...

పార్ట్-1 ఇండియన్ జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ | Indian Geography Practice Bits Part-1

Written by lsrupdates.com

Published on:

పార్ట్-1 ఇండియన్ జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ | Indian Geography Practice Bits Part-1

Indian Geography Practice Bits Part-1: పోటీ పరీక్షలలో కనిపించే అత్యంత సాధారణ సబ్జెక్టులలో భూగోళశాస్త్రం ఒకటి. భౌగోళిక శాస్త్రం యొక్క ప్రశ్నలు-భౌగోళిక మరియు సాధారణ అవేర్‌నెస్ విభాగంలో రావచ్చు. అందువల్ల భౌగోళిక శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మరియు విషయాలపై సంభావిత అవగాహనను పెంపొందించడం చాలా ముఖ్యం.
మీ సౌలభ్యం కోసం మేము పనిచేసిన కథనాలు మరియు బ్లాగ్‌ల జాబితాతో టెస్ట్‌బుక్ లెర్న్ మీకు ఆ పనిని సులభతరం చేస్తుంది. మేము భౌగోళిక శాస్త్రం యొక్క అత్యంత సాధారణంగా ఫీచర్ చేయబడిన కొన్ని అంశాలను ఎంచుకున్నాము. ఇది UPSC సివిల్ సర్వీసెస్ , SSC CGL , IBPS PO మరియు రాష్ట్ర PSC , TSPSC, APPSC పరీక్షలతో సహా దాదాపు అన్ని ప్రభుత్వ పరీక్షలలో అంతర్భాగంగా పనిచేస్తుంది .

