్ ది సౌత్ అని ఏ నగరాన్ని పిలుస్తారు.-చెన్నై
  25. కొంకణ్ రైలు రూటు ఈ రెండు ప్రదేశాలను కలుపుతుంది -గోవా మరియు కొచ్చిన్
  26. సముద్రపు ఓడరేవు కానిది ఏది – రామేశ్వరం
  27. ఉష్ణమండలం పచ్చిక బయళ్ళకు ఉదాహరణ ఏది -పంపాలు
  28. భాక్రానంగల్ పథకము ఈ నదిపై కలదు – నట్రైజ్
  29.  సౌరశక్తిచే మొట్టమొదటిసారి విద్యుదీకరణ గావించ బడిన గ్రామం-చోగ్లాంసార్
  30.  పెన్ గంగా, వెన్ గంగా, వార్దా నదులు ఏ నదికి ఉప నదులు-గోదావరి
  31.  సూర్యుడి ననుసరించి వర్షం అని ఏ ఖండానికి పేరు-ఉత్తర అమెరికా
  32.  ప్రపంచంలో అత్యధిక వేరుశనగ పండించే దేశం -ఇండియా
  33.  ఏ రాష్ట్రములో పెట్రో-కెమికల్ పరిశ్రమ అధి కంగా అభివృద్ధి చెందినది– గుజరాత్
  34. భారతదేశంలో ఏ రాష్ట్రంలో సగటు రబ్బరును ఎక్కువగా పండించును – కేరళ
  35.  భారతదేశంలో వరోరా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది– ఉత్తరప్రదేశ్
  36.  భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూగర్భ రైల్వే ఏ సంవత్సరంలో నిర్మించారు–1984
  37. భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలును ఏ సంవ త్సరంలో ప్రారంభించారు– 1929
  38.  భారతదేశంలో మొదటి భూగర్భ రైల్వేను ఏ నగరంలో నిర్మించారు-కోల్కత్తా
  39. దక్షిణ మధ్యరైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది -సికింద్రాబాద్
  40.  ఎలోక్ట్రో లోకోమోటివ్లను ఎక్కడ తయారు చేస్తారు – భోపాల్
  41.  అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఒరిస్సాలో ఎక్కడ ఉంది– పూరీ
  42.  భారతదేశంలో పొడవైన నది ఏది-గంగానది
  43.  అరుణాచల్ ప్రదేశ్కు కింది వాటిలో దేనితో ఉమ్మడి సరిహద్దు లేదు-మేఘాలయ
  44.  అందమాన్, నికోబార్ దీవులు ఏ పోస్టల్ జోన్లోకి వస్తాయి-7
  45.  భారతదేశపు తీర ప్రాంతాల్లో అత్యధికంగా తుఫానుకు గురయ్యే ప్రాంతం– ఒరిస్సా
  46.  భీమా నది దేనికి ఉపనది-కృష్ణా
  47.  భారతదేశంలో అత్యధికంగా బొగ్గు లభిస్తున్న శిలలు-దిగువ గోండ్వానా శిలలు
  48.  2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా –121 మిలియన్లు
  49.  భూకంపాల అధ్యయనానికి సంబంధించిన శాస్త్ర విభాగం-సిస్కాలజీ
  50.  భూమి మొత్తం వైశాల్యంలో ఆఫ్రికా ఖండం ఎంత భాగం ఆక్రమించింది -20 శాతం
  51.  దారియం లభించే ప్రదేశం-కేరళ
  52.  భారతదేశంలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై నిర్మించారు-కావేరి నది
  53. పీర్ పంజల్ పర్వత శ్రేణి ఎక్కడ ఉంది– మధ్య హిమాలయాలలో
  54. పశ్చిమానికి ప్రవహించే నదులలో అతిపెద్ద నది ఏది – నర్మద
  55.  భారతదేశంలో కొత్త ఒండలి నేలలను ఏమని పిలుస్తారు– ఖాదర్
  56. న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున గలదు -హడ్సన్
  57. పశ్చిమ కనుమలకు మరొక పేరు– సహ్యాద్రి పర్వత శ్రేణి
  58.  జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు-మహారాష్ట్ర
  59. సౌర కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం -గనిమెడ్
  60.  ఎర్ర నేలలు ఏ పంటలకు అనుకూలంగా ఉంటాయి-వాణిజ్య పంటలు
  61.  దేశంలో మొదటి సిమెంట్ ప్లాంట్ను ఎక్కడ నిర్మించారు-చెన్నై
  62.  ఈశాన్య సరిహద్దు రైల్వే మండలం ఎక్కడ ఉంది -మాలిగాం
  63.  భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం– ధవళగిరి
  64.  ఝరియా బొగ్గుగని గల హరివాణం– దామోదర్
  65.  జోగ్ జలపాతం ఈ నదిపై వుంది– శరవాతి
  66. భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రం -సెస్నాలజీ
  67.  తెహ్రి డ్యాంను ఉత్తరాంచల్లో ఏ నదిపై నిర్మిం చారు – భగీరథి
  68. సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఏ నగరానికి సమీపంలో ఉంది-జైపూర్
  69.  బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ పేరుతో ప్రవేశి స్తుంది-ది హంగ్
  70.  భారతదేశంలో చివరిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం – గుజరాత్
  71.  కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది -తమిళనాడు
  72.  సహజ సిద్ద ఓడరేవు– విశాఖపట్నం
  73. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ యాలెక్యులర్ బయా లజి (సి.సియం.బి.) ఎక్కడ ఉంది– హైదరాబాద్
  74.  జాతీయ సముద్ర పరిశోధన సంస్థ ఉన్న ప్రదేశం-పనాజి
