జికె & కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ | GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024
GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పకుండా సమకాలీన అంశాల మీద(GK & Current Affairs )అవగాహన కలిగి ఉండాలి. ఈ వ్యాసంలో, మేము UPSC, APPSC, TSPSC ,Groups , రైల్వే, SSC మరియు బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించిన అంశాలను పరిచయం చేస్తున్నాము.
GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024
- 123 ఒప్పందం ఏఏ దేశాల మధ్య జరిగింది – భారత్-అమెరికా
- సార్క్ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది – ఖాట్మాండు
- ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జన్మదినమైన ఏ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా గురిస్తు సిఎం కెసిఆర్ ప్రకటించారు – సెప్టెంబర్ 9
- ఏ దేశము అమెరికాతో హాట్లెన్ వ్యవస్తను కలిగి ఉంది – బ్రిటన్
- 2016 ఏప్రిల్ 1 నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్న మద్యపాన నిషేదం అమలు చేయనుంది – బీహార్
- ఏ దేశానికి చెందిన వ్యోమగామి – రష్యా
- సిరియాలో గత వైభవానికి చిహ్నంగా నిలిచిన టెంపుల్ ఆఫ్ బెల్ దేవాలయాన్ని నాటి పాలకులు ఏ దేవుడికి అంకితమిస్తూ నిర్మించారు – తుఫానుల దేవుడు
- అమెరికాలో జికా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయ ఆరోగ్య అత్య వసర పరిస్తితిగా ఎప్పుడు ప్రకటించారు – ఫిబ్రవరి1
- జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి – శంకర్కురుప్
- ఒలంపిక్స్లో బ్యాడ్మింటన్లో పథకం సాధించిన తొలి మహిళా ఎవరు – సైనా నెహ్వాల్ మీ
- ప్రపంచంలో మొదటిసారిగా హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన దేశం – ఆస్ట్రేలియా
- సూర్యుడిపై భారీ సౌర తుఫాన్ ఎప్పుడు సంభవించింది – 2013
- ప్రపంచంలో అతిపెద్ద భారీ రాకెట్ తయారీ ఎక్కడ నిర్మించారు – చైనా
- భారత తొలి ఖగోళ పరిశోధన ఉపగ్రహం అస్ట్రోనాట్ను శ్రీహరికోట నుండి ఎప్పుడు విజయ వంతంగా ప్రయోగించారు – 2015, సెప్టెంబర్ 28
- జాతీయ విపత్తు నివారణ దినోత్సవం – అక్టోబర్ 29
- నీలి విప్లవం దేనికి చెందినది – చేపల ఉత్పత్తి
- దా||సి. నారాయణ రెడ్డి రచించిన ఏ కావ్యానికి 1988లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది – విశ్వంభర
- కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న ప్రారంభించిన ఎఫ్ఎమ్ పథకం లక్ష్యం – పర్యావరణ అనకూల వాహనాల విక్రయం
- పెడ్రో కెటారియంలో బెల్లిడో ఏ దేశానికి ప్రధానిగా నియమితులయ్యారు – పెరు
- ఏ దేశ నూతన సం॥ వేడుకలో తింగ్యాన్ పేరిట నీటి ఉత్సవం నిర్వహిస్తారు – మయన్మార్
- ప్రధానమంత్రి నరేంద్రమోది జీవిత చరిత్రను మోది ఇన్ఐడబుల్ ఎమర్జెన్సీ ఆఫ్ ఎ పార్ట్ పేరిట రచించిన వారు – తరుణ్ విజయ్
- భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇండియా ఫర్స్పెక్టివ్స్ మ్యాగజైన్ ను 2015 ఫిబ్రవరిలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఏ భాషలో ఆవిష్కరించారు – చైనీస్
- దక్షిణ కొరియా నూతన ప్రధానమంత్రి ఎవరుట – వాంగ్ క్వొఅహన్
- ఇటీవల భారత ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేసింది – నేషనల్ పీపుల్స్ పార్టీ
- 2019 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది – ఇంగ్లాండ్
- ఓదల నిర్మాణంలో సాంకేతికంగా అభివృద్ది చెందిన దేశం – జపాన్