  1. ప్రపంచం విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత-7వ స్థానంSS
  2. మన దేశంలో మొదటిసారిగా (1953)లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది-జిమ్ కార్బెట్ జాతీయ పార్కు
  3. దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తై న శిఖరం ఏది– దొడబెట్ట
  4. దేశంలో మొట్టమొటి సిమెంట్ కర్మాగారాన్ని 1904 లో ఎక్కడ స్థాపించారు– మద్రాసు
  5. భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రా జెక్టు ఏది –శివ సమద్రం
  6. హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణం ఏమొఘల్ రాజుచే పూర్తి గావించబడినది-ఔరంగజేబు
  7.  ‘రత్నగర్భ’ అని ఈ రాష్ట్రానికి పేరు– ఆంధ్రప్రదేశ్
  8. దేశంలో మొట్టమొదటి ఇ.పి.జెడ్. (ఎక్స్పోర్ట్ పోసెసింగ్ జోన్) ఎక్కడ ఏర్పాటు చేశారు– గుజరాత్ నికాండ్లాలో
  9. నూరు శాతం గ్రామీణ విద్యుదీకరణను సాధించిన తొలి రాష్ట్రం-హర్యానా
  10. మొట్టమొదటి నూరు శాతం విద్యుదీకరించబడిన జిల్లా-పాలక్కడ్ (కేరళ)
  11. దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏదీ – మున్వాల్
  12.  ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం -17.5%
  13. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది. -న్యూఢిల్లీ
  14. భారతదేశంలో మొదటి జాతీయ జల మార్గం ఏది అలహాబాద్ హల్దియా
  15. భారత భూ సరిహద్దు పొడవుఎంత– 15,200 కిమీ
  16. పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం -అసోం
  17. ఈ కింది వానిలో ఏది త్వరితంగా సంభవించు వి పత్తు– భూకంపాలు
  18. ఈ క్రింది వానిలో ఏది భౌమ సంబంధమైన వైపరీత్యం– అగ్నిపర్వత పేలుళ్లు
  19. పుట్టుక ఆధారంగా ఈ కింది వానిలో ఏది దిరూప కారక విపత్తు-భూకంపం
  20. ప్రపంచం బ్యాంకు నివేదిక ఆధారంగా భారత దేశం లో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం –జిడీపీ 2%
  21. సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి-ఆసియా
  22. ఈ కింది వానిలో అత్యవసర ప్రతి స్పందన చర్యలు ఏవి-వెతుకుట, రక్షించుట, సహాయక చర్యలు
  23. దేశంలో ఎక్కడ మొదటి సునామి హెచ్చరిక కేంద్రం చేశారు-హైదరాబాద్ (జీడిమెట్ల)
  24.  రాష్ట్ర విపత్తు ఆథారిటి చైర్ పర్సన్ ఎవరు– ముఖ్య మంత్రి
  25. అంతర్జాతీయ సునామి కేంద్రం ఉన్న చోటు– హోనోలులు
  26.  కరువు యాజమాన్యం కాదు కావాల్సింది ‘ఋతుప వన యాజమాన్యం’ అన్న వ్యక్తి-యం.ఎస్. స్వామి నాథన్
  27.  అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళుతుంది -బేరింగ్ జలసంధి
  28.  భూమిపై అత్యధికంగా లభించుమూలకం-ఆక్సిజన్
  29.  ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు ‘టిటికా’ ఏ దేశంలో ఉంది– వెనిజులా
  30. ప్రపంచ ລ້ చలన చిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్’ సుమ ఎక్కడ ఉంది-కాలిఫోర్నియా
  31. ప్రపంచ మొత్తం భూ భాగంలో భారతదేశం భూ భాగం యొక్క శాతం ఎంత -2.4%
  32. భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడపు. -4096 కి మీ.
  33.  త్రిపుర రాష్ట్రం ఏ దేశంలో పొడవైన సరిహద్దును కలిగి ఉంది -బంగ్లాదేశ్
  34.  భారతదేశంలో కురిసే రుతుపవన వర్షపాత పరిమా ణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది – ఉష్ణ మండల వాయు గుండాలు
  35.  దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కల్గి ఉన్న రాష్ట్రం– తమిళనాడు
  36. దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ – నీలగిరి
  37. భారతదేశంలో కాపీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం– కర్ణాటక
  38. ఏ జిల్లాలో ఎక్కువగా లేటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి-మెదక్
  39.  సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహి oచే దేశమేది -పూర్వపు సోవియట్ రష్యా
  40. సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది-బుధుడు
  41.  ఖుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది -మణిపూర్
  42. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది– భూమి, సూర్యునికి, చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు
  43. పిగ్నీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు– కాంగో హరి వాణం
  44. సుమతోదీవులలో నివసించే ఆదిమజాతి ఎవరు -కాబూ జాతి
  45. ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది– నేపాల్ హిమాలయాలు
  46. సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం -10 బిలియన్ సం॥
  47. సూర్యుడిలో గల వాయువులలో ‘హైడ్రోజన్ శాతం ໖໐-71%
  48. చైనా దుఖ దాయిని అని దేనికి పేరు -హలొయంగ్
  49. భారత ప్రామాణిక కాలం (ఐఎస్టి) గ్రీనిచ్ మిన్ టైం (జియంటి) కన్నా ఎన్ని గంటలు ముందు  ఉంటుంది -5  1/2 గం.
  50. తుఫానులు ఏర్పాటు వాతవరణం ఆవరణంను ఏమాంటారు-ట్రపో ఆవరణం
  51. తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సము ద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమాంటారు-టైపుస్తు
  52. భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదం కలుగును-రాత్రి
  53. తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును -48 గం||
  54. భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులను గురి అగుచున్నది-12%
  55.  తుఫానులకు గల కారణాలు-వేడియైన సముద్ర ఉష్ణోగ్రతలు, ఎక్కువ సాపేక్ష సాంద్రత, వాతా వరణ అనిశ్చితి
  56.  తుఫానులలో ఏ పీడనం ఉంటుంది– అల్ప పీడనం
  57. అత్యంత ప్రభావంతమైన తుఫాను యందు గాలి వేగం ఎంత -300 కి.మీ./గం॥
  58. అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉందు ప్రాంతం -మంచు కొండలు, చరియలు
  59.  దివిసీమకు భారీనష్టం కల్గించిన తుఫాను సంభవించిన సంవత్సరం-1977
  60. భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది -అంగారకుడు
