...

“రెంట్ నౌ పే లేటర్” చేతిలో డబ్బు లేకున్నా అద్దె కట్టొచ్చు | Housing.com launches ‘Rent Now Pay Later’ services by partnering with Niro-2024

Written by lsrupdates.com

Published on:

“రెంట్ నౌ పే లేటర్” చేతిలో డబ్బు లేకున్నా అద్దె కట్టొచ్చు | Housing.com launches ‘Rent Now Pay Later’ services by partnering with Niro

Housing.com launches ‘Rent Now Pay Later’ services by partnering with Niro: టైంకి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇంటి అద్దె చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ ఆప్షన్ మీ కోసమే. బై నౌ పే లేటర్ మాదిరిగా.. రెంట్ నౌ పే లేటర్ అనే ఆప్షన్ అందుబాటులో ఉంది. మీ రెంట్ మేం కడతాం.. మీరు తర్వాత మాకు చెల్లించండి అంటూ హౌసింగ్. కామ్ కొత్త సర్వీసులు తీసుకొచ్చింది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి మరి.

Housing.com launches ‘Rent Now Pay Later’ services by partnering with Niro

సకాలంలో అద్దె చెల్లించడానికి ఒక్కోసారి చేతిలో డబ్బుండదు. పోనీ క్రెడిట్ కార్డు ద్వారా ఇద్దామంటే అదీ ఉండదు. అద్దె కోసం కూడా అప్పు చేయాలంటే మనసొప్పదు. పోనీ అంత చిన్న మొత్తం చేబదులు తీసుకుందామంటే మొహమాటంగా ఉంటుంది. ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ఇబ్బందులను చాలా మంది ఎదుర్కొంటుంటారు.అటువంటి వారి సమస్యలకు పరిష్కారంగానే హౌసింగ్. కామ్(Housing.com) వినూత్న ఫైనాన్షియల్ ప్రొడక్ట్ను భారత విపణికి పరిచయం చేసింది. ‘బై’ నౌ పే లేటర్ (BNPL)’ తరహాలో ‘రెంట్ నౌ పే లేటర్ (RNPL)’ సేవల్ని ప్రారంభించింది. అందుకోసం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘నీరో’ అనే ఫిన్టిక్ స్టార్టప్ చేతులు కలిపింది.

“రెంట్ నౌ పే లేటర్” చేతిలో డబ్బు లేకున్నా అద్దె కట్టొచ్చు | Housing.com launches 'Rent Now Pay Later' services by partnering with Niro-2024
“రెంట్ నౌ పే లేటర్” చేతిలో డబ్బు లేకున్నా అద్దె కట్టొచ్చు | Housing.com launches ‘Rent Now Pay Later’ services by partnering with Niro-2024

రెంట్ నౌ పే లేటర్..

టైంకి డబ్బులు లేని వారు ఈ రెంట్ నౌ పే లేటర్ (RNPL) సర్వీసలను ఉపయోగించుకుని సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతానికి ఎలాంటి కన్వీనియన్స్ ఫీజులను ఈ సంస్థ వసూలు చేయడం లేదు. తొలిసారి ఈ సేవలు ఉపయోగించుకునే వారికి అదనపు బెనిఫిట్స్ సైతం అందిస్తోంది. అలాగే 40 రోజుల వరకు వడ్డీ వంటీ ఎలాంటి అదనపు భారీ లేకుండా తిరిగి చెల్లించేందుకు అవకాశం కల్పిస్తోంది హౌసింగ్.కామ్. రూ.3 లక్షల వరకు రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీనిని మీరు నెల వారీ వాయిదాల ద్వారా చెల్లించవచ్చు.

ఎలాంటి హిడెన్ ఛార్జీలు..

క్రెడిట్ కార్డు వంటి సౌకర్యాలు లేని వారికి ఈ రెంట్ నౌ పే లేటర్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఈ సేవలను ఇప్పటికే లక్షల మంది వినియోగిస్తున్నట్లు హౌసింగ్ డాట్ కామ్(Housing.com) వెల్లడించింది.

“రెంట్ నౌ పే లేటర్” చేతిలో డబ్బు లేకున్నా అద్దె కట్టొచ్చు | Housing.com launches 'Rent Now Pay Later' services by partnering with Niro-2024
“రెంట్ నౌ పే లేటర్” చేతిలో డబ్బు లేకున్నా అద్దె కట్టొచ్చు | Housing.com launches ‘Rent Now Pay Later’ services by partnering with Niro-2024

ప్రస్తుతం ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్స్ రెంట్ పే క్రెడిట్ సౌకర్యాలను కల్పిస్తున్నా.. వాటికి కొంత ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే, హౌసింగ్. కామ్(Housing.com) అందిస్తున్న రెంట్ నౌ పే లేటర్ సేవల ద్వారా ఎలాంట్ క్రెడిట్ కార్డు అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారానే మీ రెంట్ చెల్లించి 40 రోజుల వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా తిరిగి చెల్లించవచ్చు. పేపర్ లెస్ ప్రాసెస్, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్, ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవని ఈ సంస్థ వెల్లడిస్తోంది.

ఈఎంఐలుగా మార్చుకుంటే..

కేవలం 3 నిమిషాల్లోనే రెంట్ పేమెంట్ చేయొచ్చని తెలుపుతోంది హౌసింగ్.కామ్(Housing.com). ముందుగా ప్రాపర్టీ, యజమాని వివరాలు అందించాలు. ఆ తర్వాత మీ పాన్, కేవైసీ వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత సెల్ఫీ తీసుకోవాలి. ఇప్పుడు మీ రీపేమెంట్ ప్లాన్ ఎంచుకోవాలి. ఆటో డెబిట్ ఎంచుకోవాలి. మీ క్రెడిట్ లైన్ ఉపయోగించి రెంట్ పే చేసేస్తే సరిపోతుంది. రూ.3 లక్షల వరకు క్రెడిట్ లైన్ ఉపయోగించుకుని ఈఎంఐలుగా మార్చుకుంటే మాత్రం వడ్డీ రేట్లు 12 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటాయి. ప్రాసెసింగ్ ఛార్జీలు 4 శాతం వరకు విధిస్తారు. దానిపి 18 శాతం జీఎస్‌టీ అదనంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ ఆఫర్ పూర్తి వివరాల కోసం హౌసింగ్.కామ్(Housing.com) లో రెంట్ నౌ పే లేటర్ సెక్షన్ లోకి వెళ్లి తెలుసుకోవాలి.

Housing.com launches ‘Rent Now Pay Later’ services by partnering with Niro-2024

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

కాంగ్రెస్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌..ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు | CM Revanth Reddy to launch Indiramma Housing Scheme on March 11th 2024

Housing.com launches ‘Rent Now Pay Later’ services by partnering with Niro-2024

Housing.com launches ‘Rent Now Pay Later’ services by partnering with Niro-2024

BEL Trainee Engineer (TE) Recruitment 2024 Apply Online For 517 Post @bel-india.in – Lsrallinonenews.com

1 thought on ““రెంట్ నౌ పే లేటర్” చేతిలో డబ్బు లేకున్నా అద్దె కట్టొచ్చు | Housing.com launches ‘Rent Now Pay Later’ services by partnering with Niro-2024”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.