- సుగంధ ద్రవాల్లో వాడే ఆల్బైన్ జాతి బ్రహ్మకమలం భారత దేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది – పశ్చిమ హిమాలయాలు
- జాతీయ విపత్తు నివారణ దినం – అక్టోబర్ 29
- నేషనల్ ఫ్లాట్ఫార్మ్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెక్రెటేరియం ఉన్న స్తలం – న్యూఢిల్లీ
- జనాభా అభివృద్ధి మరియు విపత్తు నిర్వహణల మీద నాలుగు రోజుల అంతర్జాతీయ సెమినార్కు ఫిబ్రవరి 2012లో నిర్వహించిన విశ్వవిద్యాలయం – త్రిపుర విశ్వవిద్యాలయం
- 2012 జనవరిలో టెహ్రి హైడ్రా డెవలప్మెంట్ కార్పోరేషన్ అధికారులకు విపత్తు నిర్వహణ ప్రాథమిక అంశాల మీద శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినది ఎవరు – ఇండియన్ ఇన్స్టిట్యూట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
- అంతరిక్షంలో అత్యధిక గడిపిన వ్యోమగామి -సెర్లిక్రికలేవ్
- పిల్లలకు పనికి వచ్చే లక్క పిడతలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం – ఏటికొప్పాక
- ఆచార్య ఎన్.గోపి క్రీడా సాహిత్యం అకాడమీ అవార్డు పొందిన రచన – కాలాన్ని నిద్రపోనియ్యకు
- ఖడ్గ వృత్తంగా పిలుపబడే జానపద వృత్తాన్ని – సిద్దినృత్యం
- మన దేశంలో సాధారణంగా బాల కార్మికులు ఎందుకు పని చేస్తారు – వారి కుటుంబ పోషణార్ధం
- కొలనుపాక చెందిన విశ్వనాధయ్యం ద్విపద రచన ఏది – సిద్దేశ్వర పురాణం
- అలంకార శిరోభూషణం అనే సంస్కృత అలంకార గ్రంథాన్ని రచించినది ఎవరు – అమలూరు కందాళయార్యుడు
- మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీంను 2010-11లో పెట్రో ప్రాజెక్ట్ ప్రతిపాదన ఏ జిల్లా లో ప్రారంభించారు – వరంగల్
- వ్యవసాయ రంగంలో 4 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో ప్రారంభించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం ఎంతశాతం నిధులు అందిస్తుంది – 100 శాతం
- నూతన జాతీయ వ్యవసాయ భీమా పథకాన్ని(MNIN) తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు – వరంగల్
- భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు – మీనా హేమచంద్ర
- ప్రస్తుత ఏషియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు – దులన్ ఆల్ హమద్
- ఎవరి చొరవ వల్ల క్షయ రహిత భారతదేశఉద్యమం ప్రారంభమైంది – రిచర్ట్ వర్మ
- ట్రాయ్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులైనారు – రామ్ సేవక్ శర్మ
- ఇటీవల ఐదోతరం క్యారియర్ రాకెట్ను విజయ వంతంగా పరీక్షించిన దేశం ఏది – కె.వి.థామన్
- దేశంలోని అతిపెద్ద స్టీల్ బ్లాస్ట్ కొలిమి కలిగిన కర్మాగారంగా ఆవిర్భవించిన సంస్త – ఐఐఎస్ సిఓ స్టీల్ ప్లాంట్
- ఆసియాటిక్ సింహాలు భారత్లోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి – గుజరాత్
- ఇటీవల ఏ సంస్తతో కలిసి ఇండియన్ ఫార్మర్స్ ఫెరిలైర్ కో ఆపరేషన్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ ను ప్రారంభించింది – మిట్సుబుషి
- ఈ ఏడాది ధ్యాన్చంద్ అవార్డు అందుకున్న మాజీ టెన్నిస్ ఆటగాడు ఎవరు – శివ్ ప్రకాశ్ మిశ్రా
- తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన కుటుంబాల సంఖ్య -1,05,82,203
- తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లోవ్స్ – 2015 నివేదిక ప్రకారం రాష్ట్రంలో గ్రామ నిష్పత్తి – 1000-988
- సార్క్ ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య కేంద్రం ఎక్కడ ఉంది – భారతదేశం
- 2016 జనవరి 6న హైడ్రో బాంబును తొలిసారిగా పరీక్షరిస్తామని ప్రకటించిన దేశం – ఉత్తరకొరియా
- ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా పట్టణా ల్లో పేదలకు ఇళ్లు నిర్మించే ప్రక్రియను తొలిగా ఏ రాష్ట్రం శ్రీకారం చుట్టనుంది – ఒడిశా
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డుపొందిన రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు – జి.సతీష్ రెడ్డి
- ఏ రాష్ట్ర క్రికెట్ సంఘం తమ రాష్ట్రంలో ఏ క్రికెట్ మమ స్టేడియంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాలని నిర్నయించింది – కేరళ
- రొట్టెల బ్యాంక్ను డిసెంబర్ 28, 2018 ఎక్కడ ఏర్పాటు చేశారు – ఔరంగాబాద్
- వింబుల్డన్ 2015 పురుషుల సింగిల్స్తో రోజర్ ఫెదరర్న ఓడించి టైటిల్ గెలినది – జోకోవిచ్
- అత్యధిక సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన వారి జాబితాలో సెరినా విలియమ్స్ ఎన్నో స్తానంలో ఉంది – 3
- మిసెస్ ఏషియా ఇంటర్నెషనల్ వరల్డ్ 2015 పోటీలు ఎక్కడ నిర్వహించారు – కౌలాలంపూర్
- హిమాలయంలోని 5260 మీటర్ల ఎత్తున శిఖరానికి నళీని సేన్ గుప్తా పేరు పెట్టాలని నిర్నయించిన పునేకు చెందిన పర్వతాహకుల సంస్త పేరేమిటి – పర్వతమహీ
- భారతదేశంలోని తొలి జాతీయ చేనేత దినోత్సవం ఎక్కడ నిర్వహించారు – చెన్నై
- గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పిజీ వినియోగానికి సంబంధించిన దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రథమ స్తానంలో ఉన్నది– తమిళనాడు
- అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ 2016 రియోలే జరిగే ఒలంపిక్స్ పాల్గొనడానికి దక్షిణ సుడాన్కు అనుమతి ఇచ్చింది ఒలంపిక్స్ అర్హత పొందిన దేశాలలో సుడాన్ ఎన్నోవ దేశం – 206
- జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు నగదు మొత్తాన్ని రూ||25 వేల నుంచి ఎంతవరకు పెంచి. నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది – రూ.1,25,000
- ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం లేని దేశం – జపాన్
- సార్క్ సెక్రటరి జనరల్ గా పనిచేసిన వారు ఎవరు – అబుల్ హసన్, నివత్ రోడ్రిగ్, అర్బున్ బహదూర్ భాషా
- దేశంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం మహిళా తపాలా కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభి ంచింది – ఢిల్లీ
- కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రకటించిన పద్మశ్రీ పురస్కరాలలో ఎవరికి లభించింది – యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎస్. ఎస్. రాజమౌళి, ప్రియాంక చోప్రా
- ఆసియాలోనే పెద్ద వాయు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది – ముప్పందల్ విండ్ ఫాం(తమిళనాడు)
- ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది – న్యూఢిల్లీ
- సైనిక దళాల కోసం రూపొందించిన ప్రత్యేక వాహనం – అభయ్
- ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న అవార్స్ తరహా రెండో యుద్ద విమానాన్ని ఏ వైమానిక స్తావరంలో ఉంచారు – ఆగ్రా
- క్రికెట్ బ్యాట్, హాకీస్టిక్స్ తయారీక్ ఉపయోగపడే కలప – సాలక్స్, మోరన్
- 2012 డిసెంబర్ 4న ఫిలిప్పెన్స్ను కుదిపేసిన తుఫాన్ ఏది – బోఫా
- జవహర్లాల్ నెహ్రు రచన కానిది – ఇండియా ఎన్స్ ఫ్రీడమ్
- ఇండియన్ నైటంగేల్ అని ఎవరి అంటారు. – సరోజిని నాయుడు
- వందేమాతరం అనే బిరుదు గల నాయకుడు ఎవరు – రామ చంద్రరావు
- ఆసియాలో మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ను ఏ పేరుతో ప్రారంభించారు – గ్రౌండ్ జిరో సమ్మిత్-2015