  61.  తెలంగాణలో సమగరా జలపాతంగా పిలువబడే జలపాతం ఏ జిల్లాలో ఉంది– ఖమ్మం
  62. భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువ గా దొరుకుతాయి– సెండిమెంటరి శిలలు
  63.  ప్రపంచ కాల మండలాలు ఎన్ని-24
  64. ప్రపంచంలో నైట్రోటులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది-చిలీ
  65.  భారతదేశం భూ సరిహద్దు పొడవు ఎంత -15,200 కి.మీ.
  66. భారతదేశం నుండి శ్రీ లంకను వేరు చేయుచున్నది ఏది-పాక్ జలసంధి, మన్నార్గల్స్
  67.  భారతదేశంలో అతిపెద్ద బీచ్ గల ప్రాంతం-చెన్నై
  68. భారతదేశంలోని అవపాతంలోని అధిక భాగం ఏ స్వభావానికి చెందింది – పర్వతీయ
  69. భారతదేశంలో అత్యంత ఎత్తులోగల హిమనినది సరస్సు ఏది-దేవతాల్
  70.  కేంద్ర జోళ్ళ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది –చెన్నై
  71. కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది-కటక్
  72.  ‘స్టెతస్కోప్’ ను కనుగొన్నవారు-రెని లాయనెక్తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది -కలకత్తా
  73.  బందిపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు-మైసూర్
  74.  నేషనల్ బొటానికల్ రిసేర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది-లక్నో
  75. భారత రైల్వేల ప్రాసింజర్ క్యారేజ్లను ఎక్కడ తయారు చేస్తారు– పెరంబూర్
  76. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి -17
  77. నల్ల రత్నమని దేనికి పేరు-బొగ్గు
  78.  రైలు చక్రాలు, ఇరుసులు తయారు చేయు పరిశ్రమ ఎక్కడ ఉంది –ఎలహాంక
  79. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది-వారణాసి
  80.  బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హెూల్సేల్ ట్రాడ్, రేవర్ అఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు -జనుము
  81. నైఋతి రుతుపవనాల కాలం – జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు
  82. 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం-మహారాష్ట్ర
  83. వరదలు సంభవించడానికి ప్రధాన కారణం– భారీ వర్షపాతం
  84. గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది-కర్ణాటక
  85. భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు ఏవి -మేఘాలయ, సిక్కిం
  86. 2011 జనాభా ప్రకారం ఇండియాలో అక్షరాస్యత -74.04%
  87. కలకత్తా నగరం ఏ సం॥లో స్థాపించబడింది. -1690
  88.  2011 జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత-31.20%
  89. అతి పెద్ద గ్రహం– గురుడు
  90. అత్యంత కాంతివంతమైన గ్రహం– శుక్రుడు
  91. ఇండియాలో అతి పెద్ద నది -గంగా
  92.  నైరుతి రుతుపవనాల కాలం-జూన్-సెప్టెంబర్
  93. షిల్లాంగ్ ఏ కొండల మీద ఉన్నది– మీ అభివృద్ధి..
  94. కారాకుయ్ ఎడారి ఎక్కడ ఉన్నది -చైనా
  95.  కృష్ణానది పుట్టిన స్థలం– మహాబలేశ్వరం
  96. శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది-జీలం
  97.  భారతదేశం శ్రీలంక నుండి విడిపోయే చోటు -ఇందిరా పాయింట్
  98.  భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సం॥లో ప్రారంభించారు-1853
  99. పాల ఉత్పత్తిలో ప్రస్తుత ప్రథమ స్థానంలో ఉన్న దేశం-భారతదేశం
  100. భారతదేశ పాకిస్థాన్ దేశాల మధ్య రాడ్ క్లిఫ్ లైను ఏ సం॥లో ఏర్పరచారు– 1947
  101.  భారతదేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు – హిమాచల్ ప్రదేశ్
  102.  భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం– సిక్కిం
  103. రెండవ పంచవర్ష ప్రణాళిక అనుసరించి రూపొందించిన ఇనుము, ఉక్కు కర్మాగారాముల నిర్మాణంలో బిలాయేలోని కర్మాగార నిర్మాణానికి సహకరించిన దేశం -రష్యా
  104. మెకన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది -ఉత్తర అమెరికా
  105. ఏ రాష్ట్రం యొక్క పేరునకు అర్ధం బౌద్ధ సన్యాసుల మఠం– బీహార్
  106. ఉత్తర రైల్వే ముఖ్య కేంద్రం-ఢిల్లీ
  107.  కింది వానిలో నీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది– ఎలహంక
  108.  కజిరంగా నేషనల్ ఏ రాష్ట్రంలో కలదు – అసోం
  109.  అన్నపూర్ణ-1 పర్వత శిఖరం ఉన్న పర్వత శ్రేణి -హిమాలయం
  110.  భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది -83,4′ మరియు 87,6′ ఉత్తర అక్షాంశాలు
  111.  నైరుతి రుతుపవనాల కాలం-జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు
  112.  వరదలు సంభవించడానికి ప్రధాన కారణం– భారీ వర్షపాతం
  113.  గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది -కర్ణాటక
  114. భారత్లో తేయాకు తోటలు అధికంగా ఉన్న రాష్ట్రం -అసోం
  115. కాఫీ వంట విస్తారంగా పెరిగే రాష్ట్రం– కర్ణాటక
  116. కలకత్తా నగరం ఏ సం॥లో స్థాపించబడింది -1690
  117. అతి పెద్ద గ్రహం– గురుడు
  118.  అత్యంత కాంతివంతమైన గ్రహం– శుక్రుడు
  119.  దామెదర్ వ్యాలీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది -బీహార్
  120.  ఇండియాలో మొదట సిమెంట్ కర్మాగారం ఎక్కడ నిర్మించబడింది-చెన్నై
  121. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో నిర్మించబడింది-బ్రిటన్
  122. ఇండియాలో అతిపెద్ద నూనే శుద్ధి కర్మాగారం ఉన్న చోటు ఏది-దిగ్సామ్
  123. లక్షదీవుల ముఖ్య పట్టణం-కవరట్టీ
  124. వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును -ట్రోపోస్పియర్
  125. మహా సముద్రాల ప్రపంచం నందు గల మొత్తం నీరులో ఎంత శాతం నీటిని కలిగి ఉన్నాయి. -97.2%
  126. ప్రపంచ దాన్యాగారాలు అని ఏ గడ్డి భూములను పిలుస్తారు-సమశీతోష్ణ మండల గడ్డి భూములు
  127. సముద్ర నీటిలో ఉండే హలోబిన్ మూలకాలు ఏవి -బ్రియోన్
  128. దక్షిణాఫ్రికాలో కింబర్లీ దేనికి ప్రసిద్ది-వజ్రాలు
  129. పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు ఏ రెండు దేశాల మధ్య కలవు-భారత్-శ్రీలంక
  130. రాగి అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం-రాజస్థాన్
