...

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

Written by lsrupdates.com

Published on:

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers part-2 in Telugu: TSPSC గ్రూప్-1 ప్రిలిమినరీ టెస్ట్-2023 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు సమాధానాలతో పార్ట్-2 తెలుగులో తెలుసుకుందాం.

37. కింది స్టేట్‌మెంట్‌లను పరిగణించండి :
A. అణు విద్యుత్ కేంద్రాలలో ఉష్ణమును ఉత్పత్తి చేసి నడపడానికి అణు ఇంధనము టర్బైన్లను వాడబడుతుంది.
B. భారత దేశంలో థోరియం అణు ఇంధనముగా వాడబడుతోంది.

పై ప్రకటనలు ఏవి సరైనది/వి ?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండు కావు

Answer: 1

38. కింది వాటిని పరిగణించండి :
A.గగన్‌యాన్ : సైన్సు టెక్నాలజీ అభివృద్ధి కోసమై ఇస్రో ముగ్గురు ‘గగన్ నాట్ లతో 2023 లో ఏడు రోజుల గగన యాత్రకు ప్రణాళిక చేస్తున్నది.
B. వ్యోమ్మిత్ర : ‘గగన్ నాట్’ లతో పాటు పంపబడే మానవ రూప రోబో పర్యావరణ సమాచారాన్ని నిర్వహిస్తుంది.

పై ఏవి సరైనది/వి ?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B లు రెండూ
(4) A మరియు B లు రెండూ కావు

Answer: 2

39. కింది స్టేట్‌మెంట్‌లను పరిగణించండి :
A. బి.ఓ.డి. (BOD) అనేది నీటిలోని సూక్ష్మ జీవులు వినియోగించే ఆక్సిజన్ మోతాదుకు సూచిక మరియు ఇది నీటి కాలుష్య స్థాయిని సూచిస్తుంది.
B. త్రాగు నీటిలో బి.ఓ.డి. (BOD) స్థాయి 1 – 2 పి.పి.యం. ల మధ్య ఉండవచ్చును.

పై ఏవి సరైనది/వి ?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B లు రెండూ
(4) A మరియు B లు రెండూ కావు

Answer: 3

40. కింది స్టేట్‌మెంట్‌లను పరిగణించండి :
A. సేంద్రీయ (అకార్బన్) ఎరువులు, పురుగు మందులను, తగుమోతాదులో ఉపయోగించడం వలన పంట ఉత్పత్తి పెరుగుతుంది.
B. పురుగుల మందులు లక్ష్యంకాని జీవులకు విషపూరితము.
C. అధిక ఎరువుల రెసిడ్యుతో కూడిన నీరు సరస్సులకు చేరితే యుట్రోఫికేషన్కు దారి తీస్తుంది.
D. హానికర రసాయనాల బయోమ్యాగ్నిఫికేషన్ మానవ ఆరోగ్యానికి హానికలిగిస్తాయి.

పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
(1) A, B మరియు C మాత్రమే
(2) A, C మరియు D మాత్రమే
(3) A, B మరియు D మాత్రమే
(4) A, B, C మరియు D

Answer: 4

41. కింది స్టేట్‌మెంట్‌లను పరిగణించండి :
A. జీవులలో అంతర్గతంగా లయబద్ధంగా దాదాపు 24 గంటల వ్యవధిలో వచ్చే మార్పులను సర్కేడియన్. లయ అంటారు.
B. జీవ గడియారము సర్కేడియన్ లయను నియంత్రిస్తుంది.
C. మానవునిలో నిద్ర దశ, మేల్కొన్న దశ సర్కేడియన్ లయలో భాగంగా జరుగుతాయి.
D. మానవ హృదయ స్పందన సర్కేడియన్లను (రిథమ్) కు ఒక ఉదాహరణ.

పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
(1) A, B మరియు D మాత్రమే
(2) A, C మరియు D మాత్రమే
(3) B, C మరియు D మాత్రమే
(4) A, B మరియు C మాత్రమే

Answer: 4

42. కింది వాటిని వాటిలో ఉపయెగించిన సంబంధిత సూక్ష్మ పదార్థంతో సరిపోల్చండి :

A. సన్ స్క్రీన్ లోషన్                         I. నానో సిల్వర్
B. టెక్స్ టైల్స్                                  II. క్వాంటం డాట్స్
C. అష్టో ఎలక్ట్రానిక్స్                          III. టైటానియం ఆక్సైడ్
D. హై-డెఫినెషన్ టెలివిజన్లు           IV. జింక్ సెలీనైడ్

V. లిథియం ఆక్సైడ్

సరైన జవాబును ఎంచుకోండి:

(1) A-III; B-I; C-II; D-IV
(2) A-IV; B-II; C-III; D-V
(3) A-II; B-III; C-IV; D-V
(4) A-I; B-IV; C-III; D-II

Answer: 1

43. కింది వాటిని జతపరచండి :
నూతన సాంకేతిక వరవడి (అభివృద్ధి)                                         ఉదాహరణ
A. కృత్రిమ మేధ (AI) ఆధారిత మానవ రూపం                       I. వర్చువల్ రియాలిటీ
B. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్                                         II. డ్రోన్
C. మానవ రహిత వాయుశకటం                                             III. టెక్స్ట్-టు-స్పీచ్
D. స్మార్ట్ఫోన్ ని ఉపయోగించి గృహోపకరణాల వినియోగం  IV. ఇంటర్ నెట్ ఆఫ్
V. సోఫియా
సరైన జవాబును ఎంచుకోండి :
(1) A-V; B-IV; C-I; D-II
(2) А-П; В-III; C-V; D-I
(3) A-V; B-III; C-II; D-IV
(4) A-II; B-IV; C-V; D-III

Answer: 3

44. కింది జతలను పరిగణించండి:
A. హరిత విప్లవ పితామహుడు                                           : యం.ఎస్. విశ్వనాథన్
B. భారతదేశ మిసైల్ మ్యాన్                                               : ఎ.పి.జె. అబ్దుల్ కలాం
C. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయురాలు               : సునీతా విలియమ్స్
D. మొదటి భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం           : APPLE

తప్పుగా ఉన్న జతల ఎంచుకోండి :
(1) A, B మరియు D
(2) A, C మరియు  D
(3) A, B మరియు C
(4) B, C మరియు D

Answer: 2

45. కింది జతలను పరిగణించండి:
A. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్                                         : పార్టిక్యులేట్ మ్యాటర్
B. ఉత్ప్రేరక కన్వర్టర్                                                       : కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజను ఆక్సైడ్
C. బెంగాల్ టెర్రర్                                                           : వాటర్ హైసింత్ (ఐకోర్నియా క్రాసిప్స్)
D. బయె-కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD)                   : కలుషిత నీరు

సరిగ్గా సరిపోలిన జత గుర్తించండి :
(1) A మరియు B మాత్రమే
(2) A మరియు C మాత్రమే
(3) A, C మరియు D మాత్రమే
(4) A, B, C మరియు D

Answer: 4

46. కింది స్టేట్‌మెంట్‌లను పరిగణించండి :
A. భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందున ప్రతి సంవత్సరం మే 11 న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.
B. అగ్ని-III అనేది భారతదేశం యొక్క తాజా దీర్ఘ శ్రేణి ఉపరితలం నుండి ఉపరితల అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ. దీనిని 2018  లో విజయవంతంగా పరీక్షించారు.
C. చంద్రుని స్థిలాకృతి, స్వరూప నిర్మాణం, ఖనిజ శాస్త్రం మరియు వాతావరణాన్ని ఆధ్యయనం చేసే లక్ష్యంతో మంగళయాన్ను 5 నవంబర్, 2013 న ప్రయోగించారు.
D. మొట్ట మొదటి భారతీయ ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించినప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మెన్ గా యు.ఆర్. రావు ఉన్నారు.

