పార్ట్-3 జికె & కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ | GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3

Written by lsrupdates.com

Published on:

పార్ట్-3 జికె & కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ | GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3

GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పకుండా సమకాలీన అంశాల మీద(GK & Current Affairs )అవగాహన కలిగి ఉండాలి. ఈ వ్యాసంలో, మేము UPSC, APPSC, TSPSC ,Groups , రైల్వే, SSC మరియు బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించిన అంశాలను పరిచయం చేస్తున్నాము.

GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  # GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3 #GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  #GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3 

  1. బంగ్లాదేశ్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టైటిల్ ను గెలుపొందిన క్రీడాకారిణి ఎవరు -గద్దె రుత్విక
  2. భారత్ తొలిసారిగా వాణిజ్య పరమైన ఉపగ్రహ ప్రయోగాలను ఏ సం॥లో ప్రారంభించింది. -1999
  3. సాహిత్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డు 2015ను గాను ఎవరికి లభించింది – రఘువీర్ చౌదరి
  4. యునెస్కో వరంగల్ జిల్లాలోని ఏ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది -రామప్ప దేవాలయం
  5. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియో గించే దేశాల్లో భారత్ స్తానం – 4వ
  6. ప్రపం ఓజోన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎక్కడ జరిగింది – జూన్ 21
  7. ప్రస్తుత వైమానిక దళాల ప్రధాన అధికారి ఎవరు -పద్మా బందోపాధ్యాయ
  8. గాయాలు, ప్రాణం, ఆస్తి, జీవనాధారం మరియు పర్యావరణమును దెబ్బతీసే స్తాయిలో అపాయకర మైన పరిస్తితిని ఏమంటారు -వైపరీత్యం
  9. భారతదేశంలో విపత్తుల నిర్వహణ సక్రమంగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్త -జాతీయ విపత్తుల నిర్వహణ సంస్త
  10. కరువు ఏ రకమైన విపత్తు – సహజ విపత్తు
  11. భూ సేకరణకు సంబంధించిన ఏ తేదిన రెండో సారి ఆర్డినెన్స్ జారీ చేశారు -ఏప్రిల్ 3
  12. సమీకృత టెక్స్టైల్ అపెరల్ జోన్ను ఎక్కడ నిర్మించాలని నిర్నయించారు – గ్వాలియర్
  13. ఏ నవలకుగాను అంటోనిడయర్కు పులిట్జర్ అవార్డు లభించింది  -అల్ ది లైట్ వి కాంబోసి
  14. ఇటీవల ఏ నగరంలో ఆసియా ఆఫ్రికా దేశాల వాణిజ్య సదస్సు నిర్వహించారు – జకార్తా
  15. ఇటీవల భారతీయ మహిళా బ్యాంక్ ఏ భీమా సంస్తతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది -న్యూ ఇండియా అన్యూరెన్స్ కంపెనీ
  16. మూడో జీ20 దేశాల ఆర్దిక మంత్రులు, సెంట్రల్ గవర్నర్ల సమావేశాన్ని ఎక్కడ నిర్వహిస్తారు -అంకారా
  17. రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్తను ఏర్పాటు చేయడంలో విజయం సాధించిన ఏ రాష్ట్రానికి పురస్కారం లభించింది – పంజాబ్