  75.  కావేరి నది ఏయే రాష్ట్రాల గుండా వెళ్తుంది. -కేరళ, కర్ణాటక, తమిళనాడు
  76. థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక నది -తానిటునీ
  77. తూర్పు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి. -నీలగిరి కొండలు
  78.  జన సాంద్రతలో మొదట ఉన్న రాష్ట్రం-బీహార్
  79. ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ట్రం– మిజోరాం
  80. మోప్లాలు ఏ రాష్ట్రంలో ఉన్నారు-కేరళ
  81. 82 1/2º తూర్పు రేఖాంశంలో మన దేశంలో ఏ రాష్ట్రం గుండా పోవడం లేదు – తమిళనాడు
  82.  భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న పీఠభూమి -లధక్ పీఠభూమి
  83. సరిగా జతపరచని దానిని గుర్తించుము – కుతా సుమార లోయ అరుణాచల్ ప్రదేశ్
  84. ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించుము–ఇంద్రా వతి-మధ్యప్రదేశ్
  85. గోధుమ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం -ఉత్తరప్రదేశ్
  86. 24° రేఖాంశం ఏఏ దేశాల మధ్య ఉంది – జర్మనీ -పోలాండ్
  87. ప్రపంచంలో లోతైన సరస్సు-బైకాల్ సరస్సు
  88. అత్యధిక ఉపగ్రహాలు కల్గిన గ్రహం ఏది – గురుడు
  89. సరిగా జతపరచని దానిని గుర్తించుము ఉత్తర అమెరికా-అకన్ కాగ్వా
  90. ఎర్ర చందనం మన రాష్ట్రంలో ఏ జిల్లాలో దొరకదు-కర్నూలు
  91. తాల్చేర్ దేనికి ప్రసిద్ది – భారజల మంత్రాంగం
  92. అత్యంత బరువైన గ్రహం-బుధుడు
  93. ఇండియాలో ఆర్యభట్ట తొలి ఉపగ్రహం, అది ఎప్పుడు ప్రయాణించింది – 1975
  94. ఉత్తరాంచల్-దెహ్రాడూన్ మిజోరాం – కోహిమా
  95. ఓజోన్ పొరకు నష్టం కలిగించేది– క్లోరోఫోర్ కార్బన్లు
  96. ఇంగ్లీషు వారు మొదట భారతదేశం నుండి ఏ వస్తువుతో వ్యాపారం చేశారు–ఇండిగో
  97. భారతదేశంలోని జిల్లాల సంఖ్య-640
  98. రాష్ట్ర అగంతుక నిధి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది. -గవర్నర్
  99. వాయువ్య భారతదేశానికి చెందిన మొట్టమొదటి విదేశీ పాలకులు ఎవరు -ఇందోగ్రీకులు
  100. భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రి కుడు ఎవరు-ఫాహియాన్
  101. భారతదేశంలో ఏ రాష్ట్రంలో భూమికోత అత్యంత విషమ స్థితిలో ఉన్నది –తమిళనాడు
  102. పాక్ జలసంధి ఏ రెండు దేశాల మధ్య ఉన్నది -ఇండియా-శ్రీలంక
  103. ఇందిరాగాంధీ కెనాల్ను ఏ ప్రాంతంలో నీటి పారుదల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. -రాజస్థాన్
  104. భారతదేశంలో అత్యంత పొదవుగల రహదారులు ఉన్న రాష్ట్రం ఏది-మహారాష్ట్ర
  105. ఉత్తరప్రదేశ్లోని లూ పవనం-వేడి, దుమ్ముతో కూడిన పవనం సుమ
  106. తిరోగమన నైరుతి రుతుపవనాల ప్రభావానికి లోనుకాని రాష్ట్రం ఏది –  పశ్చిమబెంగాల్
  107. కేంద్రంలో పర్యావరణ శాఖ ఎప్పుడు ఏర్పడింది -1980
  108. సముద్రాల లోతును ఏ ప్రమాణంలో కొలుస్తారు. -ఫాథమ్స్
  109.  భారతదేశంలో అతి పెద్ద పరిశ్రమ ఏది– వస్త్ర పరిశ్రమ
  110.  ఈ క్రింది భారత భౌగోళిక ప్రాంతంలో పీఠభూమి కానిదేది – కొంకణ్
  111.  వేదికల వ్యవసాయ పద్దతి ఎక్కడ కనిపిస్తుంది -పర్వత ప్రాంతాలు
  112.  ఈ క్రింది వాటిలో సరిగా జతపరచనది ఏది జార్ఖండ్-రాంచి, చత్తీస్గఢ్ – రాయపూర్
  113.  ఈ క్రింది వాటిలో నేషనల్ క్యాపిటల్ టెరటరి ఏది – ఢిల్లీ
  114.  38వ అక్షాంశరేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది–ఉత్తర కొరియా, దక్షిణ కొరియా
  115.  థార్ ఎడారిలో ప్రవహించే ప్రధాన నది ఏది -వాణి నది
  116.  పాలరాయి ఏ రకమైన శిల-రూపాంతర శిల
  117.  సముద్ర జలాల మీద సూర్యుని పోటుపాటుల ఉత్పాదక శక్తి ఎన్ని రెట్లు-4
  118.  శిలాజాలను గురించి ఏ శాస్త్రం తెలియచేస్తుంది -వేలియాంటలజి
  119.  జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యా లయం ఎక్కడ ఉంది – హైదరాబాద్
  120.  ప్రపంచంలో ఏ దేశం వేరుశనగను అధికంగా ఉత్పత్తి చేస్తున్నది-భారతదేశం
  121.  భారతదేశంలో ప్రారంభమైన మొట్టమొదటి బంగారు గని ఏది-గాండగ్ గోల్డ్ఫెన్స్
  122.  భారతదేశంలో ఎక్కడ ట్రైబల్ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది-అమర్ కంటక్
  123.  గారో తెగవారు ఎక్కడ విస్తరించి ఉన్నారు. -మేఘాలయ
  124.  ప్రపంచంలో జనుమును అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది-బంగ్లాదేశ్
  125.  ఉత్తరదశ వైపు ప్రవహించే గంగానది ఉపనది ఏది -సోన్
