చాప్టర్-3 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-3

Written by lsrupdates.com

Updated on:

చాప్టర్-3 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-3

Indian Constitution Practice Quiz in Telugu Part-3: 1990 నుంచి వివిధ పోటీ పరీక్షల్లో ముఖ్యంగా సివిల్స్‌, TSPSC, APPSC, RRB, Banking, SSC,గ్రూప్‌-1, గ్రూప్‌-2, జె.ఎల్‌., డి.ఎల్‌,, నెట్‌, స్లైట్‌ మొదలైన పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు మరియు జవాబులు  ఈ ఆర్టికల్ లో ఇవ్వబడినవి.

Indian Constitution Practice Quiz in Telugu Part-3

1. షెడ్యూల్డ్‌ కులాలను నిర్ణయించే అధికారం ఎవరికుంది.

ఎ) రాష్ట్రపతి

బి) యస్‌.సి., యస్‌.టి. జాతీయ సంఘం

సి) గవర్నర్‌

డి) ప్రధానమంత్రి

జవాబు: ఎ) రాష్ట్రపతి

2. పార్లమెంట్‌ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికుంది

ఎ) సభాధ్యక్షుడు

బి) రాష్ట్రపతి

సి కేంద్ర ఎన్నికల సంఘం

డి) సుప్రీం కోర్టు

జవాబు: బి) రాష్ట్రపతి

3. పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని పదవిని చేపట్టినది

ఎ) శ్రీమతి ఇందిరా గాంధీ

బి) పి.వి.నరసింహ రావు

సి) ఐ.కె.గుజ్రాల్‌

డి) రాజీవ్‌ గాంధి

జవాబు: బి) పి.వి.నరసింహ రావు

4. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది.

ఎ) పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు

బి) పార్లమెంటు సభ్యులు

సి) విధాన సభ సభ్యులు

డి) పైవేవీ కావు

జవాబు: బి) పార్లమెంటు సభ్యులు

5. ఈ క్రింది వాటిలో ఏది సరైన అంశం కాదు.

ఎ) రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి శాసనసభలోసభ్యత్వం కలిగి ఉండరాదు.

బి) రాష్ట్రపతి జీతభత్యాలను ఆర్థిక అత్యవసరపరిస్థితులలో తగ్గించవచ్చు.

సి) రాష్ట్రపతి పదవికి పోటీచేసే వ్యక్తికి కనీస విద్యార్హత ఉందాలి.

డి) పైవన్నియూ

జవాబు: డి) పైవన్నియూ

6. రాష్ట్రపతి జారీచేసిన ఆర్డినెన్స్‌కు గరిష్ట కాలపరిమితి.

ఎ) 7 1/2 నెలలు

బి) 6 వారాలు

సి) 14 రోజులు

డి) పైవేవీ కావు

జవాబు: ఎ) 7 1/2 నెలలు

7. ఆర్డినెన్స్‌ ఎప్పుడు జారీ చేయవచ్చు.

ఎ) పార్లమెంట్‌ సమావేశంలో లేనప్పుడు

బి) దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు

సి) సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు

డి) పై అన్ని సరైనవే

జవాబు: ఎ) పార్లమెంట్‌ సమావేశంలో లేనప్పుడు

8. ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతి విశ్వాసము ఉన్నంత వరకు అధికారంలో ఉంటారు.

ఎ) కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌

బి) అటార్నీ జనరల్‌

సి) గవర్నర్‌

డి) బి మరియు సి

జవాబు: డి) బి మరియు సి

9. రాష్ట్రపతి పదవికి పోటీ చేయు వ్యక్తి కనీస వయస్సు ఎంత నిండి ఉండాలి.

ఎ) 18 సం.

బి) 21 సం.

సి) 36 సం.

డి) 35 సం.

జవాబు: డి) 35 సం.

10. కేంద్ర ప్రభుత్వం అన్ని కార్య నిర్వాహక సంబంధ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరుగుతాయి.

ఎ) క్యాబినెట్‌

బి) పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యూరో

సి) ప్రధానమంత్రి

డి) రాష్ట్రపతి

జవాబు: డి) రాష్ట్రపతి

Indian Constitution Practice Quiz in Telugu Part-3

11. ఉపరాష్ట్రపతి పదవిరీత్యా

ఎ) లోక్‌సభ స్పీకర్‌

బి) రాజ్యసభ ఛైర్మన్‌

సి) ప్రణాళిక సంఘం ఛైర్మన్‌

డి) పైవేవీకావు

జవాబు: బి) రాజ్యసభ ఛైర్మన్‌

12. భారత రాష్ట్రపతి యొక్క కార్య నిర్వాహక అధికారాలలో సరైనది కానిది

ఎ) ప్రధానమంత్రి తీసుకున్న అన్ని నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియ చేస్తుండాలి.

బి) రాష్ట్రపతి, మంత్రిమండలి సమావేశాలను కావాలనుకున్నప్పుడు సమావేశపరుస్తాడు.

సి) ఏదేని ఒక మంత్రి యొక్క నిర్ణయాన్ని మంత్రి మండలి చేత ఆమోదింపమని కోరవచ్చు.

డి) భారతదేశ పరిపాలనకు సంబంధించిన ఇతర సమాచారాన్ని అతడు అడిగినప్పుడు తెలియపరుస్తుండాలి.

జవాబు: బి) రాష్ట్రపతి, మంత్రిమండలి సమావేశాలను కావాలనుకున్నప్పుడు సమావేశపరుస్తాడు.

13. భారత రాష్ట్రపతి యొక్కకార్య నిర్వాహక అధికారాలలో సరైనది కానిది.

ఎ) ప్రధానమంత్రి సలహామేరకు, అన్ని ముఖ్య నియామకాలు రాష్ట్రపతి చేస్తాడు.

బి) రాష్ట్రపతి మంత్రి మండలిని, ప్రధానమంత్రిని నియమిస్తాడు.

