BDL Engineers Recruitment 2024 Walk In Interviews For 361 Posts | భారత్​ డైనమిక్స్​లో 361 ఇంజినీరింగ్​ పోస్టులు – పరీక్ష లేకుండానే జాబ్స్

Written by lsrupdates.com

Published on:

BDL Engineers Recruitment 2024 Walk In Interviews For 361 Posts | BDL : భారత్‌ డైనమిక్స్‌లో 361 ఇంజినీర్‌ జాబ్స్‌.. పరీక్ష లేకుండానే ఉద్యోగం.. రూ.39,000 వరకూ జీతం

BDL Engineers Recruitment 2024 Walk In Interviews For 361 Posts At Hyderabad Bangalore Visakhapatnam

Bharat Dynamics Limited : బీడీఎల్‌ భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 361 ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. వివరాల్లోకెళ్తే..

ప్రధానాంశాలు:

  • బీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2024
  • 361 ఇంజినీర్‌ పోస్టుల భర్తీ
  • వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహణ

BDL Engineers Recruitment 2024 Walk In Interviews For 361 Posts: ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నాలుగేళ్ల ఫిక్స్‌డ్ టర్మ్ (కాంట్రాక్ట్) ప్రాతిపదికన హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలోని ఉన్న బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో 361 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బీడీఎల్‌ కార్పొరేట్ ఆఫీస్ (హైదరాబాద్), బీడీఎల్‌ కంచన్‌బాగ్ యూనిట్ (హైదరాబాద్), బీడీఎల్‌ ప్రాజెక్ట్ ఆఫీస్ ఏడీఈ (బెంగళూరు), భానూర్ యూనిట్ (సంగారెడ్డి జిల్లా), విశాఖపట్నం యూనిట్ (ఆంధ్రప్రదేశ్)లో పని చేయాల్సి ఉంటుంది.

BDL Engineers Recruitment 2024 Walk In Interviews For 361 Posts
                 BDL Engineers Recruitment 2024 Walk In Interviews For 361 Posts

ఉద్యోగాల వివరాలు

  • ప్రాజెక్ట్ ఇంజినీర్​/ ప్రాజెక్ట్​ ఆఫీసర్​ – 136 పోస్టులు
  • ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్​/ ప్రాజెక్ట్ అసిస్టెంట్​​ – 124 పోస్టులు
  • ప్రాజెక్ట్ ట్రేడ్​ అసిస్టెంట్​/ ప్రాజెక్ట్​ ఆఫీస్​ అసిస్టెంట్​ – 83 పోస్టులు
  • మొత్తం పోస్టులు – 361

ముఖ్య సమాచారం :

BDL Engineers Recruitment 2024 Walk In Interviews For 361 Posts:

విభాగాలు

BDL Engineering Jobs : మెకానికల్​, ఎలక్ట్రికల్​, ఎలక్ట్రానిక్స్​, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఎన్విరాన్​మెంట్​, హ్యూమన్​ రిసోర్స్​, ఫైనాన్స్​, సివిల్​, మెటలర్జీ, ఫిట్టర్​, రేడియో మెకానిక్, టర్నర్​, వెల్డర్​, ప్లంబర్​, ఎలక్ట్రో ప్లేటింగ్​, కంప్యూటర్స్​, ఎలక్ట్రీషియన్​, మిల్​ రైట్​, డీజిల్​ మెకానిక్​, రిఫ్రెజిరేషన్​ అండ్ ఎయిర్​ కండిషనింగ్​

విద్యార్హతలు

BDL Job Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్​, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్​ ఎంఈ, ఎంటెక్​, ఎంబీఏ, ఎంఎస్​డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్​ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే పని అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి

BDL Engineering Jobs Age Limit : 2024 ఫిబ్రవరి 14 నాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము

BDL Engineering Job Application Fee :

  • ప్రాజెక్ట్ ఇంజినీర్​ / ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు రూ.300 అప్లికేషన్​ ఫీజుగా చెల్లించాలి. ఇతర పోస్టులకు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్​ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

BDL Engineering Jobs Selection Process : అకడమిక్స్​లో వచ్చిన మార్కులు, పని అనుభవాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూ నిర్వహించి, అర్హులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు :

2024 ఫిబ్రవరి 17, 18, 21, 22, 25 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

వేదిక చిరునామా :

బీడీఎల్ విశాఖపట్నం యూనిట్​, బీడీఎల్​ కంచన్​బాగ్​ (హైదరాబాద్​), బీడీఎల్​ భానూర్​ (సంగారెడ్డి)

టెన్యూర్​ :

ఎంపికైన అభ్యర్థులు 4 ఏళ్ల ఫిక్స్​డ్ టర్మ్​ పాటు కాంట్రాక్ట్​ ప్రాతిపదికన బీడీఎల్​ కార్యాలయాల్లో, యూనిట్లలో పనిచేయాలి.

జీతభత్యాలు :

BDL Engineering Job Salary :

  • ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్​లకు నెలకు రూ.30,000 నుంచి రూ.39,000 వరకు జీతం ఇస్తారు.
  • ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్​/ ప్రాజెక్ట్ అసిస్టెంట్​లకు నెలకు రూ.25,000 నుంచి రూ.29,500 వేతనం అందిస్తారు.
  • ప్రాజెక్ట్​ ట్రేడ్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్​లకు నెలకు రూ.23,000 నుంచి రూ.27,500 వరకు జీతం ఇస్తారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి....

Indian Navy to set up its second VLF communication-2024 (lsrupdates.com)

TSRTC Apprenticeship Notification-2024 | డిగ్రీతో 150 ఖాళీల (lsrupdates.com)

APPSC Jobs 2024 Notification for 240 Lecturer Posts – Lsrallinonenews.com

RRB ALP Recruitment 2024 Notification, Eligibility, Salary (lsrallinonenews.com)

Visakhapatnam Co-Operative Bank Jobs – 30 PO Posts (lsrallinonenews.com)

Kalyana Laxmi Shadi Mubarak Scheme To Have 10 Gram Gold Along With Rs 1 Lakh in Telangana – LSR Updates

Venkaiah Naidu History: From ABVP President To Vice President Of India-2024 | ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం – LSR Updates

2 thoughts on “BDL Engineers Recruitment 2024 Walk In Interviews For 361 Posts | భారత్​ డైనమిక్స్​లో 361 ఇంజినీరింగ్​ పోస్టులు – పరీక్ష లేకుండానే జాబ్స్”

Leave a Comment