- మొదటిసారిగా రైలు ఇంజన్లు తయారికీ అతిపెద్ద ఎఫ్ఐ పొందిన రాష్ట్రం – బీహార్
- అగ్రో ప్రాసెసింగ్, అగ్రో మార్కెటింగ్ ప్రమోషన్ 2015 పాలసీ ప్రారంభించిన రాష్ట్రం – రాజస్తాన్
- భారతదేశాన్ని సందర్సించిన తొలి చైనా ఉప అధ్యక్షుడు ఎవరు – లీ ముహన్చావో
- ఇండియా సాంస్కృతిక వారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించింది -షాంఘై
- ఆఫ్రికాలోని ఏ దేశాన్ని ఎబోలా రహితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది – సియోర్రా లిమెన్
- దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన లక్ష్యం ఏమిటి -దేశంలోని అన్ని గ్రామాలను విద్యుదీకరించడం
- అండర్ 17 పుట్బాల్ ప్రపంచ కప్ విజేత ఎవరు – నైజీరియా
- యునెస్కోలో సభ్యదేశం కానిది – కోసోలో
- 1979 ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ తొలి మహిళా రాయబారిని ఏ దేశానికి నియమించింది. – మలేసియా
- ఎథిక్స్ ఆఫీసర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు – జస్టిన్ షా
- ప్రపంచ సైన్స్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు. – నవంబర్ 10
- బిసిసిఐ కొత్తగా ప్రకటించిన టెస్ట్ వేదికల జాబితా నుంచి ఏ స్టేడియాన్ని తొలగించింది – భారాబతి
- వరల్డ్ గేమింగ్ ఇండెక్స్లో భారత్ స్తానం -106
- ట్రాన్సెజెండర్ చాంపియన్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు – కేట్లిన్ పెన్నిల్
- ఇండో ఆఫ్రికా సమ్మిత్ 2015లో అవార్డు గెలుచు కున్న యూనివర్సిటీ -మణిపాల్ డీమ్డ్ యూనివర్సిటి
- భారత్ టెలికామ్, శాటిలైట్ , జీశాట్-15ను నుండి ప్రయోగించారు – కేరళ-కౌరు
- వంగలం ఉత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు. -మేఘాలయ
- తాజాగా లారెస్ ప్రపంచ క్రీడల అకాడమీలో సభ్యునిగా స్థానం పొందిన భారత క్రీడాకారులు ఎవరు -సచిన్ టెండుల్కర్
- ఇటీవల భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ దేశాలు వచ్చే పంటల్లో వాణిక్యాన్ని ఎంతశాతం పెంచే లక్ష్యంగా పెట్టుకున్నాయి – 60
- ప్రతిష్టాత్మకంగా సీకాలేజీ పురస్కారానికి ఎంపికైన మొదటి భారతీయ మహిళా ఎవరు – ఎం. లక్ష్మీ
- ఇటీవల డిజిటల్ వెర్సన్లో విడుదలైన చారిత్రక గ్రంథం ఏది – రామచరిత మానస్
- వరల్డ్ హ్యపినెస్ రిపోర్టు 2015 ప్రకారం భారత్ స్తానం ఎంత – 117
- ఏ రాష్ట్ర ప్రభుత్వం మే 1న లేబర్ డెవలప్మెంట్ మిషన్ ను ప్రారంభించనుంది – ఢిల్లీ
- ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ నూతన చైర్మన్ – శశిధర్ సిహా
- 162 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఆసియాలోనే అతి పెద్ద ఇంటర్నెట్ సంస్తగా అవత రించిన సంస్థ ఏది – టెన్సెంట్ హెల్టింగ్స్ లిమిటెడ్
- 2018 జరగబోయే 14వ పురుష హాకీ వరల్డ్ కప్ పోటీలను అతిథ్యదేశంగా వ్యవహరించబోయే దేశం -ఇండియా
- అమెరికాలో జరగబోయే నాల్గవ అణుభద్రత సదస్సు ఏ సం||లో జరుగును – 2016
- ఇటీవల పద్మభూషన్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు -ప్రతాప్ పవార్
- గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన కేంద్ర ప్రభుత్వ పథకం ఏది – స్వచ్ఛ భారత్
- శ్రీలంకలో అమెరికా రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు – శిల్పా చక్రవర్తి
- భారతదేశంలో సహకార రంగం ఏరంగంలో పురోగతి సాధించింది – వ్యవసాయ ఉత్పత్తి
- రూపాయి కరెన్సీ గల దేశం -నేపాల్
- టెస్టట్యూబ్ బేబికి చెందినది – తల్లి శరీరానికి బయట ఫలదీకరణం చెందుతుంది