  18. 2014 నవంబర్లో లక్ష్మీకాంత్ వర్సేకర్ ఏ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు -గోవా
  19. 2014 ఇంచిమాన్ ఆసియా క్రీడల్లో భారత్ మహి ళల హాకీ జట్టు నెగ్గిన పతకం -క్యాంసం
  20. దేశ వ్యాప్తంగా ఏ సం॥రానికి అందరికి నీరు విద్యుత్ మరుగుదొడ్లు సదుపాయాలతో కూడిన గృహ వసతిని కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది – 2022
  21. హైదరాబాద్లో జరిగిన 11వ మెట్రోపాలిస్ ప్రపంచ సదస్సు నినాదం – సిటిస్ ఫర్ ఆల్
  22. బల్క్ డ్రగ్ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్నయించింది – బాలనగర్ (హైదరాబాద్)
  23. ఇండియాలో కేంద్రంలో విపత్తులకు చెందిన అన్ని విషయాలకు సంబంధించిన కేంద్రం మంత్రిత్వం -గృహ మంత్రిత్వం
  24. దూ ఆర్ డై నినాదకర్త  – గాంధీ
  25. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్కడ స్తాపించారు – తిరువనంతపురం
  26. ఆకాశ్ క్షిపణిలో ఉపయోగిస్తున్న రామ్జెట్ టెక్నాలజీ ఉపయోగం -క్షిపణి వాతావరణం నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది
  27. భక్తతుకారం (1924 )నవల రక్త – సురవరం ప్రతాపరెడ్డి
  28. ఆసరా పథకం లబ్ది పొందాలంటే చేనేత కార్మికులు ఎన్ని సం||లపై బడి ఉండాలి – 50 సం॥
  29. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో రెండో స్థానంలో ఉన్న దేశం -డెన్మార్క్
  30. 2014 సం||కు నవలేఖన్ అవార్డును అందుకుంది ఎవరు -యోగితా మందిన్, అరునాజ్సారక్
  31. ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్తలో భారత్ స్వేచ్చ వర్తక ఒప్పందం చేసుకుంది – యురేసియన్ ఎకాన మిక్ యూనియన్
  32. ప్రపంచ పుస్తక కేంద్రాల రాజధానిగా ఎంపికైన నగరం ఏది -బ్యునస్ ఎయిర్స్
  33. కేంద్ర పారిశ్రామికంగా భద్రతా దళం డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియమితులైనారు -సురేందర్ సింగ్
  34. స్పెయిన్ ప్రభుత్వం అందచేసే పౌర పురస్కారం గోల్డ్ మెడల్ను అందుకున్న టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు-రఫెల్ నాదల్
  35. రైల్వే పరిశోధన అభివృద్ది కోసం భారతీయ రైల్వే సంస్తతో అవగాహన ఒప్పందం చేసుకుంది. -ఐఐటి బిహెచ్ యు
  36. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఏర్పాటు చేసిన ఏ సంస్తను నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేశారు – ఎఫ్ఎస్ఎస్ఎఐ
  37. కేంద్ర ప్రధాన సమాచార కమీషనర్ ఇటీవల ఎవరు నియమితులయ్యారు – విజయ్ వర్మ
  38. మౌలిక రుణ నిధికి సంబంధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల సడలించిన ప్రకారం -ప్రభుత్వ -ప్రైవేట్ భాగస్వామ్యంతో లేని ప్రాజెక్టులకు తిరిగి రుణాలివొచ్చు
  39. ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్ లో స్వర్న పథకాన్ని గెలుపొందినది – ద్రోణవల్లి హారిక
  40. తాజాగా టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపం చానిన ప్రభావితం చేసిన వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినది – కావ్యే ఓమరి వెస్ట్ 