  126.  ఏ రాష్ట్రం ద్వారా కర్కాటరేఖ పోతుంది– బీహార్
  127.  హిమాలయ పర్వతాలలో శిలలు ప్రధానంగా ఏవి -అవక్షేప శిలలు
  128.  శీతాకాలంలో వాయువ్య భారతదేశంలో వర్షాలు కురవడానికి కారణం ఏమిటి-పశ్చిమ కలోల్లాలు
  129.  పూడిక సమస్యను ఎదుర్కొంటున్న ఓడరేవు ఏది -కలకత్తా ఓడరేవు
  130.  ఈ క్రింది నదులలో పశ్చిమ దిక్కు ప్రవహించే నది -శరావతి
  131.  రోడ్ల సాంద్రతలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది -కేరళ
  132.  ఓబ్రా అనేది ఒక…. – థర్మల్ పవర్ కేంద్రం
  133.  అణు విద్యుత్ కేంద్రాలలో ప్రధానంగా స్వదేశీ పరిజ్ఞానంను ఉపయోగించిన ప్రయాణ కేంద్రం ఏది – కల్పకం
  134. గాంధార శిల్పం ఏ శిల్పకల మిశ్రమం-గ్రీక్ -భారతీయ
  135.  సిత్తన్వాసల్కు చెందిన చిత్రలేఖనాలు ఏ ప్రాంత సమీపంలో ఉన్నాయి-పుడుక్కొట
  136. తువాలు అనే ద్వీపం ఏ సముద్రంలో ఉన్నది -ఫసిఫిక్ మహాసముద్రం
  137. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు – శుక్రుడు
  138. భారతదేశంలో అతి పెద్ద న్యూక్లియర్ రీసెర్చి రియా క్టర్ ఏది – ధృవ
  139. కర్ణాటకలో కేగా దేనికి ప్రసిద్ధి-న్యూక్లియర్ ప్లాంట్
  140. తరచుగా వారాల్లోకి వచ్చే కుకీ గిరిజన తెగప్రజలు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు-మణిపూర్
  141.  తెలంగాణలో స్టోనింగ్ శాండ్ అధికంగా ఏజిల్లాలో -ఖమ్మం
  142. మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్య పరిశ్రమలు -టెక్స్టైల్, ఖనిజాలు, ఫార్మా
  143. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం రీత్యా రెండో అతి పెద్ద జిల్లా ఏది-ఆదిలాబాద్
  144. హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది -600 మీ.
  145. తెలంగాణ రాష్ట్ర సగటు వర్షపాతం ఏంత -906.6 .. మీ .మీ .
  146.  కింది ఏ జిల్లాలో లెట్ట్ నేలలు విస్తరించి ఉన్నాయి-మెదక్
  147. మంజీరా నది తెలంగాణలో ముందు ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది– మెదక్
  148. కెప్లిర్-2 అనునది -సూర్యుడిని పోలిన నక్షత్రం
  149.  దేశంలోనే తొలి గ్రీన్ రైల్వే స్టేషన్ ఎక్కడ ప్రారంభి ంచారు– జమ్మూ-ఉదంపూర్ మార్గంలో మన్నార్
  150.  పిల్లలమర్రి జింకల పార్క్ ఏ జిల్లాలో ఉంది -మహబూబ్ నగర్
  151. గ్రామగిరి ఖిల్లా ఏ జిల్లాలో ఉంది-కరీంనగర్
  152.  తెలంగాణ రాష్ట్ర పట్టణ జనాభా శాతం-38.88%
  153. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు ఎక్కువగా ఉన్న జిల్లా-ఖమ్మం
  154. పెద్దగట్టు జాతర తెలంగాణలో ఏ జిల్లాలో జరుగు తుంది – నల్లగొండ
  155.  ఇందిరాపాయింట్ ఎక్కడ ఉంది-గ్రెట్ నికోబార్ దీవిలో
  156. కాశ్మీర్ లోయ ఎక్కడ ఉంది – షిమాద్రి పిర్పంజా
  157. తపతినది ఉప నదుల్లో లేనిది-తీవా
  158. బంగారు నేలలు అనగా – పాత బందలి నేలలు
  159. మంచి గంధపు చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయి. -ఆకురాల్చే
  160. చంద్రప్రభ శాంక్చుయని ఏ రాష్ట్రంలో ఉంది -ఉత్తర ప్రదేశ్
  161. కుండా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది – తమిళనాడు
  162. 1డిగ్రీ అక్షాంశం ఎన్ని కెఎంలకి సమానం-111
  163. సూర్యుడు తూర్పున ఉదయించడానికి కారణం -భూమి పశ్చిమం నుండి తూర్పుకు తిరగడం
  164. భూమికి చాలా సమీపంలో ఏర్పడే మేఘాన్ని ఏమాంటారు– స్టాటస్
  165.  జనుమును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం-బ్రిటన్
  166. ముత్యాల తయారీ ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుంది–ఉష్ణమండల ప్రాంతంఇచ్చంపల్లి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది-గోదావరి
  167. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని కొలిచే యూనిట్లలో ఏ విధంగా కొలుస్తారు. -పారాలాక్స్
  168. ఇండియాలో అతిపెద్ద నూనే శుద్ధి కర్మాగారం ఉన్న చోటు-మధుర
  169. ఇండియాలో అత్యధికంగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే రాష్ట్రము ఏది  – ఉత్తరప్రదేశ్
  170. ఫరక్కా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది -బీహార్
  171. వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది –పోర్ట్ బ్లెయిర్
  172. సాత్పూర్ పర్వతాలలో కెల్లా ఎత్తైన శిఖరం ఏది -పంచ్ మర్హి
  173. భారతదేశపు సగటు వర్షపాతం-100 సెం.మీ.