  131. భారతదేశంలో అత్యధిక నీటి పారుదల సాంద్రత ఏ రాష్ట్రంలో ఉంది-పంజాబ్
  132.  ఖదర్ నేలలు ఎక్కడ ఉన్నాయి-వరద మైదనాలు
  133.  భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్ని అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది – జమ్మూకాశ్మీర్
  134.  భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బిమనా శ్రాయం ఎక్కడ ఉంది– నాగాపూర్
  135.  రాష్ట్రంలో విపత్తు నిర్వహణ అత్యవసర కేంద్రాలు ఎక్కడ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది -హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్
  136.  ఇటీవల ఏ జిల్లాలో 2 వేల ఏళ్లకు పూర్వం నాటి దిగా భావిస్తున్న గాజుల పరిశ్రమ వెలుగు చూసింది -మహబూబ్ నగర్
  137.  ఫ్లోరైడ్ బాధితులకు విముక్తి కల్పించే డిండి ఎత్తి పోతల పథకానికి నల్లగొండ జిల్లా శివన్న గూడెం చెరువు సీఎం కెసిఆర్ ఎప్పుడు శంకుస్థాపన చేశారు-2015 జూన్ 11
  138.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ఆవిర్భావ దినోత్స వంగా ఏ తేదీని ప్రకటించింది – జూన్ 2, 2014
  139.  బాతిక్ కళ ప్రసిద్ది చెందిన ప్రాంతం -సిద్దిపేట
  140.  తివాచీలలకు ప్రసిద్ది చెందిణ తెలంగాణ ప్రాంతం -వరంగల్, సిరిసిల్ల, ఏలూరు
  141.  రాగ-ధావ-యుక్తంగా కతను అల్లుట, చెప్పటుగా గల జానపద సత్యారీతి-ఒగ్గుకథ
  142.  దళిత, బహుజన దృభ్కోణంలో గ్రామీణ వ్యవస్థ లోని మానవ సంబంధాలను విశ్లేషించే కాలువ మల్లయ్య నవల ఏది -భూమిపుత్రుడు
  143.  పల్లె ప్రగతి కార్యక్రమానికి రాబోయే 5 సం॥లో ప్రపంచ బ్యాంక్ ఎన్ని కోట్లు కేటాయించనుంది. -450 కోట్లు
  144.  ఆసరా పథకం కింద 1000/- జీవన భృతిని అందుకుంటున్న వారిలో లేనివారు -వికలాంగులు
  145.  అంకాళమ్మ కోటలోని కాళీకాదేవీ పూజారులు -చెంచులు
  146.  కందూరి చోదుల కాలం నాటి పచ్చల సోమేశ్వరాల యం ఎక్కడ ఉంది –పానగల్లు
  147.  ప్రఖ్యాతి గాంచిన కందూరు శ్రీరామ లింగేశ్వర స్వామి ఆలయం ఏ జిల్లాలో కలదు -మహబూబ్ నగర్
  148.  354 మంది సంస్కృతాంధ్ర కవుల చరిత్రను రచిం చిన సురవరం ప్రతాప రెడ్డి గారి రచన -గోల్కోండ కవుల సంచిక
  149.  కింది వాటిలో సమవిలాసం రచించిన ఆధునిక కవి-కోదాడి రామకృష్ణారావు
  150.  రసాయన పరిశ్రమలు ఏ జిల్లాలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నవి-రంగారెడ్డి
  151.  తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ ఎవరు-రస మయి బాలకిషన్
  152.  టిఎన్-ఐపాస్ బిల్లును శాసనసభ ఎప్పుడు ఏకగ్రీ వంగా ఆమోదించింది -నవంబర్ 27
  153.  దేశ వ్యాప్తంగా 2500 వరకు బల్క్ డ్రగ్ పరిశ్రము లుగా హైదరాబాద్లో ఎంత వరకు ఉన్నాయి. -500
  154.  ఈ-సాక్షర పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన మందలం -గజ్వేల్ (మెదక్), సూర్యపేట(నల్లగొండ), సిరిసిల్ల(కరీంనగర్),
  155.  రాష్ట్రంలో ఎక్కడ మెగాపుడ్ పార్కును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది– ఖమ్మం మహబూబ్ నగర్
  156.  2014 సం॥కి గాను కొమురం భీం జాతీయ పుర స్కారాన్ని అందుకున్న గీత రచయిత ఎవరు -సుద్దాల అశోక్ తేజ
  157.  ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణెలు రెండు వేల పై చిలుకు వెండి నాణెలు ఎక్కడ లభ్యమయ్యా యి-మహబూబ్ నగర్
  158.  అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో రాణించడానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహం విషయంలో సైర నది ఏది – స్వర్ణ సాధించిన వారికి రూ.50 లక్షల నగదు ప్రోత్సాహం, రజతం సాధించిన వారికి రూ.25 లక్షల సాధించిన ప్రోత్సాహం, కాంస్యము వారికి రూ.25 లక్షల ప్రోత్సాహం.
  159.  తెలంగాణ ఓ అత్యల్ప జనాభా గల జిల్లా ఏది -నిజామాబాద్
  160.  రాష్ట్రంలో నెహ్రు జంతు ప్రదర్శన శాల ఎక్కడ ఉంది -హైదరాబాద్
  161.  తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల ఎక్కువగా గల జిల్లా ఏది -ఖమ్మం
  162.  తెలంగాణ రాష్ట్రంలో రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది-మెదక్
  163.  తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్లే జాతీయ రహదారుల సంఖ్య ఎంత-16
  164.  తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది -ఎన్.హెచ్.-5
  165.  తెలంగాణ రాష్ట్రంలో జన సాంద్రత రెండవ స్థానం లో గల జిల్లా -రంగారెడ్డి
  166.  భీముని జలపాతం గల జిల్లా ఏది-వరంగల్
  167.  వరంగల్ నగరాన్ని నిర్మించినది ఎవరు -కాకతీయ ప్రొలరాజు
  168.  తెలంగాణలో గ్రామాల సర్వతోముఖాభివృద్దికి తోడ్పడే గ్రామజ్యోతి కార్యక్రమం ఎప్పుడు ప్రారం భించారు-2015, ఆగస్టు 17
  169.  తెలంగాణలో రాష్ట్రవాప్తంగా ఉన్న రక్షిత ప్రాంతాల సంఖ్య-12
  170.  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేను ఎప్పుడు నిర్వహించింది – మార్చి 12, 2015
  171.  2014-15 ఆర్థిక సంవత్సరంలో గిరిజన సంక్షేమ విద్య సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత-200 కోట్లు
  172.  తెలంగాణ 2015-16 బడ్జెట్ హరితహారం కార్యక్రమానికి కేటాయించిన నిధుల మొత్తం ఎంత -325 కోట్లు
  173.  మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎప్పుడు ప్రారం భించారు -మార్చి 12, 2015
  174.  నాగోబా జాతరను ఎక్కడ నిర్వహిస్తారు -కేస్లాపూర్
  175.  తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆద్యుడు ఎవరు -పాల్కురికి సోమన
  176.  కింద వాటిలో తెలంగాణ రాష్ట్ర పందుగ ఏది -బతుకమ్మ
  177.  బోనాల పండుగలో పూజించే దేవత ఎవరు -మహాంకాళి
  178.  తెలంగాణ రాష్ట్రం పుష్పం ఏది– తంగేడు
  179.  తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినుల అత్మరక్షణ శిక్షణ పథకానికి కింది వానిలో ఏ పేరును నిర్ణయించింది -రాణిరుద్రమాదేవి
  180.  తెలంగాణ ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్స రంలో విద్యాశాఖలో అన్ని విభాగాలకు కలిపి మొత్తం ఎన్ని నిధులు కేటాయించడం జరిగింది -10,956 కోట్లు