  41. ప్రపంచ చిత్ర కళా ప్రదర్సన 2015న ఎక్కడ నిర్వహిస్తారు – దూబాయ్
  42. భారతీయ సంప్రదాయ వైద్య పద్దతులు, హెూమి యోపతి వైద్యానికి ఏ దేశంలో ప్రాచుర్యం కల్పిం చేందుకు ఉద్దేశించిన ఒక అవగాహన ఒప్పందాన్ని 2014 సెప్టెంబర్లో కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది –  బంగ్లాదేశ్
  43. హ్యాండ్-గెజెట్ క్లీనింగ్ ప్రక్రియ ద్వారా నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలచే ప్రాణం పోసుకున్న కోడ్ దూడకు ఏమని పేరు పెట్టడం జరిగింది – రజత్ 
  44. అంటార్కిటికా సముద్రంలో ఒక డిగ్రీ ఉష్నోగ్రతలో 1.4 మైళ్ల దూరాన్ని 52 నిమిషాలు ఈది 2015 జనవరి ప్రపంచ రికార్డు సృష్టించిన భారత యువ ఓపెన్ వాటర్ స్విమ్మర్ – అనితా సూద్
  45. హరితహారం పథకం క్రింద నియోజకవర్గానికి ఎన్ని మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్నయించింది. -40 లక్షలు
  46. 2014 ఆగస్ట్ 17 నుండి 22 వరకు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ మహిళా సదస్సు -12వ
  47. ఇన్ఫోసిస్ నూతన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు -ఆర్. శేషసాయి
  48. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు -జూన్ 5
  49. భారత్లోని ఏ రాష్ట్రం పంట నష్టాన్ని అంచనా వేయడానికి డ్రోన్లు, ఉపగ్రహాలను ఉపయోగి ంచింది – కర్నాటక
  50. రోమన్ -భారతదేశ వర్తకాల గురించి వివరించే తొలి ప్రాచీన గ్రంథం ఏది – పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి
  51. హిందుస్తాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఎప్పుడు -1924
  52. హిందు పత్రిక ఎవరికి చెందినది – గాంధీ
  53. దయానంద సరస్వతి అసలు పేరు ఏది -మూల శంకర్
  54. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింది ఫౌజ్ ఆజాద్ హింద్ సంఘాలను ఏ దేశంలో ఏర్పరిచారు -సింగపూర్
  55. పర్యావరణ సమాచార వ్యవస్త ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఎన్విరాలమెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఎప్పుడు ప్రారంభించింది – 1982
  56. జీవరాశికి ఉన్న గ్రహాల గురించి పరిశోధనకు 2009 ఫిబ్రవరిలో అమెరికా ప్రయోగించిన అంత రిక్ష నౌక -కెన్టర్ టెలిస్కోప్
  57. మంగళయాన్ ప్రయోగించిన సం॥ –2013
  58. ఎన్.ఎస్.డి.సి. ఉద్యమానికి స్పూర్తి నిచ్చింది. -శ్రీనారాయణగురు
  59. వికలాంగుల కోసం కేంద్రం జాతీయ విధానాన్ని ఎప్పుడు వెలువరించింది – 2006
  60. సామాజిక నీతి అనే పదాన్ని మొదటిసారి ఎవరు వాడారు-హెరేన్
  61. సింహాద్రి వెంకటాచార్యుడి రచన ఏది – చమత్కార చంద్రిక
  62. కాకతీయుల యుగం నాటి రవిపాటి త్రిపురంతిక కవి గ్రంథం -అంబిక తావళి
  63. నౌక చరిత్ర సంగీత గ్రంథ రచయిత -త్యాగరాజు
  64. 2018 వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించనున్నారు – హైదరాబాద్
  65. తెలంగాణ రాష్ట్రంలో రెండో గ్రేటర్ నగరంగా గుర్తింపు పొందిన నగరం – వరంగల్