సి) రాజ్యసభ ఛైర్మన్‌లు, సభ్యులను నియమించడానికి, తొలగించడానికి రాష్ట్రపతికి పూర్తి అధికారం ఉంది.

డి) రాష్ట్రపతి రక్షణ దళాల సుప్రీం కమాండర్‌

జవాబు: సి) రాజ్యసభ ఛైర్మన్‌లు, సభ్యులను నియమించడానికి, తొలగించడానికి రాష్ట్రపతికి పూర్తి అధికారం ఉంది.

14. భారత రాష్ట్రపతి

ఎ) పార్లమెంటులో భాగం

బి) సాంప్రదాయం ప్రకారం రెండు పర్యాయాల కంటే ఎన్నిక కావడానికి అనర్హుడు

సి) పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు.

డి) పై అన్నీ

జవాబు: డి) పై అన్నీ

15. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి

ఎ) ఫక్రూద్దీన్‌ అలీ అహ్మద్‌

బి) హిదయతుల్లా

సి) హెచ్‌.జె. కానియా

డి) జాకీర్‌ హుస్సేన్‌

జవాబు: బి) హిదయతుల్లా

16. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరు తయారు చేస్తారు.

ఎ) రాష్ట్రపతి కార్యదర్శి

బి) క్యాబినెట్‌

సి) అటార్ని జనరల్‌

డి) కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌

జవాబు: బి) క్యాబినెట్‌

17. ఏకగ్రీవంగా ఎన్నికయిన రాష్ట్రపతి

ఎ) రాజేంద్రప్రసాద్‌

బి) రాధాకృష్ణన్‌

సి) సంజీవ రెడ్డి

డి) వి.వి.గిరి

జవాబు: సి) సంజీవ రెడ్డి

18. రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఏ  సభలో ప్రవేశపెట్టాలి.

ఎ) రాజ్య సభ

బి) లోక్‌ సభ

సి) ఉభయ సభలలో దేనిలో నైనా

డి) ఏదీకాదు

జవాబు: సి) ఉభయ సభలలో దేనిలో నైనా

19. రాజ్యాంగములో ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్స్‌ జారీ చేస్తాడు.

ఎ) 128

బి) 124

సి) 126

డి) 136

జవాబు: ఎ) 128

20. భారత పరిపాలనా వ్యవస్థ ఈ క్రింది దానిపై ఆధారపడినది.

ఎ) అమెరికా పద్ధతి

బి) బ్రిటీష్‌ పద్ధతి

సి) హిందీ పద్ధతి

డి) ఫ్రాన్స్‌ పద్ధతి

జవాబు: బి) బ్రిటీష్‌ పద్ధతి

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

21. రాష్ట్రపతి కోరిక మేరకు ఒక బిల్లును పార్లమెంటు రెండవసారి పరిశీలించి ఆమోదించి పంపితే రాష్ట్రపతి ఏం చేయాలి.

ఎ) రాష్ట్రపతి తప్పక తన ఆమోదముద్ర వేయాలి.

బి) తిరిగి బిల్లును సభకు పంపవచ్చు.

సి) బిల్లును పరిశీలించమని స్పీకర్‌ను కోరవచ్చు

డి) పై వాటిలో ఏదైనా

జవాబు: ఎ) రాష్ట్రపతి తప్పక తన ఆమోదముద్ర వేయాలి.

22. రాష్ట్రపతి నియంత్రణలో ఏ నిధి ఉంటుంది.

ఎ) భారత సంఘటిత నిధి

బి) రాష్ట్రాల సంఘటిత నిధి

సి) భారత ఆగంతుక నిది

డి) పబ్లిక్‌ అకౌంట్‌

జవాబు: ఎ) భారత సంఘటిత నిధి

23. భారత ‘ఉపరాష్ట్రపతిని ఎవరు తొలగిస్తారు.

ఎ) పార్లమెంటు సాధారణ మెజారిటీతో

బి) పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో

సి) పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో

డి) రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా.

జవాబు: ఎ) పార్లమెంటు సాధారణ మెజారిటీతో

24. ఇండిపెందెంట్‌ అభ్యర్థిగా గెలిచిన రాష్ట్రపతి

ఎ) డా. రాజేంద్రప్రసాద్‌

బి) సర్వేపల్లి రాధాకృష్ణన్‌

సి) నీలం సంజీవ రెడ్డి

డి) వి.వి.గిరి

జవాబు: డి) వి.వి.గిరి

25. రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీ చేసిన తర్వాత ఎన్ని రోజుల లోపల పార్లమెంటు దానిని ఆమోదించాలి.

ఎ) తిరిగి సమావేశమైన 6 రోజుల్లో

బి) తిరిగి సమావేశమైన 6 వారాలలో

సి) ఆర్డినెన్స్‌ వెలువడిన 6 రోజుల్లో

డి) ఆర్డినెన్స్‌ వెలువడిన 6 వారాలలో

జవాబు: బి) తిరిగి సమావేశమైన 6 వారాలలో

26. రాష్ట్రపతికి అతని విధులు నిర్వహించడానికి, సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షుడుగా గల మంత్రి మండలి ఏర్పాటు చేయబడి ఉంటుంది అని ఏ అధికరణంలో పేర్కొనబడింది.

ఎ) 74

బి) 77

సి) 78

డి) 75

జవాబు: ఎ) 74

27. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయినప్పుడు రాష్ట్రపతి ఎన్నిక జరపవచ్చునా? లేదా?

ఎ) జరపవచ్చు

బి) జరపకూడదు

సి) పార్లమెంటు అనుమతిస్తే జరపవచ్చు

డి) ఎన్నికల సంఘం అనుమతిస్తే జరపవచ్చు

జవాబు: ఎ) జరపవచ్చు

28. ఉపరాష్ట్రపతి అధికారాలు

ఎ) రాజ్యసభకు అధ్యక్షత వహించే అధికారం

బి) రాజ్యసభలో కాస్టింగ్‌ ఓటు కలిగి ఉండటం

సి) రాష్ట్రపతి అధికారంలో లేనప్పుడు తాత్మాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు.