  174. తేయాకు అధికంగా పండించు రాష్ట్రం– అస్సోం
  175. నూలు వస్త్రాలు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం-మహారాష్ట్ర, గుజరాత్
  176. ఈ క్రింది వానిలో ఉప్పు నీటి సరస్సు కానిది -పుష్కల్
  177. జాతీయ జల రవాణా మార్గం ఏ నదిపై ఉంది -గంగానది
  178. భారత్లోని రైల్వే మార్గాలలో ఎన్ని రకాల గేజ్ లు ఉన్నాయి-4
  179.  గండక్ నది జన్మస్థలం ఎక్కడ-నేపాల్
  180.  పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల కనీస విద్యార్హతతోపాటు వివిధ ప్రమాణాలను చేరుస్తు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలు చేసింది– హర్యానా    Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2
  181.  థిమ్స్ నది ఒడ్డున ఉన్న నగరం–ఫ్రాన్స్
  182. అట్లాంటిక్ మహా సముద్రానికి సంబంధించినది -గాల్ఫ్స్ట్రీం
  183.  తెలుగు గంగా ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది– చిత్తూరు
  184. పాకాల వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది-వరంగల్
  185. ప్రపంచంలో సముద్రాలలో ఎంత శాతం నీరు ఉంటుంది-97%
  186.  భూమి యొక్క ఆబ్బిదో శాతం-30%
  187. ఇటీవల ఏ దేశం హైడ్రోజన్ బాంబును అభివృద్ది చేసినట్లు ప్రకటించినది – ఉత్తర కొరియా
  188. ఒక ప్రాంతంలో ఎన్ని సం॥రాల కాలం ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణస్థితి అంటారు-25 సం॥రాలు శాభివృద్ధి.
  189. వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల కు సంబంధించినది – ఎపి-మహారాష్ట్ర
  190.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్త్రీ నిధి పరపతి సమాఖ్య అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు-జీలమణి
  191.  హరిద్వారా ఏ నది ఒడ్డున ఉన్నది– గంగా
  192. స్వర్ణ దేవాలయం ఏ నగరంలో ఉంది– అమృత్సర్
  193. జనాభా భారతదేశంలో అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం-లక్షదీవులు
  194. భారతదేశ ప్రథమ పౌరుడు – రాష్ట్రపతి
  195. మోప్లా తిరుగుబాటు 1921లో ఎక్కడ జరిగింది. – కేరళ
  196. డీజిల్ లోకోమోటివ్ తయారు చేయు యూనిట్ ఎక్కడ ఉన్నది– వారణాసి
  197. తారాపూర్ ఉన్న రాష్ట్రం ఏది – మహారాష్ట్ర
  198. తూర్పుతీర ప్రాంతంలో కృతిమ నౌకాశ్రమం—చెన్నై
  199. 2011లో భారతదేశ అక్షరాస్యత శాతం– 74.04%
  200.  రాష్ట్ర అత్యవసర నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది -గవర్నర్
  201. భారత రాజ్యాంగ ఉమ్మడిజాబితాలో ఎన్ని అంశాలు ఉంచారు-47
  202.  సముద్రంలో అతి లోతైన ప్రాంతం ఎక్కడ కలదు. –మెరియన్ ఆగాదం
  203. అంతర్జాతీయ దినరేఖ ఏ మహాసముద్రం మీదుగా పోతుంది– ఫసిఫిక్
  204. పింక్ సిటీగా ప్రసిద్దమైన నగరం-జైపూర్
  205. కూచిపూడి నృత్య పితామహుడు ఎవరు -సిద్ధేంద్రయోగి
  206. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు -నెల్లూరు
  207.  రాజ్యసభలో ఒకే స్థానమున్న రాష్ట్రం– నాగాలాండ్, మణిపూర్, గోవా
  208.  ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సీసం గనులు ఉన్నాయి. -గుంటూరు
  209.  హిమాలయ సముహానికి చెందిన నది-కృష్ణా
  210. ఇండియా గేట్ ఎక్కడ ఉంది – ఢిల్లీ
  211. ఏ నదుల కలయికను త్రివేణి సంఘమం అంటారు. -గంగా, గోదావరి, సరస్వతి
  212.  కథాకళి ఏ రాష్ట్ర నృత్యం-కేరళ
  213.  అక్టోబర్ 24, 1945 ప్రాముఖ్యత – యుఎన్
  214. ఆవిర్భావం 569) కార్బెట్ జాతీయ పార్కు ఎక్కడ కలదు-ఉత్తరప్రదేశ్
  215.  ఆంధ్ర కాంగ్రెస్ సోషలిస్టుపార్టీని ఎవరుస్థాపించారు -ఎన్.జి.రంగా
  216. భూమికి అత్యంత దగ్గరగా లేని (దూరంగా గల) గ్రహం-ఇంద్రుడు
  217. రైల్వే స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది– వడోదరా
  218. మీనాక్షి దేవాలయం ఏ నగరంలో ఉంది – మధురై