  66. కొత్తగా అభయారణ్యం ఏర్పాటు కోసం రాష్ట్రం నుండి పర్యావరణ పరిరక్షణ జోన్ క్రింద ఎంపికైన ప్రాణహిత ప్రాంతంలో సంరక్షించబడిన జంతువు -కృష్న జింకలు
  67. గూగుల్ అతి పెద్ద క్యాంపస్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతోఅవగాహన ఒప్పందం ఎప్పుడు కుదుర్చుకుంది – 2015 మే 11
  68. వాష్ పథకం దేనికి చెందినది- నీరు, పారిశుద్యం పరిశుభ్రత
  69. తెలంగాణలోని జౌళి పర్యాటక రంగం అభివృద్ది కోసం చేపట్టిన పథకం -దస్త్రాతన్
  70. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం -మే 12
  71. జాతీయ భద్రతా మండలి నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు -కె. సతీష్ రెడ్డి
  72. స్పానిష్ గ్రాండ్ ప్రి ఫార్మూలా వన్ చాంపియన్ షిప్ విజేత ఎవరు -నికోరస్ బర్గ్
  73. జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినతోస్వం -మే 11
  74. రియో 2016 ఒలంపిక్సు ఎంపికైన భారత్ షూటర్ -గగన్ నారంగ్
  75. కేంద్ర ప్రభుత్వం ఆయూష్ శాఖ అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు కేటాయించింది  – 2000 కోట్లు
  76. జార్కండ్ రాష్ట్ర మొదటి మహిళా గవర్నర్ -ద్రౌపది యుర్సు
  77. మంగోలియా సందర్సించిన తొలి భారత ప్రధాన మంత్రి – ఇందిరాగాంధీ
  78. ఆసియా ఫసిఫిక్ ట్రావెల్ అసోసియేషన్ పురస్కా రానికి ఎంపికైన సంస్థ -కేరళ టూరిజం
  79. దేశంలో అతి పెద్ద సోరంగాన్ని ఏ నగరాల మధ్య నిర్మించారు -కోల్కత్తా, హౌరా
  80. హెలిక్యాప్టర్ల నుండి ప్రయోగించే నాగ్ క్షిపణి  పరిణితి ఎంత -7 కిమీ
  81. ఆనంద్ మఠ్ నవల రచించినది -బంకించంద్ర ఛటర్జీ
  82. దయానంద సరస్వతి ఆర్య సమాజం ప్రధాన కార్యాలయం ఎక్కడ స్తాపించారు – లక్నో
  83. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన న్ను ఏ సం॥లో విశ్వభారతి విశ్వవిద్యాలయం తీర్చిదిద్దారు -1918
  84. హరిజన్ అనే పత్రికను నడిపిన వారు ఎవరు -డా. బి.ఆర్. అంబేద్కర్
  85. భారతీయ రైల్వేస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది -ముంబాయి
  86. ఇన్ఫర్మేషన్ టెక్నాలజికి చెందిన లినిక్స్ అనునది – ఒక ఆపరేటింగ్ సిస్టమ్
  87. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మిషన్ కాకతీయ పథకం కింద ఎన్ని చెరువుల్లో పూడిక తీయాలని సంకల్పించారు -46500
  88. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పెన్సన్ పథకం పేరు – ఆసరా
  89. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ నూతన పథకమైన జలహారతి ముఖ్య ఉద్దేశం – తాగునీరు సరఫరా చేయడం
  90. ఏ బడ్జెట్ ప్రప్రధమంగా మహిళల కోసం ప్రత్యేక మా బ్యాంకు ప్రభుత్వం రంగంలో ప్రారంభించడానికి నిర్నయించారు – 2013-14 బడ్జెట్
  91. ఇటీవల అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదికను విడుదల చేసిన దేశం – యుఎస్ఎ
  92. హార్వర్డ్ యూనివర్సిటీ అందచేసే ప్రతిష్టాత్మక హ్యూమనిటేరిటన్ అఫ్ ది ఇయర్ పురస్కారం ఎవరికి దక్కింది -కైలాశ్ సత్యార్ధి
  93. అంతర్జాతీయ పేదరక నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు -అక్టోబర్ 17