  181.  తెలంగాణలో అసరా పెన్షన్ల పథకం ద్వారా చేనేత కార్మికుల పెన్షన్లు ఎక్కువగా పొందుతున్న జిల్లా -కరీంనగర్
  182.  కింది వాటిలో తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ఉద్దేశించిన పథకం ఏది -మిషన్ కాకతీయ
  183.  ఏ సం|| నాటికి పేదరికం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని తెలంగాణ పల్లె ప్రగతి పథకం యొక్క లక్ష్యం –2017
  184.  తెలంగాణ ప్రభుత్వం మహిళ బీడి కార్మికులకు రూ॥1000 ఆర్థిక సహాయం అందించు కార్యక్ర మాన్ని ఎప్పుడు చేపట్టింది -2015, మార్చి
  185.  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా హైదరాబాద్ నగరానికి ఎన్ని టి.ఎమ్.సి.ల నీరు అందిస్తున్నారు -20
  186.  తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా ఎయిడ్స్ బాధితులకు అందించే పెన్షన్ ఎంత -1000
  187.  టి.జి. ప్రభుత్వం ఎప్పుడు అంగన్ వాడీ టీచర్ల గౌరవ వేతనాన్ని రూ॥4200 నుండి రూ॥7000 లకు పెంచింది -2015, మార్చ్ 1
  188.  టి.జి. రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలెన్ని -1174
  189.  ప్రజాకవి కాళోజీ నారాయణరావు తొలి పురస్కా రానికి ఎవరు ఎంపికయ్యారు – అమ్మంగి వేణు గోపాల్
  190.  2014 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచాలనే ఉద్దేశంతో ఓటరు పండుగ కార్యక్ర మాన్ని ఏ జిల్లాలో చేపట్టారు -మెదక్
  191.  రాష్ట్రంలో రీజనులో ఫ్లోరైడ్ మెటిగేషన్ సెంటర్ (ఆర్.ఎఫ్.ఎమ్.సి) ను ఎక్కడ ఏర్పాటు చేయను న్నారు – నల్లగొండ
  192.  గోదావరి నది పరీవాహక ప్రాంతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది -మహారాష్ట్ర
  193.  క్రింది వానిలో అజంజాహి మిల్లు ఎక్కడ ఉంది. -వరంగల్
  194.  రామగుండంలోని జాతీయ థర్మల్ పవర్ కార్పో రేషన్ నీటి సరఫరా ఏ కాలువ ద్వారా జరుగు తుంది -కాకతీయ కాలువ
  195.  తెలంగాణ రాష్ట్ర గీతం అయిన జయజయహే వృద్ధి తెలంగాణ జననీ జయకేతనం రచయిత – అందేశ్రీ
  196.  రాజ్యాంగం పరంగా షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ కులాలకు గల రక్షణ హక్కు– అంటరానితనం నిర్మూలించడం లేదా నారం
  197.  కింది వానిలో సరైనది, ఎ)సామాజిక వెలి అనేది ఒక వర్గానికే పరిమితం, బి) సామాజిక వెలి అనేది బహురూపాల్లో ఉంటుంది, సి) సామాజిక వెలి అనేది అనేక వర్గాలకు విస్తరిస్తుంది -బి మాత్రమే
  198.  తెలంగాణ పల్లెప్రగతి పథక అమలు కాలం -2015-2020
  199.  తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకానికి కృష్ణానది నుండి ఎన్ని టి.ఎమ్.సి.ల వీటిని ఉపయోగించనున్నది-21.5
  200.  మెదక్ కోట నిర్మాణ శైలి ఏది -ఇస్లామియా శైలి
  201.  ఘనపురం ఖిల్లా గ్రామాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖ రాజు ఎవరు -గోన గణపరెడ్డి
  202.  గద్వాల సంస్థనాధీశుడైన పేదసోమ భూపాలుదు క్రింది వానిలో దేనికి ఆంధ్రకరీంచినారు-జమ దేవుడు గణగోవిందం
  203.  తెలుగులో తొలి యక్షగాన రచయిత ఎవరు -సర్వజ్ఞసింగ భూపాలుడు
  204.  కలిసి గణపతి దేవుడే సుప్రసిద్ధ రచన ఏది -శివమొగసామం
  205.  చిత్ర విచిత్రంలో కూడిన చిత్ర భరతం గ్రంథ రచయిత ఎవరు-చరిగోండ దర్శన్న
  206.  క్రింది వానిలో జటప్రోలు ఆస్థాన కవి విమనాదిత్యుడే రచన ఏదీ – ఆదిత్య పురాణం
  207.  దశారథి రంగాచార్యా రాసిన ఏ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది– చిల్లర దేవుళ్లు
  208.  తెలంగాణ గల ఎర్ర నేలలు ఏ విధంగా వర్గీక రించారు-చల్క నేలలు, దుబ్బ నేలలు
  209.  తెలంగాణ అభివృద్ధి పథకం అయిన గ్రీన్హౌహౌస్ వ్యవసాయంలో రైతులకు ఇచ్చే సబ్సిడి శాతం -75%
  210.  తెలంగాణలో ఏ రకమైన సాగు నీటి సదుపాయం  ఎక్కువగా ఉన్నాయి -బావులు
  211.  తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ వాతవరణ జోన్లుగా విభజించారు -4
  212.  రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం– ప్రొ॥ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం
  213.  తెలంగాణ సౌర విద్యుత్ విధానం-2015 ప్రకా రం ఒక మెగావాట్ కు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించవచ్చు-5
  214.  తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ముఖ్య మంత్రి కెసిఆర్ ఎక్కడ ప్రారంభించారు – చిలకూరులోని ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో
  215.  క్రీస్తు మూడో శాతబ్దం నాటి మహాస్థూపం వద్ద అమూల్యమైన బౌద్ధమతం పాత్ర లభించింది ఏ ప్రాంతం-పణిగిరి (నల్లగొండ)
  216.  మహారాష్ట్ర ప్రభుత్వం పులుల సంరక్షణ ప్రచార కర్తంగా నియమించిన ప్రముఖ సినీనటుడు ఎవరు -అమితాబ్ బచ్చన్
  217.  ప్రపంచంలో ఎత్తైన క్రికెట్ స్టేడియాన్ని హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్స్పతిలో నిర్మించనున్నారు. అయితే ఆ స్టేడియంను సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో నిర్మించనున్నారు –3048 మీ.
  218. భారత తొలి ఉప ప్రధాని హెూంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 597 అడుగుల విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు– గుజరాత్
  219. కింది వాటిలో ఏ ధాతువును రాతిసర అని కూడా పిలుస్తారు– అస్బెస్టాప్
  220. సాధారణంగా సముద్రగర్భంలో భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ మీద ఎంత ఎత్తుగా ఉన్నప్పుడు సునామీలు సంభవిస్తాయి – 7.5
  221.  జపాన్ చరిత్రలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు సంభవించింది– 2011, మార్చి 11
  222.  భారత భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది. -ముంబాయి
  223. అతి తీవ్రస్థాయిలో భూకంపం సంభవించి, భూ నష్టం కలగడానికి అస్కారం గల ప్రాంతం ఎక్కువ జోన్గా పేర్కొంటారు -ఐదు
  224. భూకంపాలలో అధిక భాగం– విరూపకార మూల మైనవిగా ఉంటాయి
  225. భూకంపానికి సంబంధించి స్థితిస్థాపక నిరోధక వృద్ధి సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు హెచ్.ఎఫ్.రాక్