- పెట్టుబదులు ఆకర్సించడానికి రిసర్జెంట్పార్ట్ సర్షిప్ సమిత్ 2015ను నిర్వహించిన రాష్ట్రం ఏది. -రాజస్తాన్
- కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు విదేశీ భాషాగా దేని చేర్చారు -జర్మన్
- 23వ ఆసియా-ఫసిఫిక్ ఆర్దికవేత్తల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించారు – మనీలా
- దీనదయాల్ ఉపాధ్యాయ్ జ్యోతి యోజన ద్వారా దేశంలోని అన్ని గ్రామాలకు ఎప్పటిలోగా విద్యు దీకరించిన లక్ష్యంగా పెట్టుకున్నారు – మార్చి 2017
- ఆసియా ఇన్ఫ్రాస్టక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో రెండో అతిపెద్ద వాటాదారు దేశం – ఇండియా
- జాతీయ క్షీర దినోత్సవం – నవంబర్ 26
- అంతర్జాతీయ మహిళల హింసా నిరోధక దినో త్సవం – నవంబర్ 25
- అసోచామ్ నూతన అధ్యక్షుడు – సునిల్ కనోరియా
- భారత్ భాగస్వామ్యంలో తయారు చేసిన బూక్ 8 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన దేశం -ఇజ్రాయిల్
- ప్రపంచ రోబో ఒలంపియాడ్ 2015 ఎక్కడ జరిగింది – దోహా
- ఏ జట్టును ఓడించి భారత్ 2018 ప్రపంచ కప్ ఫుట్బాల్కు అర్హత సాధించింది – సునాయ్ దీవులు
- 35వ ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2015 ఎక్కడ జరిగింది – న్యూఢిల్లీ
- దేశంలోనే తొలి చేతి వృత్తుల మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు. – జమ్మూ కాశ్మీర్
- ప్రపంచ వలసల సమావేశం 2015 ఎక్కడ జరిగింది – నారెట్టా
- భారత్లో తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం బ్రిటన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన నిధి పేరు – నివ్ ఫండ్
- రాజీవ్ గాంధీ మానవ్ సేవా అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు -వైజయంతి చోగాలా
- ప్రపం మధుమేహ దినోత్సవం – నవంబర్ 14
- పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబందులను కాపాడే పథకం ప్రారంభించిన రాష్ట్రం– హర్యానా
- ఏ దేశంలో భారత్ తీరనౌకయాన నిర్వహణ దం చేసుకుంది – బంగ్లాదేశ్
- ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది – విదర్భ ముక్తి మోర్చా
- ఇటీవల భారత్ ఏ దేశంతో యురేనియం కొను గోలు ఒప్పందం చేసుకుంది -కెనడా
- ఏర్పాటు అయిన రోజు -1-9-1956
- ఇండియాలో మొదటిసారిగా మూల్యన్యూనీకరణ జరిగిన సం॥ -1949
- నేషనల్ స్టాటిస్టికల్ కమీషన్ చైర్మన్ ఎవరు -ప్రణబ్ సేన్
- భారతదేశంలో జాతీయాదాన్ని గణించేదెవరు -కేంద్ర గణాంక సంస్త
- జాతీయ ఉపాధ్యాయ పురస్కారలకు నగదు మొత్తం ను రూ.25 వేల నుంచి ఎంతకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది -రూ|| 1,25,000
- స్వస్తిక్ గుర్తులో ఎర్రజెండాలు, సాజీ, మదనం ఎవరి అధికారంలో భాగం – హిట్లర్
- ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత్లోలో పెట్టు బదులకు అనుకూల వాతావరణం కల్గిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్నది – గుజరాత్
- దేశంలో కరువు నెలకొన్న ప్రాంతాలలో ఉపాధీ హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం అదనం ఎన్ని రోజులు పని దినాలు కల్పించింది– 50
- మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2015 టైటిల్ను అభివృద్ధి. పొందిన వారు – అనిగార్సియా
- ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మకంగా చేపట్టి స్త్రీ పురుష సమానత్వ కార్యక్రమానికి అంబాసిదర్ ఎవరు నియమితులయ్యారు – అనుపమ్ ఖేర్
- కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసిన జాబితాలో పర్యాటకుల సందర్సలో తొలి స్థానంలో ఉన్న రాష్టం ఏది – తమిళనాడు
- ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా పనులు కార్యక్ర మంగా ప్రపంచ బ్యాంక్ చే గుర్తించబడిన భారత దేశపథకం ఏది -మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
- కోపా అమెరికా 2015 టైటిల్ను గెల్చిన దేశం – చిలీ
- హాకీ ఇండియా భారత పురుషుల జట్టుకు నూతన ఛీఫ్ కోచ్ గా నియమితులయ్యారు – రోలంట్ ఓల్డ్మన్స్
- జర్మనిలో మూసివేసిన అతి పురాతన న్యూక్లియర్ రియాక్టర్ ఏది -బరేరియా(గ్రాఫెన్ రాన్ ఫీల్డ్)
- ఆసియా యూత్ చెస్ చాంపియన్ షిప్ 2015 పోటీలు ఎక్కడ జరిగాయి -ద కొరియా (సువన్)
- దేశంలో తొలిసారిగా మోబైల్ ఎఫ్.ఐ.ఆర్.ను ఎక్కడ ప్రారంభించారు – విజయవాడ
- ప్రపంచంలో తొలి రోబోటిక్ బ్యాంక్ అయిన మిజుహె బ్యాంక్ ఏ దేశంలో ఉంది – జపాన్
- 2015 ఆగస్ట్ 9 నాటికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్నోత్సవాలు నిర్వహి oచిన దేశం -కెనడా
- గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంట్రిగ్రేట్ ప్రకారం నల్ల ధనం తరలింపులో అగ్రస్తానంలో ఉన్న దేశం – చైనా
- 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారం పొందిన వారు – సుభాష్ పాలేకర్
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం -ది టర్పులెంట్ ఇయర్స్ 1960 -1996
- ఏ సం॥రాన్ని సార్క్ పేదరక నిర్మూలన సం॥గా ప్రకటించింది – 1995
- 1870-71 సం॥ రాల్లో రష్యాకు ఫ్రాన్స్కు మధ్య జరిగిన యుద్ధం -ఫ్రాంకో రష్యా యుద్ధం
- స్పానిష్-అమెరికా యుద్ధం ఏ సం||లో జరిగింది -1898
- 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జన సాంద్రత గల రాష్ట్రం -బీహార్
- ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం -రష్యా
- భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది -భాస్కర-1
- ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు -బెంగుళూర్
- యు.ఎన్.ఓ. ఏ దశాబ్దంను అంతర్జాతీయ జల వనరుల దశాబ్దంగా నిర్నయించింది – 2005-15
- ప్రపంచ విపత్తు నివేదికను తయారు చేయునది -రెడ్ క్రాస్, యు.ఎన్.డి.ఎ
- ఫసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూప్ ఎక్కడ ఉంది –టోక్యో
- హిమాలయ ప్రాంతాలలో వచ్చే భూకంపాలను అధ్యయనం చేయునది -రూర్కి యూనివర్సిటి
- విక్టోరియా జలపాతం ఏ నదిపైఉంది – జాంబేజినది
- రాష్ట్రంలో రక్షణ సామాగ్రిని తయారు చేసే బిడిఎల్ సంస్త ఏ జిల్లాలో ఉంది – హైదరాబాద్
- నెట్టెంపాడు ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది -మహబూబ్ నగర్
- 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వృద్దిరేటు చివరి స్తానం కల్గి ఉన్న జిల్లా-హైదరాబాద్
- ఏ జిల్లాలో ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చి ఉంది-మెదక్
- విశ్వనాధ సత్యనారాయణ రచించిన వేయి పడగలు నవలను సహాస్రఫణ్ పేరుతో హిందీలోకి ఎవరు అనువదించారు -పి.వి. నరసింహరావు
- తెలంగాణ లోగోలో ఉన్న ఆకుపచ్చ రంగు దేనికి చిహ్నం -శాంతి
- స్టేట్ అడ్వయిజరీ పత్రిక సంపాదకులు ఎవరు -బి. సత్యనారాయణ
- హైదరాబాద్లో స్తాపించబడిన మొట్టమొదటి వార్తా పత్రిక ఏది -ది దక్కన్ టైమ్స్
- హైదరాబాద్లో మొట్టమొదటి టెలివిజన్ ఉప గ్రహం రిలే ప్రసారాలు ఏ సం॥లో ప్రారంభమ -1974
- ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని మహిళ అభివృద్ది దశాబ్దంగా ప్రకటించింది –1975-85