  94. గుజ్జర్లు కులస్తులకు తాజాగాకు 5% రిజర్వేషన్ ను కల్పించిన రాష్ట్రం – రాజస్తాన్
  95. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2015 మహిళల సింగల్స్ టైటిల్ ను ఎవరు గెలుపొందారు – తీజురంను
  96. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ 2015 (అండర్ -21 విజేత ఎవరు -గ్రేట్ బ్రిటన్
  97. ఇటీవల ఫిలిప్పిన్స్ దేశాన్ని కుదిపేసిన తుఫాన్ పేరేమిటి -తైఫూన్ కొప్ప
  98. ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో అశాశ్వాత దేశం ఎంపికైన ఏది -జపాన్
  99. ఇటీవల ఏ దేశ పుట్బాల్ సంఘాన్ని పిఫా సస్పెండ్ చేసింది -కువైట్
  100. జాతీయ మహిళా కమీషన్ లో సభ్యునిగా ఎంపికైన తొలి పురుషుడు ఎవరు – అలార్ రావత్
  101. వరల్డ్ స్టాటిస్టిక్ డే ను ఏ రోజున జరుపుకుంటారు. – అక్టోబర్  29
  102. వరల్డ్ కార్ ప్రి దేను భారత్లో ఏ నగరంలో నిర్వహించారు -ఢిల్లీ
  103. భారత వంద శాతం సోలార్ విద్యుత్ను వినియోగ స్తున్న గ్రామం ఏది -బరిపథ(ఒడిశా)
  104. దేశంలో తొలి పారిగ్లైడింగ్ ప్రపంచకప్న ఎక్కడ నిర్వహించారు -బిర్ బిల్లింగ్
  105. హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్ 2015 గోల్ఫ్ విజేత ఎవరు – ఎమితి పెడర్సన్
  106. గాంధీతి ఆత్మకథ పేరు – ది స్టోరి మై ఎక్స్పరి మెంట్స్ విత్ ట్రూత్
  107. గాంధీజిని ఎవరు మహాత్మ అని పిలిచేవారు -రవీంథ్రనాథ్ ఠాగూర్
  108. భారత కవి కోకిల అనే బిరుదు ఎవరికి కలదు -సరోజిని నాయుడు
  109. జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు -సుభాష్ చంద్రబోస్
  110. వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథ రచయిత ఎవరు -ఆడమ్ స్మిత్
  111. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు -డిసెంబర్ 24
  112. భారతీయ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు -పవన్ కుమార్ అగర్వాల్
  113. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ ఎక్కడ ప్రారంభించారు – బెంగుళూర్
  114. ప్రపంచంలోనే అతిపెద్ద మోనోరైలు కారిడార్ ఉన్న దేశం ఏది -జపాన్
  115. అంతర్జాతీయ లేజర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎంతమంది కూలీలు ఉన్నారు -3 మిలియన్లు
  116. ఏ తీవ్రవాద సంస్తకు నిధులు అందకుండా చేయ దానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మాణం చేసింది – ఐసిస్
  117. పాలిథీన్ ఉత్పత్తి పంపిణీ వినియోగంపై నిషేదం విధించిన రాష్ట్రం ఏది – ఉత్తరప్రదేశ్
  118. డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంను పేరు మీదుగా స్కాలర్ షిప్ ప్రారంభించిన యూనివర్సిటి ఏది -యూనివర్సిటి ఆఫ్ సౌత్ ఫ్లోరిడా
  119. ఎఫ్ 400 ట్రెంఫ్ భారత్ ఏ దేశం నుంచి కొను గోలు చేసింది -రష్యా
  120. యునెస్కో క్రియేటిమ్ సిటిస్ నెట్వర్స్కు ఎంపికైన భారత నగరాలు ఏవి – వారణాసి, జైపూర్
  121. ఏజిస్ గ్రహంబెల్ పురస్కారం 2015 ఎంపికైన సంస్త ఏది – విప్రో
  122. ఇటీవల పాకిస్తాన్ పరీక్షించిన షహీన్ 111 ఖండా ంతర క్షిపణి పరిధి ఎంత – 2750 కి.మీ.