  226. భూకంపం సమయంలో విడుదల అయిన శక్తి పరిమాణం మీద ఆధారపడిన భూకంప తీవ్రత కోలమానం స్కేలు-రిక్టార్ స్కేల్
  227. కింది వాటిలో భూకంప తరంగాలను నమోదు చేసేది ఏది -సిస్కోగ్రాఫ్
  228. ఏకకాలంలో భూకంపం సంభవించే ప్రాంతాలను కలిపే రేఖలు ఏమి-ఐసో సిస్కల్ రేఖలు
  229. సైక్లోన్ చుట్టు తిరుగుతూ ఉన్న బలమైన గాలులచే తీర ప్రాంతం వైపు నెట్టబడే నీటి ప్రవాహనమును ఏమాంటారు– తుఫాన్, ఉప్పెన
  230. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ముడుత పర్వత శ్రేణి ఏది – ఆరవళి
  231. ప్రపంచంలో గొప్ప బీదర్జనది రైన్ కింది ఏ పర్వత శ్రేణి ఏది-వాన్ మరియు బ్లాక్ ఫారెస్ట్
  232. భూమి ఒక సంవత్సరకాలంలో సూర్యుని చుట్టూ ఎంత దూరం తిరిగి వస్తుంది – 695 కి.మీ.
  233. భారత డైనమీక్సు లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది-హైదరాబాద్
  234. భారతదేశాన్ని ఉష్ణమండలం దేశంగా పేర్కొనడానికి ప్రధాన కారణం ఏమిటి-ఉష్ణమండలి బుతుపవన శీతోష్ణస్థితిలో
  235. దక్కన్ పీఠభూమి మాల్యా పీఠభూమి నుండి వేరు చేయునది-నర్మదా నదిలోయ
  236. లక్షదీవులు రాజధాని ఏది-కవరట్టి
  237.  భారతదేశం విస్తీర్ణం పాకిస్థాన్ కంటే ఎన్ని రెట్లు పెద్దది-4
  238. భారతదేశంలో 200సెం. మీ. కన్న అధిక వర్ష పాతం గల ప్రాంతాలు– అస్సాం, మణిపూర్,తిపూర్
  239.  1908లో అలహాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు-జార్జీయూల్
  240.  భూమి వాతవరణంలోని స్ట్రోటోస్పియర్లో ఓజోను పొర ఏర్పడడానికి కారణమైన సౌర వికిరణం -అతి నీలోహిత కిరణాలు
  241.  జీవవారణం యొక్క సజీవ ప్రమాణాలను గుర్తుంచుము–మంచినీటి ఆవరణ వ్యవస్థ, భౌమ్య ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ
  242.  ప్రపంచంలో అత్యధిక జనుము ఉత్పత్తి చేసే దేశం ఏది-బంగ్లాదేశ్
  243.  నైఋతి ఆఫ్రికాలోని నేగ్రోలను ఏమాంటారు -హాటిన్ టాబ్లు
  244.  బప్రాల్ట్ రాయి దేనికి ఉదాహరణ– అగ్నిశిల
  245.  దక్షిణ గంగ అని దేనికి పేరు-గోదావరి
  246.  ప్రధానంగా శీతాకాలంలో వర్షపాతం కురిసే లక్షణాలు-మధ్యధార మండలం
  247.  దేశంలో మొదటి ఉన్ని వస్త్రాల కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు – థారివాల్
  248.  భారతదేశంలో అత్యధిక పొదవైన జాతీయ రహదారి-వారణాసి- కన్యాకుమారి
  249.  దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారములు ఇచ్చట కలవు – పశ్చిమబెంగాల్
  250.  అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఈ క్రింది పేరుతో పిలుస్తారు-దిహాంగ్
  251.  గురుశిఖర్ ఏ పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం -ఆరావళి
  252.  ప్రపంచంలో సంభవిస్తున్న భూకంపాల్లో ఫసిఫిక్ ప్రవేష్టిత ప్రాంతాల్లో సంభవించే వాటి శాతం -75.6
  253.  ప్రత్తి పంట మంచు విషయంలో సున్నితమైనది అయితే పంట పరిపక్వ దశలో ఎన్ని రోజులు మంచు కురియకుండా ఉండాలి -200
  254.  భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులున్నట్లు ప్రకటించడం జరిగింది – 15
  255.  రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు -ఎర్ర నేలలు
  256.  కేంద్ర జలవిద్యుత్ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది– ఖడక్ వాస్లా
  257.  సమాచార వ్యవస్థ పొర అని దేనిని అంటారు -థర్కో ఆవరణం
  258.  క్రింది రాష్ట్రాలలో అతి తక్కువ అడవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం– హర్యానా
  259.  క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది– ఆవాల
  260.  హిమాలయ పర్వతాల్లో సందాదేవి శిఖరం ఎక్కడ ఉంది – కుమయాన్
  261.  క్రింది వాటిలో కర్కాటక రేఖకు దగ్గరగా ఉన్న నగరం-కోల్కత్తా
  262.  ప్రపంచంలో పొదవైన దేశం ఏది-చిలీ
  263.  క్రింది వాటిలో లాగూన్ కానిది-పెరియార్ సరస్సు
  264.  శీతాకాలంలో వాతావరణ పీడనం ఎక్కువ, ఉష్ణో గ్రత తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడేది-ప్రతి చక్రవాతాలు
  265.  అధిక స్థాయిలో చమురు దొరికే అవకాశం ఉన్న రవ్వ చమురు క్షేత్రం ఎక్కడ ఉంది – క్రిష్ణ- గోదావరి
  266.  దిల్వర దేవాలయం ఎక్కడ ఉంది– మౌంట్అబు
  267.  క్రింది వాటిలో రాజస్థాన్ జానపద నృత్యం ఏది -ఝమార్
  268.  ఒంటి కొమ్ము, ఖడ్గ మృగాలకు ప్రసిద్ది చెందిన జాతీయ పార్కు-కజిరంగ
  269.  చంబల్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది– మో
  270.  పశ్చిమార్త గోళంలో సంభవించిన హరికేన్లలో అత్యంత బలమైనది ఏది-పాట్రీసిమా
  271.  భారతదేశంలో పొడవైన సాగునీటి కాలువ -ఇందిరాగాంధీ కాలువ
  272.  తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది -మహారాష్ట్ర
  273.  భూకంపానికి సంబంధించి అతి విధ్వంసకరమైన శక్తికి కారణం అయ్యేవి ఏవి -ఎన్- తరంగాలు
  274.  డిజాస్టర్ అనేపదం ఏ భాష నుండి తీసుకోబడింది -ఫ్రెంచ్
  275.  భూకంపాల నమోదు కేంద్రానికి మొదట చేరుకొనే తరంగాలు -పి తరంగాలు
  276.  భూకంపాలకు సంబంధించిన శాస్త్రం – సిస్మోగ్రఫీ
  277.  భూకంపనాభి నేరుగా భూ ఉపరితలపై ఉండే బిందువు-భూకంప అభికేంద్రం
  278.  నాభి అనునది భూకంపం యొక్క-మూలం
  279.  భారతదేశంలో అత్యధికంగా విపత్తులు సంభవి ంచుటకు కారణం– భౌగోళిక వాతావరణ పరిస్థితులు, ఆర్థిక దుర్జలత్వం, సామాజిక అసమానతలు
  280.  సునామీని విపత్తుల జాబితాలో ఎప్పుడు చేర్చారు. -2004
  281.  సిమ్ల మరియు ఉత్తరాఖండ్ లోని వేసవి విడిది. కేంద్రాలు ఏ హిమాలయాల్లో కలవు-కుమయున్ హిమాలయాలు
  282.  మౌంట్ ఎవరెస్ట్ను నేపాల్లో ఏమని పిలుస్తారు -సాగరమాత
  283.  కె2 శిఖరం ఏ పర్వత శ్రేణిలో కలదు– కారాకోరం
  284.  మన దేశంలో అత్యధిక రోడ్ల సాంద్రత గల రాష్ట్రం -కేరళ
  285.  మన దేశం ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. -13
  286.  మనం క్రింది ఏ ఖనిజం విషయంలో స్వయం సంవృత్తి కలిగి ఉన్నాయి-బొగ్గు