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

29. భారత ఉపరాష్ట్రపతి ఎవరికి బాధ్యత వహిస్తాడు.

ఎ) రాష్ట్రపతి

బి) పార్లమెంటు

సి) సుప్రీం కోర్టు

డి) పైవేవీ కావు

జవాబు: బి) పార్లమెంటు

30. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడ్డారు.

ఎ) లోకసభలో మాత్రమే

బి) పార్లమెంటు ఉభయసభలలో దేనిలోనైన

సి) పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో

డి) రాజ్యసభలో మాత్రమే

జవాబు: డి) రాజ్యసభలో మాత్రమే

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

31. జతపరచండి.

ఎ) ఆర్టికల్‌ 54    1. భారత రాష్ట్రపతి ఎన్నిక

బి) ఆర్టికల్‌ 75    2. ప్రధానమంత్రి, మంత్రిమండలి నియామకం

సి) ఆర్టికల్‌ 155  ౩. రాష్ట్ర గవర్నర్‌ నియామకం

డి) ఆర్టికల్‌ 164    4 ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి నియామకం

ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4

బి) ఎ-1, బి-3, సి-2, డి-4

సి) ఎ-4, బి-2, సి-3, డి-1

డి) ఎ-2, బి-1, సి-3, డి-4

జవాబు: ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4

32. ఎటువంటి సవరణలు చేయకుండా కేంద్ర క్యాబినెట్‌ తిప్పి పంపిన ఎన్నికల సంస్కరణ ఆర్డినెన్సుకు ఏ ఆర్టికల్‌ ప్రకారం 2002లో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

ఎ) ఆర్టికల్‌ 121

బి) ఆర్జికల్‌ 122

సి) ఆర్టికల్‌ 123

డి) ఆర్టికల్‌ 124

జవాబు: సి) ఆర్టికల్‌ 123

33. ఎన్నో రాజ్యాంగ సవరణ రాష్ట్రపతికి మంత్రిమండలి పంపిన విషయాన్ని పునపరిశీలన కొరకు తిరిగి వెనకకు పంపే అధికారాన్ని కల్పించింది.

ఎ) 39

బి) 40

సి) 42

డి) 44

జవాబు: డి) 44

34. భారత రాష్ట్రపతి హోదా

ఎ) దేశాధినేత

బి) ప్రభుత్వాధినేత

సి) దేశ, ప్రభుత్వాధినేత

డి) ఏదీ కాదు

జవాబు: ఎ) దేశాధినేత

35. రాష్ట్రపతి ఈ క్రింది వాటిలో దేనిని ప్రకటించవచ్చు.

ఎ) జాతీయ అత్యవసర పరిస్థితి

బి) రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి

సి) ఆర్ధిక అత్యవసర పరిస్థితి

డి) అన్ని రకాల అత్యవసర పరిస్థితులను

జవాబు: డి) అన్ని రకాల అత్యవసర పరిస్థితులను

36. రాష్ట్రపతి ఎన్నికల గణంలో

ఎ) అన్ని రాష్ట్రాల ఎన్నికయిన విధానసభల సభ్యులు

బి) పార్లమెంట్‌ రెండు సభలలో ఎన్నికైన సభ్యులు

సి) ఢిల్లీ పాండిచ్చేరి శాసనసభ్యులు

డి) పైవన్ని సరైనవే

జవాబు: డి) పైవన్ని సరైనవే

37. ఏ ప్రకరణ భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి మధ్యగల సంబంధాలను తెలియచేస్తుంది.

ఎ) 149

బి) 249

సి) 74

డి) 78

జవాబు: డి) 78

38. రాష్ట్రపతి ఆర్దినెన్సును ఎప్పుడు జారీ చేస్తారు.

ఎ) పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఏదైనా అత్యవసర విషయం మీద

బి) పార్లమెంటు ఆమోదించని పరిస్థితిలో

సి) లోక్‌సభ, రాష్ట్రపతితో అంగీకరించకపోతే

డి) సరిహద్దు దేశాలు, కవ్వింపు చర్యలకు పాల్పడినపుడు

జవాబు: ఎ) పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఏదైనా అత్యవసర విషయం మీద

39. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు కొత్త రాష్ట్రపతిని ఎంత కాలం లోపల ఎన్నుకుంటారు.

ఎ) 6 నెలల లోపు

బి) తక్షణం

సి) ఒక నెల లోపల

డి) రెండు నెలల లోపల

జవాబు: ఎ) 6 నెలల లోపు

40. జతపరుచుము.

1. Pardon ఎ) శిక్షా స్వభావాన్ని మార్చి కఠినమైన శిక్ష స్థానంలో తక్కువ శిక్షను విధించుట

2. Commute బి) శిక్ష స్వభావాన్ని మార్చకుండా శిక్షను తగ్గించుట

3. Remissionసి) నేరస్తునికి అన్ని శిక్షల నుంచి విముక్తి కలిగించుట

4. Reprieve డి) తాత్కాలికంగా శిక్షను వాయిదా వేయుట

ఎ) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

బి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి

సి) 1-సి, 2-ఎ, ౩-డి, 4-బి

డి) 1-బి, 2-ఎ, ౩-సి, 4-డి

జవాబు: ఎ) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

41. రాష్ట్రపతి శాసనాధికారం

ఎ) ఆర్టినెన్సుల జారీ

బి) పార్లమెంటు సమావేశాల ఏర్పాటు, ముగింపు

సి పార్లమెంటునుద్దేశించి ప్రసంగించుట

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

42. ద్రవ్యేతర బిల్లు కాని దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపితే

ఎ) ఆమోదాన్ని తెలువచ్చు

బి) పునపరిశీలనకు పంపవచ్చు

సి, ఆమోదం తెలియచేయకుండా మౌనం వహించవచ్చు

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

43. రాష్ట్రపతి బిల్లుల ఆమోదానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏది నిజం ?