  219. అతి పెద్ద గ్రహం ఏది – గురుదు
  220. జనాభా పరంగా భారత్లో అతి చిన్న రాష్ట్రం -సిక్కిం
  221. సూర్యునికి అతి సమీపంలో ఉన్న గ్రహం-బుధుడు
  222. రూర్కెలా ఉక్కు కర్మగారము ఏ నది ఒడ్డున కట్టారు -బ్రహ్మనీనది
  223. సర్పాలకు ప్రసిద్ధిగాంచిన గింది నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది – తమిళనాడు
  224. అత్యంత కాంతివంతమైన గ్రహం– శుక్రుడు
  225. ఆంధ్రప్రదేశ్ ని ఏ పట్టణాన్ని మాంచెస్టర్ అఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు– విశాఖపట్నం
  226. భారతదేశం ఎన్ని దేశాలలో భూ సరిహద్దు కల్గి ఉంది-7
  227. మన దేశంలో చక్కెరను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం– ఉత్తరప్రదేశ్
  228. దీనార్ ఏ దేశ కరెన్సీ -ఇరాక్
  229. ఇండియాలో ప్రభుత్వ రంగంలో ఉన్న అతిపెద్ద వాణిజ్య బ్యాంక్-ఎస్బిఐ
  230. పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు రేఖ-దల్యారాండ్ రేఖ
  231. కటక్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది– మహానది
  232. సర్దార్ సరోవరం ఆనకట్ట ఏ నది మీద ఉంది. -నర్మద
  233. జనాభాపరంగా ప్రపంచంలో అతి చిన్న దేశం -వాటికన్ సిటీ
  234.  ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం -ఇండియా మీ అభివృద్ధి..
  235. అత్యంత చిన్న గ్రహం-బుధుడు
  236. మొత్తం భూమిలో ఎక్కువ నీటి పారుదల సౌకర్యం గల భూమి రాష్ట్రములో ఏది – పంజాబ్
  237. రోజ్వుడ్, ఐరన్వుడ్, ఎబోని వంటి వృక్ష సంపద ఏ అడవులలో లభ్యమవుతుంది– సతత హరితా అర్మణాలు
  238. లెప్చా ఏ రాష్ట్రంలో ఉండే ప్రధాన ఆదిమ జాతి -సిక్కిం
  239.  పిన్కోడ్ 6తో మొదలైతే అది రాష్ట్రాన్ని సూచించి నట్లు-కేరళ
  240.  రాజస్థాన్ కాలువ (ఇందిరాగాంధీ కెనాల్) నీరు సరఫరా చేసే నదులు ఏవి – సట్లేజ్, తిమాన్
  241. తిరోగమన నైరుతి ఋతుపవనాల ప్రభావం లేని రాష్ట్రం ఏది – ఉత్తరప్రదేశ్
  242.  తోబి, గిల్గిట్, హుంజ ఏనదికి ఉపనదులు-సింధూ
  243. బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం– అరుణాచల్ ప్రదేశ్
  244. దైర్వాస్ నిల్వలు అధికంగా లభించే రాష్ట్రం ఏది -ఆంధ్రప్రదేశ్
  245. భారతదేశంలో ఉన్న సముద్ర రేవులలో దేనికి సహజమైన హర్బర్ లేదు– పారదీప్
  246. భారతదేశంలో రాతి ఉప్పు విస్తారంగా లభ్యమయ్యే రాష్ట్రాలు ఏవి-పంజాబ్, మేఘాలయ
  247.  పరిమాణం దృష్ట్యా ప్రపంచంలో అతిపెద్ద నదీ ఏది – ఆమెజాన్
  248. స్థానిక పవనాల జత సరికానిది ఏది శాంతా అన్నా– ఈజిప్టు
  249.  ఉకామ్ రిజర్వాయర్ ఏ నదిపై నిర్మించారు– తపతి
  250.  గిర్ పర్వతశ్రేణి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది -గుజరాత్
  251.  భారత వాతవరణ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది -పూణే
  252.  భూమధ్య రేఖ వర్షపాత అడవులను ఏమని పిలుస్తారు– సెల్యున్
  253. క్రామ్వెల్ ప్రవాహం ఏసముద్రంలో కనబడుతుంది – సుమార ఫసిఫిక్ సముద్రం
  254.  ఈ క్రింది వానిలో ఏ దేశంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు కనబుడుతుంది–ఇరాక్
  255. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశంలో ఏ స్థానంలో ఆక్రమించింది-7
  256. భారతదేశంలో ఉపగ్రహం ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది – శ్రీహరికోట
  257. భారతదేశపు మొదటి ఉపరితలం నుండి ఉపరి తలానికి ప్రయోగించే క్షిపణి-షృథ్వీ
  258. గంగానది ఒడ్డున లేని నగరం ఏది-లక్నో
  259. ఏ ఉపగ్రహాలు భారతదేశ వ్యాప్తంగా టెలివిజన్ కార్యక్రమాలు ప్రసారం చేయడానికి తోడ్పడుతుంది -ఇన్ శాట్-1బి
  260. ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఏ పేరుతో పిలుస్తరు -బి.ఆర్. అంబేద్కర్