తప్పు స్టేట్మెంట్లను గుర్తించండి :
(1) A మరియు D
(2) B మరియు C
(3) A, C మరియు D
(4) A, B మరియు D

Answer: D

47. ప్రపంచ భూతాపం పెరుగుదల నేపథ్యంలో ఈ కింది వాటిని జత చేయండి :
50. కింది వ్యాఖ్యలను పరిగణించండి :
ప్రభావం                                            దేశం / ప్రాంతం
A. అడవులు తగల బడడం              I. అంటార్కిటికా
B. మిడతల దండు.                          II. ఆర్కిటిక్
C. వడగాడ్పు                                    III. ఆఫ్రికా మధ్య తూర్పు
D. శాశ్వత మంచు గడ్డ
కరుగుదల                                        IV. ఆస్ట్రేలియా – అమెరికా

సరైన జవాబును ఎంచుకోండి :
(1) A-IV; B-III; C-I; D-II
(2) A-I; B-IV; C-III; D-II
(3) A-III; B-IV; C-I; D-II
(4) A-III; B-IV; C-II; D-I

Answer: 1

48. కింది సంఘటనలను వాటి కాలక్రమం ఆనుసారం ముందు జరిగిన వాటి నుండి తాజాగా జరిగిన వాటి వరకు – ఏర్పరచండి.

A. రియో పృథ్వీ శిఖర సదస్సు
B. సెండాయ్ ఫ్రేమ్ వర్క్ క్రియ
C. హైయోగో ఫ్రేమ్వర్క్ క్రియ
D. యోకోహామ వ్యూహం

సరైన క్రమాన్ని ఎంచుకొనుము :
(1) A, B, C, D   (2) B, C, D, A

(3) C, D, A, В   (4) A, D, C, В

Answer: 4

49. కింది వ్యాఖ్యలను పరిగణించండి :
A. భుజ్, గుజరాత్లో సంభవించింది. ప్రాణాంతక భూకంపం

B. 20,000 వేలకు పైగా ప్రజలు ఈ భూకంపంలో ప్రాణాలు కోల్పోయారు.

C. ఈ భూకంపం 2001 సం. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సంభవవించింది.

D. భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికై భుజ్లో 54. 2005 సం. లో ఈ కింది మూడు ముఖ్యమైన ప్రపంచ ఏర్పాటు చేసిన ‘స్మృతి వన్ జ్ఞానవచిప్పాన్ని’ ప్రధాన మంత్రి ఆగష్టు 2022 న ప్రారంభించారు.

పై ప్రకటనలు ఏవి సరైనవి ?
(1) A మరియు B మాత్రమే
(2) A, B మరియు C మాత్రమే
(3) B మరియు D మాత్రమే
(4) A, B మరియు D మాత్రమే

Answer: 4

50. కింది వ్యాఖ్యలను పరిగణించండి :

A. ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత 2011 -2020 దశాబ్దంలో 1850-1900 కంటే 1.09°C (0-95°C – 1-20°C) ఎక్కువగా వుంది.
B. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల మహాసముద్రాల పై 0-88°C [0-68°C 1-01°C) కంటే భూభాగం 1-59°C [1-31°C – 1-83°C) పై ఎక్కువగా వుంది.

పై ప్రకటనలు ఏవి సరైనది/వి ?

(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు

Answer: 3

51. వాయు కాలుష్యం నేపథ్యంలో, భారత దేశంలోని నగరాలను 2022 కు గాను అవరోహణ క్రమంలో పెట్టండి :
A. భివాడి                       B. కొత్త ఢిల్లీ
C. దర్భంగా                    D. ఘజియాబాద్

సరైన క్రమము ఎంచుకోండి :
(1) ఘజియాబాద్ – దర్భంగా కొత్త ఢిల్లీ- భివాడి

(2) దర్భంగా – ఘజియాబాద్- భివాడి- కొత్త ఢిల్లీ

(3) కొత్త ఢిల్లీ – భివాడి- దర్భంగా ఘజియాబాద్

(4) భివాడి – దర్భంగా- కొత్త ఢిల్లీ- ఘజియాబాద్

Answer: 4

52. కింది వానిలో ఏది భౌగోళిక ప్రమాదం కాదు?
(1) గని అగ్ని                            (2) ఉష్ణమండల చక్రవాతం
(3) సునామి                              (4) ఆగ్నిపర్వత విస్ఫోటం

Answer: 2

53. కింది వ్యాఖ్యలను పరిగణించండి :
A. జాతీయ విపత్తు యాజమాన్య చట్టం 2005 లో చేయబడింది.
B. జాతీయ విపత్తు యాజమాన్య అధికార సంస్థ (NDMA) చైర్మెన్గా ప్రధాన మంత్రి ఉంటారు.
C. రాష్ట్ర విపత్తు యాజమాన్య అధికార సంస్థ (SDMA) ఛైర్మెన్ గా ముఖ్య మంత్రి ఉంటారు.