ఎ) రాష్ట్ర బిల్లు లేదా, ప్రైవేటు సభ్యుల బిల్లు అయితే పూర్తి వీటోను వినియోగించవచ్చు.

బి) రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టమవుతుంది.

సి) కేంద్ర ప్రభుత్వ బిల్లు విషయంలో అతను సస్పెన్సివ్‌వీటో అధికారాన్ని వినియోగించవచ్చు.

డి) పైవన్ని

జవాబు: డి) పైవన్ని

44 రాష్ట్రపతి కార్య నిర్వహణాధికారానికి సంబంధించి నిజమైనది

ఎ) 42వ రాజ్యాంగ సవరణ చట్టం రాష్ట్రపతి క్యాబీనెట్‌ సలహాను తప్పకుండా ఆమోదించాలని చెబుతుంది.

బి) క్యాబినెట్‌ సలహాను రాష్ట్రపతి పునపరిశీలనకు పంపేందుకు 44వ సవరణ చట్టం వీలు కల్పించింది.

సి) పునఃపరిశీలన తర్వాత ఆ సలహాను రాష్ట్రపతి తప్పకుండా ఆమోదించాలి.

డి) పైవన్ని

జవాబు: డి) పైవన్ని

45. ఉపరాష్ట్రపతిని ఎన్నుకొనుటకు ఏర్పరిచే ఎన్నికల గణంలోని సభ్యులెవరు.

ఎ) పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు మరియు రాష్ట్ర విధాన సభల సభ్యులు

బి) ఎన్నుకోబడిన పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు

సి) నామినేట్‌ చేయబడే సభ్యులతో సహా పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు

డి) మొత్తం పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్ర శాసన సభల సభ్యులు

జవాబు: సి) నామినేట్‌ చేయబడే సభ్యులతో సహా పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు

46. భారత సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది.

ఎ) ఫెడరేషన్‌ బై ఇంటిగ్రేషన్‌

బి) ఫెడరేషన్‌ బై దిస్‌ఇంటిగ్రేషన్‌

సి) ఎ మరియు బి

డి) ఏదీ కాదు

జవాబు: డి) ఏదీ కాదు

47. మొట్టమొదటి సారిగా భారతదేశంలో సమాఖ్య ఎప్పుడు ప్రవేశపెట్టారు.

ఎ) 1950

బి) 1947

సి) 1935

డి) 1946

జవాబు: సి) 1935 

48. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు.

ఎ) కేంద్ర జాబితా – 97 అంశాలు

బి) రాష్ట్ర జాబితా – 66 అంశాలు

సి) ఉమ్మడి జాబితా – 46 అంశాలు

డి) అవశిష్ట జాబితా – 52 అంశాలు

జవాబు: డి) అవశిష్ట జాబితా – 52 అంశాలు

49. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఏ అంశాన్ని మునిసిపల్‌ సంబంధాలుగా పేర్కొంటారు.

ఎ) రాష్ట్ర శాసన సంబంధమైన విషయాల్లో కేంద్ర నియంత్రణ

బి) రాష్ట్ర ఆర్ధిక విషయాల్లో కేంద్ర నియంత్రణ

సి) రాష్ట్ర పరిపాలనలో కేంద్ర నియంత్రణ

డి) పైవన్నీ

జవాబు: సి) రాష్ట్ర పరిపాలనలో కేంద్ర నియంత్రణ

50. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని సమాఖ్యవిరుద్ధ లక్షణాలు

ఎ) అఖిల భారత సర్వీసులు

బి) ఏకీకృత న్యాయవ్యవస్థ

సి) అవిశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

51. ఈ క్రింది వాటిలో ఉమ్మడి జాబితాలో గల అంశాలు

ఎ) క్రిమినల్‌ లా

బి) సాంఘిక భద్రత

సి) ఆర్ధిక సాంఘిక ప్రణాళికలు

డి పైవన్నీ

జవాబు: డి పైవన్నీ

52. సాధారణ పరిస్థితుల్లో పార్లమెంటు రాష్ట్ర జాబితాలో ఎప్పుడు చట్టాలు చేస్తుంది.

ఎ) రెండు రాష్ట్ర శాసనసభలు తీర్మానం ద్వారా కోరినప్పుడు

బి) రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా అవసరాన్ని గుర్తించినప్పుడు

సి) అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయు సందర్భంలో

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

53. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబదలేదు.

ఎ) అవశిష్ట అధికారాలు – ప్రకరణ 248

బి) అంతర్‌ రాష్ట్ర నదీజలాల ట్రిబ్యునల్‌ -ప్రకరణ 262

సి) అంతర్‌ రాష్ట్రమండలి – ప్రకరణ 263

డి) ఆర్థిక సంఘం – ప్రకరణ 249

జవాబు: డి) ఆర్థిక సంఘం – ప్రకరణ 2492

54. సమాఖ్యకు ఎటువంటి రాజ్యాంగం ఉండాలి.

ఎ) లిఖిత

బి) అలిఖిత

సి ధృఢ

డి) ఏ తరహా రాజ్యాంగమైనా వుండవచ్చు

జవాబు: సి ధృఢ

55. కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే ఏ నిబంధన వ్రకారం రామ్రైలపైన చర్య తీసుకోబడుతుంది.

ఎ) 257

బి) 356

సి) 365

డి) పైవన్నీ

జవాబు: సి) 365 

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

56. “భారతదేశం సమాఖ్య లక్షణాలుగల ఏక కేంద్రము కాని, ఏక కేంద్ర లక్షణాలు కల సమాఖ్యకాదు” అని ‘పేర్మొన్నది.

ఎ) ఐవర్‌ జెన్నింగ్స్‌

బి) బి. ఆర్‌. అంబేద్కర్‌

సి) కె.సి.వేర్‌

డి) ఎవరూ కాదు

జవాబు: బి) బి. ఆర్‌. అంబేద్కర్‌

57. ఆర్ధిక సంఘానికి సంబంధించి సరైనవి.