  261. ఇదుక్కి ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది– కేరళ
  262. సరిగా జతపరిచని దానిని గుర్తించుము బొమిడిలో -అరుణాచల్ ప్రదేశ్
  263. సుందర వనాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి –పశ్చిమ బెంగాల్
  264. దేశంలోని తొలిసారిగా రూ॥338.58 కోట్ల వ్యయం తో జాతీయ వనరుల వ్యవస్థ పేరుతో జీవవైద్య పరి శోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నది– హైదరాబాద్
  265. గంగానది ప్రవహించే రాష్ట్రం గుర్తించుము -జమ్మూ మరియు కాశ్మీర్
  266. ఈశాన్యా పవనాల వల్ల భారీ వర్షపాతం పొందే తీరం-కోరమండల్ తీరం
  267. భారజల కేంద్రం నెలకొన్న ప్రాంతం-తాల్చేర్ ఒరిస్సా
  268. పశ్చిమ కల్లోలాల వల్ల భారతదేశంలో ఏ ప్రాంతం లో వర్షం పడుతుంది– పంజాబ్
  269. సునామీ తరంగాలు దేని చేత ఉద్భవించాయి -భూకంపాలు, అగ్నిపర్వత, జలాంతర భూమి ప్రకంపనాలు
  270.  ఐక్యరాజ్యసమితి ఏ దశకాన్ని సహజ విపత్తు తగ్గి ంపునకు కాను అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటిం -1990
  271. భారతదేశంలో టేకు అడవులు అత్యధికంగా టీ రాష్ట్రం– కర్ణాటక
  272.  ఏ ఆవరణంలో నీటి ఆవిరి, దుమ్ము కణాలు, మేఘాలు, అధిక పరిమాణంలో విస్తరించి ఉన్నాయి -ట్రోపో ఆవరణం
  273. అత్యంత వేడి గ్రహం – శుక్రుడు
  274.  న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున ఉంది-హద్సన్
  275. క్యోటో ఒప్పందం నుండి బయటకు వచ్చిన మొదటి దేశం-కెనడా
  276.  ఐబిఎస్ఎస్ ప్రపంచ స్నూకర్ చాంపియన్ షిప్ కప్ లో విజేతగా నిలిచింది ఎవరు – పంకజ్ అద్వానీ
  277. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఏది– మాసిన్రామ్
  278. న్యూమూల్ ద్వీపాలు ఎక్కడ ఉన్నాయి– బంగాళ పాతం
  279.  ప్రఖ్యాత వేసవి విడిది ఉదక మండలం ఎక్కడ ఉన్నాయి-నీలగిరి కొండలు
  280. బౌరని ఆయిల్ శుద్ధి కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది. -బీహార్
  281. పూర్వ హిమాలయ నదులు కానిది ఏది-గంగానది
  282.  చాలా నాణ్యమైన టేకు ఏ రాష్ట్రంలో లభిస్తుంది. -మధ్యప్రదేశ్
  283.  టిఎస్లో వరిపంట ఉత్పత్తిలో అగ్రస్థానం గల జిల్లా – కరీంనగర్
  284.  టిఎస్లో రెండవ అతిపెద్ద జిల్లా– ఆదిలాబాద్
  285. ప్రపంచ భూగోళ విస్తీర్ణం భారతదేశ భూగోళ విస్తీర్ణం ఎంత శాతం-2.4%
  286. పశ్చిమ దిశగా ప్రవహించే అతి పెద్ద నది నర్మదా
  287. షిపిలో కనుమ ఏ రాష్ట్రంలో ఉంది – హిమాచల్ ప్రదేశ్
  288. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు -46500
  289. బోయర్ జాతీవారు ఏ దేశంలో నివసిస్తున్నారు. -దక్షిణాఫ్రికా
  290. తెహ్రి డ్యామ్ ఏ నదిపై నిర్మించార – భగీరథీ
  291. శ్రీలంక, భారతదేశాల మధ్య ఉండే ద్వీపం పేరు ఏమిటి -పంబన్ ద్వీపం
  292. భారతదేశ ఉత్తరభాగాన్ని ఏమని పిలుస్తారు – కిలిక్ గోయ్ పాస్
  293.  మీనాలురంగు పిలిచే డిండి నది ఏ జిల్లాలో ప్రవహిస్తంది -మహబూబ్నగర్
  294.  జయజయహే తెలంగాణ అనే ప్రఖ్యాత గేయాన్ని రాసిన కవి – అందెశ్రీ
  295.  భారతదేశంలో కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తీర్ణంలో పెద్దది ఏది – అండమాన్, నికోబార్
  296. భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలు ఏవి-దిగువ గోద్వానా
  297. ఓడ రేవులలో నది ఒడ్డు అధికంగా ఉన్న రేవు ఏది– కలకత్తా
  298. విశాల ఖండ తీరపు అంచు కల్గిన సముద్రం ఏది -అట్లాంటిక్ మహాసముద్రం
  299.  మేక్ ఇన్ ఇండియా కు మద్దతు ఇచ్చిన ఫ్రెంచ్ కంపెనీ ఏది -ఎయిర్ వేన్
  300.  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ బలాండ్కు నరేంద్రమోడి బహుకరించిన పెయింటింగ్ పేరు -జీవనశాస్త్రం
  301.  హిమాలయ పర్వతాలలో ఏ రకమైన శిలలు లభిస్తాయి-అవక్షేక శిలలు
  302.  భూకంప చాయ మండలంలో కనిపించని తరం గాలు ఏవి-పి తరంగాలు