  123. 20వ అంతర్జాతీయ తటస్త విధాన సదస్సును ఎక్కడ నిర్వహించారు – అఫ్గబట్
  124. ఆసియా అభివృద్ధి బ్యాంక్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు – స్వాతి దండేకర్
  125. 8వ జూనియర్ ఆసియా పురుషుల హాకీ విజేత ఎవరు -భారత్
  126. క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ ద్వారా దేశంలోని ఎన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేయను న్నారు – 15 వేలు
  127. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కోసం ప్రారం భించిన ఈ కామర్స్ పోర్టల్ ఏది – ఈ-లాలా
  128. మహాత్మ గాంధీ ఇంటర్నెషనల్ సెంటర్ను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు -శ్రీలంక
  129. సిస్టం అండ్ ప్రోసెస్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని 1957లో ఎవరు ప్రచురించారు -మాగ్టన్ కప్లాన్
  130. ఐక్యరాజ్య సమితి మొదటి సాధారణ సమావేశం 1946 జనవరి 10న ఎక్కడ జరిగింది – లండన్
  131. భారత రత్న అవార్డు పొందిన తొలి మహిళ -ఇందిరాగాంధీ
  132. ఎవరి అభిప్రాయం ప్రకారం ఉగ్రవాద పద్ధతులను ప్రజలు రాజ్యం చర్యల ద్వారా తెలుసుకొని ఉగ్ర వాదులుగామారతరని పేర్కొన్నారు -నోయ్ చోమ్ స్కీ
  133. 2015 సం॥రానికి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహు మతి ఎవరికి వచ్చింది – తంగున్ స్టెవర్ డేటన్
  134. 2015 జూన్ 27న మరణించిన ఎస్ఎంఎస్ పితామహుడు – మట్టి రుక్కోనెన్
  135. 2015లో జరిగిన దక్షిణాసియా బాస్కెట్బాల్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్ ఏ దేశాన్ని ఓడించి టైటిల్ను గెలించింది -శ్రీలంక
  136. అంధుల కోసం బ్రెయిలి లిపిని యోగి కాస్పర్ పుస్తకాన్ని రచించినవారు – నివేదిత జోషి
  137. అంతర్జాతీయ న్యాయస్తానం యొక్క ప్రధాన కార్యా లయం ఎక్కడ కలదు – ది హేగ్
  138. ఐక్యరాజ్య సమితి నియావళిలోని ఏ నిబంధన క్రింద సమిష్టి రక్షణ అనేది చట్టబద్ధమైన చర్యగా పరిగించబడింది – 51వ నిబంధన
  139. క్యూబా ఫెడరల్ క్యాస్ట్రో నాయకత్వంలో ఏ సం॥లో
  140. సామ్యవాద దేశంలో అవతరించింది – 1956
  141. దేశంలో మొట్టమొదటి సారిగా రిటైల్ ట్రెడ్ పాలసీ 2016న ప్రకటించిన రాష్ట్రం ఏది – ఆంధ్రప్రదేశ్
  142. దేశవాలి క్రికెట్ టోర్ని ఇరానీ 2015న ఏ జట్టు గెలుచుకుంది -కర్నాటక
  143. ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం అని పల్కిన జాతీయోద్యను నాయకుడు ఎవరు -జవహర్లాల్ నెహ్రు
  144. జై జవాన్-జై కిసాన్ అన్నదెవరు – ఎల్.బి.శాస్త్రి
  145. దేనిని యూరప్ యొక్క ఆటస్తలం – స్విట్జర్లాండ్
  146. టోంగాను ఇలా కూడా అంటారు – ఫ్రెండ్లీఐలాండ్స్
  147. భారతదేశపు మొట్టమొదటి ప్రధాని ఎన్నికల కమీషన్ ఎవరు -సుకుమార్సేన్
  148. భారతదేశపు అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ ఏది -దృవ
  149. 2014 వింటర్ ఒలంపిక్సు ఆతిథ్యమిచ్చిన దేశం -రష్యా
  150. దేశంలో కెల్లా పురాతమైన న్యూస్ పేపర్ ఏది -బొంబాయి సమాచార్
  151. భారతదేశంలో అతి పురాతమైన ఫుట్బాల్ టోర్న మెంట్ ఏది -ద్యూరాండ్ కప్
  152. భారతదేశంలో కెల్లా పొడవైన ద్యాం ఏది – హిరా కూడ్(మహానది)
  153. అంతర్జాతీయ నది అయిన దాన్యూబ్ నది ఒడ్డున లేని నగరం ఏది – లిస్మిన్
  154. మానవుడు మొట్టమొదటి సారిగా చంద్రుని మీద కాలు మోసిన సం॥ -1969