ఎ) ఈ సంఘంలో నలుగురు సభ్యులు వుంటారు.

బి) ఈ సంఘం తన సిఫారసులను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.

సి) ఈ సంఘం సలహా విధులను మాత్రమే: కలిగి ఉంటుంది.

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ 

58. మొట్టమొదటి ఆర్థిక సంఘం అధ్యక్షులు

ఎ) కె.సి.నియోగి

బి) కె.సంతానం

సి) కె.బ్రహ్మనంద రెడ్డి

డి) యన్‌.కె.పి. సాల్వే

జవాబు: ఎ) కె.సి.నియోగి

59. ఈ క్రింది వాటిలో ఏ పన్ను కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసి, రాష్ట్రాలే తీసుకుంటాయి.

ఎ) స్టాంప్‌ డ్యూటీ

బి) ఎక్సైజ్‌ డ్యూటీ

సి) కార్పోరేషన్‌ డ్యూటీ

డి) పైవన్నీ

జవాబు: ఎ) స్టాంప్‌ డ్యూటీ 

60. ఈ క్రింది వాటిలో ఏది సమాఖ్య విరుద్ధమైన సంస్థ

ఎ) ప్రణాళికా సంఘం

బి) జాతీయ అభివృద్ధి మండలి

సి) అంతర్‌ రాష్ట్ర మండలి

డి) ప్రాంతీయ మండలాలు

జవాబు: ఎ) ప్రణాళికా సంఘం

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

61. ఈశాన్య మండలాన్ని ఏ సం.లో ఏర్పాటు చేశారు.

ఎ) 1956

బి) 1971

సి) 1972

డి) 1975

జవాబు: బి) 1971 

62. భారత సమాఖ్యను సహకార నమాఖ్యగా అభివర్ణించినది

ఎ) గాడ్విన్‌ ఆస్టిన్‌

బి) పి.జి.నెహ్రూ

సి) కె.సి.వేర్‌

డి) డా. రాజేంద్రప్రసాద్‌

జవాబు: ఎ) గాడ్విన్‌ ఆస్టిన్‌

63. 1976 సం. 42 రాజ్యాంగ నవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి .చేర్చిన అంశాలు

ఎ) విద్య

బి) అడవులు

సి) కుటుంబ నియంత్రణ

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

64. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సమీక్ష చేయడానికి కేంద్రప్రభుత్వం ఆర్‌.యస్‌. సర్కారియా కమీషన్‌ను ఎప్పుడు నియమించారు, ఎప్పుడు నివేదికను సమర్పించారు.

ఎ) 1983, 1988

బి) 1984 1989

సి) 1983, 1986

డి) 1985, 1990

జవాబు: ఎ) 1983, 1988

65. కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభించే ప్రణాళికా సహాయం ఏ ఫార్ములా అధారంగా బదిలీ, అవుతుంది.

ఎ) గాడ్గిల్‌ ఫార్ములా

బి) లక్టవాలా

సి) ఉన్నతవ్‌

డి) సెతల్‌వాద్‌

జవాబు: ఎ) గాడ్గిల్‌ ఫార్ములా 

66. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విధించే పన్ను

ఎ) అమ్మకపు పన్ను

బి) ఆదాయపు పన్ను

సి) ఎక్సైజ్‌ డ్యూటీ

డి) ఏదీ కాదు

జవాబు: డి) ఏదీ కాదు

67. కేంద్రమే విధించి, కేంద్రమే వసూలు చేసి, వసూలు చేసిన మొత్తాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పన్నులు

ఎ) ప్రకటనలపై పన్ను

బి) రైల్వే చార్జీలపై పన్ను

సి) అంతర్‌ రాష్ట్ర రవాణాపై పన్ను

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

68. కేంద్ర రాష్ట్రాల మధ్య విభజించబడే పన్నులు

ఎ) సెంట్రల్‌ ఎక్సైజ్‌ .

బి) ఆదాయపు పన్ను

సి) కార్పోరేషన్‌ పన్ను

డి) ఎ మరియు బి

జవాబు: డి) ఎ మరియు బి

69. ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది.

ఎ) ఆదాయపు పన్ను

బి) కార్పోరేషన్‌ బాక్స్‌

సి) సంపద పన్ను

డి) సెంట్రల్‌ ఎక్సైజ్‌

జవాబు: డి) సెంట్రల్‌ ఎక్సైజ్‌

70. కేంద్ర ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు.

ఎ) 1950

బి) 1952

సి) 1953

డి) 19854

జవాబు: ఎ) 1950 

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

71. జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు.

ఎ) 1952

బి) 1962

సి) 1972

డి) 1982

జవాబు: ఎ) 1952 

72. ఈ క్రింది వాటిలో ప్రధాన మంత్రి దేనికి అధ్యక్షుడుగా ఉంటారు.

ఎ) ప్రణాళికా సంఘం

బి) జాతీయ సమగ్రతా మండలి

సి) జాతీయ రక్షణ మండలి

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

73. దేశంలో అత్యున్నత విధాన నిర్జాయక మండలి ఏది.

ఎ) పార్లమెంటు

బి) జాతీయ అభివృద్ధి మండలి

సి ప్రణాళికాసంఘం

డి) ఏదీకాదు

జవాబు: బి) జాతీయ అభివృద్ధి మండలి

74. సమాఖ్య ముఖ్యలక్షణం

ఎ) అధికార పృథక్కణ

బి) అధికార విభజన

సి) అధికార బదలాయింపు

డి) పైవన్నీ

జవాబు: బి) అధికార విభజన

75. ఈ క్రింది వాటిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి సంబంధించిన కమిటీ

ఎ) ఆర్‌.యస్‌. సర్కారియా

బి) రాజమన్నార్‌

సి) ఎం.ఎం. పూంచీ కమీషన్‌

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

76. ప్రణాళికా సంఘం విధి కానిది.