పై ప్రకటనలు ఏవి సరైనది/వి ?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B మాత్రమే
(4) A, B మరియు C

Answer: 4

54. 2005 సం. లో ఈ కింది మూడు ముఖ్యమైన ప్రపంచ సంఘటనలు జరిగాయి :
A. వాతావరణ మార్పు పై పారిస్ ఒప్పందం, పారిస్
B. అభివృద్ధి వెట్టుబడి పై మూడవ అంతర్జాతీయ సమావేశం, ఆడిస్ అబాబా
C. సుస్థిర అభివృద్ధి చర్చినీయాంశ పట్టికపై అంగీకారం, న్యూయార్క్

జరిగిన సమయాన్ని బట్టి సరైన క్రమాన్ని ఎంచుకోండి : 
(1) A, B, C        (2) B, A, C
(3) B, C, A        (4) C, A, B

Answer: D

55. ఎరువుల లభ్యతను పెంచి మరియు వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం క్రింది వాటిలో దేవి క్రింద ‘ఒక దేశం, ఒక ఎరువును’ ప్రవేశ పెట్టింది ?
(1) ‘భారత్’ బ్రాండ్ నేమ్:
(2) ‘విశాల భారత్’ బ్రాండ్ నేమ్
(3) ఏకతా భారత్’ బ్రాండ్ నేమ్
(4) ‘సమైక్య భారత్’ బ్రాండ్ నేమ్

Answer: 1

56. నీతి ఆయోగ్ యొక్క వార్షిక నివేదిక 2021 – 22 ప్రకారం క్రింది వాటిలో ఏది నీతి ఆయోగ్ యొక్క రాష్ట్ర ఆరోగ్య సూచీలో ఒక భాగం (domain) కాదు ?
(1) ఆరోగ్య ఫలితాలు
(2) పాలన మరియు సమాచారం
(3) ఉత్తమ పద్ధతులు
(4) కీలక ఇన్పుట్స్ / ప్రాసెసెస్

Answer: 3

57. కేంద్ర ప్రభుత్వం యొక్క సాయిల్ హెల్త్ కార్డు పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ?
A. ఈ పథకాన్ని 2014 – 15 లో ప్రవేశపెట్టారు.
B. ఈ పథకం యొక్క మొదటి దశలో సుమారు 10-74 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి.
C. ఈ పథకం యొక్క రెండవ దశలో సుమారుగా 12-17 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి.
D. మోడల్ విలేజ్ పథకం క్రింద సుమారు 3 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి.

క్రింది వాటిలో నుండి సరియైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
(1) B మరియు C. మాత్రమే         (2) A మరియు B మాత్రమే
(3) B, C మరియు D మాత్రమే     (4) A మరియు D మాత్రమే

Answer: 2

58. ‘మేకిన్ ఇండియా’ (భారత్లో తయారీ) చొరవకు సంబంధించి క్రింది వాటిలో ఏవి ఒప్పు ?
A. పెట్టుబడులకు మార్గం సుగమం చేయటం
B. ఆవిష్కరణలను పెంపొందించటం
C. భారత్ను తయారీ, ఆకృతి (design) మరియు ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దటం
D. అత్యంత ఆధునాతన మౌలిక సౌకర్యాలను కల్పించటం

క్రింది వాటిలో నుండి సరియైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
(1) A మరియు B మాత్రమే
(2) C మరియు D మాత్రమే
(3) A, B, C మరియు D
(4) B, C మరియు D మాత్రమే

Answer: 3

59. భారత దేశంలో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను గమనించుము :
A. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి వ్యూహాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది.