  155. ప్రపంచంకెల్లా పొడవైన నది అయిన నైలు నది ఒడ్డున లేని నగరం -కెప్టెన్
  156. డివైట్ అంట్ క్విట్ అని నినాదమిచ్చినది ఎవరు -మహమ్మదాలి జిన్నా
  157. ప్రపంచ క్షయ రోజు – మార్చి 24
  158. నాబార్డ్ను ఏ సం॥లో ఏర్పాటు చేశారు -1982
  159. జాతీయ వారసత్వ జంతువు – ఏనుగు
  160. దేశంలో అతిపెద్ద రైల్వే మండలం ఏది – ఉత్తర రైల్వే మండలం
  161. 1878లో పెర్నాక్యూలర్ ప్రెస్ యాక్ట్ను తెచ్చినది ఎవరు – లిట్టన్
  162. కంబోడియా దేశపురాత నామం ఏది – కంపూబియా
  163. భారతదేశంలో గల శీతల ఎడారి -లదక్
  164. మ్యాంగో షవర్స్ అన్ని స్తానిక పవనాలు ఏరాష్ట్రంలో వీస్తాయి -కర్నాటక
  165. ఎవరికి దేశబందు అని బిరుదు – చిత్తరంజన్
  166. ఆర్మి దినోత్సవం -జనవరి 15
  167. జాతీయ యువజన దినం–  జనవరి 12
  168. జాదుగూడ ప్రాంతం ఏ ఖనిజానికి ప్రసిద్ది -యురేనియం
  169. జాతీయ జెండా రూపొందించిన వారం – పింగళి వెంకయ్య
  170. జనగణమన జాతీయ గీతాన్ని రచించిన రాజు -రవీంద్రుదు
  171. ఆరోగ్య బిల్లును ప్రవేశపెట్టిన దేశం – అమెరికా
  172. తెల్ల విప్లవం దేనికి చెందినది – పాల ఉత్పత్తి పెరుగుదల
  173. నీలి విప్లవం -చేపల ఉత్పితిలో పెరుగుదల
  174. నానాజాతి సమితి రూపకర్త – ఉడ్రో విల్సన్
  175. భారత్ తరుపున స్ట్రాటో ఆవరణానికి వెళ్లిన తొలి వ్యక్తి ఎవరు -టి.ఎన్.సురేశ్ కుమార్
  176. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపి ఏ క్రీడకు చెందినది -క్రికెట్
  177. ప్రపంచ హీమోలియో దినాన్ని ఎప్పుడు జరుపు కుంటారు -ఏప్రిల్ 17
  178. ఇటీవల ఏ దేశంతో కలిసి పాకిస్తాన్ షహిన్-4 వైమానిక విన్యాసాలు నిర్వహించింది -చైనా
  179. జాతీయ న్యాయమూర్తుల నియామక కమీషన్కు చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు – జస్టిస్ హెచ్. ఎల్.దత్తు
  180. ప్రపంచ మాతృభూమి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు -ఏప్రిల్ 22
  181. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పులుల సంరక్షణ కేంద్రం కుద్రేముఖ్ కర్నాటక, రాజాజీ నేషనల్ పార్క్ – ఉత్తరాఖండ్
  182. ది డుయేల్స్ ఆఫ్ ది హిమలయన్ ఈగల్ పుస్తక రచయిత ఎవరు -ఎయిర్ మార్సల్ భరత్ ఠాకూర్
  183. బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్తాపకుడు -మహారాజా సాయాజీ రావ్ గైక్వడ్-3
  184. అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్త షే లావ్ కలిసి పార్చున్ ఇండియా భారత్లో అత్యంత ప్రశంసనీయ కంపెనీల జీవితను రూపొందించిన ప్రథమ స్థానంలో నిలిచిన కంపెనీ -ఐటిసి
  185. జాతీయ క్రీడా దినోత్సవం – ఆగస్ట్ 29
  186. వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ హెల్త్-2015 సదస్సును ఎక్కడ నిర్వహించారు -దోహా 
  187. భూమిపై వాతావరణ మార్పులను సమీక్షించేందుకు సెంటినల్ -10 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన అంతరిక్ష పరిశోధనా సంస్త ఏది – యూరోపియన్ స్పెస్ ఏజెన్సీ
  188. చమురు వ్యర్ధ పదార్ధాలను నిర్మూలించడానికి ఉపయోగపడే సూక్ష్మ నిధి -సూడమినాస్ పుటిదా
  189. విక్రమ్ సారాబాయి అంతరిక్ష కేంద్రం అభివృద్ది చేసిన ఏ గట్టి పదార్ధాన్ని దంతాల్లో రంధ్రాలను పూర్చడానికి ఉపయోగిస్తారు -కెన్లార్