ఎ) పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం

బి) దేశంలో మానవ, ఇతర వనరులను అంచనా వేయడం

సి) రాష్ట్ర ప్రణాళికలను ఆమోదించడం

డి) ప్రణాళికా అమలును సమీక్షించడం

జవాబు: డి) ప్రణాళికా అమలును సమీక్షించడం

77. కేంద్ర రాష్ట్రాల అధకార విభజన వివాదాలు పరిష్కరించేందుకు ఉపయోగించే సూత్రాలు

ఎ) డాక్‌ట్రిన్‌ ఆఫ్‌ కలరబుల్ లేజిస్లేషన్

బి) డాక్‌ట్రిన్‌ ఆఫ్‌ ఇంపైడ్‌ పవర్స్‌

సి) డాక్‌ట్రిన్‌ ఆఫ్‌ హార్మోనియస్‌ కన్‌స్ట్రక్షన్‌

డి) పైవన్నియు

జవాబు: డి) పైవన్నియు 

78. ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి 

ఎ) బడ్జెట్‌

బి) అనుమతి ఉపక్రమణ బిల్లు

సి) ఆర్థిక బిల్లు

డి) పైవన్నియు

జవాబు: డి) పైవన్నియు

79. కేంద్ర సంఘటిత నిధి నుండి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది

ఎ) రాష్ట్రపతి

బి) పార్లమెంటు

సి) కేంద్ర ఆర్థిక మంత్రి

డి) కంప్షోలర్‌ ఆడిటర్‌ జనరల్‌

జవాబు: బి) పార్లమెంటు 

80. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపైన ఆధారపడతాయి

1) రాజ్యాంగ ప్రకరణలు

2) సాంప్రదాయాలు, వాడుకలు

3) న్యాయస్థానాల వ్యాఖ్యానాలు

4) సంప్రదింపులు, చర్చలు

ఎ) 1, 2, 3, 4

బి) 1, 2, 3

సి) 3, 4

డి) 1,3, 4

జవాబు: ఎ) 1, 2, 3, 4

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

81. ఈ క్రింది ఏ కమిషన్‌ కేంద్ర రాష్ట్రాల సంబంధాలను  సమీక్ష చేయలేదు 

ఎ) ఎం.ఎన్‌. పుంచీ

బి) రాజమన్నార్‌

సి) సర్కారియా

డి) దంత్‌వాలా

జవాబు:  డి) దంత్‌వాలా

82. ఈ క్రింది ఏ అంశాలు రాష్ట్ర జాబితాలోకి రావు 

ఎ) శాంతి భద్రతలు

బి) మైనింగ్‌

సి) జైళ్ళు

డి) క్రిమినల్‌ ప్రాసీజర్స్‌

జవాబు: డి) క్రిమినల్‌ ప్రాసీజర్స్‌ 

83. కేంద్ర రాష్ట్రాల మద్య వివాదాలకు కారణం కానిది

ఎ) గవర్నర్ల నియామకం

బి) రాష్ట్రపతి పాలన

సి) గ్రాంట్ల మంజూరు

డి) అఖీల భారత సర్వీ

జవాబు: డి) అఖీల భారత సర్వీ

84. సహకార సమాఖ్య అనగా

ఎ) రాష్ట్రాల ప్రాధాన్యతలు గుర్తించడం

బి) కేంద్రం పై ఆధారపడడం

సి) రాష్ట్రాలు అడిగిన సహాయాన్ని కేంద్రం అందిచడం

డి) పరస్పర ఆధార మరియు ప్రాధాన్యతలు

జవాబు: డి) పరస్పర ఆధార మరియు ప్రాధాన్యతలు

85. సహకార సమాఖ్యను పెంపొందించే ప్రకరణలు

ఎ) ప్రకరణ 252

బి) ప్రకరణ 256

సి) ప్రకరణ 258

డి) పైవన్నియు

జవాబు: డి) పైవన్నియు

86. కేంద్ర బడ్జెట్‌ లోక్‌సభ చేత తిరస్కరించబడితే

ఎ) బడ్జెట్‌ను మార్పు చేసి తిరిగి ప్రవేశపెడతారు

బి) కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తారు

సి) ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి రాజీనామా చేస్తుంది

డి) రాష్ట్రపతి నిర్ణయం మేరకు పరిస్థితి ఉంటుంది

జవాబు: సి) ప్రధాన మంత్రి మరియు మంత్రి మండలి రాజీనామా చేస్తుంది

87. రాజ్యాంగంలో ప్రస్తావించబడకుండా ఆ తర్వాత  కాలంలో అమల్లోకి వచ్చిన పన్నులు

ఎ) కార్పొరేట్ ట్యాక్స్‌

బి) సర్వీసు ట్యాక్స్‌

సి) గిఫ్ట్‌ ట్యాక్స్‌

డి) పైవన్నియు

జవాబు: డి) పైవన్నియు

88. క్రింది వాటిలో ఏది సరిగా జత పరచబడలేదు

ఎ) అడవులు – ఉమ్మడి జాబితా

బి) క్రీడలు – రాష్ట్ర జాబితా

సి) ప్రజారోగ్యం  రాష్ట్ర జాబితా

డి) లాటరీలు – ఉమ్మడి జాబితా

జవాబు: డి) లాటరీలు – ఉమ్మడి జాబితా

89. ప్రభుత్వ పాలనకు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు

ఎ) ప్రాథమిక హక్కులు

బి) మానవ హక్కులు

సి) శాసన సూత్రాలు

డి) ఆదేశిక సూత్రాలు

జవాబు: డి) ఆదేశిక సూత్రాలు

90. ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం

ఎ) నిరుద్యోగ నిర్మూలన

బి) సంక్షేమ రాజ్యస్థాపన

సి) పారిశ్రామికీకరణ

డి) ఆర్థిక పురోభివృద్ధి

జవాబు: బి) సంక్షేమ రాజ్యస్థాపన

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

91. గ్రామ పంచాయితీల ఏర్పాటు సూచిస్తున్న ఆర్టికల్‌ ఏది.

ఎ) 40

బి) 41

సి) 42

డి) 43

జవాబు: ఎ) 40 

92. ఆదేశిక సూత్రాల అమలు కోసం, ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు.