B. సుస్థిర మౌలిక సౌకర్యాలతో పాటుగా అన్నిరకాల మౌలిక సౌకర్యాలను స్థలం వద్దనే అందుబాటులో ఉంచి హరిత పారిశ్రామిక ప్రాంతాలను/ప్రదేశాలను/ నోడ్సును అభివృద్ధి చేయటం ఈ పథకం యొక్క ఉద్దేశం.

పైన ఇవ్వబడిన వ్యాఖ్యలలో ఏది /ఏవి ఒప్పు ?
(1) B మాత్రమే
(2) A మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు.

Answer: 3

60. 2021 ఏప్రిల్ – నవంబర్ మధ్యకాలంలో భారతదేశ విదేశీ వర్తకానికి సంబంధించిన అంశాలను, ఆ అంశాల విదేశీ వర్తక విలువలో జత పరచుము :

వర్తక అంశం                                            విదేశీ వర్తకం విలువ (బిలియన్ అమెరికా డాలర్లలో సుమారుగా)
A. పెట్రోలియం ఏతర ఎగుమతులు                                                                        I. 200
B. పెట్రోలియం ఏతర దిగుమతులు                                                                        II. 231
C. పెట్రోలియం ఏతర రత్నాలు మరియు ఆభరణాలు కాని ఎగుమతులు                III. 285
D. పెట్రోలియం ఏతర రత్నాలు మరియు ఆభరణాలు కాని దిగుమతులు                IV. 226

క్రింది వాటిలో నుండి ఒప్పు సమాధానాన్ని ఎంపిక చేయుము :
(1) A-III; B-II; C-IV; D-I
(2) A-II; B-I; C-IV; D-III
(3) A-1; B-IV; C-III; D-II
(4) A-IV; В-III; C-I; D-II

Answer: 4

61. క్రింది జతలను పరిగణించుము :

A. ప్రధాన మంత్రి మిత్రా (MITRA) పథకం : రవాణా సౌకర్యాలను మెరుగు  పరచడానికి సంబంధించింది.

B. ఉద్యమి భారత స్కీమ్ : సూక్ష్మ, చిన్నతరహా మరియు మధ్యతరహా సంస్థలకు (MSMEs)సంబంధించింది.

C. ర్యాంప్ (RAMP) స్కీమ్ : భారీ తరహా తయారీ రంగానికి సంబంధించింది.

D. ఫేమ్ (FAME) ఇండియా ఫేజ్-II  : ప్రజా రవాణాలో విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచటానికి సంబంధించింది.

పై జతలలో నుండి ఒప్పుగా జతపరచన జతలను ఎంపిక చేయుము :

(1) B మరియు C మాత్రమే
(2) A, C మరియు D మాత్రమే
(3) B మరియు D మాత్రమే
(4) A మాత్రమే

Answer: 3

62. 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న పెద్ద రాష్ట్రాలలో కింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి:
A. బీహార్                B. కేరళ
C. హర్యానా            D. ఉత్తర ప్రదేశ్
F. పశ్చిమ బెంగాల్

సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :

(1) D, A, B, C, E             (2) B, E, C, D, A

(3) A, E, B, D, C            (4) A, D, E, B, C

Answer: 3

63. 2011 జనాభా లెక్కల ప్రకారం, క్రింది రాష్ట్రాలను 2011 లో ఆ రాష్ట్రాలలో పిల్లల (0-6 సంవత్సరాల వయస్సు) లింగ నిష్పత్తితో జతపరచుము :

రాష్ట్రం                                  పిల్లల లింగనిష్పత్తి (0- 6 సంవత్సరాల వయస్సు)
A. హర్యాణా                                              I. 941
B. రాజస్థాన్                                              II. 888
C. అరుణాచల్ ప్రదేశ్                              III. 834
D. ఒడిస్సా                                               IV. 972

సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A-II; B-III; C-I; D-IV                          2) А-ПІ; В-II; C-IV; D-1
(3) A-IV; B-I; C-III; D-II                          (4) A-I; B-IV; C-II; D-IIIA.