  287.  భారతదేశంలో మొట్ట మొదటి నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ స్థాపించారు– అహ్మదాబాద్
  288.  మన దేశంలో అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న రాష్ట్రం– మధ్యప్రదేశ్
  289.  కిన్నెరసాని జింకల పార్కు ఎక్కడ ఉంది –ఖమ్మం
  290.  1952 నాటి చట్టం ప్రకారం ఎంత మేరకు అడవులు ఉండాలి-33%
  291.  సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం -బుధుడు
  292.  భూమి ఒక డిగ్రీ రేఖాంశం తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది– 4 ని॥
  293.  చంద్రుడు తన చుట్టూ తాను తిరగాడనికి, అలాగే భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు -28 8
  294.  భారత దేశపు దక్షిణ కొన గల చివరి ప్రాంతంఏది -ఇందిరా పాయింట్
  295.  కోలాటం ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం -ఆంధ్రప్రదేశ్
  296.  భూమధ్య రేఖ ప్రాంతంలో భూమి ఉబ్బేత్తుగా ఉండటానికి సరైన కారణాన్ని వివరించేది -అవకేంద్రబలం
  297.  సూర్య వికిరణ శక్తి ఏ రూపంలో ప్రసార మవుతుంది–హస్యతరంగాలు
  298.  పోటుపాటులు ఎప్పుడు అధికంగా వస్తాయి -సూర్యుడు, చంద్రుడు భూమి ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు
  299.  చంద్రుదుని భూమికి ఉపగ్రహం అనడానికి కారణం– చంద్రుడు భూమి పరిభ్రమిస్తుం డటం వలన
  300.  సింగూరు జలవిద్యుత్ కేంద్రం ఏ నదిపై నిర్మంచబడింది– మంజీరా
  301.  పసుపు, బంగాళదుంప ఏ నేలల్లో పండుతాయి. -లాటరైట్ నేలలు
  302.  బంగాళఖాతంలో సంభవించే ఆయనరేఖ చక్రవాతాలను ఏమందురు -వాయుగుండాలు
  303.  క్రింది వాటిలో అత్యంత విధ్వంసకారిణి ఏది -టర్నోదో
  304.  38వ ప్యారలల ఏయే దేశాలను వేరు చేస్తుంది -ఉత్తర కొరియా, దక్షిణ కొరియా
  305.  ఈ క్రింది వానిలో అబ్రకంను ఉపయోగించే పరిశ్రమ ఏది -విద్యుత్ పరిశ్రమ
  306.  ప్రపంచంలో అధికంగా బియ్యాన్ని ఎగుమతి చేసే దేశమేది -బర్మా
  307.  సేతు సమద్రం కాలువ వేటిని అనుసంధానిస్తుంది. -పాక్ జలసంధి – మన్నార్ సింధుశాఖ
  308.  పెన్సిలిన్ ఎక్కడ తయారగును -పింప్రి
  309.  క్రింది వాటిలో వ్యవసాయాధారిత పరిశ్రమ కానిది-ఉన్ని వస్త్రాలు
  310.  పశ్చిమ తీరంలో అతి విశాలమైన తీరమైదానం ఏది-మలబార్
  311.  ఈ క్రింది రాష్ట్రాలలో దేనికి భూటాన్ సరిహద్దు లేదు -మణిపూర్
  312.  రాజస్థాన్ మైదానంలో ప్రధాన సరస్సు-సాంబార్
  313.  బాగ్లేహార్ ఆనకట్ట ఏ నదికి సంబంధించినది -చీనాబ్
  314.  విపత్తు నిర్వహణకు సంబంధించినది-పునర్నిర్మా ణం, పునరావాసం, అత్యవసర ప్రతిస్పందన
  315.  వరదల హెచ్చరిక సమాచారం దేని ద్వారా ప్రసార మవుతుంది – ఆల్ ఇండియా రేడియో, దూర దర్శన్, వార్తాపత్రికలు సుమ
  316.  సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది -కొచిన్
  317.  వర్షపాతాన్ని కొలిచే సాధనం-రైనేజ్
  318.  పర్యాలేని ఎక్కి వ్యక్తి ముందుకు వంగడానికి ప్రధాన కారణం– స్థిరత్వం పెంచుకోవడానికి
  319.  సాధారణ బీటి పత్తిల మధ్య తేడాను గుర్తించే కిట్ ను అభివృద్ది చేసినవారు -ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్
  320.  వాతావరణ పొరల సరైన క్రమం ఏది-ట్రోపోస్పి యర్, స్ట్రోటోస్పియర్, మినోస్పియర్, ఐనోస్పియర్
  321.  నక్షత్రాలు రంగు మారడానికి గల కారణం– ఉపరి తల ఉష్ణోగ్రతల వాటిలో బేదంలో
  322.  పవనాభిముఖ పవన పరాస్ముఖ వర్షపాత రూపా లను ఏర్పరిచే వర్షపాత రకాలేవి– పర్హతియా
  323. అత్యంత చిన్న జలరాశి ఏది-జపాన్ సముద్రం
  324.  వార్మ్ బ్లాంకెట్ ఆఫ్ యూరప్ అని ఏ సముద్ర ప్రవాహాలను అంటారు – గల్ఫ్ స్టిమ్
  325.  సంవత్సరంలో 50సి. మీ. కన్నా తక్కువ స్వల్ప వర్ష పాతం పొందే ప్రాంతమేది -అధిక అక్షాంశ ప్రాంతాలు
  326.  హార్న్ అనే భూస్వరూపం వేటి వలన ఏర్పడుతుంది. -హిమానినదం
  327.  ప్రాణమితనది ఏ నదుల సంగమం-వైన గంగ, పెనంగ, వార్డ
  328.  ఈ క్రింది రాష్ట్రాలలో ఒక దానికే పాకిస్థాన్ సరి హద్దు లేదా-హర్యానా
  329.  గంగా-సోన్ నదుల సంగమ ప్రాంతం-పాట్నా
  330. భారతదేశంలో అతి పెద్ద రేవు పట్టమైన జవహర్ లాల్ నెహ్రు పోర్ట్ ఎక్కడ ఉన్నది – నావా షేవా
  331.  తుంగభద్రా నది జన్మస్థానం ఏది -పరహా పర్వతాలు
  332.  ఉత్తర దక్షిణ కారిడార్ లో భాగమైన ప్రధాన జాతీయ రహదారేది – ఎన్.హెచ్-7
  333.  గోదావరి, కృష్ణా నదులు ఏ పర్వతాల్లో ఉద్భవి స్తున్నాయి-సహ్యాద్రి కొండలు
  334.  భూకంపాల వల్ల కలిగే భూ కదలికలు ఎలాంటి నష్టాలను కలిగిస్తుంది-భూకదలిక, భూతాపం, ఉపరితల పగులు
  335.  సునామీలు దీని వల్ల సంభవించే తరంగాలు/అలలు -భూకంపాలు, అగ్ని పర్వతాలు పగుళు భూలేపాలు , భూగర్భ
  336.  వేగు చుక్కగా పిలువబడే గ్రహం– శుక్రుడు
  337.  భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం-శుక్రుడు
  338.  బ్లాక్హెూల్ దేనిని సూచిస్తుంది – రోదసిలో ఒక నక్షత్రపు స్థితి
  339.  భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది -సెస్మాలజి
  340.  మలాంజ్ ఖండే కాపర్ మైనింగ్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది – జార్హండ్
  341.  భారత్-చైనా ల మధ్య వివాదాస్పదమైన అక్సాయ్ బిన్ హిమనీనదం ఎక్కడ ఉంది – జమ్మూకాశ్మీర్
  342.  కింది వాటిలో అటార్కిటికాలోని భారత పరిశోధన కేంద్రాలు ఏవి-దక్షిణ గంగ్రోతి, మైత్రి
  343.  చంద్రుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది -1.3 నిమిషాలు
  344.  ఆసియాలో మొదటి అటామిక్ పవర్ స్టేషన్ ఏది -తారాపూర్
  345.  పెన్సిలిన్ కర్మాగారం మన దేశంలో ఎక్కడ ఉంది – పింప్రి
  346.  భారతదేశంలో మొత్తం ఎన్ని దీవులు ఉన్నవి-247
  347.  గార్న, జయంతియా, ఖాసీ కొండలు ఏ రాష్ట్రంలో కలవు-మేఘాలయ
  348.  దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది -అనైముడి
  349.  మధ్యప్రదేశ్లో జబల్పూర్ ఏ నది ఒడ్డున ఉంది. -నర్మాదా
  350.  ఈ క్రింది వానిలో అత్యంతరద్దైన సముద్ర వ్యాపార మార్గమేది– పనామా కాలువ