ఎ) గోలక్‌నాథ్‌కేసు

బి) కేశవానంద భారతి కేసు

సి) మినర్వా మిల్స్‌

డి) ఏదీ కాదు

జవాబు: ఎ) గోలక్‌నాథ్‌కేసు 

93. ఉమ్మడి పౌరస్యృతిని తెలుయచేసే నిబంధన ఏది.

ఎ) 44

బి) 45

సి) 46

డి) 47

జవాబు: ఎ) 44 

94. జతపరచండి.

1. ఆర్టికల్‌ 40    ఎ) కార్మికులకు కనీస వేతనాలు

2. ఆర్టికల్‌ 41    బి) పని హక్కు

3. ఆర్జికల్‌ 42    సి) గ్రామ పంచాయితీల నిర్వహణ

4. ఆర్టికల్‌ 43    డి) పని చేయడానికి తగిన పరిస్థితులు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు

ఎ) 1-సి, 2-బి, ౩-డి, 4-ఎ

బి) 1-ఎ, 2-బి, ౩-డి, 4-సి

సి) 1-బి, 2-ఎ, ౩-డి, 4-సి

డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ

జవాబు: ఎ) 1-సి, 2-బి, ౩-డి, 4-ఎ

95. ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి.

ఎ) ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు

బి) రాష్ట్రాలకు కేంద్రం జారీ చేసే ఆదేశాలు

సి) కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వహించే సూత్రాలు

డి) న్యాయ సాధనలను నిర్వహించే సూత్రాలు

జవాబు: ఎ) ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు

96. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు తేదా ఏమిటి.

ఎ) ప్రాథమిక హక్కులు న్యాయ సాధ్యమైనవి, ఆదేశిక సూత్రాలు కావు.

బి) ఆదేశిక సూత్రాలు న్యాయసాధ్యమైనవి, ప్రాథమిక హక్కులు కావు.

సి) పై రెండూ

డి) ఏవీకావు

జవాబు: ఎ) ప్రాథమిక హక్కులు న్యాయ సాధ్యమైనవి, ఆదేశిక సూత్రాలు కావు.

97. ఆదేశ సూత్రాలను ఈ క్రింది వారిలో ఎవరు ఒక వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండీ అని అన్నారు.

ఎ) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌

బి) టి.టి. కృష్ణమాచారి

సి) కె.ఎం. మున్షీ

డి) ఎన్‌. గోపాలస్వామి అయ్యంగార్‌

జవాబు: బి) టి.టి. కృష్ణమాచారి

98. శాసన వ్యవస్థకు నిర్దేశిక నియమాలు కరదీపం వంటివని అన్నదెవరు.

ఎ) ఎం.సి. చాగ్గా

బి) ఎం.సి. సెతల్వాడ్‌

సి) కెటిషా

డి) అంబేద్కర్

జవాబు: బి) ఎం.సి. సెతల్వాడ్‌

99. భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడినవి

ఎ) ప్రాథమిక హక్కులు

బి) నిర్దేశిక నియమాలు

సి) ప్రాథమిక విధులు

డి) పైవేవీ కావు

జవాబు: బి) నిర్దేశిక నియమాలు

100. క్రింది వాటిలో సరైనది

1) పురుషులకు, మహిళలకు సమానమైన పని, సమాన వేతనాన్ని ప్రోత్సహించేందుకు రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదు.

2) వెనుకబడిన తరగతులను రాజ్యాంగం నిర్వచించలేదు.

ఎ) 1 మాత్రమే

బి) 2 మాత్రమే

సి) పై రెండు సరైనవే

డి) ఏదీ కాదు

జవాబు: డి) ఏదీ కాదు

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

101. భారత రాజ్యాంగము ననుసరించి సంఘాలను ఏర్పరచుకునే స్వేచ్చను ఏ విషయంలో నియంత్రించవచ్చును.

ఎ) ప్రజా భద్రత

బి) విదేశాలలో స్నేహ సంబంధాల నిర్వహణ దృష్టా

సి) కోర్టు ధిక్కరణ విషయంలో

డి) పైవన్నీ

జవాబు: డి) పైవన్నీ

102. ఆర్థిక ప్రజాస్వామ్యం దీని ద్వారా సాధింపబడుతుంది.

ఎ) ప్రాథమిక హక్కులు

బి) ప్రవేశిక

సి) రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశికసూత్రాలు

డి) కేంద్ర జాబితా

జవాబు: సి) రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశికసూత్రాలు

103. ఆదేశిక సూత్రాలకు ప్రాధమిక హక్కులపై ఆధిక్యతను కల్పించడానికి ఉద్దేశింపబడిన రాజ్యాంగ సవరణలు

ఎ) 25

బి) 42

సి) 44

డి) ఎ & బి

జవాబు: బి) 42 

104. ప్రవంచీకరణ ఆర్థిక నరళీకరణ నేవథ్యంలో ప్రభావితమౌతున్న ఆదేశిక సూత్రాల స్వభావం 

ఎ) సంక్షేమ స్వభావం

బి) గాంధేయ స్వభావం

సి) ఉదార స్వభావం

డి) పై అన్నియు

జవాబు: ఎ) సంక్షేమ స్వభావం 

105. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది

ఎ) ఆదేశికాలు నూతన పోకడలు – అంబేద్కర్

బి) శుష్క వాగ్ధానాలు – ఐవర్‌ జెన్నింగ్స్‌

సి) రాజ్యాంగ లక్ష్యాల మానిఫెస్టో – కె.సి.వేర్‌

డి) పైవన్నియు సరైనవి

జవాబు: సి) రాజ్యాంగ లక్ష్యాల మానిఫెస్టో – కె.సి.వేర్‌

106. ఆదేశిక నియమాలనేవి

ఎ) పౌరుల బాధ్యతలను తెలియజేస్తాయి.