Answer: 2

64. కింది పథకాలను ఆపథకాలను ప్రారంభించిన/ అమలు జరిపిన సంవత్సరం ఆధారంగా కాల క్రమానుసారం అమర్చుము :
A. ప్రధాన మంత్రి ఆవాస యోజన (అర్బన్)
B. ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్బర్ నిధి
C. దీన దయాళ్ అంత్యోదయ యోజన – నేషనల్ రూరల్ లైవ్ హుడ్స్ మిషన్
D. ప్రధాన మంత్రి జనధన్ యోజన

క్రింది వాటిలో నుండి సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
(1) A, C, D, В          (2) C, D, A, B
(3) D, C, B, A          (4) A, D, C, B

Answer: 2

65. నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసి – 2007 క్రింద, 2021 – 22 సంవత్సరంలో క్రింది. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సబ్సిడీ (కోట్ల రూపాయలలో) ఆధారంగా, క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చుము :

A. ఆరుణాచల్ ప్రదేశ్
B. మణిపూర్
C. మేఘాలయ
ID. మిజోరమ్
క్రింది వాటిలో నుండి సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
(1) D, A, C, В                    (2) A, D, B, C
(3) C, B, A, D                    (4) B, D, C, A

Answer: 4

66. జాతీయ పారిశ్రామిక వర్గీకరణ రెండు అంకెల తరగతి ఆధారంగా, 2021 – 22 లో ఈ క్రింది వస్తువుల సంవత్సరిక వృద్ధి రేటును (శాతంలో) ఆరోహణ క్రమంలో అమర్చుము :

A. ఆహార ఉత్పత్తుల తయారీ
B. రబ్బరు మరియు ప్లాస్టిక్ వస్తువుల తయారీ
C. రసాయనాలు మరియు రసాయనిక వస్తువుల తయారీ
D. విద్యుత్ పరికరాల తయారీ

క్రింది వాటిలో నుండి సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
(1) C, A, B, D
(2) B, C, D, A
(3) D, C, A, B
(4) A, B, D, C

Answer: 1

67. కింది జతలను పరిగణించండి:
ఇనుము మరియు  ఉక్కు పరిశ్రమ                        రాష్ట్రం
A. భిలాయ్                                                       :    చత్తీస్ గఢ్

B. బొకారో జార్ఖండ్                                            :    మహారాష్ట్ర

C. ధోల్వి                                                           :    మహారాష్ట్ర

దైతరీ                                                              :     ఒడిశా

సరైన జతలను ఎంచుకొనుము :
(1) A మరియు B మాత్రమే
(2) B మరియు C మాత్రమే
(3) A, B మరియు D మాత్రమే
(4) A, B, C మరియు D

Answer: 4

68. భారత దేశంలో ఋతు పవనాల వర్షపాతంపై ‘మస్కరీన్’ హై’ ప్రభావం గురించి క్రింది ప్రకటనలను చదవండి :
A. ‘మస్కరీన్ హై’ అనేది వర్షాకాలంలో (ఋతుపవన) మస్కరెన్ దీవుల (దక్షిణ హిందూ మహాసముద్రంలో) చుట్టూ కనిపించే అల్పపీడన ప్రాంతం.
B. ‘మస్కరీన్ హై’ దక్షిణ అరేబియా సముద్రం గుండా క్రాస ఈక్వటోరియల్ ప్రవాహానికి బాధ్యత వహస్తుంది. మరియు ఇది దక్షిణ ఆర్థగోళ అనుసంధానంగా పని చేస్తుంది.

పై ప్రకటనలు ఏవి సరైనది/వి ?

(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు

Answer: 2

69. కెన్ బెట్వా నది లింకు ప్రాజెక్ట్ (KBLP) నీటి పారుదలకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి :
A. ఉత్తర ప్రదేశ్లోని పూర్వాంచల్ ప్రాంతం నీటి భద్రత మరియు సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఇది కీలకం.
B. ప్రాజెక్టులో డౌధన్ ఆనకట్ట నిర్మాణం ద్వారా బెత్వా నది నుండి కెన్ నదికి నీటిని బదిలీ చేస్తారు.