Indian Geography MCQ

Indian Geography GS Notes

Current Affairs for UPSC IAS Civil Services Exam

 Indian Geography Practice Bits Part-1 # Indian Geography Practice Bits Part-1 ## Indian Geography Practice Bits Part-1

 Indian Geography Practice Bits Part-1 # Indian Geography Practice Bits Part-1 ## Indian Geography Practice Bits Part-1

Also Read:👇👇👇

పార్ట్-2: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-2

పార్ట్-1: తెలంగాణ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర | Social and Cultural History of Telangana Part-1

పార్ట్-3: 1948-1970 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాక్టీస్ బిట్స్ | Telangana State Formation 1948-1970 MCQ With Answers Part-3

పాలిటి స్టడీ మెటీరీయల్ – భారత ఎన్నికల సంఘం | Election Commission of India in Telugu-2024

 Indian Geography Practice Bits Part-1 # Indian Geography Practice Bits Part-1 ## Indian Geography Practice Bits Part-1 Indian Geography Practice Bits Part-1 # Indian Geography Practice Bits Part-1 ## Indian Geography Practice Bits Part-1 Indian Geography Practice Bits Part-1 # Indian Geography Practice Bits Part-1 ## Indian Geography Practice Bits Part-1 Indian Geography Practice Bits Part-1 # Indian Geography Practice Bits Part-1 ## Indian Geography Practice Bits Part-1 Indian Geography Practice Bits Part-1 # Indian Geography Practice Bits Part-1 ## Indian Geography Practice Bits Part-1 Indian Geography Practice Bits Part-1 # Indian Geography Practice Bits Part-1 ## Indian Geography Practice Bits Part-1 Indian Geography Practice Bits Part-1 # Indian Geography Practice Bits Part-1 ## Indian Geography Practice Bits Part-1

 Indian Geography Practice Bits Part-1 # Indian Geography Practice Bits Part-1 ## Indian Geography Practice Bits Part-1

1 thought on “పార్ట్-1 ఇండియన్ జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ | Indian Geography Practice Bits Part-1”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.