  190. భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా ఏ క్షిపణులను అభివృద్ధి చేస్తుంది – అట్ని, పృద్వీ, త్రిశూల్
  191. భారతదేశంలో స్త్రీ ఉద్యమాలలో ప్రధానంగా లేవ నెత్తిన అంశాలు -వరకట్నం, ఆస్తి హక్కులు, స్త్రీ హక్కులు, స్త్రీల అణిచివేత, స్త్రీ సాధికారిత, స్త్రీ స్వాతంత్య్రం
  192. నేర బాధితుల పథకం 2015 సం॥రానికి ఎంత లోపు ఆదాయం ఉన్న వారికి ఏ పథకం వరిస్తుంది -4.5లక్షలు 
  193. దేశంలోనే ఏ ఆఫిస్ ను ప్రవేశపెట్టిన తొలి మున్సి పల్ కార్పోరేషన్గా అవతరించిన జిహెచ్ఎంసి ఎప్పుడు ఏ సేవలను ప్రారంభించింది – 2014 అక్టోబర్ 9
  194. దేశంలో ఎన్ని సం॥రాలకు ఒకసారి లా కమీషన్ ఏర్పాటు చేస్తారు -మూడు
  195. దక్షిణాసియా సబ్ రీజనల్ డ్రగ్ ఫోకల్ పాయింట్ సమావేశం ఎక్కడ నిర్వహించారు – న్యూఢిల్లీ
  196. గ్రీన్ హౌస్ వాయువులకు 2030 నాటికి ఎంత శాతం తగ్గించాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది -30%
  197. చైనాలోని ఏ నగరంలో తన మొదటి శాఖను ఐసిఐసిఐ బ్యాంక్ ఏర్పాటు చేసింది -షాంఘై
  198. మంగోలియాలో మౌళిక వసతుల అభివృద్ది భారత్ ఎన్ని కోట్ల రుణాన్ని ప్రకటించింది – రూ||100కోట్లు
  199. దూరదర్సన్ ఏ దేశ అధికారిక టెలివిజన్ సంస్తలో అవగాహన ఒప్పందం చేసుకుంది – చైనా
  200. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజాగా ఎవరు నియమితుల య్యారు -ఎం.వై. జోసెఫ్
  201. 2014 మార్చిలో స్వతంత్య్ర దిశగా అవతరించిన క్రిమియా ఏ దేశంలో అంతర్భాగంగా ఉండేది -ఉక్రెయిన్
  202. జాతీయ రహదారులపై ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు ఉచిత వైద్య సేవలను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది -జీవన్ బచావో
  203. సువాసన ద్రవ్యాలు, టాయ్లెట్, నాగరిక వస్తువులు అత్యధికంగా ఉత్పత్తి చేసే ఐరోపా దేశం -ఫ్రాన్స్
  204. జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్రమంత్రి మండలి ఏ సం॥లో ఆమోదించింది – 2009
  205. భారతదేశపు మొట్టమొదటి కర్బన రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాష్ట్రం కింది వాటిలో ఏది? – హిమాచల్ ప్రదేశ్

GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3 

GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  # GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3 #GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  #GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3 

GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  # GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3 #GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  #GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  # GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3 #GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  #GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3 

GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  # GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3 #GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3  #GK & Current Affairs Quiz with Answer in Telugu- 2024 Part-3 

Leave a Comment