పై ప్రకటనలు ఏవి సరైనది/వి ?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు

Answer: 4

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

70. అగ్ని శిలలకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిగణించండి :
A. అగ్ని శిలలు కణిక లేదా స్పటికాకారంగా ఉంటాయి.
B. వాటికి అవక్షేపణ శిలల వంటి పాఠలు ఉండవు.
C. రసాయన శైథిల్యం వల్ల అవి తక్కువగా ప్రభావిత మవుతాయి.
D. అగ్ని శిలల్లో శిలాజాలు ఉండవు.

పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
(1) A మరియు B మాత్రమే
(2) B మరియు C మాత్రమే
(3) B, C మరియు ID మాత్రమే
(4) A, B, C మరియు D

Answer: 4

71. క్రింది సముద్ర ప్రవాహాలు మరియు వాటి స్థానం / రకాలని సరిపోల్చండి :
సముద్ర ప్రవాహాలు                                           స్థానం / రకం
A. బెంగులా కరెంట్                                    I. వెచ్చని ప్రవాహం
B. కురోపియో కరెంట్                                 II. శీతల ప్రవాహం
C. ఉత్తర అట్లాంటిక్  డ్రిఫ్ట్                         III.  పసిఫిక్ మహా సముద్రం
D. ఆగుల్లాస్                                              IV. హిందు మహాసముద్రం
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A-II; B-III; C-IV; D-I
(2) A-III; B-IV; C-I; D-II
(3) A-IV; B-III; C-I; D-II
(4) А-ІІ; В-II; C-I; D-IV

Answer: 4

72. భారత జనగణన వారి జనాభా ఆధారంగా పట్టణాలను ఆరు వర్గాలుగా వర్గీకరించింది. కింది వాటిలో ఏది సరిగ్గా సరి పోలలేదు?

(1) 50,000 నుండి 99,999 జనాభా కలిగిన క్లాస్ II పట్టణాలు
(2) 30,000 నుండి 49,999 కలిగిన క్లాస్ III పట్టణాలు
(3) 5,000 నుండి 9,999 జనాభా కలిగిన క్లాస్ V పట్టణాలు
(4) 5,000 కంటే తక్కువ జనాభా కలిగిన క్లాస్ VI పట్టణాలు

Answer: 2

73. కింది ఆధునిక భారతీయ భాషలు (కుటుంబం) మరియు | రాష్ట్రాలను/కె.ప్రా. సరిపోల్చండి :

భాషలు (కుటుంబం)              రాష్ట్ర/కె.ఫ్రా.
A. ఆస్ట్రిక్                                I. మేఘాలయ
B. ద్రావిడ                              II. కేరళ
C. చైనా-టిబెటన్                  III. ఆరుణాచల్ ప్రదేశ్
D. ఇండో-యూరోపియన్      IV. జమ్మూ మరియు కాశ్మీర్

సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
(1) A-II; B-I; C-III; D-IV
(2) A-IV; B-II; C-II; D-1
(3) A-IV; B-I; C-II; D-III
(4) A-I; B-II; C-III; D-IV

Answer: 4

74. ‘జయిడర్ జీ’ నెదర్లాండ్స్లోని జల భాగం నుండి తిరిగి పొందబడిన లోతట్టు ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన :
(1) పోల్డర్లు
(2) డైక్స్
(3) కాన్యన్లు
(4) గీజర్లు

Answer: 1

75. దక్షిణ తెలంగాణ ఆగ్రో-క్లైమాటిక్ జోన్కు సంబంధించిన కింది ప్రకటనలను వరిగణించండి :
A. మెడ్చల్-మల్కాజిగిరి, వనపర్తి, రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి.
B. వార్షిక వర్షపాతం (జూన్ నుండి మే వరకు) 610 నుండి 850 మి.మీ. వరకు ఉంటుంది. వేసవిలో కనిష్ట మరియు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32°C – 38°0 మధ్య ఉంటాయి.
C. ఈ జోన్లో ప్రధానంగా ఒండ్రు నేలలు ఉన్నాయి.

పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏవి సరైనవి ?
(1) A మరియు B మాత్రమే
(2) B మరియు C మాత్రమే
(3) A మరియు C మాత్రమే
(4) A, B మరియు C

Answer: 1

76. తెలంగాణ ఐ.టీ. పరిశ్రమకు సంబంధించిన కింది ప్రకటలను పరిగణించండి:

A. 2014-15 లో తెలంగాణ నుంచి ఐ. టీ . ఎగుమతులు ₹ 66,276 కోట్లు, దాదాపు మూడు
రేట్లు పెరిగి 2021 – 22 నాటికి ₹1,83,569 కోట్లు.
B. గ్రోత్ ఇన్ డైవర్సిటీ విధానం ద్వారా, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం దాటి తమ ఐ.టీ. యూనిట్లను విస్తరించే లేదా స్థాపించే కంపెనీలను ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది.
పై ప్రకటనలు ఏవి సరైనది/వి ?
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు B రెండూ
(4) A మరియు B రెండూ కావు.

Answer: 1

77. తెలంగాణ రాష్ట్రంలోని (2020-21) ఆయా జిల్లాల మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో, ఆటవీ ప్రాంతంలో అత్యధిక శాతం వాటా కలిగిన మొదటి మూడు జిల్లాలను గుర్తించండి.
(1) ములుగు, జయశంకర్ భుపాలవర్ణి మరియు కుమురం భీమ్ ఆసిఫాబాద్
(2) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మరియు కుమురం భీమ్ ఆసిఫాబాద్
(3) ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం
(4) భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీమ్ ఆసిఫాబాద్ మరియు అదిలాబాద్

Answer: 2

78. 2011 జనాభా లెక్కల ప్రకారం, నూతనంగా ఏర్పడిన కింది. జిల్లాల్లో 40% శాతం కంటే ఎక్కువ పట్టణ జనాభా ఉన్న జిల్లా ఏది?
(1) వరంగల్
(2) సంగారెడ్డి
(3) పెద్దపల్లి
(4) మంచిర్యాల్

Answer: 4

79. అజీవిక తత్వశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జీవితాన్ని నిర్ణయించే ప్రధాన భావం ఏది ?

(1) కర్మ
(2)ధర్మ
(3) అర్ధ
(4) నియాతి

Answer: 4

80. సరికాని జత/జతలను గుర్తింపుము :
రచయిత                              రచన
A. బాస                         ద్రదీర చారుదత్త
B. దండిస్                    దశకుమారచరిత్ర
C. సుబంధు                 వాసవదత్త
D. భారవి                      రావణవధ
(1) A మాత్రమే
(2) B మాత్రమే
(3) A మరియు D మాత్రమే
(4) C మరియు D మాత్రమే

Answer: 3

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

Also Read 👇👇

TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-1

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

మార్చి 10th to 15th 2024 కరెంట్ అఫైర్స్, సమాధానాలతో వన్-లైన్ బిట్స్ | March 10th to 15th 2024 Current Affairs one-line Bits with Answers

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

మార్చి 1st to 9th 2024 కరెంట్ అఫైర్స్, సమాధానాలతో వన్-లైన్ బిట్స్ | March 1st to 9th 2024 Current Affairs one-line Bits with Answers

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

ఫిబ్రవరి-2024 కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ మరియు స్పోర్ట్స్ | Awards and Sports Current Affairs of February 2024

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

తెలుగులో కరెంట్ అఫైర్స్.. ఫిబ్రవరి – సైన్స్ అండ్ టెక్నాలజీ | Current Affairs Science and Technology News February-2024

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

మార్చి 7th – 12th 2024 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు & సమాధానాలు | Current Affairs Quiz with Answers of March 7th – 12th 2024

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

జనవరి 2024 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు & సమాధానాలు | Current Affairs Quiz with Answers of January Month 2024 

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2

#TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 #TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2 Download TSPSC Group-1 Model Papers

1 thought on “TSPSC గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ | TSPSC Group-1 Preliminary Test-2023 General Studies & Mental Ability Questions with Answers Part-2”

Leave a Comment

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.