- దేశంలోనే రెండో అతిపెద్ద అణు పరిశోధనా కేంద్రమైన కల్పకం అణుకేంద్ర సంచాలకుడిగా ఎవరు నియమితులయ్యారు – శ్రీనివాసుల అనంత వేంకట సత్యమూర్తి
- బ్రిటన్ నాలుగేళ్ల తర్వాత ఏ దేశంతో దౌత్య సంబంధాలను తిరిగి ప్రారంభించింది – ఇరాన్
- ప్రముఖ రచయిత దివంగత కుష్వంత్ సింగ్ పేరిట 2014లో ఏర్పాటు చేసిన స్మారక పురస్కా రానికి తొలిసారిగా ఎంపికైంది ఎవరు – అరుందతీ సుబ్రమణ్యం
- కింది వానిలో సరైన అంశం – గొప్ప విభాజక సం॥ -1921 2011 జనాభాలో మొత్తం ఉపాంత కార్మికుల సంఖ్య 119.3 మిలియన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం వ్యవసాయ దారుల శాతం 24.6
- 2016 రియోలో జరిగిన ఒలంపిక్స్కు అర్హత పొందిన దక్షిణ సుడాన్ అనుమతి పొందింది అయితే ఒలంపిక్స్ అర్హత పొందిన దేశాలలో దక్షిణ సుడాన్ ఎన్నో దేశం – 206
- ఉట్టుకొట్టే పండగ దహి హందే సందర్భంగా నిర్మి oచే మానవ పిరమిడ్ గోవిందలను ఏ రాష్ట్ర ప్రభు త్వం సహస క్రీడగా గుర్తించింది –మహారాష్ట్ర
- కలకత్తా ఓడరేవు రక్షణకు సర్ ఆర్దన్ కాటన్ ఏ సం॥లో ఫరక్క ఆనకట్టకు రూపకల్పన చేశారు -1865
- 16వ ఇంటర్నెషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం -క్వీన్
- 103వ సైన్స్ కాంగ్రెస్ చెందిన అంశం -మైసూర్ విశ్వవిద్యాలయంలోని గంగోత్రి ప్రాంగణంలో జరిగింది. ఈ సదస్సు 2016 జనవరి 3 నుండి 7 వరకు జరిగింది. దేశీయంగా ప్రగతి సాధన అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది
- నాసిక్ లో జరిగిన 7వ నాసిక్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రధానం చేశారు – పి.సి. ఆదిత్య
- హాంగ్ కాంగ్ అత్యున్నత వైద్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు -దాక్టర్ ది. నాగేశ్వర్ రెడ్డి
- ప్రతిష్టాత్మక యుద్ధ నౌక ఐఎన్ఎస్ కద్మత్ నౌకా దళం అమ్ముల పొదిలో చేరిన రోజు -జనవరి 7, 2016
- ఆస్ట్రేలియాలో జరిగిన 16వ ఆసియా కప్పుట్బాల్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టు -ఆస్ట్రేలియా
- చిన్న వయస్సులో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి -మార్టిన్ లూథర్కింగ్
- ప్రతి సం|| నోబెల్ బహుమతులను ఏ తేదిన ప్రధానం చేస్తారు -డిసెంబర్ 10
- స్వచ్చ భారత్ అమలులో ఏ రాష్ట్రం ముందుంది -గుజరాత్
- ఇటీవల మృతిచెందిన క్లాస్స్బరా ఏ సంస్త సహ వ్యవస్తాపకుడు – ఎస్ఎపి
- అమెరికా దేశాల శిఖరాగ్ర సదస్సు 2015 లక్ష్యం ఏమిట్ -శాంతి, భద్రత, ప్రజాస్వామ్య అభివృద్ది
- చైనీస్ గ్రాండ్ ప్రీ 2015 ఫార్మూలా వన్ చాంపి యన్ షిప్ విజేత ఎవరు -లూయిస్ హమిల్టన్
- వ్యాపారంలో మహిళల పాత్రను పెంచేందుకు ఏర్పాటు చేసిన ఉమెన్ 20 సమావేశం ఎక్కడ జరిగింది – న్యూఢిల్లీ
- ఏ చక్రవర్తి గౌరవార్ధం రూ॥5 తపాల బిళ్లను విడుదల చేశారు -అశోకుడు
- దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అత్యంత అనువైన ప్రాంతంగా ఏ రాష్ట్రాన్ని యుఎస్, కెనడా దేశాలు గుర్తించాయి -హర్యానా
- శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనవన్ వికాస్ ముఖ్య ఉద్దేశం ఏమిటి – పులి సంరక్షణ కేంద్రాలకు దగ్గర లో ఉన్న గ్రామాల అభివృద్ది
- ఇటీవల ఏ రంగం అభివృద్ధికి భారత్, కెనడా దేశాలు అవగాహన చేసుకున్నాయి -పౌర విమాన యాన రంగం
- ఆంధ్రాబ్యాంక్ తన 2000వ ఎటిఎంను ప్రారంభించింది – హైదరాబాద్
- 2015 ఫిబ్రవరిలో సునామి వచ్చే సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై నాబికా దళం ఎక్కడ కవాతు నిర్వహించింది – లక్ష్యద్వీప్