  303.  అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మహాచక్రవాత వర్షపాతాలను ఏమాంటారు– టోర్నడోన్లు
  304. ఉత్తర సముద్రాన్ని బాలిక్ సముద్రాన్ని కలిపే జల సంధి ఏది-జిబ్రాల్టార్
  305. అగులాస్ ప్రవాహం ఈ క్రింద సముహంలో ప్రవహిస్తుంది-హిందు మహాసముద్రం
  306. గరంపాని అభయారణ్యము ఎక్కడ ఉన్నది- డిపు -అస్సాం
  307.  గౌహతి హైకోర్టు అధికార పరిధి ఎంతవరకు ఉంది – త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం
  308. రాజస్థాన్ హైకోర్టు ఎక్కడ కలదు -జోధ్ పూర్
  309. జార్ఘండ్ రాజధాని – రాంచి
  310.  భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ ఉంటుంది – మాసిన్రాన్-మేఘాలయ
  311.  దక్షిణ ప్రాంత పై కప్పు అని ఏ రాష్ట్రానికి పేరు -కర్ణాటక
  312.  గుజరాత్లోని గిర్ అదువులు ఏ జంతువు ఆవాసా నికి ప్రసిద్ధి-సింహం
  313.  సూర్యుడికి భూమి అతి దూరంగా ఉండే స్థితిని ఏమంటారు – అపహేళి
  314.  కాఫీ, రబ్బరు తోటలకు అనుకూలమైన నేలలు ఏవి -లాటరైట్ నేలలు
  315. రాగిని అధికంగా ఉత్పత్తిచేయు రాష్ట్రం-జార్హండ్
  316. తెలంగాణలో రాష్ట్రంలో అతిపెద్ద నీటి పారుదల ప్రాజెక్టు – నాగార్జునసాగర్
  317. ఫసిఫిక్ మహాసముద్రం ఏ సంధి వద్ద అంతమవు తుంది – బేరింగ్ జలసంధి
  318. సాంద్ర వ్యవసాయ ప్రాంత పథకం ఉద్దేశం –వ్యవసాయ దిగుబడులు పెంచుట
  319. భారతదేశంలోని కేరళ తీరంలో ఇసుకలోలభించేది ఏది – జపాన్
  320. అంటీవినమ్ తయారీకి కేంద్రం భారత్లో ఎక్కడ ఉంది– ముంబాయి
  321. గోదుమపంటలకు అనుకూలమైన మండలం ఏది -సమశీతోష్ణమండలం
  322. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు -మనీలా
  323.  వైశాల్యంలో భారత్ ప్రపంచంలోనే 7న పెద్ద దేశం, మొదటి 5 దేశాలు రష్యా, చైనా, కెనడా, అమెరికా, బ్రెజిల్ కాగా 6వ దేశం ఏది – ఆస్ట్రేలియా
  324.  భారతదేశంలో భూ సరిహద్దు కలిగి ఉన్న దేశాలు ఏదు, మొదటి 6 దేశాలు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ కాగా ఏడవ దేశం ఏది – మయన్మార్
  325. మెట్టూరు ఆనకట్టును ఏ నదిపై నిర్మించారు -తుంగభద్ర
  326.  ప్రాణహిత నది ఏ మూడు నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది – పెన్గంగా, వార్ధా, పెనంగా
  327.  మనదేశంలో అధికంగా ఉండే నేలలు ఏవి -ఎర్రనేలలు
  328.  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విక్టోరియా జలపాతం ఏ నదిపై కలదు -జాంబియా నది
  329. కురుషిలో ప్రవాహం ఏ రకమైన ప్రవాహం – ఉన్న ప్రవాహం
  330. గర్జించే నలబైలు ఏ రకమైన పవనాలు-పశ్చిమ పవనాలు
  331. ఏ ఆకారపు లోయలు ఏ క్రమక్షయం వల్ల ఏర్పడు తాయి-నదీ క్రమక్షయం
  332. ప్రపంచంలో అత్యధిక సిరిసంపదలు కలిగిన దేవాలయంగా పరిగణింపబడుతున్న ఆలయం ఏది – తిరువనంతపురం,ఆనంతపద్మనాభస్వామి దేవాలయం
  333. ఏ జాతీయ పరిశోధనా సంస్థ హైదరాబాద్లో ఉంది – ఇమారత్ పరిశోధనా సంస్థ
  334. ఏ దేశం భారతదేశంలో కలిసి బ్రహ్మవన్ క్షిపణిని రూపొందించింది – రష్యా
  335. తెలంగాణ అక్షరాస్యత శాతం (2011) -66.3%
  336.  తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ప్రాథమిక రంగ వాటా ఎంత -15.1%
  337.  తెలంగాణ ఎక్కడ ఎలక్ట్రానిక్ మాన్యూఫ్యాక్చరింగ్ జోన్ల స్థాపన ఆమోదం లభించింది – మహేశ్వరం
  338.  తెలంగాణలో అధిక నీటి పారుదలల సౌకర్యాలను అందించే వనరులేవి -బావులు
  339. నాగార్జునసాగరు శంఖుస్థాపన ఎప్పుడు చేశారు -10-12-1955
  340. తెలంగాణ రాష్ట్రం నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అది .రోహించినవారు – సాధనపల్లి ఆనంద్ కుమార్, మలావత్ పూర్ణ
  341. తెలంగాణలో బైరేటీస్ నిల్వలు ఏజిల్లాలో విస్తరించి ఉన్నాయి -ఖమ్మం
  342. తెలంగాణలో జాతీయ రహదారుల పొడవెంత -2592 5..