బి) పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి

సి) న్యాయ పాలనలో ప్రాతిపదికలు

డి) పరిపాలనలో మార్గదర్శకాలు

జవాబు: డి) పరిపాలనలో మార్గదర్శకాలు

107. సంక్షేమ రాజ్య స్వభావమనే భావన ఏ భాగములో స్పష్టీకరించబడింది.

ఎ) ప్రవేశిక

బి) ప్రాధమిక హక్కులు

సి) ఆదేశిక నియమాలు

డి) ప్రాథమిక విధులు

జవాబు: సి) ఆదేశిక నియమాలు 

108. ఈ క్రిందివాటిలో ఏది సరైనది

ఎ) ఆదేశిక సూత్రాలకు ప్రాధమిక హక్కులకు సంబంధం లేదు

బి) ఆదేశిక సూత్రాలు ప్రాధమిక హక్కుల కంటే గొప్పవి

సి) ప్రాధమిక హక్కులు ఆదేశిక సూత్రాల కంటే గొప్పవి

డి) పరస్పర పోషకాలు

జవాబు: డి) పరస్పర పోషకాలు

109. ఒక వేళ రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే తాను రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి.

ఎ) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

బి) ప్రధానమంత్రి

సి) ఉపరాష్ట్రపతి

డి) లోక్‌సభ స్పీకరు

జవాబు: సి) ఉపరాష్ట్రపతి

110. ఈ క్రింది వాటిలో సరైనది

1) భారత రాష్ట్రపతి పార్లమెంట్‌లో ఏ సభలోనూ సభ్యుడు కాదు.

2) భారత పార్లమెంట్‌లో రాష్ట్రపతి, రెండు సభలు ఉంటాయి.

ఎ) రెండు కాదు

బి) పై రెండూ

సి) 1 మాత్రమే

డి) 2 మాత్రమే

జవాబు: బి) పై రెండూ

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

111. ఎన్నికల సంఘం గుజరాత్‌ (2002)లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడం రాజ్యాంగపరంగా ఎంతవరకు సమంజసమనే దానిపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్‌ ప్రకారం కోరారు.

ఎ) ఆర్టికల్‌ 142

బి) ఆర్టికల్‌ 143

సి) ఆర్టికల్‌ 144

డి) ఆర్టికల్‌ 145

జవాబు: బి) ఆర్టికల్‌ 143

112. నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసే అధికారం ఎవరికుంది.

ఎ) ఉపాధి మంత్రిత్వ శాఖ

బి) లోక్‌సభ

సి) రాష్ట్రపతి

డి) పార్లమెంటు

జవాబు: డి) పార్లమెంటు

113. రైజీనా హిల్స్‌ అనేవి

ఎ) రాష్ట్రపతి నివాసం ఉండే ప్రాంతం

బి) ప్రధాని నివాసం ఉండే ప్రాంతం

సి) పార్లమెంటు భవనం ఉండే ప్రాంతం

డి) పైవేవి కాదు

జవాబు: ఎ) రాష్ట్రపతి నివాసం ఉండే ప్రాంతం

114. “జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు. కాని జాతిని నడివించలేడు” అనే వ్యాఖ్యను ఎవరికి ఆపాదించవచ్చు

ఎ) రాష్ట్రపతి

బి) ప్రధానమంత్రి

సి) ఉపరాష్ట్రపతి

డి) లోక్‌సభ స్పీకర్‌

జవాబు: ఎ) రాష్ట్రపతి 

115. ఈ క్రింది వారిలో రాష్ట్రపతి చేత నియమించబడరు. కాని తొలగించబడతారు.

ఎ) రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ సభ్యులు

బి) రాష్ట్ర ఎన్నికల సంఘం

సి) రాష్ట్ర గవర్నర్‌

డి) పై అందరూ

జవాబు: ఎ) రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ సభ్యులు

116. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. కాని తొలగింపులో పాల్గొనరు.

ఎ) నామినేటెడ్‌ సభ్యులు

బి) రాష్ట్ర విధాన సభ సభ్యులు

సి) రాష్ట్ర విధాన పరిషత్‌ సభ్యులు

డి) పై ఎవరు కాదు

జవాబు: బి) రాష్ట్ర విధాన సభ సభ్యులు

117. రాష్ట్రపతి తొలగింపులో పాల్గొంటారు. కాని ఎన్నికలో పాల్గొనరు

ట్ర రాష్ట్ర విధాన సభ సభ్యులు

బి) నామినేటెడ్‌ సభ్యులు

సి) పై ఇద్దరూ

డి) పై ఎవరూ కాదు

జవాబు: బి) నామినేటెడ్‌ సభ్యులు

118. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు కాని తొలగింపులో పాల్గొనివారు.

ఎ) రాష్ట్ర విధాన సభ సభ్యులు

బి) పార్లమెంట్‌లో నామినేటెడ్‌ సభ్యులు

సి) పార్లమెంటులో ఎన్నికైన సభ్యులు

డి) ఎ & బి

జవాబు: ఎ) రాష్ట్ర విధాన సభ సభ్యులు

119. రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్సును జారీ చేసే అధికారంను ఏమంటారు?

ఎ) విచక్షణాధికారం

బి) విశిష్ట అధికారం

సి) శాసనాధికారం

డి పైవన్నియు

జవాబు: సి) శాసనాధికారం 

120. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైనది

ఎ) సంపూర్ణ మెజారిటి సాధిస్తేనే అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

బి) రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య మొత్తం ఓట్లు విలువ విషయంలో సమతూకం ఉంది

సి) నియోజక గణంలో కొన్ని ఖాళీలు ఉన్నప్పటికి ఎన్నిక జరుగుతుంది.

డి) పైవన్నియు సరైనవి.

జవాబు: డి) పైవన్నియు సరైనవి.

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

Also Read 👇👇

చాప్టర్-2 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-2 – LSR Updates

తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu-2024 – LSR Updates

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3 Indian Constitution Practice Quiz in Telugu Part-3

2 thoughts on “చాప్టర్-3 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-3”

Leave a Comment