- ఐదు బ్రిక్స్ దేశాలకు చెందిన 25 మీడియా సంస్త లు పాల్గొన్న తొలి బ్రిక్స్ మీడియా శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 1న ఎక్కడ జరిగింది -బీజింగ్
- బ్రిటిష్ మెడికల్ జర్నల్ పురస్కారం గెలుచుకున్న భారత సంస్త -అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్సెన్
- తెలంగాణ పల్లె ప్రగతి పథకం ఏ బ్యాంక్ సహా యంతో అమలు చేస్తారు – ప్రపంచ బ్యాంక్
- రాష్ట్ర శాసనసభలో ఏకైక నామినేట్ అయిన ఆంగ్లో డియన్ -ఎల్విన్ స్టీఫెన్సన్
- తెలంగాణ పోలీస్ నూతన లోగోను రూపొంది ంచిన చిత్రకారుడు -ఏలే లక్ష్మణ్
- 2015 ఫిబ్రవరి 8-12 వరకు లింగ మంతుల జాతర ఏ జిల్లాలో జరిగింది – నల్గొండ
- రాష్ట్రంలో ఏ రోజున రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి -2014 జూన్ 1
- రాష్ట్రంలో ఆహార భద్రత పథకం కింద కుటుంబం లో ఒక్కొక్కరికి ఎన్ని కిలోల బియ్య ఇస్తున్నారు -6
- జవహర్లాల్ నెహ్రు సోలార్ మిషన్లో భాగంగా 2022 నాటికి ఎన్ని మోగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. -20 వేలు
- బ్రహ్మోస్ క్షిపణులను ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయోగించే వీలుంది – నేల పై నుండి నేలపైకి నౌకల పై నుండి నేలపైకి, విమానాల నుండి నేల పైకి
- బాలిస్టిన్ మిస్సైల్ డిఫెన్స్లో భాగంగా క్షిపణిని మార్పు చెందింది భూ వాతావరణం బయట 48 కిమీ ఎత్తున మరో క్షిపణిని కూల్చివేయగలిగిన ప్రయోగాన్ని నిర్వహించారు – పృధ్వి-2
- గగనతలం నుంచి గగనతలంకు ప్రయోగించే క్షిపణ్ – అస్త్ర
- ఏ తోక చుక్క ఫోటోను తీయడానికి నాసాడీప్ ఇంపాక్ట్ ప్రయోగించింది —టింపుల్-1
- ఎన్నిసార్లు ప్రయో గించారు-10
- తెలంగాణ రాష్ట్రంలో రగ్గులు, కంబళ్లకు ప్రసిద్ది చెందిన ప్రాంతం -వరంగల్
- శ్రీశైల ద్వారంగా పిలువబడే ఉమా మాహేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది – మహబూబ్ నగర్
- వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ విడుదల చేసిన రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2015 ప్రకారం న్యాయాన్ని సక్ర మంగా అమలు చేసే దేశాలలో భారత స్తానం ఎంత -59
- ఉత్తమ సంక్షేమ సంస్త-2015 పురస్కారం దేనికి లభించింది -నేషనల్ యూనియన్ ఆఫ్ సీఫారర్ ఆఫ్ ఇండియా
- ఇజ్రాయెల్‌తో ఇటీవల ఏ దేశం చారిత్రక శాంతి ఒప్పందంపై సంతకం చేసింది? – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు బహ్రెయిన్
- భూమిపై అతిపెద్ద సముద్రం పేరు ఏమిటి? – పసిఫిక్ మహాసముద్రం
- సాపేక్ష సిద్ధాంతాన్ని రూపొందించిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? – ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024
GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024
GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024 GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024 #GK & Current Affairs Quiz with Answer- 2024
పార్ట్-4 ఇండియన్ హిస్టరి ప్రాక్టీస్ బిట్స్ | Indian History Practice Bits in Telugu Part-4
పార్ట్-3 ఇండియన్ హిస్టరి ప్రాక్టీస్ బిట్స్ | Indian History Practice Bits in Telugu Part-3
పార్ట్-2 ఇండియన్ హిస్టరిప్రాక్టీస్ బిట్స్ | Indian History Practice Bits in Telugu Part-2
పార్ట్-1 ఇండియన్ హిస్టరిప్రాక్టీస్ బిట్స్ | Indian History Practice Bits in Telugu Part-1
1 thought on “జికె & కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ | GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024”