  343. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది. -1956, ລ້ 20
  344.  ముల్కీ ఉద్యమ కాలంలో జరిగిన పోలీసుకాల్పులపై నియమించిన విచారణ సంఘం ఏది  – పింగిళి జగన్ మోహన్ రెడ్డి
  345. తెలంగాణ మహాసభ ఎప్పుడు ఆవిర్భవించింది -1997, 11
  346. లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి ఎంత సమయం తీసుకుంది – 20 నిమిషాలు
  347.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు -2010, ఫిబ్రవరి 8
  348.  తెలంగాణ ఐక్య వేదిక ఎప్పుడు ఏర్పడింది -1997, అక్టోబర్ 28
  349.  కాకతీయుల గురించి మొదటిసారిగా తెలిపే శాసనం ఏది -బయ్యారం చెరువు శాసనం
  350. ఓడ గుర్తు ఉన్న నాణాలను ఏ శాతావాహన రాజు ముద్రింపచేశారు -యజ్ఞశ్రీ శాతకర్ణి
  351.  తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయే తెలంగాణ జననీ జయకేతనం రచయిత ఎవరు – అందెశ్రీ
  352. భారతదేశంలో ఆర్థికంగా ప్రాముఖ్యం ఉన్న అడవులు ఏవి -ఉష్ణమండల ఆకురాల్చు
  353.  భిల్, కోల్ తెగలు ఏ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నాయి -భారతదేశం
  354. అంటార్కిటికా ఖండంలో విస్తారంగా నివసించే పక్షి జాతి ఏది – పెంగ్విన్
  355. కావేరి నది ఏయే రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది. -కర్ణాటక, కేరళ, తమిళనాడు
  356.  పేట్ మృత్తికలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి -కేరళ
  357. కోసి ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏమిట్ -నీటి పారుదల, వరదల నివారణ, విద్యుత్ ఉత్పత్తి
  358. సుందర్బన్స్ ప్రాంతంలో అధికంగా ఉండే మృత్తిక కలుస్తుంది -ఒండ్రుమట్టి
  359.  చైనాలోని హావాంగ్ హెూ నది ఏ సముద్రంలో కలుస్తుంది -చైనా సముద్రం (ఎల్లోసి)
  360.  విస్తీర్ణంలో అతిపెద్ద సరస్సు ఏది -టిటికాకా
  361. ఎటోని, మహాఘనీ అనే రకాలు చెట్లు ఏ అడవుల్లో పెరుగుతాయి– సతతహరిత అరణ్యాలు
  362. ఏ రకమైన మేఘాల వల్ల తుఫాన్ రాబోతున్నదని తెలుస్తుంది -సిర్రస్
  363. ఖమ్మం జిల్లాలో పాపికొండలు కింది వాటిలో వేటికి సంబంధించినవి – తూర్పు కనుమలు
  364.  ఏ ప్రదేశాలకు అంతరిక్ష ఉపగ్రహాల ప్రయోగంతో సంబంధం లేదు -హసన్
  365. భగీరథీ, అలకనందా నదులు ఎక్కడ కలుస్తాయి -దేవప్రయాగ
  366. జాతీయ అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది. – డెహ్రాడూన్
  367. రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు -బ్రహ్మణినది
  368. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశస్తోంది -కందుకూర్తి
  369.  ముడత పర్వతాలు ఏవి -హిమలాయాలు, ఆల్ప్స్, రాకే
  370. టైడల్ పోర్టు ఏది – కలకత్తా
  371. బంగ్లాదేశ్లో గంగానదిని ఏ పేరుతో పిలుస్తారు -పద్మ
  372. భారతదేశంలో ఏ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది –లే
  373. భారతదేశంలో అనేక రకాల పుష్పాలు ఎక్కడ లభిస్తాయి -ఉత్తరప్రదేశ్ పర్వత ప్రాంతాలు
  374.  భారతదేశంలో చెరుకు అధికంగా ఉత్పత్తి చేసే రాష్టం – ఉత్తరప్రదేశ్

Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2

#Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2

Indian Geography Multiple Choice Questions

#Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2#Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2

#Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2#Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2 #Indian Geography Practice Bits Part-2

1 thought on “పార్ట్-2 ఇండియన్ జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ | Indian Geography Practice Bits Part-2”

Leave a Comment